మీకు ఏదైనా కూడా అనితర సాధ్యం మీకు కాదేది అసాధ్యం. ఆ దేవదేవుడు ఎప్పుడో మీ లాంటి వాల్లన్ని ఈ భూమి మీదకి పంపిస్తారు అమ్మ.మీ యొక్క కృషి అనిర్వచ నీయం. ఇలాంటి ఎన్నో మంచి దృశ్య మాలిక లు మాకు అందిస్తూ మమ్మలని ప్రకృతి వ్యవసాయం పై ఎక్కువ మక్కువ పెంచుతారు అని ఆశిస్తున్నాను🙏.ఏంతో నైపుణ్యం గా మీరు చేసిన ప్రతి ఒక్క పని మమ్మలని ఏంతో స్ఫూర్తి వైపు నడిపించాయి.
Amma miru chala great, your intrest, passion about plants really inspired me .you know amma you have lots of patience . At this age your doing usefull educated videos. I think your sons and uncle so lucky too have you .😍😘