Тёмный

ఆకాశవీధిలో - సాలూరి రాజేశ్వరరావు గారు పాడిన స్టేజ్ సాంగ్ 

శోభనాచల
Подписаться 37 тыс.
Просмотров 102 тыс.
50% 1

సాలూరి రాజేశ్వరరావు గారు పాడిన స్టేజ్ సాంగ్
ఆకాశవీధిలో - మల్లీశ్వరి సినిమా నుండి
సాలూరి వారు స్టేజ్ మీద పాడిన కొన్నిపాటల ఆడియోను చాలా ఏళ్ళ కిందట ఇంటర్నెట్ లో సేకరించటం జరిగింది. ఆ ఆడియో నుండి, మల్లీశ్వరి సినిమాలోని “ఆకాశ వీధిలో” పాట శ్రీ రాజేశ్వరరావు గారి గళంలో విందాము. ఈ క్రెడిట్ అంతా కూడా తత్ సంబంధీకులకే చెందుతుంది. This is Saluri's live concert from 1981 in USA recorded by Sri Sanagavarapu Srinivasarao.

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 217   
@bhaskarvishayavisleshini8312
@bhaskarvishayavisleshini8312 3 года назад
ఇంత మహా విద్వాంసుని గన్న తల్లి దండ్రులు ధన్యులు. ఈతడు తెలుగువాడని చెప్పుకొనుట ప్రతీ తెలుగు వానికీ గర్వముగా వుంటుంది. పాట వింటూ వుంటే గాయకుడు సంగీత దర్శకుడూ ఎవరి ప్రతిభ వారిదే అని తెలుస్తుంది. ఘంటసాల, భానుమతి, రాజెశ్వరరావుల మధుర అమృతభాండమీ పాట. చిరస్మరణీయులీ మహానుభావులు. కళకు అంతం లేదు.
@racheetinagendra2343
@racheetinagendra2343 2 года назад
Chaala baaga chepparu Sir
@srideviyerrisani610
@srideviyerrisani610 2 года назад
సాలూరి గారికి... ఆనందభాష్పాలతో.. పాదాభివందనం..అందించిన మీకు మనసారా ధన్యవాదాలు.. శోభనా చల గారు..
@raghuveerjinka51
@raghuveerjinka51 Год назад
రాజేశ్వర. ఎన్ని రసాలూరించావు మహనీయ...ఎన్ని జన్మ లెత్తునా పాత జన్మ జ్ఞాపకం ఉంటే రాజేశ్వర రావు సంగీతం మాత్రం హృదయం లో అలాగే నిలిచి ఉంటుంది..మనసు పరవ సిస్తూ ఉంటుంది.. ఈ మహనీయుని సంగీతం గాత్రం వినేందుకు మళ్ళీ జన్మ ఉంటే తెలుగు వాడిగా పుట్టాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
@neelamramesh5474
@neelamramesh5474 3 года назад
బాణీలకు ఓణీలు వేసి పాటకు పునాది వేసిన రారాజు మన రాజేశ్వరుడు . మళ్ళీ పుట్టాలి .
@nehrucherukupalli5547
@nehrucherukupalli5547 2 месяца назад
This took me back to the time I was in Madras and great memories of this movie. I saw the premier of this movie before it was released. Years later, I met music director Saluri Rajeswara Rao garu in New York. I had the privilege of hosting him in my house for a week. He offered to teach my young daughter how to sing. I couldn't believe what was happening. I also had the privilege of hosting the singer Smt. Bhanumathi garu in my own house in New York. Nehru E. Cherukupalli, New York, NY.
@paparaorali7413
@paparaorali7413 4 месяца назад
అధ్బుతమైన పాట ❤ అదీ great legend రాజేశ్వరరావు గారి నోట.. అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు చాలా ధన్యవాదాలు 🙏
@ramanab4422
@ramanab4422 2 месяца назад
అయ్యా మీరు ఇలాంటి మనోరంజక మైన పాటలు మాకు ఇచ్చారు.మీకు మేము ఏ విధంగా రుణం తీర్చుకోగలం.. మనసు లోనే మీకు శతకోటి నమస్కారాలు అర్పించటం తప్ప...
@kanakadurgakvs8401
@kanakadurgakvs8401 2 года назад
సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం అద్భుతం అమోఘం. ఆయన చేసిన సంగీత బాణీలు ఘంటసాల మాస్టారు గారి గళంలో నవరసాలు పండిస్తుస్తూ,ఆయన భావాలకు,, సాహిత్యానికి ప్రాణం పోసి,మీ ముందుంచారు. ఆనాటి సినీ ప్రపంచంలో స్వర్ణయుగం సృష్టించిన ఘనత వారిదే.వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు, నివాళులు.ఇంకో వంద సంవత్సరాలైనా అవి చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారందరికీ నా నమస్కారములు, నివాళులు అర్పిస్తున్నాను.🙏🙏🙏🙏🙏👌👏👏👏
@gvmusics0713
@gvmusics0713 Год назад
మనసు తెలిసిన మేఘమాల దగ్గరనుండి పాట అత్యంత మధురంగా మారిపోయింది, సాలూరి గారి స్వరం లో ఈ పాట వినడం మా పూర్వజన్మ సుకృతం 🙏🙏🙏🙏❤❤❤❤
@ananthrajumungara6984
@ananthrajumungara6984 Год назад
యిట్టి మధుర గీతాలు పుట్టిన కాలంలో నే మా లాంటి సంగీత అభిమానులు పుట్టడం మా అదృష్టం .....మళ్ళీ ఈ అమృత గాత్రాలు రావాలని కోరు కుంటూ ...S R Rao గార్కి నా నివా ళి
@gaddamlaxmaiah7782
@gaddamlaxmaiah7782 Год назад
మహానుభావుని గాత్రం వినడం మహాభాగ్యం🙏🎉💐
@swarnagowri6047
@swarnagowri6047 3 месяца назад
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. ఓమ్ శ్రీ సరస్వతీ నమస్తుభ్యం దేవ్యై ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌺
@satyanarayanampkm
@satyanarayanampkm 3 месяца назад
తెలుగు భాష వున్నంత వరకు మీ సంగీత సాహిత్యం విరాజిల్లుతుంది !
@prasadrao430
@prasadrao430 16 дней назад
వందనం సాలూరివారికి అబివ౦దన౦ గురుౖ చేసిన మీకు సెల్యూట్
@swarnagowri6047
@swarnagowri6047 3 месяца назад
🕉️ . ఏ మహానుభావులైన, మళ్ళీ యిటువంటి రేడియో తయారు చేయవచ్చు కదా. మాయింట్లో వుండేది. ఎవరో తీసుకుని వెళ్లి పోయారు. 🌺
@raghugoshikonda6933
@raghugoshikonda6933 3 года назад
ఆ పాత పాట ఎంతో మధురంగా ఉంది మీ కాళ్ళకు నమస్కారములు
@rangaiahtv8782
@rangaiahtv8782 2 года назад
ఎంత చక్కని గాత్రం మహా సంగీత విద్వాంసులు మన తెలుగు వారు కావడం గర్వించ దగ్గ విషయం వారికి శతకోటి వందనాలు🙏🙏🙏
@venkataramana5058
@venkataramana5058 3 года назад
సరిలేరు నీకెవ్వరు , మాధుర్యం మీ సొంతం . దటీజ్ సాలూరి రాజేశ్వరరావు గారు .
@Sourya22
@Sourya22 3 года назад
Legendary music director 🙏. ఆయన మాటల్లో కృష్ణ శాస్త్రి గారి మీద ఉన్న గౌరవం చూడండి. సంస్కారం మనకు వారసత్వ సంపద అయినప్పటికీ దాన్ని కాపాడుకునేందుకు తడబడుతున్నాము.
@krishnakishoreburugula367
@krishnakishoreburugula367 3 года назад
🙏🙏🙏
@padmaprakash2039
@padmaprakash2039 3 года назад
ధన్యులము.. మేము. ఇలాంటి. పాటలు. వింటున్నందుకు. .. ధన్య వాదాలు🙏.. బీపీ. రావు. గారు.
@Prasansu
@Prasansu 3 года назад
సార్ !! వీళ్ళంతా గొప్ప గొప్ప గురువులు! కేవలం విద్యను పంచడమే తెలుసు వీరికి! మన తెలుగుజాతి నిజమైన గౌరవాలు ఎటువంటి పటాటోపాలూ లేని నిష్కల్మష హృదయులు!!! నమస్సుమాంజలులు!!!
@pradeeprao5108
@pradeeprao5108 2 года назад
🙏
@prakashkurakula4420
@prakashkurakula4420 Год назад
ఆకాశం లొ వున్న మిమ్ములను ఎ లా మరువగలం సార్
@chillarigaramachandrarao5941
@chillarigaramachandrarao5941 18 дней назад
పాండిత్యం తో పాటు సృజనాత్మక శక్తి కూడా ఉండడం రాజేశ్వరరావు గారి సంగీతాన్ని అజరామరం చేసింది.
@avasaralarajarao6095
@avasaralarajarao6095 2 года назад
తెలుగు జాతి గర్వించదగిన సంగీత దర్శకుడు
@lakshmisimma9332
@lakshmisimma9332 3 года назад
Sir మీ కంఠంలో ఈ పాట ప్రాణం , జీవం పోసుకుంది sir
@kishorekk4482
@kishorekk4482 3 года назад
Madam, We fully agree with your comment.
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 3 месяца назад
Dear Sir, Jai Sri Ram ! No words to express our JOY. Madhuram. Ati Madhuram. Madhuraati Madhuram. He is not Saluri Rajeswara Rao. He is RA-saluru Rajeswara Rao. We, Fans of the Legend Sri Saluri Rajeswara Rao garu call him like that. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@bujjimanager
@bujjimanager 3 года назад
రసాలురు సాలూరు రాజశ్వరరావు గారి సంగీతం.🙏🙏🙏🙏
@TheDingdonglonglong
@TheDingdonglonglong 3 года назад
ఏవి తల్లి నాడు కురిసిన ఆ హీమ వసంతములు.
@chandrareddy9502
@chandrareddy9502 Месяц назад
No, sir. They will never come back.
@ramanaiahkv490
@ramanaiahkv490 3 года назад
ఆహా! తెలుగువారు ఎంతటి అదృష్టవంతు లో గదా!! ర సాలూరు సంగీత కళానిధి....సంగీత సామ్రాట్..... సాలూరు మాస్టర్ సంగీతంలో... ఘంటసాల మాస్టర్ పాట పాడితే హిట్ కాదు...... సూపర్ హిట్ కావలసినదే.............. నేటి సంగీతం అప్పటి సంగీతం ముందు దిగదుడుపు అనడం లో సందేహం లేదు. గాన గంధర్వులు, Masters ఇద్దరికి నమస్సుమాoజ లు లు . 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔
@NVS-kc8ew
@NVS-kc8ew 3 года назад
సాలూరి రాజేశ్వరరావు గారిది చక్కని స్వరము, సినిమా సంగీత మే కాకుండా వారు ప్రవేటుగా పాడిన లలిత గీతాలు అప్పుడప్పుడు రేడియోలో వినిపించేవారు వాటిలో ఒకటి' ఓహో యాత్రికుడా, యాత్రికుడా బాగా వుంటుంది, వారికి నామము పూర్వ కాలమున ధన్యవాదాలు🙏💕
@umarao6576
@umarao6576 11 месяцев назад
I LIKE THE SONG "OH VIBHAVARI" WRITTEN BY SRI RAJANIKANTA RAO WITH GREAT LYRICS.
@dvsreddy4349
@dvsreddy4349 3 года назад
సాలూరు రాజేశ్వరరావు గారు, మీరు మళ్లీ పుట్టి రావాలి.
@prrao1945
@prrao1945 3 года назад
అంత అదృష్టం మనకు ఉండాలిగా సారూ ..
@pavankumar-hf1ny
@pavankumar-hf1ny 3 года назад
వచ్చినా నేటి తరం సద్వినియోగం చేసుకోలేదు
@konasairam7194
@konasairam7194 3 года назад
ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను అండి...చాలా కృతజ్ఞతలు...🙏
@abdulrouf4524
@abdulrouf4524 2 года назад
వావ్ అద్భుతమైన గాత్రం... Real sir u రా so great 🙏🏻
@srinivasalur61
@srinivasalur61 29 дней назад
My favorite Music Director Sri Saluri Garu
@krktro
@krktro 3 года назад
What a great lyrics, what a great composing, what a great singing.Great Legends of our country. Take a bow. 🙏👍💐
@raovempaty2474
@raovempaty2474 3 года назад
Great compser, sree Saluri garu. That's why, he knows who should sing that song. Aren't we blessed that Saluri is Telugu man
@kameswararao8977
@kameswararao8977 4 года назад
Kudos to late Saluri Rajeswara Rao garu.He was given Sangeeta Samrat title award by admirers which aptly fits him.He alongwith Pendyala,Ghantasala,KV Mahadevan and TVRaju prodced some great songs from 1950 t0 1960 which is the golden period of telugu cinema by all standards.
@kishorekk4482
@kishorekk4482 3 года назад
Many thanks to you for sharing this great song rendered by the great musician -- Sri Saluri Rajeswara Rao.
@saradaisukapalli1680
@saradaisukapalli1680 4 года назад
Manasi yenthoo Ahlaadha karamuga vuntaai golden words golden songs hrudhayaaniki hathukunee songs❤️
@VajayalakshimiNammi-bo6lw
@VajayalakshimiNammi-bo6lw 6 месяцев назад
Great song sir
@subbaraosripadasrava982
@subbaraosripadasrava982 6 месяцев назад
Salute to the legendryfor his outstanding voice and his gift to telugu people
@srinivasalur61
@srinivasalur61 3 года назад
Great composer arnd singer Hats off to Saluri Rao garu
@aravetihazarathrao3496
@aravetihazarathrao3496 Год назад
Very much excited on hearing the voice of the legend " SALURI RAJESWARARAO "
@vimalakodagi8703
@vimalakodagi8703 3 года назад
So nostalgic we had all the records of Rajeswaragaru and smt balasaraswathigaru. We used to adore them
@dvaprasadprasad6800
@dvaprasadprasad6800 3 года назад
Ramana garu exlent upload sir meney meney meney thanks sir
@RAMASKANDH_Indukurupeta
@RAMASKANDH_Indukurupeta 3 года назад
Very nice voice heartblowing
@tvschaitanyachaitanya9931
@tvschaitanyachaitanya9931 3 года назад
Such a greate melody old song
@satyanarayanav6103
@satyanarayanav6103 9 месяцев назад
Very good song with best tune.
@marimgantiraghava6062
@marimgantiraghava6062 3 года назад
అయ్య మీరు కారణజన్ము లయ్యా శతకోటి నమస్కాలాలు
@srinivasacharytirumala7547
@srinivasacharytirumala7547 4 месяца назад
We r proud of great music director Saluri Rajeswararao who has born in our land
@RaviKishor-jg4gm
@RaviKishor-jg4gm 5 месяцев назад
True legend music director in telugu film industry.
@sriniwassriniwasrao9733
@sriniwassriniwasrao9733 3 года назад
What a beautiful rendering , so nectorious, great Saalururi varu, Inta andamga padutara as Mahanubhavudu, paramanamdabiaritam
@narayanababuvedula8446
@narayanababuvedula8446 4 года назад
విశ్లేషణ చాలా బాగుంది. భీమ్ పలాస్ లో బాలమురళీ కృష్ణ గారు పాడిన తన స్వంత సాహిత్యంలో కృతి వినండి. చాలా బాగుంటుంది.
@chintamanisantoshkumar8977
@chintamanisantoshkumar8977 3 года назад
TQ so much elante patalu Chala anadanne esathyi
@prasadtummala2951
@prasadtummala2951 10 месяцев назад
Meeru karana janmulu sir.Dhanyavadulu
@chandrasekharsahukari835
@chandrasekharsahukari835 3 года назад
అద్భుత గాత్రం... అంతే అద్భుతమైన సాహిత్యం... 🎉🎉🎉💐💐💐
@SUREEDU
@SUREEDU 4 года назад
oశ్రీ రాజేశ్వర రావు గారి కంఠం నా చిన్ననాట విన్నాను. ఆయన స్వరంలో అద్భుతమయిన పాట వినడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.
@murthyvs1958
@murthyvs1958 3 года назад
మీరు సరిగ్గా చెప్పారు మూర్తి గారు. నా చిన్ననాట కూడా, రేడియోలో యాత్రికుడా ఓ యాత్రికుడా, అనే పల్లవితో, సాలూరి వారు పాడిన ప్రైవేట్ పాట, ఒకటి వినిపించేది.
@annapurna6462
@annapurna6462 3 месяца назад
Patalu ala rasaro ragam ala pondincharo telidu anadariki padhabhi vandanalu thelupagalanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarojagurram4265
@sarojagurram4265 3 года назад
Meelantivaru malli puttali 🙏🙏🙏
@udaybehara9269
@udaybehara9269 3 года назад
He is THE GREATEST music director of our COUNTRY. I hope his sons who are also musicians will bring out a music album of his FAMOUS private songs and render service to the music lovers of this country as also to his father.
@krishnasastry1503
@krishnasastry1503 2 года назад
He and his greatness is beyond words
@kandulapradeepkumar8827
@kandulapradeepkumar8827 4 года назад
Wonderful collection 💐👍🙏💐💐👏
@sudhakararaoy7143
@sudhakararaoy7143 3 года назад
"|#ఎందరో_మహానుభావులు|" "|#కొందరే_చిరస్మరణీయులు!" 💐💐💐💐💐💐💐💐💐
@SwamiMA
@SwamiMA 10 месяцев назад
Super song❤❤❤❤
@chillarigaramachandrarao5941
దేవులపల్లి వారి సాహిత్యం, సాలూరి వారి సంగీతం, భానుమతి , ఘంటసాల గార్లై గళంలో పండిన వైనం అమోఘం , అద్వితీయం. అజరామరం.
@janakiramarao1692
@janakiramarao1692 2 года назад
Short of words to express. What a composition! Great! Great! Great! Swarala Rajeswararao gariki "Smrutyanjali".
@BijibillaRamaRao
@BijibillaRamaRao 3 года назад
Sangeetha Saamraat Sri Saaluri Rajeswara Rao Gariki Hrudayapurvakaabhi Vandanamulu. Namaskaram.
@madhusudhanareddy2672
@madhusudhanareddy2672 2 месяца назад
Excellent sir 🙏🌹🌹
@kalidassai5608
@kalidassai5608 Месяц назад
మల్లీశ్వరి సినిమా కధ, మాటలు, పాటలు మూడు కృష్ణశాస్త్రి గారే, వారి మొదటి సినిమా కూడా అదే -🙏🙏 మాధవపెద్ధి కాళిదాసు
@KONETI18
@KONETI18 3 года назад
First time listening to the great music composer himself singing the iconic song from the film Malleswari. He is as a great a singer as composer.
@rohinics
@rohinics 3 года назад
mahaneeyuni paata vinipinchinanduku dhanyavaadalu
@jythra
@jythra 2 года назад
The legend of Telugu Music Directors 🙏🙏🙏
@reddymmm
@reddymmm 3 года назад
What a rare piece !!! Great to listen to the master piece in composer’s own voice. Thanks a lot for this lovely upload 🙏🏼
@lakshmiyellapantula8073
@lakshmiyellapantula8073 2 года назад
చాలా చక్కటిపాటలు. ఇంతమంచి మధురమైన పాటలువినిపించుతున్న మీకు చాలాకృతజ్ఞతలు
@ramachandrads
@ramachandrads 3 года назад
This is for all times, Kalidasa's MEGHASANDESAM condensed into one poem.
@dr.p.shashirekha2562
@dr.p.shashirekha2562 3 года назад
Correct.
@chandrareddy9502
@chandrareddy9502 Месяц назад
సాలూరి రాజేశ్వరరావు గారు...............🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@coolguypravara
@coolguypravara 2 года назад
సాలూరి రాజశ్వరరావు గారి సంగీతమే కాదు వారి అబ్బాయి కోటి సంగీతం కూడా చాలా బాగుంటుంది. రాజ్ కోటి కాంబినేషన్ తరవాత కోటి ఒక్కరి మ్యూజిక్ లో కూడా చాలా మంచి పాటలు ఉన్నాయి.
@bhanuprasad4606
@bhanuprasad4606 3 года назад
శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత స్వరాలు అజరామరాలు . ఎన్ని పాట లని చెప్పుకుంటాము . ఒక్క మాటలో చెప్పాలంటే మధురమైన పాటలన్నీ రాజేస్వర రావు గారు స్వర పరచినవే !.ఆయన గ్రామఫోను రికార్డులు ఇచ్చారని తెలుసు కానీ అయన పాడ గా ఎప్పుడు వినలేదు . మరి ఈ వీడియో ద్వారానే విన్నాను . మీకు చాలా థాంక్స్ .అంత మధురమైన స్వరం గల ఆయన తరువాత మన తరం సినిమాలో ఎందుకు పాడలేదో !
@varmadsp
@varmadsp 3 года назад
This is a great audio.
@Goddalla
@Goddalla 3 года назад
Good music director🙏🙏🙏🙏🙏
@చౌదరిమలసాని
The greatest music director on Telugu screen.
@kondamudibabuvenkateswarao7851
@kondamudibabuvenkateswarao7851 4 месяца назад
సాలూరి రాజేశ్వరరావు మాస్టర్ గారి సంగీత దర్శకత్వం లో వచ్చిన ఈ పాటలలో హార్మోనియం ప్లే చేసిన గురువు గారు పూండ్ల వీర బ్రహ్మచారి గారు కాకుమాను మండలం రేటూరు వాస్తవ్యులు అదృష్టవంతులు
@kaipa9982
@kaipa9982 Год назад
తన బావ,చిరునామా కోసమై నాయిక ఆకాశ వీధిలో..మేఘాల ద్వారా సందేశం పంపితే,నాయకుడు గగన వీధి మేఘమాల ను తన మల్లి మాట ఏమైనా చెప్పి పొవా...అని దేవులపల్లి వారి రచన పాట అంతా... విరహం,బాధ,కన్నీళ్ళతో సాగిపోతుంది,.
@yagnanarayanamanda1807
@yagnanarayanamanda1807 2 месяца назад
Vaariki ns padabhivandanalu
@bhushanbetha8633
@bhushanbetha8633 Год назад
How fortunate I am to enjoy his voice. Thanq for sharing.
@satprabhus2109
@satprabhus2109 4 года назад
Adbhutham sir thanks for sharing
@bobbymoorthy7373
@bobbymoorthy7373 Год назад
Upload chesina varu dhanyulu. no words...
@abdulrouf4524
@abdulrouf4524 2 месяца назад
beautiful tones . ikokaru padagalara.......
@kameswararao8977
@kameswararao8977 3 года назад
People used to say that Great Maestro Rajeswara Rao garu liked this song very much and used to recite this in some of the programs. Really he was a Sangeet Samrat
@chillarigaramachandrarao5941
అద్భుతమైన ప్రయోగం.
@racheetinagendra2343
@racheetinagendra2343 2 года назад
Ahaaa naa janma dhanyam really iam sooooooo happy aaayana maatalu paatalu maaku vinipinchaaru meaku 10000...vandhanaalu
@tyagaraju583
@tyagaraju583 3 года назад
You are Legend and the writer is Legend. No doubt generations will enjoy this remembering the Legend singers Ghantasala and Bhanumati.
@NarayanaGuptaKande
@NarayanaGuptaKande 11 месяцев назад
Manchi sangeetaniki maru peru Rajeswara Rao
@palikasrinivas317
@palikasrinivas317 3 года назад
Adbuthaha 👏👏👏 Sri Saluri vaari swaram vinadam adrustam. ... Dhanyam. ...
@prakashkurakula4420
@prakashkurakula4420 2 года назад
Many many thanks for uploading this great 👍 song
@prakashkurakula4420
@prakashkurakula4420 2 года назад
Greatest Composition and wonderful singing, marvellous literature total ga BN Reddy gari creation.
@prakashkurakula4420
@prakashkurakula4420 6 месяцев назад
అద్భుతమైన పాట 👍🏼👍🏼👍🏼👍🏼👍🏼
@seshagirirao6323
@seshagirirao6323 3 года назад
Great person in music
@vimalakodagi8703
@vimalakodagi8703 3 года назад
Unparelelled greatest artists every song was a gem . How I miss them!
@suravajhulasastry6905
@suravajhulasastry6905 2 года назад
అద్భుతం Legendry singer సాలూరు వారు
@anandgvss3014
@anandgvss3014 3 года назад
Nice presentation. Thanks for sharing to us.
@mallikharjuanaraovedula9466
Great Composer S.Rajeswara Rao garu! The LEGEND!
@Srinivaskokku
@Srinivaskokku 3 года назад
అద్బుతం
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 3 года назад
What a wonderful music and composition. Manasu yekkadiko velli poyendhi. Thank you sir for uploading.
Далее
Признавайтесь, кто его смыл?
00:54
When Players Sacrifice for Team ❤️
00:32
Просмотров 7 млн
БЕЛКА РОДИЛА КОТЯТ#cat
00:20
Просмотров 1,1 млн
Признавайтесь, кто его смыл?
00:54