Тёмный

పవన్ కల్యాణ్ చేగువేరా నుండి సనాతన ధర్మా: 10 కారణాలు? Pawan from Che Guevara to Sanatana Dharma? 

Prof K Nageshwar
Подписаться 995 тыс.
Просмотров 34 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#MLCNageshwar
#pawankalyan #janasena #varahi #varahiyatra
#tirupatiladdu #bjp #hindutva #sanatandharma
#jagan #chandrababunaidu #lokesh #sharmila #purandeshwari
పవన్ కల్యాణ్ చేగువేరా నుండి సనాతన ధర్మా: 10 కారణాలు? Pawan from Che Guevara to Sanatana Dharma?
From Left to Right, a revolutionary in a laddu: The metamorphosis of Pawan Kalyan
Jana Sena Party chief Pawan Kalyan has adopted the avatar of the protector of Sanatana dharma, and speaks multiple languages so that his message is not lost in translation.
Though not a BJP leader, his appearance makes him look like one. He wears red, sports vermilion on his forehead, and presents himself like a sage complete with long-flowing hair. He goes into hysterics while claiming that he is a petitioner of the Sanatana Hindu Dharma. “I am an unapologetic sanatani Hindu,’ he proclaimed on Tirumala hills last week.
No longer does his appearance conjure up action scenes in flicks like Gabbar Singh or any other potboilers that made him the ‘Power Star’ among his fans. No longer are there any sheepish smiles, he is known for. He is now talking about Sanatana dharma and is making himself heard above the din of everything mundane.
At his Varahi Sabha in Tirupati, he spoke in five languages - Telugu, Sanskrit, English, Tamil, and Hindi to ensure that no one in India missed the point that he was a hardcore Sanatana dharma protagonist, ready to lay down his temporal life or his ephemeral possessions or his transient positions of power.
He had said he came to Tirupati to fight those harming the cause of Sanatana dharma and that he would not keep quiet if anyone tried to ridicule or make light of his dharma. He also came down like a tonne of bricks on the Indian judiciary for allegedly supporting those hurting Sanatana dharma.
thesouthfirst....

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 640   
@agastya3583
@agastya3583 Час назад
పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ హిందుత్వ నీ సౌత్ ఇండియా లోకి తెప్పిస్తుంది 😮😮😮
@yashuyaswanth7489
@yashuyaswanth7489 7 часов назад
iam hindhu i respect all religions.jai hindh .jai sanathana dharma
@polireddy3425
@polireddy3425 2 часа назад
AP lo mata garshanalu jarugutay, vatilo firstu me family ne sampidengutharu 😂
@sandeepnayak-sd4wv
@sandeepnayak-sd4wv 9 часов назад
ముఖ్యమైన, మౌళికమైన ఆర్థిక, రాజకీయ సమస్యలనుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రగతినిరోథక పెట్టుబడిదారి వర్గం ప్రతి దేశంలోనూ మత కలహాలను రెచ్చగొడుతుంటుంది. -లెనిన్
@yadavhistory1714
@yadavhistory1714 8 часов назад
Congress gurinchi lenin epudo chepdaa
@dkdk-gg5lz
@dkdk-gg5lz 8 часов назад
Fake id 😂😂4 account లతో కామెంట్ పెట్టావ్ 😂😂 Raju king 😂
@anjireddy8721
@anjireddy8721 8 часов назад
SANATANA DHARMAM GURINCHI MATLADITHE MATHA RAJAKIYALU...ADE VERE MATHAM GURINCHI MATLADITHE SECULAR.....ADI ELA????WHY HINDUS ARE ALWAYS SOFT TARGETTED....I ALWAYS SUPPORT PAWAN KALYAN IN THIS REGARD...HATSOFF PK ...HE SPOKE WAS RIGHT...
@ramesharvapalli1332
@ramesharvapalli1332 8 часов назад
Rojukomata Avesham alochana. Leni mad fellow
@gujjalamuralidharan7738
@gujjalamuralidharan7738 6 часов назад
Rechipoe matter emundi bro
@abhinave.v4295
@abhinave.v4295 9 часов назад
Pseudo seculars started crying
@sunilsanketh
@sunilsanketh 8 часов назад
I think initially the cry started from pseudo sanatani...
@RajeshJRT
@RajeshJRT 6 часов назад
Exactly, if some one hates hindu that is fine, but some one loves his own hinduism them they have problem
@polireddy3425
@polireddy3425 Час назад
AP lo matha garshanalu jarugutay vatilo firstu me family ne sampidengutharu 😂
@philo-touch6738
@philo-touch6738 8 часов назад
నెగెటివ్ గా రాసిన... ప్రతి ఒక్కరికి... అన్ని మతాలను గౌరవిస్తున్నాను.... అన్ని మతాలను.... ఇప్పుడు నేను హిందువుని ఆన్ అనేటప్పటికి అందరిలో బాధ వచ్చేసింది.... ప్రత్యేకంగా సూడో సెక్యులర్ వారికి బాధ... అసూయ
@ReelRhetoric
@ReelRhetoric 7 часов назад
@@philo-touch6738 దురదృష్టవశాత్తు హిందువులు తమపై జరుగుతున్న అకృత్యాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. కులాల వారీగా హిందువులు ఎంతకాలం విడిపోతే, హిందువులను అంతమొందించడం అంత సులభం అవుతుంది.
@ReelRhetoric
@ReelRhetoric 7 часов назад
@@philo-touch6738 Their intention is that a Hindu never says I am a Hindu.
@sscreatives4649
@sscreatives4649 7 часов назад
అసలు ఒక్కసారిగా ఆయన ఇలా ఎందుకు మారిపోయాడు ?? eppudu lede ??లడ్డు విషయం లో క్లారిటీ లేకపోయిన ప్రెస్మీట్ పెట్టి తానొక్కడే హిందూవాణి ,అయనకే మనోభావాలు ఉన్నాయని ,మిగత ఎవరికీ మనోభావాలు ఉండవని ఆయన రెచ్చిపోవటం డ్రామా అనిపించట్లేదా??అయన పాట వీడియోలు చూసారా?? రాజకీయాల్లో వస్తే రాజకీయం నేర్చుకుంటారు ,అదే రాజకీయం....మిమ్మల్ని మీ లాంటి వాళ్లని సాఫ్ట్ గా మఠం అనే మాయలో దేవుడు రాముడు అని లాగుతున్నాడు
@moshacoding481
@moshacoding481 7 часов назад
హిందూ అని చెప్పుకోకపొతే ఎవరికి తెలియదా? ఆయన చెప్తేనే తెలిసిందా ? హిందువు ఎటువంటి టైం లో చెప్పాడు అన్నది ఇంపార్టెంట్.. లడ్డు విషయం లో క్లారిటీ లేనప్పుడు రాజకీయం చేసి నేను హిందువు అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు అని అంటున్నారు.. అయోధ్య కి 1 లక్ష లడ్డులు జంతు కొవ్వుతో చేసి పంపారు అని ప్రూఫ్స్ లేకుండా చెప్పడం హిందువుల మనోభావాలను ఇబ్బంది కలిగించడం కాదా ? వాళ్ళను రెచ్చకొట్టమ్ కాదా ? రెచ్చకొట్టి హిందువుని అని చెప్పడం మత రాజకీయం కాదా ? కొంచం అయినా కామన్ సెన్స్ ఉంటె పవన్ చేసింది మత రాజకీయం అని అర్థం అవుతుంది..
@ReelRhetoric
@ReelRhetoric 7 часов назад
@@sscreatives4649 ఏం తప్పు మాట్లాడాడు.... ఎ దేవుడైన, మతం నైనా తక్కువ చేసి మాట్లాడాడా? దేశంలో చట్టం అందరికి సమానంగా ఉండాలి కదా? హిందువులపై దాడి జరిగితే కనీసం question చేయకుడదా?
@SambaMurty-m1k
@SambaMurty-m1k 7 часов назад
సార్ సనాతనధర్మం అంటే అందరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు సార్ హిందువు అనగానే బీజేపీ ఒక్కటే వుందా
@polireddy3425
@polireddy3425 Час назад
Valle kada mata rajakeyalu chesedi
@viswanadhampl4224
@viswanadhampl4224 4 минуты назад
సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసుకొని అడగండి.
@smart_creamcookie3142
@smart_creamcookie3142 5 часов назад
ప్రపంచం AI అని MARS అని రోబోట్స్ అని ముందుకు వెళ్తుంటే మన బ్రతుకులు లడ్డూలని సనాతనం అని ముందుకు పోతున్నాం
@karthikgolagani6844
@karthikgolagani6844 Час назад
kotla mandhi namme vishayaanni pattinchukokapote inkenduku govt undi kuda? Nee lavada copy paste message lu jabardasth videos kindha pettuko
@aravindkumar21922
@aravindkumar21922 9 часов назад
చేగువేరా ఆదర్శం అన్నాడు... భగత్ సింగ్ పోరాటం అన్నాడు... చివరకు మోడీ వారసుడయ్యాడు... 🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️
@graviton4717
@graviton4717 8 часов назад
Em ekkuva mandi undakudada adarsham kinda....erri pappa
@Bibledecode
@Bibledecode 8 часов назад
Nuvu gorre va ??
@srinivasreddykovvuri4435
@srinivasreddykovvuri4435 8 часов назад
😢Paalikaapulu
@Theopensecrets
@Theopensecrets 7 часов назад
మోడీ వారసుడు కాలేరు ఎవరు. మోడీ రాజకీయం వేరు. ఆయన ఎదుర్కొన్న సమస్యల విధంగా రాజకీయం చేస్తున్నాడు. మోడీ జీ దేశ గర్వించ దగ్గ నాయకులలో ఒకరిగా ఎదుగుతారు.
@shabbirbasha9948
@shabbirbasha9948 7 часов назад
Avaripoina ashayalu.
@themostwantedd
@themostwantedd 7 часов назад
From చేగువేరా 2 చెడ్డీవీర "ప్రశ్న" 😜
@srishapenohit1756
@srishapenohit1756 2 часа назад
పో బే పో
@raokasi
@raokasi 4 часа назад
Very good analysis sir..
@dganga4824
@dganga4824 8 часов назад
Waqf board కు సుప్రీంకోర్టు కంటే ఎక్కువ powers ఉండడం సబబేనా,,, waqf board muslim దేశాలలోనే లేనప్పుడు,,, సెక్యులర్ దేశంలో అవసరమా దీనిపిన video చెయ్యండి sir
@Bibledecode
@Bibledecode 8 часов назад
Baggaaa dimparu rod 😂😂
@Himama173
@Himama173 7 часов назад
హిందువులకు దేవాదాయ శాఖ లాగే ముస్లింలకు కూడా wakf బోర్డు. దీనిని భూతద్దంలో చూపిస్తే పెద్దగా కనిపిస్తుంది అంతే మన బుర్రకి
@sidsiddhus
@sidsiddhus 7 часов назад
సుప్రీం కోర్టు కంటే ఎక్కువ పవర్స్ 😂 జోకు బాగుంది.. ఒక మతం మైనారిటీ గా ఉన్నప్పుడే వాటి హక్కుల రక్షణ కొరకు ఇలాంటివి ఏర్పడుతాయి.... మెజారిటీ గా ఉన్నప్పుడు కాదు
@puttamanikanta2535
@puttamanikanta2535 7 часов назад
Vadu cheyadu just hindhu midha morugutadu
@Kaliyug-l5z
@Kaliyug-l5z 5 часов назад
ఏం మాట్లాడుతున్నావ్ బుర్ర ఉందా బుద్ధుందా ఎవర్ని పట్టుకొని ఏం అడుగుతున్నావ్ అంకుల్ చెప్పింది మనం వినాలి మనం చెప్పింది అంకులు చెయ్యడు😅
@gopalaiahmahimaluru5114
@gopalaiahmahimaluru5114 Час назад
ప్రతి రాజకీయ నాయకులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం హిందువులకు ఎంత అన్యాయం జరిగినా మౌనంగా ఉంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా హిందు మతం కి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారు హిందువుగా నేను చాలా గర్వపడతున్నాను
@SWAMYYESHABOINA
@SWAMYYESHABOINA 22 минуты назад
నాకు ఒక డౌట్ బ్రో ప్రతి ఒక్కడు ప్రౌడ్ అంటాడు ముస్లిం ప్రత్యేక మనిషి హిందూ ప్రత్యేక మనిషి క్రిస్టియన్ ప్రత్యేక మనిషి వీళ్ళకి ఏమైనా ప్రత్యేక రూపాలు వేరువేరుగా ఉంటాయా వీళ్ళకి ఏమైనా మనిషి మనిషిగా బ్రతికితే చాలు ఈ పనికిమాలిన మతాలు ఈ పనికిమాలిన దేవుళ్ళు అవసరం లేదు ఈ ప్రపంచంలో గాని అది ఏ దేశంలో గాని మనుషులుగా మనుషులుగా బ్రతుకులు లేరు మత పిచ్చి వాళ్ళ లాగా బ్రతుకుతున్నారు
@loveuuu1238
@loveuuu1238 8 часов назад
చేగువేరా, భగత్ సింగ్ నిజమైనా దేశభక్తులు, ప్రజా సేవకులుపవన్ గారు నేనూ మీ అభిమానీనే,పంచాయతీ రాజ్ శాఖ చాలా ముఖ్యమైన శాఖ,సవాలక్ష problems ఉన్నాయిఅవన్నీ గాలికి వదిలేసిఈ డైవర్షన్ ఏమిటికొంచము ఆలోచించండిమీరు కూడా సగటు రాజాకీయనాయకుడిగా మిగిలిపోవద్దు
@Bibledecode
@Bibledecode 8 часов назад
Yemi dantlo vunna problem yemi ?(
@dkdk-gg5lz
@dkdk-gg5lz 8 часов назад
@@loveuuu1238 fake ఐడి
@RamaKrishna-bu3om
@RamaKrishna-bu3om 8 часов назад
Idi nuvvu muslims ki, Christians ki cheppu, Sharmila husband oka pastor, vadiki cheppu
@ReelRhetoric
@ReelRhetoric 7 часов назад
అంటే తిరుపతి లో జరిగిన గోరం సమస్య కాదా? అక్కడ కూడా గవర్నమెంట్ అధికారులను నియమించారు కదా...అక్కడ తప్పు జరిగింది అది ఎవరు చేసారో జనాలకు తెలిసేలా చేయాలి కదా... అంటే హిందూ ఆలయంల సొమ్ము తో బ్రిడ్జ్ లు రోడ్లు వేయవచ్చు కాని ఆలయాల మీద దాడి జరిగితే నోరేత్తకుడదా.... హిందువులంటే ఇంత వివక్ష ఉందా....
@srising1740
@srising1740 7 часов назад
@@loveuuu1238 కేవలం లడ్డు విషయం కాదు...అది జరగటానికి వెనక ఎన్ని తప్పులు జరిగి ఉండొచ్చు? కాబట్టి ఇది గుడి విషయం మాత్రమే కాదు... అవినీతి విషయం కూడా
@RamaPandita
@RamaPandita 9 часов назад
Advance congratulations sir for 1M 🎉🎉
@nenusayitham
@nenusayitham 7 часов назад
Pawankalyan meeda videos thiduthuno poguduthuno chesi pedithe 1M thavaraga reach ayipovachu
@sureshvlogs8340
@sureshvlogs8340 9 часов назад
కమ్యూనిస్ట్ గారు మీ కమ్యూనిస్ట్ కంపు దేశం చైనాలో muslims పరిస్థితుల గురించి మాట్లాడండి.. నిజంగా నీకు అది వుంటే...
@sunkaranarayanarao968
@sunkaranarayanarao968 30 минут назад
పప్పుసార్ గారికి అది లేదుగా.....
@Sanjuyadav2207-ci3qf
@Sanjuyadav2207-ci3qf 8 часов назад
పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు అని మాత్రం చెప్పారు మీ తెలివి చూపించారు చల చక్కగా
@PR20145
@PR20145 9 часов назад
Sir EWS రిజర్వేషన్ 10% ఇవ్వడం ఎంతవరకు న్యాయం ఒక వీడియో చేయగలరు
@pasupuletibalaji3598
@pasupuletibalaji3598 32 минуты назад
Sc,st ki 75 years reservation ivvadam entha varakuu correct...ashalu రాజ్యాంగం వచ్చినపుడు బీసీ రిజర్వేషన్ లేనపుడు ఎంతవరకు కరెక్ట్.....ews గురించి ప్రొఫెసర్ కి ఎమ్ తెలుస్తుంది...ఒకసారి సుప్రీం కోర్ట్ తీర్పు చదువుకో..... మీకు మాత్రమే రిజర్వేషన్ ఉన్నపుడు ఈ ప్రశ్న రాదు ఎందుకు
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 8 часов назад
Janasena Janasenani Kalyan Garu Excellent Dynamic leader
@ma...3625
@ma...3625 9 часов назад
Congratulations... Sir...ur analysis is always excellent....
@rajudalli9118
@rajudalli9118 13 минут назад
ఈ.వి రామస్వామి పెరియర్ నాయకర్ పవన్ కళ్యాణ్ నాకు ఆదర్శం అన్నాడు... ఆయన జయంతి రోజు కనీసం ఒక శుభాకాంక్షలు చెప్పడం కానీ, ఒక ట్వీట్ వదలడం గాని ఏమీ చేయలేదు.....
@Jakkula-Rajendhar.
@Jakkula-Rajendhar. 6 часов назад
Yes 100% pawankalyan garu and janasena completely dominating the national politics and also south states strongly
@sanjaysharma-cq2ms
@sanjaysharma-cq2ms 6 часов назад
ఎవరికి నష్టం అంటే మీకే నష్టం అన్నట్టుంది మీ భయం😂😂😂
@rajuking-dy7md
@rajuking-dy7md 9 часов назад
ప్రకాశ్ రాజ్ అడిగింది పారదర్శక విచారణ జరిపి నిందితుల మీద చర్యలు తీసుకోవాలని ఆ మాట అడిగినందుకు అతడిని టార్గెట్ చేసి ఉన్నతమైన హోదాలో ఉండి చిల్లర మాటలు వార్నింగ్ చేసింది పవన్ కళ్యాణ్ ఇవాళ సుప్రీమ్ కోర్టు నేరుగా నిలదీసింది ఆధారాలు ఎక్కడ అని ఆధారాలు ఇవ్వలేకపోయారు సుప్రీమ్ కోర్టు అక్షింతలు వేసి పంపింది ఇలాంటి సున్నితమైన విషయంలో నేను మాట్లాడను ఆన్న పాపానికి కార్తీతో క్షమాపణ కుడా చెప్పించారు అంటే వీళ్ల అధికార స్తాయి ఎక్కడికి వెళుతుంది అనేది అలోచన చేయాల్సిన విషయం ఇప్పటికైనా అందరు కోరుకునేది పగటి వేషాలు వేస్తూ చిల్లర డ్రామాలు కాదు కావలసిన విషయం నిజం అర్థమైందా పవన్ కళ్యాణ్ గారు దేవుడి మీద మతం మిద రాజకీయాలు చేస్తా విభజించు పాలించు సిద్ధాంత డ్రామాలు అంటే అది కొట్టే దెబ్బ మి ఊహకు అందదు గుర్తుపెట్టుకుని పాలన మిద దృష్టి పెట్టాలని మనవి
@graviton4717
@graviton4717 8 часов назад
Rojuko tweet chesi 20 tweet chesinodu target chesada leda a picchi kukka prakash raj gaadu enni vaagina calm unna PK target cheyabaddada
@srising1740
@srising1740 7 часов назад
విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేయమని మాత్రమే చెప్పి ఆపలేదు ప్రకాష్ రాజు. దానికి ఇంకో వాక్యం జత చేసి తనలో ఉన్న విషాన్ని కక్కాడు. దాని వల్లనే అసలు యుద్ధం మొదలైంది. నిందితులను శిక్షించాలి అన్న మాట తోనే పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారు . Pk పెట్టిన మొదటి ట్వీట్ లో మతం (ఇతర) గురించిన ప్రస్తావనే రాలేదు.
@veeraprasad987
@veeraprasad987 7 часов назад
Nee bonda malli P raj Comment chaduvu use ur spectacles must b4 read.
@srinum6774
@srinum6774 7 часов назад
రథం తగల బెట్టినప్పుడు, రాముడి విగ్రహం పగల గొట్టినప్పుద్ మీ ప్రకాష్ raj ఎందుకు నోరు మెదపలేదు? వాడొక converted , వాడికి నొప్పి తెలియదు! నువ్వు అదే బాపతు అనుకుంటా
@Koutilya60
@Koutilya60 3 часа назад
Excellent statement🙏
@sanjeevprasadkotapati5783
@sanjeevprasadkotapati5783 8 часов назад
Decent analysis….PK is on right track and need of the hour
@krishnarao5899
@krishnarao5899 9 часов назад
శ్రీవారి పవిత్ర ప్రసాదంలో జరిగిన అపవిత్రత గురించి మాట్లాడితే ఎన్ని విమర్శలు. ప్రకాశ్ రాజ్ కూడా హిందుత్వ సంస్కృతి ఆచారాల మీద ఏదేదో మాట్లాడాడు. ఆయన ఎన్నికల లో నిలబడితే డిపాజిట్ కూడా రాలేదు. హిందూ యువత అన్నీ గమనిస్తున్నారు. బయటకు చెప్పకపోవచ్చు.
@Theopensecrets
@Theopensecrets 8 часов назад
ఈ భూమి మీద ఎవరు ఆ విషయం మాట్లాడకూడదు ,ఆ వేంకటేశ్వర స్వామి చూసుకుంటాడు . రాజకీయం చెయ్యొద్దు అలాంటి విషయం
@sriiniivas8951
@sriiniivas8951 8 часов назад
అయ్యా తమరు వెంటనే " మౌన వ్రతం" మాల వేసుకుని ఓ రెండు వీలుంటే మూడు సంవచరాలు మౌనంగా ఉంటే మంచిది. పైత్యం తొందరగా తగ్గిద్ది.
@PARDHUCREATIVEWORKS
@PARDHUCREATIVEWORKS 10 минут назад
Excellent analysis sir❤
@DOCTORDorababuappana
@DOCTORDorababuappana 57 минут назад
జై సనాతన జై హింద్ జై భారత్
@krg1129
@krg1129 8 часов назад
అందరు సనాతన దర్మం ఆచరిస్తున్నారు చివరి ఆచరిస్తారు అయినా ఒక్క profser తప్ప 😂
@jeevankumar-fh4lq
@jeevankumar-fh4lq 6 часов назад
Yes, professor nijamina Indian.
@jeevankumar-fh4lq
@jeevankumar-fh4lq 6 часов назад
3 marriages chesukodam, Baptism tesukodam, goddu tinna ani cheppadam evanni sanathana darmam a na? Vediki sanathana antey ado kuda telidu
@MallikarjunYellala-y4g
@MallikarjunYellala-y4g 6 часов назад
Pawan gari stand is very perfect.we support to JSP. Jai pawan,Jai hind
@sureshreddy9784
@sureshreddy9784 8 часов назад
Yes sir
@hanumanthota
@hanumanthota 7 часов назад
Good analysis
@krishnababuvidadala1144
@krishnababuvidadala1144 7 часов назад
Nagesw arao gaaru 100 💯💯💯💯 correct
@almighty7998
@almighty7998 4 часа назад
Super cheparu sir. U talk is 100% true
@RoheeReddy2
@RoheeReddy2 9 часов назад
100% right analysis sir
@bokkakishankumar2926
@bokkakishankumar2926 8 часов назад
మద్యలో ఒకసారి నవ్వడం రాయలేదా‌ స్ర్కిప్ట్ లో
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 8 часов назад
100% Correct janasena Janasenani
@muralimd1803
@muralimd1803 8 часов назад
Pavan is most talented
@apatheist7316
@apatheist7316 7 часов назад
He is a hindu, He said Hindu. What’s wrong in it? He also said that he will respect all other dharmas as a hindu.
@venkateshwarreddybudidapat2539
@venkateshwarreddybudidapat2539 7 часов назад
Veedu cheddi veera
@ramkrishna2698
@ramkrishna2698 7 часов назад
​@@venkateshwarreddybudidapat2539 Mari nuvvu... Aayana cheppina danlo tappu em undi cheppu...
@polireddy3425
@polireddy3425 Час назад
Eppudu guddalu esukoni oka kothi, guddalu esukoni nenu baba ni sudden ga natakalu start chesindi anta, endhukantav
@ayyappakadalikadali6234
@ayyappakadalikadali6234 46 минут назад
Ma vadu vesina vaka step desanni kudipesthundi christiance uchaposukuntunnaru
@Yummyfoodvlogers
@Yummyfoodvlogers 8 часов назад
Good analysis guruji 🫡
@ramakrishnapokala5936
@ramakrishnapokala5936 33 минуты назад
ఆయన చాలా ఆవేశపరుడు అనడంలో తప్పులేదు.అంతకన్నా ఎక్కువ ఆలోచన పరుడు అందుకే ఒక సమస్య వచ్చినప్పుడు జోక్యం చేసుకుంటాడు. అవి కులానికి కావచ్చు, మతానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు ఏదైనా అందుకుంటాడు
@muralimd1803
@muralimd1803 8 часов назад
Pavan not following he is trend setter .
@rajp9320
@rajp9320 28 минут назад
నువ్వు కూడా జగ్లక్ వీర విధేయత వదిలి, పబ్లిక్ పర్సనాలిటీ గా మారి జెన్యూన్ వీడియోలు చెయ్యాలి అని అందరం కోరుకుందాం
@venkatakishore8941
@venkatakishore8941 8 часов назад
Here are my 10 reasons 1. Pawan Kalyan supports all religions. So sanatana dharma is one of them. 2. Pawan is an emotional person with tendency to support the suffering. Sanatana Dharma is suffering because of everyone punching it with zero logic. 3. Pawan Kalyan is a fighter. In praja raajyam too he chose to fight. We all know how he fought alone for 10 years after PRP. He likes keep fighting. He sees sanatana dharma is a good cause. 4. Pawan is a Hindu. Naturally he want Hindu temples to be operating at its best. 5. Pawan Kalyan is a gharwapasi and hence he knows the value of sanatana dharma. 6. Pawan Kalyan family are devoted. Chiranjeevi is his role model. Chiranjeevi always gives his tribute to Hanuman and believes hanumans blessings are with him. His name itself believed to be given by Hanuman. 7. Pawan Kalyan is an explorer. He specifically explored a lot of literature. He read communist literature, sanatana literature, bible and so on. He realized the importance of sanatana dharma. 8. Pawan Kalyan thinks congress and yscp are corrupt and couldn’t be trusted. He opposed Chiranjeevi too for joining in congress. He thinks making people believe in dharma can save them from corruption. 9. Pawan Kalyan want to help everyone. When everyone learns dharmam, no one will be poor. 10. Pawan Kalyan realized that dharmam is in danger in south India. His goal is to protect dharmam all over south India. As proof you can see he questioning DMK Thanks
@anilkumarthota4534
@anilkumarthota4534 8 часов назад
Reasoning applied here
@srikanthkarumuri4098
@srikanthkarumuri4098 7 часов назад
Good actor in politics
@srising1740
@srising1740 7 часов назад
Exactly my view is the same. 👍 Although I don't think it is ghar vapasi... He never really left it... He was just exploring and I think he got more convinced about sanatana.
@MaheshKumar-eq5gv
@MaheshKumar-eq5gv 6 часов назад
సనాతన ధర్మం అంటే మతం కాదు, అది ఒక జీవన విధానం , please know more about Indian philosophy
@Javedthespidy
@Javedthespidy 5 часов назад
And which religion isn't a way of life. Every religion is a way of life. Let PK or anyone answer if Sanatana Dharma contains Caste Hierarchy. Ambedkar, Raja RamMohanRoy, Kandukuri, and many more fought against this very same Sanatana Dharma which is why many of us are enjoying the freedom we have now . Do you want Brahmins to take back this control and get us back to 1900s ?
@RVR888
@RVR888 9 часов назад
Pawan Kalyan stagy ❤🎉🎉
@luckylucky7058
@luckylucky7058 7 часов назад
పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జాతీయ నాయకుడు గా అభివృద్ధి అయ్యాడు. జాతీయ మీడియా మొత్తమ్ పవన్ కళ్యాణ్ గారి వార్తలను హైలెట్ చేసింది ఆది గమనించాలి అందరు. జై pspk💪
@narasimhabadhavath6403
@narasimhabadhavath6403 7 часов назад
Jai janasena❤
@Reddy-b3j
@Reddy-b3j 7 часов назад
I am proud hindu ❤❤❤
@veerabrahmam7248
@veerabrahmam7248 9 часов назад
Excellent..... explanation sir
@MalleshKanduri-g5q
@MalleshKanduri-g5q 6 часов назад
Sanatana dharma Raksana bord must be required jai sanatan jai sri Ram
@rajathnag.a509
@rajathnag.a509 9 часов назад
Le ಪ್ರೊಫರ್ಸ್ ಪವನ್ ಆಲ್ವೇಸ್ ಗ್ರೇಟ್
@tatanaidumedisetti259
@tatanaidumedisetti259 8 часов назад
ఓక మనిషి మారడం తప్ప ప్రొఫిసర్ మారకూడదా మీ లగేక్ ఏమిటి
@kamathamramana2188
@kamathamramana2188 3 часа назад
Jihaadhee Guddodi vyangam 😢😢😮😅😅😅😅😅😅
@RajeshwarKottala
@RajeshwarKottala 7 часов назад
He is becoming another drohi...his mind doesn't work properly immature fellow
@imroseimmu7425
@imroseimmu7425 6 часов назад
మీ అనాలసిస్ లోనే తెలుస్తుంది పవన్కళ్యాణ్ గారు ఎంత స్మార్ట్ అండ్ క్లియర్గా ఉన్నారు అని......భారతదేశంలో అన్ని మతాలకి కావాల్సిన ఉండాల్సిన నాయకుడు పవన్కళ్యాణ్ గారు.
@FaheemRazaAnsari
@FaheemRazaAnsari 6 часов назад
😂
@komal_36336
@komal_36336 7 часов назад
ఈ రాజకీయ నాయకులు దేశానికి పట్టిన దౌర్భాగ్యం దీన్ని ప్రార దూల డానికి ఒకే ఒక్క మార్గం నేను ఎటువంటి అవనీతి చెయ్యలేదు అని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు narco test కి స్వచ్ఛందంగా సిద్ధపడితే చాలు దేశం మీరు ఊహించని ఉన్నత శిఖరానికి చేరుకుంటుంది ఆ దమ్మున్న నాయకుడు ఇంతవరకు పుట్టలేదు ఇక మీదట కూడా లేదు ఓ భరతమాత నువ్వే కాపాడు
@KRISSHNAMOHAN
@KRISSHNAMOHAN 6 часов назад
🙏
@chikkalarameshbabu
@chikkalarameshbabu 8 часов назад
ఒక్క సారి నమ్మి మోసపోయాము 2029 లో మోసం చేయలేవుగా pk
@subbarao6845
@subbarao6845 7 часов назад
అసలు 2029 వరకు నువ్వు బతికి ఉండాలిగా. ఇక్కడ హిందూ దర్మం ఉంటే నే నీది నాది ఆస్తిత్వం. అది లేని రోజు నువ్వు ఏదేశము పోలేవు. నిన్ను అరేబియా సముద్రం లోకి విసురుతారు
@sachutuni
@sachutuni 6 часов назад
రాజకీయం అంటే ఒక game, or మైండ్ game, ప్రజలు, రాష్ట్రం, దేశం ఇవన్నీ కాదు అని తమరు చెప్పిన ఈ గొప్ప విషయం, నేటి రాజకీయ దౌర్బాగ్య స్థితి కి పరాకాష్ట రజనీకాంత్ తో పవన్ పోల్చి తమిళ్ నాడును, వాళ్ళ ప్రజల్ని దిగజర్చి వేశారు. ఎందుకు అంటే ఒక నీతి, గమ్యo, గమ్యం, ఏమిలేని వ్యక్తి, చేగువేరా నుంచీ సనాతన ధర్మం దాకా, నిలకడ లేని వ్యక్తి ని రజనీకాంత్ తో పోల్చారు.
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 36 минут назад
మత భావాలు పాత ఆలోచనలను ప్రతిభింబిస్తాయి. చదువు, ఉపాధి, వైద్యం, విజ్ఞానం, చివరకు కూడు, గూడు, గుడ్డ, ఇలాంటి మానవ అవసరాలన్నీ దైవానికి వదిలేసి మనిషి జీవించాలి అనే భ్రమలో కి ప్రజలను నెట్టి వేయడం జరుగుతుంది.
@maheshMiriyala-j8x
@maheshMiriyala-j8x 9 часов назад
Pawan kalyan is great leader and person❤
@jeshuviews
@jeshuviews 5 часов назад
ఎందుకు సనాతన ధర్మం అంటే బూతం ల చూపిదాం అని చూస్తానారు.. మన భారత దేశం ధర్మం సనాతన దర్మం.. చేగువేరా ల పోరాడగలదు సనాతన ధర్మాని రక్షించగలడు
@YogendraKuchipudi
@YogendraKuchipudi 8 часов назад
100% on point analysis sir... I agree with this analysis as a janasainik❤
@ashokburada
@ashokburada 3 часа назад
Prof is saying that Pawan’s stand is not right in a very smart way.
@rajapinnamaneni9782
@rajapinnamaneni9782 9 часов назад
Sir you narrated good discussion
@rajunanda7926
@rajunanda7926 9 часов назад
ప్రజలెన్నుకున్న నాయకుడు ఆ ప్రజలనే రోడ్డెక్కమంటున్నడు.అవినీతి తిమింగలాలను ఒడ్డుకీడ్చాల్సింది పోయితానే ప్రాయశ్చిత్త దీక్షలో మునుగుతుండుఇది చేతగానితనమా? జనం దృష్టి మరల్చే వీధి నాటకమా? అవినీతికి మతాన్ని అంటగట్టి దీక్షలంటూ దొంగ మాటలు చెప్పే కళ్యాణ బాబాలు అవసరమంటారా
@raheemads5902
@raheemads5902 9 часов назад
🎉 Advance Congratulations sir 1M Subscriber's
@charanraj666
@charanraj666 9 часов назад
హిందుత్వ అనేది రాజకీయ ప్రయోజనాలలో ఒక అదనపు క్వాలిఫికేషన్ అని ప్రొఫెసర్ గారు గుర్తించారు..
@siva12328
@siva12328 8 часов назад
Sir.. you said Pavan will be man of the match if TDP wins… you did not conclusively say though.. anyway people are already fed up with this loose cannon
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 5 часов назад
TDP has get clear majority. Then how can you say pk is man of the match in tthis connection. Useless knowledge.
@lkrishnamohan5850
@lkrishnamohan5850 8 часов назад
Honest n scientific analysis sir...
@YTSHORTS-sc1ws
@YTSHORTS-sc1ws 7 часов назад
చేగువేరా ఆదర్శం అంటే కమ్యునిజం నీ ఫాలో అవుతాను అని కాదు ప్రొఫెసర్ గారు, ఆయన మానవత్వాన్ని ఆదర్శం గా తీసుకున్నాను అని చాలా సార్లు చెప్పాడు, మీ బుర్రలకి అది వినిపించాడు
@sambaguduru7775
@sambaguduru7775 3 часа назад
Pawan Kalyan is really great.
@anantharaokinthali2233
@anantharaokinthali2233 8 часов назад
మీరు న్యూట్రల్ అయితే అవ్వొచ్చు గాక... ఇలాంటి చెత్త మనిషికి ఇలా జాకీలు ఎత్తడమేంటి... వాడికి ఒక నీతి రీతి ఉందా... వాడి అధికార దాహం కోసం ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక ఒకలా.... వీడు జత కట్టని పార్టీ లేదు, పద్దతి లేదు.. వీడి స్వార్థం కోసం ఎవరితోనైనా వ్యభిచారం చేస్తాడు... వీడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే సమాజానికి అంత మేలు... మీ మీద నాకు గౌరవం ఉంది సార్... కానీ వ్యూస్ కోసం ఇలాంటి వీడియోలు చేస్తాను అంటే అది మీ ఇష్టం... ఎందుకు సార్... ఇలాంటి వాళ్ళకోసం మీ విలువైన సమయాన్ని వృధా చేయడం... మీ వంటి మంచివాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఈ సమాజాన్ని మార్చవచ్చు కదా.... మీ మనసు నొప్పిస్తే మన్నించండి... పవన్ లాంటి వ్యక్తుల్ని చూస్తుంటే మనసుకు బాధగా, సమాజం మీద జాలి కలుగుతోంది... ఏమైపోతుందో నా ఈ దేశం అని....
@deepakreddyc
@deepakreddyc 6 часов назад
Jagan anna lanti dabbu dobbe vyakthe kavali, dabbu danam chese vyekthi kadu. em aipotunda na desham anta devuda😂😂
@paavanavenkatesh
@paavanavenkatesh 8 часов назад
దేశంలో ఆర్మీ రైల్వే తరువాత దేశంలో అతి పెద్ద మూడవ భూస్వామి యెనిమిది లక్షల ఎకరాలు పైగా భూమి ఏదైనా నాది అంటే అయిపోతుంది..దీని గురించి కదనం చేయండి.. Jai shree Ram.
@amazoncustomersupport4737
@amazoncustomersupport4737 7 часов назад
Mana snake saar ki chaathakaadhu saar.. Adhi avvadhuu
@speedydrive7691
@speedydrive7691 7 часов назад
@వెంకటేశ్; నిజానికి 16 లక్షల ఎకరాలకు పైగా వుండాలి. ముందు అవింటిరిగి ఇవ్వండి...గుళ్ళు గోపురాలు దగ్గర 10 లక్షల ఎకరాల ఉన్నాయి. అవి భారత దేశ ప్రజలకు తిరిగి ఇవ్వాలి
@Reddy-b3j
@Reddy-b3j 7 часов назад
Support janesna pawan kalyan garu❤❤❤
@EswarRao-m2q
@EswarRao-m2q 7 часов назад
మీరు ముస్లిం గురుంచి మాట్లాడగలరా సార్ గారూ ఎందుకు మామీద మీకు అంత గౌరవం ఎందుకు సార్
@raghukumar4688
@raghukumar4688 8 часов назад
హిందువులు సనాతన ధర్మం గురించి మాట్లాడితే , ఇన్ని విమర్శలా! మరి మైనార్టీలు ఏమి చేసినా ఎవరు నోరేత్తరు. భక్తి ఉద్యమం ద్వారా , రామానుజాచార్యులు. మధ్వాచార్యులు, శంకరాచార్యులు చైతన్యంతో ఈ రోజు హిందూమతం మనుగడలో ఉంది..అలాగే ఈ రోజు కూడా ఎవరో ఒకరు కావాలి.. అన్నీ కులాలు హిందూ మతంలో ఉన్నాయి. మరి ఆ హిందూ మతాన్ని కాపాడుకోవాలి. అన్నీ రాజకీయమేనా! By. Y. Sulochana.
@ramanaraopanduri4733
@ramanaraopanduri4733 7 часов назад
mundu sanatana daarma mento cheppu. tarvata follow avvaindi
@Reddy-b3j
@Reddy-b3j 7 часов назад
​@@ramanaraopanduri4733Santana darmam ante hindu darmamr ra, purvam sanatan darmam anevaru, , sanatan darmam ante idhi oka darmam adhi antamu leni darmam made by God srusti arambam nundi unnnadhi, ippudu undhi yeppudu untadhi idhe, sanatan darma, kalanaiki taggattuga marpulu chesukuntu nitya nutananga undedhe sanatan darmam 🚩🚩🚩
@Reddy-b3j
@Reddy-b3j 7 часов назад
Sanatana darmam nitya nutana mainadhi, nirantaram unde darmam ultimate that is sanatana
@raghukumar4688
@raghukumar4688 7 часов назад
@@ramanaraopanduri4733 మనం పాటించే నియమాల యొక్క సంకలనమే సనాతన ధర్మం. దానికి ప్రామాణికం వేదము. వేదములో చెప్పబడిందే హిందూధర్మం. ఇక నీకు తెలిసినది చెప్పు. తెలుసుకుంటాను..... ఎ. Sulu
@ramanaraopanduri4733
@ramanaraopanduri4733 7 часов назад
@@raghukumar4688 oh, ammayilaki eight years ke pelli cheyali, ammayilu chadava kudadu, barta chanipote sati saha gamanam cheyali, ado brahmana stri aite gundu kottinchu kovali, uppuleni kuralu tinali, kinda chapa meedo padu kovali, sudrulu chadava kudadu, battalu vesu kokudadu, brahmanuli edi chebite adi follow avvali, sudrulu chadivite naaluka koyali, sudrulaki pratyakamani siksalu, sudrulu gudi loki raa kudadu, sudrudu pelli chesukundi modati raatri pellanni brahmanuni daggara paduko bettali ivena anna sanatana dharama mante....
@venu6691
@venu6691 6 часов назад
Good Analasis Sir
@naiduchvns99
@naiduchvns99 7 часов назад
Realistic analysis professor 🙏👌
@karthihemu1242
@karthihemu1242 8 часов назад
Super analysis excellent sir ❤❤❤❤❤.i support pawan kalyan from Chennai
@penumalliMadhu-e4z
@penumalliMadhu-e4z 19 минут назад
Yes
@abhishekraju4955
@abhishekraju4955 7 часов назад
Sanatani joker😂
@SanjuG-v7c
@SanjuG-v7c 9 часов назад
చేగువేరా ❌😎చెడ్డి వేరా ✅😅
@Harishsatyadev3922
@Harishsatyadev3922 9 часов назад
యేసు బిడ్డ ❌ రైస్ బ్యాగ్ ✅✅
@SanjuG-v7c
@SanjuG-v7c 9 часов назад
@@Harishsatyadev3922 రేయ్ మా పవన్ గాడు వాడు హిందూ కాదు రా 😂అలా నమ్మిస్తున్నాడు సనాతన ధర్మం అంటే ఏంటో కూడా తెలియదు.ముస్లిమ్స్ దగ్గర గోమాత మాంసం తిన్న వెదవ వాడు. జగన్ యేసు బిడ్డ కూడా కాదు అన్ని మతాలని నమ్ముతాడు. అంతే కానీ ఎన్నికలు ముందు నాకు మతం అవసరం లేదు అని గెలిచాక వాళ్ళని మోసం చేసే మా చెడ్డివేరా kadu🤡🤦‍♂️
@Naidu7799
@Naidu7799 8 часов назад
Yera lunch vodka 1 month back create chesina oka fake account tho bhale planned attack chestunnaraa malli profile Pic ga Kalyan photo pettukuni, donga nakodakallara em bratuku ra thu...💦
@SanjuG-v7c
@SanjuG-v7c 8 часов назад
​నువ్వు హిందూ కాదు కదా నిజం చెప్పు. ప్రతి వాడు హిందూ దేవుళ్ళని రాజకీయాలుకు వాడుకుని వాళ్ళ పరువు తీయడమే 🤦‍♂️🤡ఇప్పుడు హిందువులు అందరూ గొర్రెలుగా తయారు అయ్యూరు. గోమాత చంపి వండిన గొడ్డు మాంసం తిన్న వెదవ వాడు. చెప్పులు వేసుకొని దీక్షలు చేసిన వెదవ ఆడు. కూతురు క్రిస్టియన్, వీడు హిందూ అంట 😅ఎవర్ని మోసం చేస్తారు రా 🤦‍♂️
@dkdk-gg5lz
@dkdk-gg5lz 8 часов назад
చీకువీరా 😂😂
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 Час назад
పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్య వాదిగా సామ్యవాదిగా ఇప్పుడు రాజకీయ మత వాదిగా ఇలా అనేక అవతారాలు ఎత్తి అతి కొద్ది రోజులలో ఇలా అవకాశవాదం మీద నాగేశ్వర్ సార్ మీ అంతర్గత విషయాన్ని చెబితే బాగుంటుంది.
@indian5976
@indian5976 8 часов назад
Great analysis sir earlier I thought of a few points you spoke in this video
@letsbegin_staytrue
@letsbegin_staytrue 9 часов назад
Pawan Kalyan, used red towel for associating with larger section of people. Now using, orange dress for associating with much larger section of people in india. But i believe, indians are intelligent observers, could easily identify this intentions. People will reward the people with genuine intention. The intention may not be necessarily great. Pawan kalyan actions are purely tactics.
@daranani23
@daranani23 9 часов назад
Congratulations 🎉 నాగేశ్వర్ garu💯
@kthyoutube152
@kthyoutube152 7 часов назад
I think he is 💯 correct.
@sudhakar8709
@sudhakar8709 7 часов назад
Yes true..
@rajeshkinjaram3757
@rajeshkinjaram3757 8 часов назад
Perfect analist ❤
@harsha2615
@harsha2615 9 часов назад
సుగాలి ప్రీతీ కి న్యాయం జరగడం అయిపోయింది.. విశాఖ ఉక్కు ప్రయివేట్ పరం కాకుండా అయిపోయింది రాష్ట్రం అంత అభివృద్ధి అయిపోయింది ఇక ఇపుడు కొత్తగా సనాతనం దుకాణం తెరిచారు
@dkdk-gg5lz
@dkdk-gg5lz 8 часов назад
4 అకౌంట్స్ తో comments ఎందుకు రా..😂😂 Fake id 😂😂కొజ్జా.. Raju king ,aravind , Harsha 😂
@honorplay4631
@honorplay4631 8 часов назад
andhra pradesh motham roads veyinchadu.. Deputy CM. Sanyasi.. shame on you idiot.. u lost respect..
@veeraprasad987
@veeraprasad987 7 часов назад
Sugali preethi case going with special investigation do u know
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 5 часов назад
సనాతనం అంట్టే ఇతని భాషలో పదవి అని అర్థం. ఎన్ని నాటకాలు... ఎన్ని వేషాలు... ఎన్ని భ్రమలు. Finally ఓటర్లు నీ కన్నా బుద్దిమంతులు. కహాని kursi కి సినిమా చూపిస్తారు ఎంతేంత యెగిరి పడిన, పళ్ళు కరిచిన అంతా వేస్ట్ వేస్ట్ వేస్ట్. 000000000000000
@agastya3583
@agastya3583 54 минуты назад
ఇలాంటివి ఎవరు అడగకూడదు అనే సనాతన ధర్మ 😂😂😂
@pavanp6062
@pavanp6062 8 часов назад
Asalu minority voterlu ఎందుకు సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తి నీ వ్యతిరేకించాలి ....I don't understand
@Bibledecode
@Bibledecode 8 часов назад
Excellent chepparu
@srising1740
@srising1740 8 часов назад
Blind hate...anthe..vere ye party la kanna BJP minorities ki manchi chesina vaallaki minority votes raaka povataaniki kooda ade kaaranam..
@Himama173
@Himama173 8 часов назад
ఆ మైనార్టీ వాళ్ళు ఇక్కడ,ఎప్పుడు వ్యతిరేకించారు? కొంచెం బుర్ర పెట్టు నీకులాగే వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు అంతే.
@moshacoding481
@moshacoding481 7 часов назад
asalu sanatana dhramanni patinche vallu minority vallanu yenduku hate chesutunnadu ?
@srising1740
@srising1740 7 часов назад
@@moshacoding481 hate chestunnattu telipe okka word choopandi PK cheppedantlo
@Urkotesh
@Urkotesh 6 часов назад
👏👏👏👏👏
@ramam27
@ramam27 8 часов назад
మెజారిటీ ప్రజల ఆశలు ఎవరో ఒకరు నెరవేర్చలి కాదా.
@PratapKumar-h4n
@PratapKumar-h4n 7 часов назад
Sir meru correct Experlanation
@almighty7998
@almighty7998 5 часов назад
I am unapologetic sanatani hindhu Jai bharat jai Pawan Kalyan jai sri ram jai kshatriyas
@NandanacharyaP
@NandanacharyaP 8 часов назад
అన్ని డబ్బా మాటలు. ఒక్కొక్క వీడియోలో ఒకటి చెబుతాడు. ఏదో ఒక రాయి తగలక పోతుందా అని. పేరులోనే రెండు నాలుకలు ఉన్న నాగేశ్వరరావు మాస్టర్ కదా
@honorplay4631
@honorplay4631 8 часов назад
Man of the match ayipoindi.. Kothaga edyna chepandi sir..
@vinodreddychandragiri676
@vinodreddychandragiri676 Час назад
Psudo Hindus are supporting PK, he's with a mission. He'll certainly take a U-turn.
@Reddy-b3j
@Reddy-b3j 7 часов назад
I think pawan garu right track
Далее
GREAT idea for Camping #bushcraft #survival #lifehacks
00:24
КОТЁНОК ЗАСТРЯЛ В КОПИЛКЕ#cat
00:37
GREAT idea for Camping #bushcraft #survival #lifehacks
00:24