అమ్మ మీకు శతకోటి నమస్కారాలు నేను ధ్యానం చేసే కొద్ది అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. డాక్టర్ ను sampradhinchanu కానీ అన్ని నార్మల్ గానే ఉన్నవి సలహా ఇవ్వగలరు అమ్మ
చాలా బాగా చెప్పారు. మీ హెల్త్ ఎలా ఉంది అమ్నా. మీకు ప్రాసెస్ చాలా హై గా జరుగుతూ ఉన్నా, మా లాంటి వాళ్ల కోసం మీరు వీడియోస్ చేయటం చాలా గ్రేట్ ,.💐🙏🙏👍 ధన్య వాదములు🙏🙏🙏
Medam e roju madhyanam nenu oka comment pettinanu meru reply pedutharemo ani chusthunnanu na comment kanipisthaledu reply kanipisthaledhu ok sari chudandi medam
Naaku dream lo iddaru dampaathulu naaku pamuni chethilo pettaru , konni rojulu tharvata ayana naaku , aum chanting nerpuncharu , aame na sandhesalaku answer chesaru , indulo surprising matter anty ante nenu ela chant cheyyalo marchipoyanu , marchipoyanu ani manasulo thalachukunnanu vallu malli vachi nerpincharu. they are beautiful divine couple. Valle na guruvulemo
కుండలినీ శక్తి activate అయినప్పుడు , చాలా మార్పులు లైఫ్ లో కూడా వస్తాయి కదా మదం , financial problem ఎక్కువ వస్తుందా ...దయచేసి రిప్లై ఇవ్వండి ...suddenga లైఫ్ అంతా అయోమయంగా మారిపోయింది మదం నాది
Hi andi nak third eye open iyi 3 days aaa kannu tirugutu nannu chustu kanpichaka ...tarvata adi poyi velugu poyi oka pedda entity black energy 2 vachi cherayi kallu muste ave kanpistu asalu 😢 dyanam apesa..kanisam velugu pratibimbam kuda undatledu one sec kuda kallu muste
Amma thanks amma ..okka doubt plz cheppandi ..mari aaa entities aura daati na third eye ni dongilinchi cheresaya ani sathamathamaipotunna..nyt lyts off chesaka black rays tho na chuttu tirugutu kallu tipputu na mida ki vastunnay kuda avi just chuttura unte nak third eye lo kanpinstunnaya...mi vedio tone clarity vachindi nak sudn ga oka month lo ne viswasakti flow ayi third eye open ayindi ..muladhara dwara kadu anduke full bayam
మీరు అష్ట మాతృకలు వీరి నుంచే మనకు అష్ట సిద్దులు వస్తాయి అనిచెపుతారు. వాయిస్ అఫ్ మహీధర్ గారు సప్తమాత్రుకలు అని చెప్తాడు. ఏది కరెక్ట్.?? సప్తమాతృకలా ?? అస్తమాతృకలా ??
సప్త మాతృకలు, అష్ట మాతృకలు, నవ మాతృకలు కూడా ఉన్నారు.... సప్త మాతృకులలోకి ఇంకొకరిని చేరిస్తే అష్ట అవుతారు...అది వారు ఏమి సంప్రదాయం పాటిస్తున్నారు అనే దాని బట్టి ఉంటుంది. సప్త, అష్ట ఇంకా నవమ అన్ని సరైనవే