చాలా బాగున్నాయి. కళ కు అనర్హం కాదేది. వ్యర్థంలో నుండి అర్ధం తీస్తున్నారు మాధవి గారూ… సహజంగా వుండే మీ మాట మీ ప్రతి చర్య నాకు చాలా ఇష్టం. ❤ అభినందనలు మీకు. ❤
హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ కొంచెం లేట్ అయింది నా గార్డెన్ క్లీన్ చేసుకుంటున్నాను అండి వర్క్ చేపించాను కదా రోజు కొంచెం కొంచెం శుభ్రం చేసుకుంటూ కొన్ని కొన్ని మొక్కల్ని నాటు కొంటున్నాను. మీ ఐడియాస్ సూపర్ అండి ఆల్ ద బెస్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
తల్లి ఇంతవరకు నాకు మీకు ఛానల్ ఉందని తెలియదు నిన్న నేను చూశాను కొన్ని వీడియోస్ చూశాను బాగున్నాయి కామెంట్ చేసేటప్పుడు తెలుగులో రాస్తున్నారు కదా అలానే మీ ఛానల్ పేరు కూడా రాయండి అలా కూడా కొంతమంది ఆడ్ అవుతారు మీకు ఉపయోగకరంగా ఉంటుంది థాంక్యూ తల్లి