Тёмный

ఆగదు నా పయనం సాంగ్//worship George bush garu//IFJ Song//lyrics Pas Jafanya Sastry Garu 

Kranthi Kumar Puli
Подписаться 2,3 тыс.
Просмотров 67 тыс.
50% 1

పల్లవి:
ఆగదు నా పయనం - సీయోను చేరకుండా
ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ
నా గమ్యము చేర(గ) - సాగిపోయెదనూ
ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా వేరు తన్నెదను/ అదొనాయ్ తోడుండగా పైకెదిగీ ఫలియించెదన్ "2"
1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే
నీ చేతి కొమ్మనూ నీ నీడలో కాయుమా
//ఎల్షద్దాయ్//
2) గుండె కడువను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చావే
నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ
//ఎల్షద్దాయ్//
3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా గాని
నా గాయాల్లోనే దాగుందునూ
సింహాన్నే చంపే బలమిచ్చినా నీ చాటునే బ్రతికెదనూ
బలము నీదే కదా కృపయు నీదే కదా
||ఎల్షద్దాయ్ ||మన ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట అందరికీ వందనాలు నా పేరు క్రాంతి కుమార్ పులి నేను ప్రభువును నమ్ముకుని దేవుని పిలుపుమేరకు తోట్లవల్లూరు గ్రామంలో జీవముగల దేవుని మందిరమును ఏర్పాటు చేసి పరిచర్య జరిపిస్తూ ఉన్నాం ప్రభు మా మీద పెట్టిన భారం గ్రామంలోని అనేకమంది యవనస్తులు దేవుని తెలియని ప్రజలు నామకార్థ క్రైస్తవులు సంపూర్ణ క్రైస్తవులుగా తీర్చిదిద్దబడాలని మేము ప్రయాసపడుతున్నము మా గురించి మా పరిచర్య గురించి ప్రార్థించాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను
ప్రార్థనా అవసరతలు మాకు కామెంట్ చేయగలరు
------------------
Don't forget to like, comment, share and subscribe to our channel Kranthi Kumar Puli
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor P.kranthi kumar,
Jeevamugal devuni mandhiramu,
South valluru,
Thotlavalluru
Thotlavalluru-521163, India.
Mobile Number: 9381302992
...............
Worship Timings
మొదటి ఆరాధన ఉదయం 9.00 గం. లకు - First Service : 9:00AM
సౌత్ వల్లూరు
రెండవ ఆరాధన ఉదయం 11.30 గం. లకు - Second Service : 11:30Am
నార్త్ వల్లూరు
(‪@kranthikumarpuli5373‬
‪@kranthilavanya‬ )

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 66   
@ChristianweddingSong790
@ChristianweddingSong790 2 месяца назад
గుండె కడువను పాలతో నింపి ఎముకల్లోనా మూలుగు పెంచి ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చావే నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ ❤
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 8 месяцев назад
పల్లవి: ఆగదు నా పయనం - సీయోను చేరకుండా ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ నా గమ్యము చేర(గ) - సాగిపోయెదనూ ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా వేరు తన్నెదను/ అదొనాయ్ తోడుండగా పైకెదిగీ ఫలియించెదన్ "2" 1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపజేసి కొండలే ఎక్కించినావే నీ చేతి కొమ్మనూ నీ నీడలో కాయుమా //ఎల్షద్దాయ్// 2) గుండె కడువను పాలతో నింపి ఎముకల్లోనా మూలుగు పెంచి ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చావే నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ //ఎల్షద్దాయ్// 3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా గాని నా గాయాల్లోనే దాగుందునూ సింహాన్నే చంపే బలమిచ్చినా నీ చాటునే బ్రతికెదనూ బలము నీదే కదా కృపయు నీదే కదా ||ఎల్షద్దాయ్ ||
@BayyaChittibabu1985-up8kh
@BayyaChittibabu1985-up8kh 3 месяца назад
Exatadnary brother
@asheregamalielapostolic5798
@asheregamalielapostolic5798 3 месяца назад
Super Anna
@HoneyDevarapalli
@HoneyDevarapalli 2 месяца назад
Super anna
@HoneyDevarapalli
@HoneyDevarapalli 2 месяца назад
❤😅
@mondivajramma6253
@mondivajramma6253 2 месяца назад
God be the Glory 🙏🙏
@user-ck9kr1oo1i
@user-ck9kr1oo1i 2 месяца назад
Vandanalu ayyagaru
@PreethiMethari
@PreethiMethari 4 месяца назад
Lothuga veru thannedanu..............Amen...pray for for me anna seva cheyali....inka balangaa...ani
@gsureshkumar8371
@gsureshkumar8371 6 месяцев назад
Praisethe lordbrother, nice. Voice,chala baga padaru anna
@SUNKARASANTHISWAROOP
@SUNKARASANTHISWAROOP 2 месяца назад
Devudu balam ga vadukuntunnaru anna ninnu Praise the lord
@BayyaChittibabu1985-up8kh
@BayyaChittibabu1985-up8kh 3 месяца назад
Exatadnary brother
@Premkumar-dl2fy
@Premkumar-dl2fy 2 месяца назад
ఆమెన్ 🙏🙏🙏
@jyothirangoliduniya
@jyothirangoliduniya 2 месяца назад
Strotharalaya
@ThotakurasuribabuThotakurasuri
@ThotakurasuribabuThotakurasuri 6 дней назад
హల్లెలూయా👏🏻👏🏻
@SwapnaJuvvanapudi-cq6ys
@SwapnaJuvvanapudi-cq6ys 6 месяцев назад
Balamu nive krupavu nike
@jeevamugaladevunimandhiramu
@jeevamugaladevunimandhiramu 7 месяцев назад
Amen
@alwaysniranjan
@alwaysniranjan Месяц назад
Praise the lord 🙏🏻
@bhavikapachimala1438
@bhavikapachimala1438 5 месяцев назад
Praise thethe lord
@MrMrelsons
@MrMrelsons 7 месяцев назад
What a energy Glory to Jesus good team work Bush anna super singing.❤.
@MmmLdkx
@MmmLdkx 24 дня назад
THANKS JESUS AMEN
@Indira-143
@Indira-143 2 месяца назад
Fantastic song ❤
@PreethiMethari
@PreethiMethari 4 месяца назад
Praise the lord anna
@bhavikapachimala1438
@bhavikapachimala1438 5 месяцев назад
Super bro🎉🎉🎉 God bless you bro🎉🎉🎉
@NoorjahanShaik-qy1uj
@NoorjahanShaik-qy1uj 16 дней назад
Hallelujah 🤚🤚🤚
@mandadisuraj6888
@mandadisuraj6888 5 месяцев назад
ఏం పాడావు అన్న super anna
@MRajeshMRPS
@MRajeshMRPS 3 месяца назад
Prise the Lord anna🙏🙏
@SrinubabuU
@SrinubabuU 3 месяца назад
Anna meru Enka balamga vadabadalani na Korika.
@nethalamichaelu8397
@nethalamichaelu8397 11 дней назад
@user-uz7cm7mq6p
@user-uz7cm7mq6p 6 месяцев назад
Praise the lord ayya
@nagunagu2078
@nagunagu2078 2 месяца назад
Super song bro🎉🎉🎉
@mrunique913.
@mrunique913. 7 месяцев назад
Bhanu annayya ❤❤
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Praise the lord
@BeswarRao-fc2qc
@BeswarRao-fc2qc 2 месяца назад
🙌🙌🙏🙏💐💐💐
@SindhuMerugu77
@SindhuMerugu77 17 дней назад
Price the lord
@oguriramana2300
@oguriramana2300 6 месяцев назад
Praise the lord 🙏 God bless you brother
@mondivajramma6253
@mondivajramma6253 2 месяца назад
Wonderful Song Brother ❤️🎉🙏
@Chinna.dondapti
@Chinna.dondapti Месяц назад
హల్లెలూయా 👏🏻👏🏻
@eruguralasampathkumar8086
@eruguralasampathkumar8086 7 месяцев назад
Praise the lord
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Praise the lord
@chandrasekhar-nl8et
@chandrasekhar-nl8et 6 месяцев назад
Praise the Lord Brother meeku eamaindi ala thaggipoyaru
@praveenjay7875
@praveenjay7875 6 месяцев назад
em avvaledhu only food diet chesthunaru anna
@Roselyn989
@Roselyn989 6 месяцев назад
Superb song brother
@sharon7244
@sharon7244 6 месяцев назад
Excellent song 🎉
@soniyasharonsoniyasharon5329
@soniyasharonsoniyasharon5329 7 месяцев назад
gospel song best 🎹 keyboard Thabala Pad Gospal voice
@sreejakolakaluri468
@sreejakolakaluri468 6 месяцев назад
Praise the lord andi church vundedi address cheppara
@hepsibathomas5250
@hepsibathomas5250 7 месяцев назад
Glory to Lord 🙏🙏🙏
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Praise the lord
@kalpanaparitala1206
@kalpanaparitala1206 12 дней назад
ఆగదు నా పయనం - సీయోను చేరకుండా ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ నా గమ్యము చేర(గ) - సాగిపోయెదనూ ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా (క్రిందికీ) వేరు తన్నెదను అదొనాయ్ తోడుండగా పైకెదిగీ ఫలియించెదన్ "2" 1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపజేసి కొండలెక్కించినావే నీ చేతి కొమ్మనూ నీ నీడలో కాయుమా //ఎల్షద్దాయ్// 2) గుండె కడువను పాలతో నింపి ఎముకల్లోనా మూలుగు పెంచి ఎత్తైన కొండను ఎక్కే బలమును కృపతో నాకిచ్చావే నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ //ఎల్షద్దాయ్// 3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా నీదు గాయాల్లో దాగుందునూ సింహాన్నే చంపే బలమిచ్చినా నీ చాటునే బ్రతికెదనూ బలము నీదే కదా కృపయు నీదే కదా ||ఎల్షద్దాయ్ ||
@manasaveena3439
@manasaveena3439 7 месяцев назад
Super song lyrics praise the lord pastor garu
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Praise the lord
@ravikodamanchili2211
@ravikodamanchili2211 6 месяцев назад
Beautiful and meaningful song, we are praying for you.
@HoneyDevarapalli
@HoneyDevarapalli 2 месяца назад
Super anna ❤
@havilamadhiri464
@havilamadhiri464 6 месяцев назад
Super song
@betheluprayerhousevatluru4748
@betheluprayerhousevatluru4748 7 месяцев назад
Nice
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Praise the lord
@kondekishorekumar4000
@kondekishorekumar4000 5 месяцев назад
అన్న ఏ మీ పాడారు అన్న
@oduguprabhu5353
@oduguprabhu5353 2 месяца назад
Paata anna
@user-dc5fj5jq9q
@user-dc5fj5jq9q 7 месяцев назад
sir
@ABHISHEKABHISHEK-k7p
@ABHISHEKABHISHEK-k7p 5 дней назад
Hi
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Balamu nive kadha......
@bokkakoti7773
@bokkakoti7773 7 месяцев назад
Please send track brother
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
We will try brother
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Praise the lord
@nethalamichaelu8397
@nethalamichaelu8397 9 дней назад
@dasanroseleena5796
@dasanroseleena5796 8 дней назад
Praise the Lord anna
Далее
BeastMasters Hawk just had enough #ti13
00:30
Просмотров 358 тыс.
🍏 Устарели ОФИЦИАЛЬНО! 🤡
00:32
Bro.Jhon garu//Raja jagamerigina na Yesu
12:10
BeastMasters Hawk just had enough #ti13
00:30
Просмотров 358 тыс.