Тёмный

ఆకస్మిక సంఘటనలు /ప్రమాదాలకు జ్యోతిష్య కారణాలు ||Astrological reasons for accidents ¦¦ ఫలప్రదం 

Phalapradam
Подписаться 3,9 тыс.
Просмотров 2 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 54   
@komaragirisrikanth2796
@komaragirisrikanth2796 2 года назад
మంచి సమాచారం కృతజ్ఞతలు
@phalapradam
@phalapradam 2 года назад
ధన్యవాదాలు అండీ 🙏
@kalyanchakravarthi2272
@kalyanchakravarthi2272 Год назад
చాలా మంచి విషయాలు తెలియచేశారు ధన్యవాదములు .... అమ్మ
@maheshcreations9255
@maheshcreations9255 8 месяцев назад
elanti videolu kavali medam
@phalapradam
@phalapradam 8 месяцев назад
వాస్తవంగా ఈ విషయం గురించి చానెల్ ను మొదటి నుంచి ఫాలో అవుతున్న ఫలప్రదం కుటుంబ సభ్యులు ఒకరు ఈ video చేయమని request చేశారు అండీ. అందుకే చేశాను. మీరు అడిగే విషయం నిజంగా అవసరం వున్నదని అనిపిస్తే ఖచ్చితంగా Video's చేస్తాను అండీ. నాకు కూడా video's చేయడం తేలిక అవుతుంది. ప్రతిసారీ కంటెంట్ వెతుక్కొని Video చేయాల్సిన అవసరం వుండదు.
@maheshcreations9255
@maheshcreations9255 8 месяцев назад
Me channel abhivrudhi ki Nenu prayatnam chesta madam
@phalapradam
@phalapradam 8 месяцев назад
@@maheshcreations9255 thank you so much 🙏
@shivams2236
@shivams2236 Год назад
Thank you for shared a wonderful video mam, 🙏🙏
@phalapradam
@phalapradam Год назад
ధన్యవాదాలు అండీ 🙏 మీరు ఇప్పుడు ఈ vedio చూశారు అన్నమాట!!!
@shivams2236
@shivams2236 Год назад
@@phalapradam ఇప్పటికీ చాలా సార్లు చూశాను mam, కానీ ఈరోజు నిజంగా thanks చెప్పాలి అనిపించింది. sorry for that.
@phalapradam
@phalapradam Год назад
@@shivams2236 అయ్యో, sorry ఎందుకు అండీ? చూసి మీరు సంతృప్తిగా భావిస్తే అదే చాలు. వాస్తవంగా ఈ ప్రారంభ vedios అన్నీ కేవలం 50 మంది ' ఎవరైతే అప్పటికే నాతో connect అయి వున్నారో' " వారి కోసం చేశాను. ఆ తర్వాత subscribe చేసుకొని ఆసక్తి ఉన్నవారు చూస్తున్నారు. వారిలో ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానం గా ఈ vedio చేయడం జరిగింది. మీకు comments అన్నీ చదివితే అర్థం అవుతుంది. మీరు చాలా ఆసక్తిగా నేర్చుకొంటూ వున్నారు కదా? ఎప్పుడో చూసి వుంటారు అనుకొన్నాను. ఈ కామెంట్ చూశాక doubt వచ్చి అడిగాను.
@shivams2236
@shivams2236 Год назад
@@phalapradam mam, ఒక సందేహం,కన్యా లగ్నం, కుజుడు 1st house lo ఉండి and శని 7th లో ఉంటే, కుజుడు 8th house lord అయ్యి, 8th house ని పాపిగా చూస్తే ఎక్కువ కోపం ఉంటుందా mam, రాహు 2nd lo ఉండి 8th ను చూస్తుంటే.తెలుప గలరు.🙏🙏
@phalapradam
@phalapradam Год назад
@@shivams2236 అవునండీ, లగ్నం లో కుజుడు పాప గ్రహంగా వున్నారు అంటేనే కోపం ఎక్కువగా ఉంటుంది. అదీ శని, కుజుడు ఒకరినొకరు ఎదురెదురుగా వుండటం మరింత ఇబ్బంది. 2nd లో రాహువు మంచిదే కానీ 8th హౌస్ చాలా బలంగా వుంది అండీ. కేతువు +Kuja వీక్షణం Kuja దశ, Kuja భుక్తి లో ప్రమాదాలకు అవకాశం ఉంది. ఒకవేళ అప్పుడు miss అయితే కేతు భుక్తి లో. ముందుగానే శాంతులు చేసుకొంటూ వుండాలి అండీ. అప్పటికప్పుడు కొన్ని సందర్భాల్లో అవకాశం వుండక పోవచ్చు.
@katyayani3051
@katyayani3051 2 года назад
మంచి విశ్లేషణ అండి. ధన్యవాదాలు 🙏
@phalapradam
@phalapradam 2 года назад
సరస్వతి గారు,,, నేను ఈ vedio చేయడానికి 3 రోజుల సమయం తీసుకోవాల్సి వచ్చింది. 2 సార్లు రికార్డు చేసి, మధ్యలో disturbance వల్ల delete చేశాను. ఇప్పుడు వున్న రికార్డు 3 వ సారి రికార్డు చేసింది. ఫోటో సెట్టింగ్ కు కూడా 2 సార్లు చేయవలసి వచ్చింది. అప్పటికీ vedio విషయంలో నాకు పూర్తి సంతృప్తి అనిపించ లేదు. ఏదో లోటుగా అనిపిస్తుంది. మీకు ఏదైనా అర్థం అయి వుంటే కొంచెం తెలియ చేయండి. Vedio లో చెప్పిన విషయాలు అన్నీ వాస్తవమే. ఒకటికి రెండు సార్లు నేను అన్నీ నిజ జీవితంలో గమనించి చూసినవే. ఈ లోటు నాకు మాత్రమే అనిపిస్తుందా? లేక మీకు కూడా అలాగే వుందా? అని ఒకసారి గమనించి చెప్పండి. ఇప్పటికే vedio చూశారు కాబట్టి మీకు ఒక అభిప్రాయం ఏర్పడి వుంటుంది.
@katyayani3051
@katyayani3051 2 года назад
@@phalapradam video లో విశ్లేషణ clear గానే ఉంది అండి. అన్ని planets ఒకే దగ్గర చెప్పడం వలన మీరు చెప్పదలచుకున్న విషయాలలో కొన్ని skip అయివుండవచ్చు. అందుకే మీకు సంతృప్తికరంగా అనిపించలేదేమో. Photos collect చెయ్యడం చాలా కష్టమైన విషయమే. మీకు ఇబ్బంది కలుగకుండా ఇప్పుడు చేసిన video నే medical astrology పేరు తో individual planets గురించి చేసే ప్రయత్నం చేయండి madam, each 5 or 10mins video వస్తుంది. ఒక video లో ఒకే photo తో full content వస్తుంది.
@phalapradam
@phalapradam 2 года назад
@@katyayani3051 OK అండీ, thank you. ఒక్కో గ్రహం కు సంబంధించిన vedios ప్లాన్ చేసుకొన్నాను అండీ. ఈ vedio గురించి అరుణ గారు అడిగి కూడా ఒక వారం పైన అయింది. కానీ vedio చేయడానికి ఎక్కువగా ఆటంకాలు వచ్చాయి. నాకు ఇక్కడ ఆలోచన నెగిటివ్ issue(suicide, deaths) గురించి చెప్పవలసి వచ్చింది కాబట్టి ఎక్కువగా ఆటంకాలు వచ్చాయి ఏమో లేదా నేను చెప్పవలసిన అంశం సరిగా చెప్పలేక పోయానా? అని సందేహం వచ్చింది. అదీ కాక మా మామ గారి శుభ స్వీకరణ కార్యక్రమం కూడా ఈ మంగళవారం పూర్తి అయింది. అదే సమయంలో ఈ సబ్జెక్టు కు సంబంధించిన vedio చేయడం ఏదో, ఎక్కడో మిస్ అయిన ఫీల్. అందుకే మీకు అయితే అర్థం అయి వుంటుంది అని అడిగాను. OK, thank you అండీ. కాస్త స్థిమితం గా వుంది మీ రిప్లై చూశాక.
@katyayani3051
@katyayani3051 2 года назад
@@phalapradam ఏమి పరవాలేదు అండి, editing,recording,photos collection ఇవన్నీ శ్రమ తో కూడుకున్న పని. మీరు చిన్న videos చెయ్యండి 5 to10mins, అప్పుడు మీకు రోజువారీ సమయం ఎక్కువ వృధా కాకుండా ఉంటుంది.
@VijayabhaskerThota
@VijayabhaskerThota Год назад
Namaste madam,what is reason bad relation between father and son
@phalapradam
@phalapradam Год назад
నమస్తే అండీ 🙏 తండ్రి జాతకం లో 5th హౌస్,, సంతానం జాతకం లో 9th హౌస్ కూడా damage అయితే ఇద్దరికీ సత్సంబంధం వుండదు అండీ.
@chakradharrupanaguntla4301
@chakradharrupanaguntla4301 2 года назад
మంచి విషయాలు తెలిపినారు.
@phalapradam
@phalapradam Год назад
ధన్యవాదాలు అండీ 🙏
@phalapradam
@phalapradam 2 года назад
అరుణ గారు, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం గా ఈ vedio చేయడం జరిగింది. చూసి మీ అభిప్రాయాలు తెలపాలని కోరుతూ వున్నాను. Thankyou
@paruna3905
@paruna3905 2 года назад
చాలా బాగా వివరించారు మేడమ్🙏💕🙏💕 ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు మేడమ్
@paruna3905
@paruna3905 2 года назад
నేను ఎందుకు ఆ విషయాన్ని గురించి అడిగాను అంటే నా జీవితంలో నే ఈ సంఘటన లు చాలా జరిగాయి అవి మీకు తెలియ చేయాలి ఎందుకంటే ఇవి తెలియ చేయండి వలన జ్యోతిషం మన జీవితం ఎంత ప్రభావితం చేస్తుందో మనం మనలాంటి వారు తెలుసుకో గలుగుతారు
@paruna3905
@paruna3905 2 года назад
ఒక రోజు వివరంగా మొత్తం చెబుతాను
@phalapradam
@phalapradam 2 года назад
@@paruna3905 అవునండీ. జీవితం అనేది అన్ని రకాలుగా నవ గ్రహముల ఫలితాలు మాత్రమే. సరిగ్గా అర్థం అయితే ఇక మన ప్రమేయం ఎంత వుందో అర్థమవుతోంది. మీరు అడిగిన సమయంలోనే నాకు అర్థం అయింది. ఏ కారణంతో అడిగి వుంటారు అని. మీ కోరిక, ఆలోచన ధర్మ బద్ధమైనవి. జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. కనీసం కారణం తెలుసుకొనే అవకాశం ఉండాలి కదా. మీ ఆలోచనలు గౌరవించి నా వంతు ప్రయత్నం నేను చేశాను అండీ. మీరు సంతృప్తి చెందితే నా ప్రయత్నానికి అర్థం వున్నట్లు.
@paruna3905
@paruna3905 2 года назад
@@phalapradam మీరు నా మనసులో మాట చెప్పారు చాలా సంతోషం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకున్న మీరు చేస్తున్న ఈ సేవకు ఎప్పుడు బుునపడి ఉంటాం
@shashidharranga949
@shashidharranga949 2 года назад
Good explanation madam
@phalapradam
@phalapradam Год назад
Thank you so much అండీ 🙏
@gurugubelliramu287
@gurugubelliramu287 Год назад
గురుదేవోభవ:
@phalapradam
@phalapradam Год назад
గురు పాద అర్పణం 🙏
@manjunathk8123
@manjunathk8123 2 года назад
Thank you madam
@phalapradam
@phalapradam 2 года назад
Thank you అండీ 🙏
@rathnapriya6513
@rathnapriya6513 2 года назад
Good vedio👍
@phalapradam
@phalapradam Год назад
Thank you 🙏
@lalith6453
@lalith6453 2 года назад
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏
@phalapradam
@phalapradam 2 года назад
Thank you so much అండీ 🙏 Welcome to ఫలప్రదం 💐
@Rajesh23739
@Rajesh23739 2 года назад
నమస్తే గురువుగారు 🙏🙏🙏, మకర లగ్నం, రవి 28' తో కుజుని తో కలసి మేషం (4)లో ఉన్నాడు. సింహం (8)లో చంద్రుడు, చంద్ర దశ లో accident అయింది. కుజ దశ లాస్ట్ ఇయర్ లో షుగర్ వచ్చింది.
@phalapradam
@phalapradam 2 года назад
నమస్తే అండీ 🙏 ఫలప్రదం కు స్వాగతం 💐 మీకు ఇంకా గురు దశ అవలేదు కదా. గురువు ఏ ఇంట్లో వున్నారు అని చూడండి. మకర లగ్నం కు కుజుడు 4th లో వున్నారు కాబట్టి 4th లో వున్న పాప గ్రహం అనారోగ్యం ఇస్తుంది గురువు గోచారం రీత్యా 4th కు వచ్చినా, చూసినా, జన్మ జాతకం లో 4th ను చూస్తూ వున్నా, ఏ దశలో అయినా గురు భుక్తి జరుగుతూ వున్నా గురు వల్ల రావాల్సిన అనారోగ్యం వస్తుంది.
@manjunathk8123
@manjunathk8123 2 года назад
@@phalapradam chandra Dasha lo accident antunaru. Chandraudu astamam lo simha rashi lo unnadanta, so sudden ga accident ante akasmikanga jarigindi. Chandrudu 4sthananiki karakthvam vahisthadu kanuku vahanam dwara accident ayundochu. 4th place ravi uchha arogyam kuda suchisthadu kujudu tho unadu, kuju 4th place ayena karkatakani chusthunadu so accident chesthadu chandra Dasha lo. Guruvu yekkada unadu ane dhani batti sugar vachi vuntundi May be Guru meshani gani kuja gruhalni kani chusthuntadu. Mee permission lekunda chepinanduku yevyna thappulu unte mannichagalaru.yedo dhyva Anugraham dwara astrology nerchukonanu dhanyavadhamulu.
@phalapradam
@phalapradam 2 года назад
@@manjunathk8123 బాగ చెబుతున్నారు అండీ. పర్వాలేదు. మీకు తెలిసిన అంశాలను మీరు చెప్పవచ్చు. ఈ చానెల్ లో చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. సరియైన ఫలితాలు ఇచ్చే జ్యోతిష్యం గురించిన సందేహాలు కు సంబంధించిన చర్చ కు ఎప్పుడూ అవకాశం వుంటుంది. నాకు ఇంతవరకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే నేను కూడా నేర్చుకొంటాను.
@shivams2236
@shivams2236 Год назад
నమస్కారం mam🙏🙏,. లగ్నం లో శుభ గ్రహము 1 or 2 degrees lo ఉన్నా కూడా 6 or 8th lo పాపగ్రహమలు ఉంటే రోగాలు ఉంటాయా.లేదా రుణ ,మానసిక,సమస్యలు ఉండే అవకాశం ఉందా తెలుప గలరు
@phalapradam
@phalapradam Год назад
నమస్తే అండీ 🙏 పాప గ్రహముల ప్రభావం వుంటుంది అండీ. దశ పూర్తి అయ్యే వరకు ప్రతి గ్రహం యొక్క ప్రభావం వుంటుంది.
@poornachandrarao9375
@poornachandrarao9375 2 года назад
Explanation and analysis is fine.if possible try to do 12 the bhavam ఎవరెవరికి ఎలా ఉంటుంది 12వ భావంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు పాపగ్రహాలు ఉన్నప్పుడు 12వ మరణము సునాయాస మరణం మోక్షం గురించి తెలియజేయండి 12వ భాగం గురించి ఒక చిన్న వివరణ సింపుల్ వీడియో వీలును బట్టి అవకాశాన్ని బట్టి చాలా చిన్న వీడియో ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకు కుండా చిన్న వీడియో చేయగలరు ప్రయత్నించగలరు .
@phalapradam
@phalapradam 2 года назад
Thank you సర్ తప్పకుండా చేస్తాను.
@phalapradam
@phalapradam 2 года назад
ఈ రోజు vedio చూడండి సర్. Bacic information స్టార్ట్ చేశాను. రేపటి నుండి వీలునుబట్టి రోజుకు 1,2 భావాలు vedios చేస్తాను.
@poornachandrarao9375
@poornachandrarao9375 2 года назад
@@phalapradam వీడియో చూశాను అది చూశాక ఒక సందేహం వచ్చింది గురువు వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని మీరు తెలియజేశారు సూర్యుడి వలన వస్తాయని గతంలో విని ఉన్నాను. 20 సంవత్సరాల క్రితం ఒక బ్రాహ్మణుడు నాకు బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆదిత్య హృదయం చేసుకోమని చెప్పియున్నారు అయితే కొన్నాళ్లు చేసి తర్వాత ఆపి వేశాను గురువే హార్ట్ ఎటాక్ కి కారణం అవుతారా రవి కడుపు గుండెకి ప్రాతినిధ్యం వహిస్తాడు.. వీడియో రెండు సార్లు చూశాను కారకత్వాలు. మరొకసారి నిదానంగా మరల మరల చూసి రాసుకొని మిమ్మల్ని అడుగుతాను ఒక భాగంలో ఏయే గ్రహాలు తక్కువ డిగ్రీలు ఎక్కువ డిగ్రీలు ఉంటే ఎలా ఉంటుందో కూడా వివరించండి నేను ప్రిపేర్ చేసుకుని అడుగుతాను వీడియోలు చేస్తున్నందుకు ఆల్ ద బెస్ట్ థాంక్యూ ధన్యవాదాలు
@phalapradam
@phalapradam 2 года назад
@@poornachandrarao9375 Thank you sir 🙏 హృదయ స్థానం కు గురువు అధిపతి సర్. బొడ్డు స్థానానికి రవి అధిపతి. గ్రహముల మధ్యలో సూర్యుడు వున్న విధంగానే శరీరం మధ్యలో వున్న బొడ్డు స్థానం రవి ఆధిపత్యం తీసుకొన్నారు.
@phalapradam
@phalapradam 2 года назад
నేను ఒక్కో గ్రహం కారకత్వములతో విడివిడిగా vedios చేస్తాను సర్. Writing బోర్డు వుంటే వివరించడం సులభంగా వుంటుంది అని చూస్తున్నాను. System లోనే చేసుకోవచ్చు అని మా అబ్బాయి చెబుతున్నాడు. ఈ రోజు vedio లో చార్ట్ తనే prepare చేసి ఇచ్చాడు. ఏదో ఒకటి ఏర్పాటు అయిన తర్వాత కంటిన్యూ గా vedios చేస్తాను with examples.
Далее
Handsoms😍💕
00:15
Просмотров 3,1 млн
RINASCIMENTO DIGITALE. VIDEO FUTURUM
2:12:46
Просмотров 539