Peddamma I am vishnu from Venkatagiri but working in Chennai in a IT company as a team lead . Peddamma meeku yentha opika no ..Meru me family yellappudu happy ga vundali ..That's grate aunty ..Inspiring others is very grate thing ..Tq so so so much..me inspection tho nenu ma vurlo middithota penchutunna aunty .
నమస్కారం అమ్మ చాలా ఉపయోగకరమైన వీడియో చేశారు . మీరు నీరు చల్లేది ఎక్కడ తీసుకున్నారు అమ్మ చాలా బాగుంది .నేను కూడా తీసుకుంటాను చెప్పండి అమ్మ అడ్రస్ ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏
Namastae aunty garu me video chala useful ga vundi me inspiration tho nenu pasupu plant pettanu chala baga pasupu vacchindi kani last lo konni white colour vundi poini vatiniemicheyyali please cheppandi
Rajeswari hi padma garu bagunnara video chala bagundi mokkalu yela penchaalo anni melakuvalu baaga chebuthaarandi meeru gatden start cheyyalanukune vaallu mee video chusthe chaalu
Padmagaru, Maa into alaneradi pandu tini ginja veste chettu vacchindandi. Adi hybrid variety. Alage prune chestu penchoccha andi?? Antu kattindi kadu kada anduke adugutunnanu
Same మీలాగే చేస్తున్నా ను. మీరు మట్టిని కింద ఆరబోశానంటునారు. నేను పైన ఆరో అంతస్తు లో ఎండలో 4 రోజులు ఎండబెట్టి రెండుమూడు చేర్పులు ఇసక కలిపి ఫష్టు సామంతులు తదుపరి ధనియాల వేసి ఫలితాలు పొందుతున్నారు.
అమ్మా పద్మా మళ్ళీ మీతోటకు జీవం పోస్తున్న తీరు బాగుంది సరే ఒక విషయం ఏంటంటే నేను ద్రాక్ష చెట్లు రెండు పెట్టి సంవత్సరం అయింది చాలా కొద్దిగా పెరిగింది కొత్త చిగుళ్లు తక్కువే ఏం చేయను?
Hai padma garu mee postings anni choosthunnanu andi chaalaa inspiring gaa vunnai👌👌 Pedda (rs100/-) black tubs lo tomato , vanga lanti mokkalu rendu rendu petta vachaa ? Pl reply ....
మీ వీడియో ఎప్పుడు బోర్ కొట్టదు పద్మ గారు. మీరు రోజూ కాకపోయినా day by day video పెట్టండి. మీ గార్డెన్ చాలా బాగా చేసారు. అది కూడా ఎలా ఎరేంజ్ చేశారో వీడియో తీసి పెట్టండి
Super anti Garu super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super