అమ్మా ! ఎంత బాగా చెప్పారమ్మా ! నిజంగా కొత్తగా తయారు చేసేవారికి కూడా బాగా అర్థమయ్యేలా, చాలా స్పష్టంగా ఉందమ్మా మీ వాక్కు. అద్భుతం. మేం తప్పకుండా ఈ వడియాలు తయారుచేస్తాం. చవులూరించాయమ్మా ! అంటే నోరూరించేసీందోచ్....అని అర్థం. మీ నిండు కుటుంబం తో చల్లగా వర్ధిల్లండి.
Meeru chaalaa andham gaa unnaaru Mee bhaasha Mee Pani Mee laage chaalaa pondikagaa unnaayi vinadaaniki choodadaaniki chaalaa haayigaa undi Amma wish you all the best