Тёмный

నేర్పాలి త్రోవ (ఆడియో) | Nerpaali throva (audio) | భూపతులకు అధిపతి |  

SALMAN SONGS & MESSAGES (SSM)
Подписаться 16 тыс.
Просмотров 25 тыс.
50% 1

ఆల్బమ్ : భూపతులకు అధిపతి
Album : Bhupathulaku Adhipathi
పాట : నేర్పాలి త్రోవ..(పాట నం.5)
Song : Nerpaali throva..(Song no.5)
రచన, స్వరకల్పన : బ్రదర్. సాల్మన్ (బైబిల్ టీచర్)
Lyrics and Tunes : Salman (Bible Teacher)
Music. : Prashanth Penumaka
Singer. : Hymath mahammad
Sound engineer. : Jadson Solomon (Chennai)
Rhythms. : Nishanth penumaka
mixed@ grace music studio, kavuluru by sampath penumaka
digitally recorded and mastered @Jadson Studio (Chennai)
Producer : ALMIGHTY GOD
ఒకవేళ ఈ పాట మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, లింక్ షేర్ చేయగలరు..
అలాగే.. పాటపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు
దయచేసి ఈ పాటను ఎవ్వరూ డౌన్లోడ్ చేసి వేరే ఛానల్ లలో గానీ, ఫేస్బుక్ పేజ్ లలో గానీ అప్లోడ్ చేయకూడదని సవినయంగా తెలియజేస్తున్నాము...
For more updates from this channel...
Please subscribe our new SSM RU-vid channel..
👉🏻అత్యంత భారభరితమైన మా ఈ పరిచర్యను బలపరచాలనే ప్రేరణ మీకు కలిగినట్లైతే...
మా ఫోన్ పే/ గూగుల్ పే నంబర్ 96760 13996
- School of biblical science working team
GOD BLESS YOU
our whatsapp group link
chat.whatsapp....
** లిరిక్స్ **
నేర్పాలి త్రోవ.. బాలుడు నడువవలసిన త్రోవ...
నేర్పాలి త్రోవ.. బాలుడు నడువవలసిన..
మార్గము.. సత్యము.. జీవము క్రీస్తనీ..
క్రీస్తులా బ్రతికితే.. నిత్యజీవం అనీ..
ప్రభు యేసు లా ఎదగాలనీ.. 11నేర్పాలి 11
తల్లి తండ్రి.. సక్రమంగా.. పెంచకుంటే.. బిడ్డనీ..
సమాజంలో చీడపురుగై సంఘవిద్రోహి అవ్వడా..?
ప్రతీ స్త్రీలో నన్ను చూడు.. అంటూ అమ్మే నేర్పితే..
చేయగలడా.. మానభంగం.. ఆమ్మమాటే తలచితే..
దారిలో పెట్టు వేళలోన.. బిడ్డనే గాలికొదులుటేల?
దారుణం జరిగిపోయినాక.. రోడ్లపై దీక్ష చేయుటేల?
తెలుసుకో లోపము.. మార్చుకో తత్వము..
బాల్యమే యవ్వనపు మూలమూ.. 11 నేర్పాలి 11
చిన్నవయసు.. లేతమనసు.. తెల్లని కాగితాలులే..
వాటిపైన.. కన్నవాళ్ళే.. నాటితే దైవవాక్కులే..
అమ్మఒడినే.. మొదటి బడిగా.. మనిషి గుర్తించినప్పుడే..
దేవుడే మెచ్చు సేవకుడిగా.. పిల్లవాడే.. ఎదగడా..?
బుద్ధినే నేర్పమంది దైవం.. బెత్తమే వాడమంది వాక్యం..
బిడ్డలో మంకుపట్టు సహజం.. తరమదా దాన్ని శిక్షాదండం..
చదువుకో.. వాక్యము.. పిల్లలే స్వాస్త్యము..
వాళ్ళు చేరాలి పరలోకమూ... 11నేర్పాలి11

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 53   
@sunnybunny1972
@sunnybunny1972 3 года назад
ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలి అనిపిస్తుంది ఇ పాట రాసిన అన్నయకు వందనాలు🙏🙏🙏🙏🙏👍👌👌👌👌👌
@RameshRelangi-g5s
@RameshRelangi-g5s 6 месяцев назад
Supar. Song
@SumaSuma-w2i
@SumaSuma-w2i 9 месяцев назад
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@AshokCh-xm4mg
@AshokCh-xm4mg 3 месяца назад
❤❤
@manoharpulluru4446
@manoharpulluru4446 3 года назад
My ఫెవరెట్ సాంగ్ ❤❤❤❤🙏🙏
@selfexamination9998
@selfexamination9998 Год назад
పాటచాల బాగుంది బ్రదర్ దేవుని కి మహిమకలుగును గాక
@Vani-s4x
@Vani-s4x 6 месяцев назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్. ప్రభువు పేరిట నా హృదయ పూర్వక వందనాలు 🥰🙏🥰🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 4 месяца назад
Thank you brother Please share the link & SUBSCRIBE Please watch video song also
@Vani-s4x
@Vani-s4x 7 месяцев назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🥰🙏🥰🙏
@SumaSuma-w2i
@SumaSuma-w2i 9 месяцев назад
🙏🙏🙏 అన్న
@stuthin7473
@stuthin7473 2 года назад
👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏💯💓💓💞💞 నాకు చాలా నచ్చింది ఈ పాట అన్నయ్య వందనాలు ఇటువంటి పాటలు సమాజానికి మేలు చేస్తాయి దేవుడు మీకు తోడుగా నీడగా ఎప్పుడూ ఉంటారు వందనాలు
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 года назад
Thank you very much sister.. Channel lo video song kuda undi. Adi kuda chudandi.
@stuthin7473
@stuthin7473 2 года назад
Ok annayya vandhanalu tq
@shanti6566
@shanti6566 3 года назад
వావ్ సూపర్ సాంగ్ బ్రదర్ 🙏🙏👌👌👌💐💐💐సూపర్
@imbigfanofxxxtentacion8854
@imbigfanofxxxtentacion8854 2 года назад
Excellent song salmon brother💯👍👏👌👌
@annerichard6914
@annerichard6914 2 года назад
Nice song
@ch.nagarajuchippalanagaraj372
@ch.nagarajuchippalanagaraj372 2 года назад
S👌👌👌👌R
@sunnybunny1972
@sunnybunny1972 3 года назад
Nice song annaya 👍👍👍👍🙏🙏🙏🙏
@shanthirajuraju8198
@shanthirajuraju8198 Год назад
❤❤❤ super songg
@ماناماهندي
@ماناماهندي Год назад
👌👌👌👍👍👍🙏🙏🙏❤❤❤
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Год назад
Thank you brother Please share the link and SUBSCRIBE
@rojarani6288
@rojarani6288 3 года назад
Wonderful song brother
@galaxygalaxy6hb789
@galaxygalaxy6hb789 2 года назад
👍👍👍👍👌👌👌🥰
@akhilapallepogu984
@akhilapallepogu984 2 года назад
Devuniki sthothram🙏
@christchurchgpm2686
@christchurchgpm2686 3 года назад
WONDERFUL SONG ANNAYYA GARU.
@jhansit4657
@jhansit4657 3 года назад
No words👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌tqq annaya😘😘
@kramu4896
@kramu4896 3 года назад
Right Answer ❤️❤️❤️❤️
@VijaykumarKumar-ev3my
@VijaykumarKumar-ev3my 2 года назад
Good lyric అండి
@siriparameshlnjetisiri1014
@siriparameshlnjetisiri1014 2 года назад
Wonderful song Annaya 🙏🙏🙏
@bhaskarg633
@bhaskarg633 3 года назад
Nice song brother excellent
@smadhavi2859
@smadhavi2859 3 года назад
👌👌👌👌👌👌👌
@srikanthsri9908
@srikanthsri9908 3 года назад
🙏🙏🙏🙏🙏🙏
@marycreeda8327
@marycreeda8327 3 года назад
Brother song super god bless u
@gangadurga9577
@gangadurga9577 3 года назад
Super song Annayya 👍
@sanmalababu6502
@sanmalababu6502 3 года назад
Anna tracks pettandi..please
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 3 года назад
🙏🏻
@vargishmaidi6255
@vargishmaidi6255 3 года назад
👌👌👌
@bezzamanilkumar5239
@bezzamanilkumar5239 2 года назад
పల్లవి:- నేర్పాలి త్రోవా.. బాలుడు నడువవలసిన త్రోవా... నేర్పాలి త్రోవా...బాలుడు నడువవలసిన.. మార్గమూ.. సత్యమూ.. జీవము క్రీస్తనీ.. క్రీస్తులా బ్రతికితే నిత్యజీవం అనీ.. ప్రభుయేసులా ఎదగాలని. "నేర్పాలి" చరణం1 :- తల్లి తండ్రి సక్రమంగా పెంచకుంటే బిడ్డనీ-సమాజంలో చీడపురుగై సంగవిద్రోహి అవ్వడా? ప్రతీ స్త్రీ లో నన్ను చూడు అంటూ అమ్మే నేర్పితే...- చేయగలడా మానభంగం అమ్మ మాటే తలచితే దారిలో పెట్టువేళలోనా బిడ్డనే గాలికొదులుటేలా? - దారుణం జరిగిపోయినాకా రోడ్లపై దీక్ష చేయుటేలా? తెలుసుకో లోపము - మార్చుకో తత్వము బాల్యమే యౌవ్వనపు మూలము... "నేర్పాలి" చరణం2 :- చిన్న వయసు లేత మనసు తెల్లని కాగితాలులే - వాటిపైన కన్నవాళే నాటితే దైవవాక్కులే.... అమ్మఒడిని మొదటి బడిగా మనిషి గుర్తించినప్పుడే -దేవుడే మెచ్చు సేవకుడిగా పిల్లవాడే ఎదగడా బుద్దినే నేర్పమంది దైవం - బెత్తమే వాడమంది వాక్యం బిడ్డలో మంకు పట్టు సహజం - తరమదా దాన్ని శిక్ష దండం చదువుకో వాక్యము - పిల్లలే స్వాస్థ్యము వాళ్ళు చేరాలి పరలోకము.... " నేర్పాలి."
@sharonr5590
@sharonr5590 2 года назад
Super
@nikkinikki6608
@nikkinikki6608 2 года назад
Anna pillalaku chakkani margam nuvve vandanalu
@rajukare
@rajukare Год назад
🙏🙏💐💐
@rajeshrajesh5754
@rajeshrajesh5754 Год назад
.
@RaviRavi-um7er
@RaviRavi-um7er Год назад
Super 👌👌👌👌👌🙏
@vijaysukumar8508
@vijaysukumar8508 3 года назад
Very good song please upload track also brother... Praise the Lord
@hanumanthuhanumanthu2686
@hanumanthuhanumanthu2686 3 года назад
Annayya vandanaalu 🙏🙏 Wonderful song thank you annayya
@RamyaKrishna2024
@RamyaKrishna2024 3 года назад
Lyrics pedithe baguntadhi annaya
@sundarsinghdonepudi6991
@sundarsinghdonepudi6991 2 года назад
Song lyrics please.... Good song.......
@sagarjesus
@sagarjesus Год назад
ఈ సాంగ్ రాయడం‌ వెనుక రచయితకు మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ ఇందులో అతను ప్రస్తావించిన లిరిక్స్ స్త్రీవాదుల వాదనల్లా వన్ సైడ్ గా ఉన్నాయి. ఎందుకంటే ప్రతీ స్త్రీని తల్లిలా చూడాలని కొడుకులకు నేర్పించాలి అన్నారు, మరి ప్రతీ స్త్రీ అబ్బాయిలపట్ల తల్లులలానే ప్రవర్తిస్తున్నారా? అలాంటపుడు అమ్మాయిలకు కూడా అబ్బాయిల పట్ల తల్లులలా వ్యవహరించమని నేర్పించాలిగా బైబిల్ అయితే ఇద్దరికీ సమానంగా బోధిస్తుంది. అండ్, ఇందులో అబ్బాయిలు చేసే మానభంగాలను హైలెట్ చేసారు, కానీ అమ్మాయిలు పెట్టే తప్పుడు కేసులను, భర్తలపై ప్రియులపై చివరికి పిల్లలపై కూడా వారు చేస్తున్న దాడుల గురించి ప్రస్తావించలేదు. మరి తల్లులు ఇలాంటి విషయాలు కూతుళ్ళకు నేర్పించక్కర్లేదా.... ఇలా వన్ సైడ్ కౌన్శిలింగ్స్ ఇవ్వబట్టే నేటి అబ్బాయిలు స్త్రీలు నేరాలు చేస్తున్నా వారిపై ప్రతిఘటించలేకపోతున్నారు.
@bvskumar6459
@bvskumar6459 Год назад
Nice song
@pullaraotadigadapa7516
@pullaraotadigadapa7516 3 года назад
👍👍👏🙏
@vbplayingvideos
@vbplayingvideos 3 года назад
Track pettandhi anna 🙏
Далее
skibidi toilet 77 (part 3)
04:51
Просмотров 14 млн