Тёмный

ఆకాశ మాహాకాశాల్ని (ఆడియో) | Aakaasa mahaakaasaalni (Audio) | భూపతులకు అధిపతి |  

SALMAN SONGS & MESSAGES (SSM)
Подписаться 16 тыс.
Просмотров 36 тыс.
50% 1

ఆల్బమ్ : భూపతులకు అధిపతి
Album : Bhupathulaku Adhipathi
పాట : ఆకాశ మహాకాశాల్ని..(పాట నం.2)
Song : Aakaasa mahaakaasaalni..(Song no.2)
రచన, స్వరకల్పన : బ్రదర్. సాల్మన్ (బైబిల్ టీచర్)
Lyrics and Tunes : Salman (Bible Teacher)
Music. : Prashanth Penumaka
Singer. : Ramu (Chennai)
Sound engineer. : Jadson Solomon (Chennai)
Rhythms. : Nishanth penumaka
mixed@ grace music studio, kavuluru by sampath penumaka
digitally recorded and mastered @Jadson Studio (Chennai)
Producer : ALMIGHTY GOD
ఒకవేళ ఈ పాట మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, లింక్ షేర్ చేయగలరు..
అలాగే.. పాటపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు
దయచేసి ఈ పాటను ఎవ్వరూ డౌన్లోడ్ చేసి వేరే ఛానల్ లలో గానీ, ఫేస్బుక్ పేజ్ లలో గానీ అప్లోడ్ చేయకూడదని సవినయంగా తెలియజేస్తున్నాము...
For more updates from this channel...
Please subscribe our new SSM RU-vid channel..
👉🏻అత్యంత భారభరితమైన మా ఈ పరిచర్యను బలపరచాలనే ప్రేరణ మీకు కలిగినట్లైతే...
మా ఫోన్ పే/ గూగుల్ పే నంబర్ 96760 13996
- School of biblical science working team
GOD BLESS YOU
our whatsapp group link
chat.whatsapp....
** లిరిక్స్ **
ఆకాశ మహాకాశాల్ని చేసిన నీవే నాకుండగా..
నాకంటు ఎవరూ లేరని చింతించుటే దండగా..
బంధాల్ని అనుబంధాల్నీ చేసిన నీవే నా తండ్రిగా..
నీ ప్రేమ బంధమే నన్నూ ఇన్నాళ్ళూ నడిపిందిగా..
కన్నతల్లి ప్రేమకన్నా.. మిన్నయైనా.. ప్రేమ నీదేగా..
కన్నతండ్రిలాగ నన్నూ.. నడుపుతున్నా.. చేయి నీదేగా..
ఏనాడూ.. వీడనిదీ.. విడిపోనిదీ.. నువ్వేగా...
11 ఆకాశ 11
కలిగించి నన్నూ.. కరుణించి నాకూ..
కాయాన్ని నిర్మించి పంపావు..
కలనన్నావు.. కలత వలదన్నావు..
ఆయుష్కాలాన్నే ఇచ్చి..దీవించావు.. 11 2 11
కంటిపాపలాగా.. కాచియుంచినావు..
కంటనీరు తుడిచి.. ఆదరించినావు..
కంటిపాపలాగా..కాచియుంచినావు..
కలలోనైనా మరువలేని.. ప్రేమ చూపినావు..
కదిలేటి నాగుండె.. సడియాగే వరకూ..
నీపనిలోనే నిలిచి ఉంటాను..
11 ఆకాశ 11
చెడిపోయి నేను.. పడిపోయినాను..
లోకాన్నే మోహించి వెళ్ళాను..
ఈ పాపికోసం.. ఆ యేసు త్యాగం..
తెలిసాక.. నే మారిపోయాను.. 11 2 11
చూసి లోకవేషం.. మోసపోయినాను..
మోయలేని పాపం.. మూటగట్టినాను..
నా రహస్య పాపం.. ఒప్పుకుంటున్నాను..
కనికరించి బ్రోవమంటూ.. వేడుకుంటున్నాను..
మితిలేని నీప్రేమ.. ప్రకటించే పనిలో.. ప్రాణాలైనా ఇచ్చుకుంటాను.. 11 ఆకాశ 11

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 86   
@sudheereda
@sudheereda 3 года назад
పల్లవి:- ఆకాశమహాకాశల్ని చేసిన నీవే నాకుండగా నాకంటు ఎవరూ లేరని చింతించుటే దండగా బంధాల్ని అనుబంధాల్ని చేసిన నీవే నా తండ్రిగా నీ ప్రేమ బంధమే నన్ను ఇన్నాళ్ళు నడిపిందిగా కన్నతల్లి ప్రేమకన్నా మిన్నయైన ప్రేమ నీదేగా కన్నతండ్రి లాగ నన్ను నడుపుతున్న చేయి నీదేగా ఏనాడూ వీడనిదీ విడిపోనిదీ నువ్వేగా IIఆకాశమహాకాశల్నిII చరణం:- కలిగించి నన్ను కరుణించి నాకు కాయాన్ని నిర్మించి పంపావు కలనన్నావు కలత వలదన్నావు ఆయుష్కాలాన్ని ఇచ్చి దీవించావు కలిగించి నన్ను కరుణించి నాకు కాయాన్ని నిర్మించి పంపావు కలనన్నావు కలత వలదన్నావు ఆయుష్కాలాన్ని ఇచ్చి దీవించావు కంటిపాప లాగ కాచియుంచి నావు కంటనీరు తుడిచి ఆదరించినావు కంటిపాప లాగ కాచియుంచి నావు కలలోనైనా మరువలేని ప్రేమ చూపినావు కదిలేటి నాగుండె సడియాగే వరకు నీ పనిలోనే నిలిచి ఉంటాను IIఆకాశమహాకాశల్నిII చరణం:- చెడిపోయి నేను పడిపోయినాను లోకాన్ని మోహించి వెళ్ళాను ఈ పాపికోసం ఆ యేసు త్యాగం తెలిసాక నే మారిపోయాను చెడిపోయి నేను పడిపోయినాను లోకాన్ని మోహించి వెళ్ళాను ఈ పాపికోసం ఆ యేసు త్యాగం తెలిసాక నే మారిపోయాను చూసి లోక వేషం మోసపోయినాను మోయలేని పాపం మూటగట్టినాను నా రహస్య పాపం ఒప్పుకుంటున్నాను కనికరించి బ్రోవమంటూ వేడుకుంటున్నాను మితిలేని నీ ప్రేమ ప్రకటించే పనిలో ప్రాణాలైనా ఇచ్చుకుంటాను
@rapellidevamani6099
@rapellidevamani6099 8 месяцев назад
Super
@SAKI-xm5pb
@SAKI-xm5pb 6 месяцев назад
Excellent
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 4 месяца назад
Thank you brother Please share the link & SUBSCRIBE Please watch video song also
@krupafashionsofficial
@krupafashionsofficial 3 года назад
Super song
@konepusannibabu9882
@konepusannibabu9882 Год назад
Very nice annaya.all songs
@sunnybunny1972
@sunnybunny1972 3 года назад
Wanrdafull song exlent annaya
@a.p.akash986
@a.p.akash986 3 года назад
Manasulo vunna badhalni kastalani maripinche paata annayya.ilanti paatalu inka mee nundi aasistunnanu
@akhilapallepogu984
@akhilapallepogu984 2 года назад
Chala bavundi
@vamshibethamalla5754
@vamshibethamalla5754 2 года назад
😓 forgive me nanna 🙏
@surisettynookaraju2048
@surisettynookaraju2048 2 года назад
Anna vandanalu
@chantichantibabu8486
@chantichantibabu8486 Год назад
Devunikemahima kalugunugaaka amen vandanalu
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Год назад
Thank you thammudu Please share the link and SUBSCRIBE
@sivagodi8589
@sivagodi8589 2 года назад
vadanalu annaya 🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇
@Devasahayamkeelu
@Devasahayamkeelu 8 месяцев назад
❤❤❤❤
@badri.sailaja3680
@badri.sailaja3680 2 года назад
Adbhutamaina song, Devuniki mahima kalugunu gaka, Amen
@jesus.war666........
@jesus.war666........ 3 года назад
వందనాలు అన్న .....🙏....మీరు వ్రాసిన ప్రతి పాట చాలా అద్భుతంగా ఉంటుంది......ఇ తరంలో...ఎంతో అద్భుతంగా....దేవుని మాటలను...పాటల గా... పాడి మాకందించినందుకు....ఆదేవుడు....మిమల్ని దీవించును గాక......
@SivaRangarao-tj7ey
@SivaRangarao-tj7ey Год назад
Hallelujah praise the lord Amen
@m.a.adarsh2657
@m.a.adarsh2657 3 года назад
Annaya e song 🆃🆁🅰🅲🅺 kuda pettandi annayaa
@vinuthna580
@vinuthna580 3 года назад
Supper
@sampathkumarukumaru601
@sampathkumarukumaru601 3 года назад
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ వందనములు మీ విడియో సాంగ్స్ అద్భుతం
@dwarapudisantosh
@dwarapudisantosh 3 года назад
వందనాలు nice దేవునికి మహిమ మంచి పాట
@krishnakomara8760
@krishnakomara8760 3 года назад
Supper song anna
@meryshanthi1428
@meryshanthi1428 Год назад
Super annaya 🙏🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Год назад
Thank you sister Please share the link and SUBSCRIBE
@karteekaneelima1563
@karteekaneelima1563 2 года назад
Thankyou annayya
@healthiswealth1267
@healthiswealth1267 3 года назад
అర్థవంతమైన పాట, అద్భుత రచన, దేవునికి మహిమ కలుగును గాక... ఆమెన్ 🙏🙏
@serventofgod6121
@serventofgod6121 3 года назад
Praise the lord 🙏 Lyrics super... Sir ,, Inka manchi songs rayadaniki devudu krupa chupali... 🙏.. Amen
@jayapramodh3125
@jayapramodh3125 3 года назад
What a album no words to say
@velpulavennela9653
@velpulavennela9653 3 года назад
వందనాలు అన్నయ్య 🙏🙏👌
@peddolladathu210
@peddolladathu210 3 года назад
చాలా బాగుంది అన్న
@lifeinchrist.9427
@lifeinchrist.9427 3 года назад
Glory to jesus ....... It is very truthfull song in every christian life .....
@girishn8820
@girishn8820 3 года назад
Nice song 👌 thank you Jesus
@hanumanthuhanumanthu3707
@hanumanthuhanumanthu3707 3 года назад
వందనాలు అన్నయ్య 🙏🙏
@k.sudharshanraosudharshan8185
@k.sudharshanraosudharshan8185 3 года назад
Annaya vadhanallu meru rasa patallu challa aadhubuthamuga yonae... Ela na dhavuni tho alapudu konasaguthu yodadi..... 🙏🙏🙏🙏🙏🙏
@patrunilaxmanarao4472
@patrunilaxmanarao4472 3 года назад
Hart touching song.....
@chepalaramu7339
@chepalaramu7339 2 года назад
Ramu😍🤩🤩🤩🤩
@joshuaragi5692
@joshuaragi5692 3 года назад
Praise the lord
@godministriesswathi4563
@godministriesswathi4563 3 года назад
Vandhanaalu Annayya
@paparao5634
@paparao5634 3 года назад
Very Good song 🙏
@chyesu5163
@chyesu5163 3 года назад
Wonderful song Anna
@SwathiBurgula3
@SwathiBurgula3 3 года назад
Suuuuperb...👌👌👌👌👌
@marycreeda8327
@marycreeda8327 3 года назад
Praise the lord brother
@LifelineTeluguguru
@LifelineTeluguguru 3 года назад
అద్బుతమైన ఇ పాట track kuda upload cheyyandi brother vandanalu
@rameshgodugu6725
@rameshgodugu6725 3 года назад
వందనాలు అన్నయ్య ఇంకా ఇలాంటి మంచి పాటలు ఎన్నో రాయాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను🙏🙏🙏 ఈ పాటంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య ట్రాక్స్ ఫ ఉంటే పెట్టండి అన్నయ్య
@rajivsamra2138
@rajivsamra2138 3 года назад
Excellent brother keep it up wil support you ..god bless u ...praises the lord
@childofdaddy1848
@childofdaddy1848 2 года назад
I can't control my Tears annayyaaaaaa ...While listening this song heart melting song ......God bless you annayya keeeepppppp going annaa..Praise to god
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 года назад
Thank you brother Please Share the link and SUBSCRIBE
@jayashalishortvideos5986
@jayashalishortvideos5986 3 года назад
Great song annayya vandanaalu 🙏🙏 Super Anna love you ❤️
@manoharpulluru4446
@manoharpulluru4446 3 года назад
👍👍❤❤
@pullaraotadigadapa7516
@pullaraotadigadapa7516 3 года назад
👍👍👍👏🙏
@chantichantibabu8486
@chantichantibabu8486 Год назад
Anna vandanalu track Pettandi please annagaru
@chantichantibabu8486
@chantichantibabu8486 Год назад
Anna vandanalu song track Pettandi please please
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Год назад
Track already channel lo undi chudu thammudu
@santhu.p2812
@santhu.p2812 3 года назад
Vandanaalu annayya..tracks kuda upload cheyagalarani..🙏🙏👍
@macharlavenkatesh6617
@macharlavenkatesh6617 2 года назад
అన్న ప్రైజ్ లార్డ్ ప్లీజ్ అప్లోడ్ వీడియో సాంగ్ అన్నా.
@godserventaasthik4235
@godserventaasthik4235 3 года назад
Song chala bagundi anna .very very tq Kani video kuda aplode chesi unte inka bagundu ani na Aasha
@aparnapeethala9032
@aparnapeethala9032 3 года назад
PRAISE THE LORD brother Lyrics Chala baggunayi GOD bless u and ur team
@JBRCRAPALLIEvangelistBabu
@JBRCRAPALLIEvangelistBabu 6 месяцев назад
Track pettandi annaya please
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 4 месяца назад
Thank you brother Please share the link & SUBSCRIBE Track already uploaded Please check Playlist
@shubhakardigitalgospelsongs
Good song brother, God bless
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Год назад
Thank you brother Please Share the link and SUBSCRIBE
@yesdasyesdas4446
@yesdasyesdas4446 2 года назад
Annayya e song track pettandi plz
@babum3491
@babum3491 5 месяцев назад
ట్రాక్ కావాలి ప్లీజ్ అన్నయ్య plessssss
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 4 месяца назад
Track already uploaded Please check Playlist
@issacnelam9278
@issacnelam9278 2 года назад
please keep track for this song
@broanillimma555
@broanillimma555 3 года назад
Upload in this track sir
@LaxmiVanareche
@LaxmiVanareche 8 месяцев назад
Please sir E pata track papandi please sir
@rangavanarche1247
@rangavanarche1247 9 месяцев назад
Anna plz track Kunte papandi plz
@a.p.akash986
@a.p.akash986 2 года назад
Anna track upload chayandi anna
@surisettynookaraju2048
@surisettynookaraju2048 2 года назад
Anna ee songs lyrics pettandi plz
@surisettynookaraju2048
@surisettynookaraju2048 2 года назад
Ee song track pettandi plz
@JBRCRAPALLIEvangelistBabu
@JBRCRAPALLIEvangelistBabu 10 месяцев назад
Annaya please track pettandi
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 10 месяцев назад
ru-vid.com/group/PL__wDSs4DDjq29OnM2Isz35KFJa1fp-tA&si=Dyb9jcb5M9pZ5-KZ
@jayapramodh3125
@jayapramodh3125 3 года назад
Brother e album star maker lo konni songs levu brothee
@joshuaragi5692
@joshuaragi5692 3 года назад
Super song
@ranichippala2965
@ranichippala2965 3 года назад
Super
@msomrajpavaniptm9633
@msomrajpavaniptm9633 3 года назад
Super song annayya
@hanumanthuhanumanthu2686
@hanumanthuhanumanthu2686 3 года назад
వందనాలు అన్నయ్య 🙏🙏
@surisettynookaraju2048
@surisettynookaraju2048 2 года назад
Wonderful song anna
@a.p.akash986
@a.p.akash986 2 года назад
Anna track upload chayandi anna
@JBRCRAPALLIEvangelistBabu
@JBRCRAPALLIEvangelistBabu 10 месяцев назад
Track pettandi annaya please
Далее
4 YEAR SIBLING DIFFERENCE! 😭 #shorts
00:11
Просмотров 15 млн
Тонкости французской кухни🥰
00:48
శరీరమే నీవని song iforgod
10:08