Тёмный

ఆంధ్రా గజినిస్.!! | Big News Debate with Murthy | YSRCP Leaders Lazy Answers to Police | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 28 тыс.
50% 1

ఆంధ్రా గజినిస్.!! | Big News Debate with Murthy | YSRCP Leaders Lazy Answers to Police | TV5 News
#tv5news #bignewswithmurthy #tv5live
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

12 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 114   
@kottusakunthala6282
@kottusakunthala6282 9 часов назад
థర్డ్ డిగ్రీ..ఒక్కటేమార్గం
@satyavanid2753
@satyavanid2753 8 часов назад
షాక్ treatment ఇస్తే అన్నీ గురుతుకు వస్తాయి.
@saleemsheik9249
@saleemsheik9249 8 часов назад
మూర్తిగారు తప్పు వాళ్ళది కాదండీ, ప్రస్తుత ప్రభుత్వ పెద్దలది మరియు అధికారులది, ఇది మన ఖర్మ, నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను చంద్రబాబు గారి పరిపాలన ఇలానేవుంటే గనుక టీడీపీ కి ఇవే చివరి ఎన్నికలు,
@paladugulasrinivas
@paladugulasrinivas 7 часов назад
ఇలాగే వుంటే ప్రజలు టీడీపీ నీ నమ్మరు.
@venugopalchennareddy7658
@venugopalchennareddy7658 9 часов назад
మూర్తి గారు మీరు చెప్పినది నిజమే sir.
@mamillapalliumamaheswarara3342
@mamillapalliumamaheswarara3342 7 часов назад
మేడం గారు కుళ్లి పోయిన శరీర భాగాల్ని కట్టి తోనే కోసి.తీస్తారు డాక్టర్స్ తియలేని డాక్టర్ నావల్ల కదనితప్పుకుంటారు గత అరాచకాల వల్ల కార్యకర్త లె బలయ్యారు నాయకులు బందోబస్తులో హయెగాఉన్నారు కాటకకపోతే తప్పిస్తం కూడా ప్రజలకు తెలుసు ఆస్థాన సర్ చెప్పిన పద్ధతి అనుసరించ పోతే ఎంకేతప్రజ నష్టం జరుగుతుందో
@paparaoetcherla8317
@paparaoetcherla8317 7 часов назад
Mental Hospital లో పడేసి ఎవరినీ చూడనివ్వకుండా, కలవకుండా ఒకే గదిలో ఒక సంవత్సరం ఉంచితే అన్ని గుర్తొస్తాయి సార్
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 6 часов назад
ఇలాంటి lazy answers ఎన్ని కాలం భరిస్తారు? సో డైరెక్టుగా అదే విధంగా మీరు కూడా lazy గా బొక్కలో తోయండి. లేక పొతే ఈ సర్కార్ కూడా voters ముందు అభసుపాలు అవుతుంది. మరీను తిరోగమనా ప్రయాణం సుమ జగ్రత. ఆలస్యం అమృతం విషయం
@M.diyakarraoRao
@M.diyakarraoRao 8 часов назад
చంద్రబాబు గారు చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని అంటున్నారు వీళ్ళు కూడా వైసిపి కూడా చట్టపరంగానే నేరాలు చేశారా ఇది చట్టం ఎవరికి సొంతం తప్పులు చేసిన వారిని కాపాడమా ఇదేనా చట్టం
@muralikrishna-cu9ue
@muralikrishna-cu9ue 9 часов назад
చంద్రబాబు గారు, నీ విజన్ మంచిదే, ఆలోచన మంచిది, మీమనసు చాలా మంచిది,, మీరు రాజకీయరంగంలో ఉండి రాజకీయాల మర్చిపోతున్నారు, మీరు భవిష్యత్తరాల గురించి, ఆలోచినతొ, పనులు మొదలు పెడతారు, మీరు మధ్యలో పదవిదిగి వెళ్ళిపోతారు, దుష్టులకు రాజ్యాధికారం ఇస్తారు, ఈ రాష్ట్రం మీరు సృష్టించిన సంపద కంటే, వేలరెట్లు దోచుకుంటున్నారు, మీ ఆలోచన ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే, మీ ప్రత్యర్థి కూడా మీలా ఆలోచించేవాళ్లు ఉంటే జరుగుతుంది 40 సంవత్సరాల, మీ రాజకీయ జీవితంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎన్ని అడుగులు ముందుకు పడ్డాయి, ఎన్ని అడుగులు వెనక్కి పడ్డాయి, దయచేసి రాజకీయాలు మర్చిపోవద్దు, అభివృద్ధి ముఖ్యమే, అభివృద్ధి ముందుకు వెళ్లాలంటే మీరు వరుసగా రెండు మూడు టెర్మ్స్ పాటు అధికారంలో ఉండాలి, ముఖ్యంగా ఫ్యాక్షనిస్టుల చేతిలో, రాష్ట్ర భవిష్యత్తును పెట్టవద్దు, మీ అలసత్వం వల్ల, మీ కుటుంబ భవిష్యత్ తరాలు కూడా, ఫ్యాక్షనిస్టుల చేతిలో బలయ్యే ప్రమాదం ఉంది, దయచేసి మీరు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు వారసులను, ఫ్యాక్షనిస్టుల చేతుల్లో పెట్టవద్దు
@prabhavathipotipireddi3757
@prabhavathipotipireddi3757 6 часов назад
Sir the way you alerted CBN garu is very good, but you know how dangerous factionists are.
@sundarasivaraochaganty1667
@sundarasivaraochaganty1667 8 часов назад
Some big hands are supporting I feel AP law is different
@paladugulasrinivas
@paladugulasrinivas 7 часов назад
💯 కరెక్టుగా చెప్పారు. నియకులు అందరూ ఒకటే, ప్రజలు టింగెరోళ్ళు అనుకుంటున్నారు. వెయిట్ 2029 ప్రజలు ఏమిటో చూపిస్తారు.❤❤❤
@krishnak7
@krishnak7 3 часа назад
@@paladugulasrinivas 2029 ప్రజలు ఏం చూయిస్తారు? మళ్ళా జగన్ కి ఓట్ వేస్తారా?
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 7 часов назад
GVR gari analasys true 100% .👌👍🤗
@paladugulasrinivas
@paladugulasrinivas 6 часов назад
కూటమి ప్రభుత్వం కోర్టు కి ఎందుకు వెళ్ళటం లేదు, YCP వాళ్లు చెప్పే సొల్లు వింటున్నారు తప్ప వాలని అరెస్ట్ లు ఎందుకు చేయటం లేదు మూర్తి గారు.
@paladugulasrinivas
@paladugulasrinivas 6 часов назад
జ్యోత్స్న గారు అందరికీ తెలుసు మీరు చెప్పిన విషయాలు. ప్రతీ దిబ్యాట్స్ లో ఇదే విషయం చెపుతున్నారు. కార్యకర్తలు విజుకుపోతున్నారు, ఒక జీవో పాస్ చేసి కార్యకర్తలు మీద వున్నా కేస్ తీయలేక పోతున్నారు. ఇంకా CBN గారు మారకపోతే టీడీపీ ఓటమి తప్పదు మేడమ్.🎉🎉🎉
@jayanthycreations9024
@jayanthycreations9024 5 часов назад
కర్ణాటకలో MIM లవారిపై governament కేసులు withdraw చేస్తున్నారు
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 6 часов назад
టీడీపీ విశ్లేషణ చేసే శాస్త్రిగారు సరిగా వ్యవహరించడం లేదు. డల్ గారు ఉంది.
@batchukrishna3411
@batchukrishna3411 9 часов назад
RRR Room lopetti treatment esthe currect answer chepputaru
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 6 часов назад
శ్రీనివాసరావు గారిది డైరెక్ట్ అండ్ rightful ఫార్ములా అండ్ సొల్యూషన్.
@RavikumarGedala
@RavikumarGedala 9 часов назад
డిబేట్ లకే పరిమితమైనాయి తప్ప రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ కాలయాపనతో ప్రజలకు అసహనం కలుగుతుంది.. తరాచిచుస్తే.. ఏనుగు చుట్టూ కుక్కలు మొరిగినట్టు అనిపిస్తుంది.. వాడికి అమ్ముడుపోతున్నారా.. భయపడుతున్నారా అనే సందేహం ప్రజలకు కలుగుతుంది గత ప్రభుత్వ అవినీతి అక్రమాల విషయం లో ఇప్పటి ప్రభుత్వం కఠిన చర్యలు లేకుండా ఇలాగే కొనసాగితే వాళ్ళు ఏదొక సందుచూసుకుని ఆరాచకాలు సృష్టించి దోచుకొని దాచుకున్న సొమ్ముతో పనికిమాలిన బ్యాచ్ ని మరల సిద్దపరచి ఆరాచకాలు సృష్టించడం బెదిరింపులు ఇలా మరలా వాళ్ళకున్న శక్తి సామార్థ్యాలతో డబ్బు తో అధికారం కోసం దేనికైనా సిద్ధం అని పాలకులు గ్రహించి దోషుల పై తక్షణమే విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి అప్పుడే ప్రజలకు ఈ ప్రభుత్వం పై విశ్వాసం నమ్మకం కలుగుతుంది.. పాలకులు దీన్ని గ్రహించాలి..
@paladugulasrinivas
@paladugulasrinivas 7 часов назад
RRR గారు మీరు కొంచం ఆలోచించి పార్టీ పిటెండి ప్రజలు మీలాంటి లీడర్ నీ కోరుకుంటున్నారు. మూర్తి గారు ప్రజలు తరుపున RRR గారికి చెప్పండి pls. CBN గారు వల్ల అవదు YCP వాళ్ళని ఏమి చేయరు. అసెంబ్లీ లో CBN గారికి జరిగిన అవమానం మరచి పోయారు. కార్యకర్తలకు బ్లడ్ మరగి పోతుంది. లోకేష్ అన్న చెప్పినా మాటలు మరచిపోయారు.🎉🎉🎉
@SarathKiranCh-g3o
@SarathKiranCh-g3o 38 минут назад
విజయ్ పాల్ కి రిటైర్మెంట్ తర్వాత DGP office లో 2 సంవత్సరాలు పోస్ట్ ఒకటి కేటాయించారు.
@kottusakunthala6282
@kottusakunthala6282 9 часов назад
ముఖ్యంగా అందరికీ థర్డ్ డిగ్రీ ఉపయోగించే.. పోలీస్ వాళ్ళు కూడా థర్డ్ డిగ్రీ స్వీకరించ కుండా జాగ్రత్త పడి.. గౌరవంగా నిజాలు చెప్తే మంచిది
@anathabhushan
@anathabhushan 8 часов назад
Mundu home minister ni ventane marchali
@swaroopshaiek1895
@swaroopshaiek1895 2 часа назад
It's good to learn...teliyadu gurtuledu marchipoyani.....we can make any big big mistakes and escape... what an amazing inspiration
@SarathKiranCh-g3o
@SarathKiranCh-g3o 53 минуты назад
లెక్క ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టినయ్ అంట. లెక్క ప్రకారమే పొండి.
@chandradevgangula3582
@chandradevgangula3582 7 часов назад
మీ హయాంలో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్రజలకు ఏమేమి చేశారు మీ శాఖలో మీరు ఏం చేశారు అని అడిగి ఈ విషయంలో అడగాలి అప్పుడు టాలీ అవుతుంది
@muralikrishna-cu9ue
@muralikrishna-cu9ue 9 часов назад
ఇలాంటి నీచులకు చట్ట పరిధిలో కాదు. చట్టపరిధి దాటి బయటకు వచ్చి, విచారణ చేస్తేనే, వీరుఒప్పుకుంటారు,
@newvijayvasireddynewvijayv2529
@newvijayvasireddynewvijayv2529 7 часов назад
Prate vade ki RRR Treatment Eche Chudandi Painodu vastadu kindodu bayataki vastadu
@M.diyakarraoRao
@M.diyakarraoRao 8 часов назад
మూర్తి గారు ఇదే సామాన్య ప్రజలు చేస్తే మీరు ఇలాగే డిబేట్ లు చేసుకుంటూ వాళ్ళని కాలయాపన చేస్తారా ఇదే పోలీసులు కూడా మీరు చెప్పిన విధంగానే వాళ్ళు కూడా కాలయాపన చేస్తారా మర్చిపోయాను జ్ఞాపకం లేదు ఇవన్నీ చెప్పగలుగుతారా ఏమో తెలియదు అని అంటారా
@mahamkaliprasadarao6535
@mahamkaliprasadarao6535 7 часов назад
Don't feel shy in agreeying the facts. Our judiciary, acts, policing all are quite obeying to great politicians
@anjaneyalub4824
@anjaneyalub4824 8 часов назад
High Court judge must commence to give bail. First chief judges must take action against the YCP judge.first few judges immediately to transfer to out of states
@paladugulasrinivas
@paladugulasrinivas 6 часов назад
అరసుమిల్లి శ్రీనివాస గారు మీరు కరెక్ట్ గా చెపుతున్నారు ప్రతి కార్యకర్త మనసులో విషయాలు చెప్పారు. అయినా CBN గారు మారారు సార్. మీరు చెప్పిన మాటలు వింటే చాలా బాగుంటది కూటమి ప్రభుత్వం అదే ఫాలో అయితే చాలు YCP ఆటలు సాగవు.🎉🎉🎉
@kankalapatiradhakrishna2206
@kankalapatiradhakrishna2206 7 часов назад
If CBN continues same attitude, TDP has to work as per dictates of YCP shortly and he may have to get down from power.
@NarayanSatva
@NarayanSatva 7 часов назад
Immediately action su side
@vsnraju334
@vsnraju334 6 часов назад
సభకు నమస్కారం! Police Officer అన్నది ఆషా మాషి, బాధ్యతా రహిత ఉద్యోగం కాదు. Every such officer is bound to maintain his diary of activities and he or she is responsible in safeguarding such documents. Pl do not take this matter to be forgetful and ignorable. Every police officer is bound to maintain his list of activities and be presented to his higher ups. Both, he and his superiors are answerable to any such loss of documents, which are property of the government. Pl do not accept such foolish humbug. 🚩 జై శ్రీ రామ్ 🚩 🇮🇳 వందే భారతం 🇮🇳
@SRISRI.4689
@SRISRI.4689 Минуту назад
రాడ్లు ఎర్రగా కాల్చి వెనుక తోపితే మొత్తం చెప్పేస్తారు
@syamasundar6623
@syamasundar6623 46 минут назад
I think it is not proper on the part of channels daily discussing why government not taking action Where the state will go if they create nuisance and investors stop investing. CBN knows but time should come.
@RamamaniGV-mo1rx
@RamamaniGV-mo1rx 8 часов назад
Yemundu murthygaru vallani jaillo వేసి anni గుర్తు vachayyi ane varaku jailoni vunchi baga rubbito dariloki vastaru.
@vkvk1715
@vkvk1715 8 часов назад
one solution for andhra future is jagan should be taken care by god
@YathipathiThirupathi
@YathipathiThirupathi 9 часов назад
Ycp, palanaloni adhikaarulu, ippudu gurthuledhu, marachipoyanu, theliyadhu, ani samaadhanamu cheppe adhikaarulaku, shiksha vidhinchi, theliyadhu, gurthuledhu, marachipoya, ani vurisiksha vidhinchaali, andhari samaadhanam okelaga vunddamanedhi anumaaname
@sivaramaprasadgandham8804
@sivaramaprasadgandham8804 8 часов назад
RRR విషయం లో CBN వేస్ట్😡
@sekhargac
@sekhargac 7 часов назад
... waste of time 😂😂 Escobar batch still maintaining deep bondage with Adani batch .... Jai Ho Mera Bharat Democracy
@VenkataBhaskarRaoSarvepalli
@VenkataBhaskarRaoSarvepalli 53 минуты назад
పుట్టుకతోనే క్రిమినల్ నేరస్తులైన వారందరూ 2019 నుంచి 2024 కాలంలో ఆంధ్రప్రదేశ్ లో వైకాపా జగన్ రెడ్డి అరాచకపాలనలో ఒక్కటయ్యారు.ఈ అవినీతిపరులందరూ జగన్ నేతృత్వంలో (కేంద్రం నిశ్శబ్దంగా ఉండి సహకరించడంతో)రెచ్చిపోయింది.ఈ గ్రూపులో వైకాపా నేతలు, కార్యకర్తలకు పాకేజీకి అమ్ముడుపోయిన ప్రభుత్వాధికారులు ఉన్నారు.కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పబ్లిగ్గా చెప్పారు "నరేంద్ర మోడీ ఆత్మీయుడుగా జగన్ ధైర్యంగా ముందుకు పోవచ్చు" అని. కాబట్టి ఈ విషయంలో అధికారంలో కొనసాగే నరేంద్ర మోడీకి (జగన్ రెడ్డి సీబీఐ అవినీతి కేసులు పన్నెండేళ్ళుగా పెండింగ్లో ఉన్నాయి) వాటిని సత్వరం ముగింపు చేసి జాతిని జాగృతం చేసి కాపాడాల్సిన బాధ్యత ఉంది. మోడీ తెరవెనుక ఉండి జగన్ రెడ్డికి సహకరించకూడదు.
@paladugulasrinivas
@paladugulasrinivas 7 часов назад
తిరుపతి రావు గారు మీ కూటమి ప్రభుత్వం ఇలాగే కవరింగ్ చేసుకుంటుంటే, నెక్ట్ మీ కూటమి ప్రభుత్వం కి ఓటమి తప్పదు. కార్యకర్తలు చాలా డిజప్పాయింట్మెంట్ లో వున్నారు.🎉🎉🎉
@NarasimhaPalla-bq1re
@NarasimhaPalla-bq1re 8 часов назад
Vallaki bharyalu vunna sangathi anna gurthunnada
@spectrumoflife2102
@spectrumoflife2102 8 часов назад
They might have been engaging one common lawyer
@lakshmanaraoavala4636
@lakshmanaraoavala4636 10 часов назад
వైసీపీ వాళ్ళని ఏమి పిక్కలేరు.
@SuryaNarayana-x8s
@SuryaNarayana-x8s 10 часов назад
Murty garu is there any ❤❤❤❤ to get truths from those who are facing cases
@SarathKiranCh-g3o
@SarathKiranCh-g3o 45 минут назад
దండం దశ గుణం భవేత్.
@a.maheshchandu5311
@a.maheshchandu5311 10 часов назад
అడిగే తెలుగు చెప్పాలి సార్ నిజాలు పువ్వమ్మ పువ్వమ్మ అనే పూజిత్ అంటే అడుగుతారా
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 10 часов назад
Simple Technic😊 Good paul central jaillo ki velli training ivvandi 😊andaru release a utaru😊😊
@subbus3342
@subbus3342 7 часов назад
ADHIKAARULU NU TERMINATE FROM SERVICE CHEYYAALI. BHAYAM VASTADI. MIGATHAA VAALLAKI. POLITICAL LEADERS NI ELECTION LO. CONTEST CHEYY KOODADU. THIS IS. RULE NICE DEMOCRACY. OTHERWISE USELESS DEMOCRACY.
@kunakushi1375
@kunakushi1375 10 часов назад
🎉🎉🎉🎉🎉
@SwamiSwami-yl1eo
@SwamiSwami-yl1eo 23 минуты назад
prajaladriki.teleyadu.gurtuledu.marchipoyanu.
@satyanarayanaprasadpalakur7606
వారి సంతకాలు, వారి దస్తావేజులు వారి క్రింద వారి సాక్ష్యాధారాలు ఎక్కడకు పోవు. న్యాయస్థానాలు విచక్షణ తో పనిచేయాలి. దొంగల ను ట్రీట్ చేసే దానికన్నా కఠినంగా శిక్షించి నిజం కక్కీంచాలి
@rapidigmhari
@rapidigmhari 7 часов назад
Janalu kooda YCP batch ni marchipoyyaru...😂
@venugopalchennareddy7658
@venugopalchennareddy7658 9 часов назад
Lie detector.apply చేయ కూడదా sir
@itsmeaarya-tj2uk
@itsmeaarya-tj2uk 8 часов назад
Final ga adhe chestaru Dats the last thing they do
@mohanavelichety8770
@mohanavelichety8770 21 минуту назад
Kbk rao గారూ, అంబేద్కర్ మహనీయుడే కానీ కేవలం మానవమాత్రుడు అని మరచి పోకండి. ఆయన కేవలం రాజ్యాంగ సభకు చైర్మన్ మాత్రమే. ఆయన ఒక్కడూ ఏ చెట్టు కిందనో కూర్చొని తపస్సు చేసుకుని జ్ఞానం సంపాదించి ఒక్కడూ రాజ్యంగాన్ని వ్రాయలేదు. నిజానికి మనుధర్మ శాస్త్రంలోని అమానవీయ అధ్యాయాలు ఉంటే వాటిని తొలగించి మిగిలిన అధ్యాయాలను యధాతదంగా అమలు పరిస్తే ఇన్ని లొసుగులమయ రాజ్యాంగం మనకు ఉండేది కాదు. నిజానికి దేశమంతా మనరాష్ట్రం వైపు చూసేలా తన పరిపాలన ఉంటుంది అన్నాడు జగన్. మీకు గుర్తుందా ? అంటే నిజంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాడు గత ఐదేళ్లు. ఆంధ్రప్రదేశ్ నాశనమే మోషా లకు కావాలి కాబట్టి నిస్సిగ్గుగా కళ్ళు, చెవులు మూసుకున్నారు. మీ అంబేద్కర్ రాజ్యాంగం RRR గారికి క్షోభ మిగిల్చినప్పుడు RRR అందుకు తగ్గట్టుగానే వ్యవహారించారు. అందులో తప్పేముంది ? మన రాజ్యాంగం మీరనుకున్నంత గొప్పదేమీ కాదు. అది కాపీ పేస్ట్ రాజ్యాంగం. అన్నీ లొసుగులమయం
@RamamaniGV-mo1rx
@RamamaniGV-mo1rx 7 часов назад
Jyothsnagaru mee chavanyapras yentha hasyamga vundandi . Officers kani politicians kani tapinchukodaniki ala matladutunnaru nijamga marchipoyikadu. Vallavanni natakalu govt. Or judiciary mammalni yemi cheyyagalaru.
@veeranari6478
@veeranari6478 8 часов назад
Nalugu....
@bapujitech78
@bapujitech78 8 часов назад
3rd degree correct
@rajp446
@rajp446 5 часов назад
మూర్తి గారు, తెలియదు. గుర్తులేదు, మరచిపోయా కు సమాధానం ముఖం మీద గట్టిగా ఒక్కటి కొట్టడమే. అన్ని సమాధానాలు టక టక వస్తాయి. కోర్టు అడిగితే తాగి వచ్చాడు అందుకే చేయి చేసుకున్నాము అని చెప్పవచ్చు. ఇదే సమాధానం జగన్ ప్రభుత్వంలో అయితే వచ్చేది కదా. శుక్ర వారం రాత్రి పోలీసు స్టేషన్ కు తెస్తే సమాధానం బయటికి వచ్చేది కూడా. జూన్ 4 న ప్రభుత్వం మారినంత మాత్రాన ఉద్యోగులు వెంటనే మారరు. అందుకే పిన్నెల్లి ఇంకా అజ్ఞాతం లో వున్నాడు. వంశీ తప్పించుకున్నాడు. నాదెండ్ల అంత హంగామా చేసిన కాకినాడ బియ్యం ఏమయ్యింది? రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద ACB వుంటుంది. మరి IAS IPS ల మీద? హోం శాఖ నిద్ర పోతోందా? పక్క పార్టీ వాళ్ల మీద చేసే రైడు లు, షిండే గాడి వంటి మీద శ్రద్ధ IAS IPS ల మీద నిఘా కోసం వుండదా? ఇది దేశానికి మోడీ ప్రభుత్వం వల్ల దరిద్రం
@mahamkaliprasadarao6535
@mahamkaliprasadarao6535 8 часов назад
Best solution yemitante, chattalu, nyayasthanalu ban chesi, prajalu, kendra rastra prabhutvalu ysrcp chanka nakandi
@RamamaniGV-mo1rx
@RamamaniGV-mo1rx 8 часов назад
As long as జగన్ is alive police officers or Jogi Ramesh will behave like this taking జగన్ for granted because he will definitely save them. As long as Modiji asheerwad జగన్ meed vunnata కాలం ivanni ilage jarugutayyi.
@ramukodam3872
@ramukodam3872 10 часов назад
Amma jyotsna garu me government vallanu emi cheyaleru...miru chesesariki e5years gadichi pothayi
@kesawaraooleti7259
@kesawaraooleti7259 Час назад
Shake,, treatment karukt
@ompnk
@ompnk 8 часов назад
FULL GA CURRENT SHOCK PEDETA GURTU KI VESTAI......
@apparoacheepurupalli8154
@apparoacheepurupalli8154 4 часа назад
Tanni narteyandi
@69MF69S
@69MF69S 6 часов назад
abba mee thoni emi kadu
@nazeersyed6615
@nazeersyed6615 7 часов назад
The difference between Shri.Y.S.Jagan Mohan Reddy is a foolish and disrespect to Indian Constitution at the same time Shri.Y.S.Jagan Mohan Reddy was ruled Andhra Pradesh state in jungleraj type.Whereas Shri.Nara Chandrababu Naidu is a visionary and respect to Indian Constitution, at present CBN ruled Andhra Pradesh State systematically under control of Law and Order.
@vennelasantoshnaidu
@vennelasantoshnaidu 10 часов назад
Cbn does not do any thing
@gadasumadhukar6183
@gadasumadhukar6183 10 часов назад
Ilanti casesku ma Telangana lo unnadu okadu kcr anetodu vaadaite ucha poistadu,,, andaru sarender avutaru ,,
@kunakushi1375
@kunakushi1375 10 часов назад
@M.diyakarraoRao
@M.diyakarraoRao 8 часов назад
మూర్తి గారు మీరు ఒకటే ఆలోచించండి మర్చిపోయాను అంటే వాడు తప్పులు చేసినట్టే కదా ఇంతకంటే పెద్ద సాక్షం ఇంకేం కావాలి మీరు ఎన్ని డిబేట్లు పెట్టినా శుద్ధ వేస్ట్
@sripadamurthy7729
@sripadamurthy7729 9 часов назад
Y
@chandrakalaengg8779
@chandrakalaengg8779 8 часов назад
Ohh
@kbkrao5724
@kbkrao5724 9 часов назад
మూర్తి గారు మీకు వేరే పనీపాట లేదు అనుకుంటున్నాను రఘురామ రాజు ఎంఎల్ఏ అయ్యేసరికి కళ్ళు క్రిందకి చూడటంలేదు నడినెత్తికి వచ్చాయి ఒక అంబేత్కర్ ఫ్లెక్సీ ఇంటెక్టినల్ గా చింపి సిల్లి సమాధానాలు చెబుతూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు అటువంటి వాళ్ళ గురించి ఇంత చర్చ అవసరమా వినేవాడు విపి ఐతే చెప్పేవాడు చెలరేగి పోయాడు అంటారు అలవుంది మీ సానుభూతి కాని ఫ్లెక్సీ చింపేసి కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తే కనీసం CBN గారు ఏక్కడ కూడా మoదలించలేదు అది కొద్దిగా బాధించింది మూర్తిగారు
@devendergoudsiddagoni7276
@devendergoudsiddagoni7276 7 часов назад
వీడ్ని సస్పెండ్ చేయాలి గాని
@PrabhakarRaoSiripurapu
@PrabhakarRaoSiripurapu 3 часа назад
Whatever,it may be the judiciary shallbe given directions to arrest the such persons and to take criminal action against them under rule of law.Thelisi chesinollani ksamincharaadu thappakunda sikshanchali.
@srinivashn6311
@srinivashn6311 Час назад
CBN /TDP ki anta scene ledu...Jagan ni arrest chese dammu CBN ki and TDP ki ledu...This is the last elections for TDP and CBN.
@rajdrona6666
@rajdrona6666 5 часов назад
suresh gadi anduku special treatment, iddushikali loppali denghandhi
@mamillapalliumamaheswarara3342
@mamillapalliumamaheswarara3342 7 часов назад
మేడం గారు కుళ్లి పోయిన శరీర భాగాల్ని కట్టి తోనే కోసి.తీస్తారు డాక్టర్స్ తియలేని డాక్టర్ నావల్ల కదనితప్పుకుంటారు గత అరాచకాల వల్ల కార్యకర్త లె బలయ్యారు నాయకులు బందోబస్తులో హయెగాఉన్నారు కాటకకపోతే తప్పిస్తం కూడా ప్రజలకు తెలుసు ఆస్థాన సర్ చెప్పిన పద్ధతి అనుసరించ పోతే ఎంకేతప్రజ నష్టం జరుగుతుందో
@mamillapalliumamaheswarara3342
@mamillapalliumamaheswarara3342 7 часов назад
మేడం గారు కుళ్లి పోయిన శరీర భాగాల్ని కట్టి తోనే కోసి.తీస్తారు డాక్టర్స్ తియలేని డాక్టర్ నావల్ల కదనితప్పుకుంటారు గత అరాచకాల వల్ల కార్యకర్త లె బలయ్యారు నాయకులు బందోబస్తులో హయెగాఉన్నారు కాటకకపోతే తప్పిస్తం కూడా ప్రజలకు తెలుసు ఆస్థాన సర్ చెప్పిన పద్ధతి అనుసరించ పోతే ఎంకేతప్రజ నష్టం జరుగుతుందో
@mamillapalliumamaheswarara3342
@mamillapalliumamaheswarara3342 7 часов назад
మేడం గారు కుళ్లి పోయిన శరీర భాగాల్ని కట్టి తోనే కోసి.తీస్తారు డాక్టర్స్ తియలేని డాక్టర్ నావల్ల కదనితప్పుకుంటారు గత అరాచకాల వల్ల కార్యకర్త లె బలయ్యారు నాయకులు బందోబస్తులో హయెగాఉన్నారు కాటకకపోతే తప్పిస్తం కూడా ప్రజలకు తెలుసు ఆస్థాన సర్ చెప్పిన పద్ధతి అనుసరించ పోతే ఎంకేతప్రజ నష్టం జరుగుతుందో
@mamillapalliumamaheswarara3342
@mamillapalliumamaheswarara3342 7 часов назад
మేడం గారు కుళ్లి పోయిన శరీర భాగాల్ని కట్టి తోనే కోసి.తీస్తారు డాక్టర్స్ తియలేని డాక్టర్ నావల్ల కదనితప్పుకుంటారు గత అరాచకాల వల్ల కార్యకర్త లె బలయ్యారు నాయకులు బందోబస్తులో హయెగాఉన్నారు కాటకకపోతే తప్పిస్తం కూడా ప్రజలకు తెలుసు ఆస్థాన సర్ చెప్పిన పద్ధతి అనుసరించ పోతే ఎంకేతప్రజ నష్టం జరుగుతుందో
Далее
ДИАНА в ТАНЦЕ #дистори
00:14
Просмотров 288 тыс.
Women vs Men Bicycle Kicks 😮‍💨
00:20
Просмотров 1,1 млн
Part 4. Roblox trend🗿
00:16
Просмотров 607 тыс.
ДИАНА в ТАНЦЕ #дистори
00:14
Просмотров 288 тыс.