మీ అన్నదమ్ముల అనుబంధం చాలా గొప్పది తప్ప సూపర్ తిరుపతన్న మీ అన్న సూపర్ ఎన్నది నిన్న కూడా సూపర్ అన్న ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో ఇలాంటి అన్నదమ్ములుగా పుట్టారు ఆ దేవుడు మీకు ఎల్లవేళలా ఉంటాడు ఓం నమశ్శివాయ
చిన్న ఉన్నప్పుడు బయట ఆడుకునేదాన్ని మా అన్న పిలిస్తే వినపడక పోయేది ఆటలో ఉందు కదా అయితే మా అన్న నల్ల ముఖం దాన ఎగర అనేది మా అన్న నన్ను. ఈ అన్నా నోట నల్ల ముఖం దాన మాట వింటే నాకు మా అన్న గుర్తుకు వచ్చేయండి😊