ముసలమ్మ మాత్రం జీవిస్తుంది..what a performance.. అమ్మ మీ యాక్టింగ్ సూపర్..ఆ ఏజ్ లో అలా యాక్టింగ్ చేయడం చాలా గొప్ప విషయం. ముసలమ్మ వస్తె కానీ సీన్ పండుతుంది..
ఆ రోడ్డు ఆరుగలేని ఆర్కోలేని ఆల్ ఓట్లు తెప్పి ఆల్ కొలది తాగివ్వడంట ఇంతకుముందు ఎనక అలాగా బాగుంది వీడియో సూపర్ చాలా బాగా ఎంజాయ్ చేసాం సూపర్ మీ అందరికీ థాంక్స్
అందరూ సహాజంగా బాగా నటించారు... ప్రతీ పల్లెలో ఇలాంటి వీ మామూలే... అప్పుడే కొట్టుకుంటారు.. అప్పుడే ప్రేమ పడతారు... మళ్ళీ అందరూ కలిసిమెలిసి ఆనందం గా జీవిస్తారు.. ఇదే పల్లెల్లో గొప్పతనం... అందుకే దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు...