Mee videos naku chala help avuthunnayi Amma, ee process lo Okko sari chala manasika maina badha vesthundi, mee videos choosi recover avu thunnanu, evariki cheppana ardham chesu kovatam ledu-
I am facing this situation now... ఎవ్వరితో మాట్లాడాలని లేదు , లైఫ్ లో మోసపోతునే ఉన్నాను, ఆర్థికంగా చితికిపోయాను, ఫ్రెండ్స్ డబ్బు తీసుకొని మోసం చేశారు .....కోపం రావడం లేదు but I am crying a lot , japam ముందుకు వెళ్లడం లేదు ,
💐నమస్కారములు. మీ వీడియోస్ చూస్తున్నాను /వింటున్నాను. చాలా బాగా వివరించుతున్నారు. అయితే! మీరూ upload చేసిన వీడియోస్ కి సీరియల్ నంబర్స్ ఇస్తే బాగుంటుంది. రిఫరెన్స్ కోసం కుండలిని మార్గదర్శి అని యూట్యూబ్ లో కి వెళ్ళగానే........ సీరియల్ గా మీ వీడియోస్ అన్నీ వరుసగా రావాలి. ఆ విధంగా వీడియోస్ upload చెయ్యండి. ధన్యవాదములు. 🌹🙏
జంతువులు ప్రకృతి పరంగా పరిణతి చెంది మానవ జన్మలోకి వస్తాయి. వాటికి కర్మ ఉండదు కుండలినీ మూలాధార చక్రంలో ఉంటుంది...అంతకన్నా క్రింద చక్రాలు ఉన్న దిగదు....కాబట్టి జంతువు జన్మ నుండి మానవ జన్మ వచ్చాకే కుండలినీ మేల్కోప్ ప్రయత్నం చేయవచ్చు జంతువులకు కుండలినీ అందుబాటులో ఉండదు