బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు గారి అద్వైత ప్రవచనములు అన్ని advaitavedanta.in/pravachanam... వెబ్సైట్ లో కలవు, యాడ్స్ లేకుండా ప్రవచనాలు శ్రవణం చేయండి. You tube లో తొలగించిన అన్ని ప్రవచనములు వెబ్సైట్ లో ఉన్నాయి.
అద్వైతమార్గం అవలంబించడానికి చాలా ధైర్యం పట్టుదల కావాలి.... రోజూ వింటూనేవున్నా ఆచరణ చాలా కష్టంగా వుంది. ఈమహాప్రసాదాన్ని మీ అనుగ్రహంవల్ల శ్రవణం జరుగుతోంది. మీకు పాదాభివందనములు స్వామి.
గుణాల్లో తేడా యే, మనలో తేడా. అవే త్రిగుణాలు. అవే త్రిమూర్తు లని వేరుగా చూపిస్తున్నాయి. కానీ త్రిమూర్తులు ఒకటే. నిర్గుణ బ్రహ్మ వరకు మనకి తేడాలు కనిపిస్తాయి. అందుకే, ముండకోపనిషత్ లో సుప ర్నా ద్వే ( ఒక చెట్టు మీద 2 పక్షులు అనారు). ఒకటి గుణాలతో, ఒకటి నిర్గుణ ము తో ఇన్ ఆయి. మొదటిది ఫలాన్ని ఆశిస్తుంది. రెండో పక్షి సాక్షి. మనం సా క్షి భూ తం గా ఉంటే, పరమాత్మ, లేక్ పోతే జీవాత్మ. ఇది అంత తేలిక కాదు కానీ, అద్వైతం భక్తి మార్గం కాక జ్ఞాన మార్గం లో ఉండాలి. COmments explain చెయ్యాలి కాని, exclamation marks లో ఉండకూడదని మనవి.