Madam i came to know about ur chanel today only .While searching .. Am following ur every video madam. I have very much intrest to know about this topic.
Nenu mee vedios ippudey chhostunnanu naku clear ga artham avutundi naku pouram ki amavasya yekkuva iritation naku teliyakundaney vasutundi naku yemanna health problem anukunnanu naku reason mee dvara teslindi thanq for the information pls respose my comment
Today morning I checked only d meditation part..but now I saw this complete video..my doubt abt our 7 bodies connnectn wid earth's 7 bodies got clear..Thankyou sister..can I do this meditation daily?? or only 3 days bfore or on full moon day??
Very good mrg madam I am so happy my age 52 I am thinking like this my child hood on wards you are right I saw white net lines from moon to earth I remember I think 28 years back
hi mam..nenu new ga join ayanu my name is soujanya..me vidoes one day lo ne chala choosanu..superb mam....mam naku thoughts forms.di telugu lo book name cheppara pls..
10years on wards I am watching before sleep and after sleep getting some darsans like gurus lights deepams sun moon stars firings colours water sea but I lost out life developing inner awareness is it right pl respond like daughter
Happy to hear this from you couple sir.. I have almost done with my free classes schedule Very soon...I will be outlining paid course also... And shall announce the dates Thank you 🙂🙏
books mentioned by madam 1 Convoluted Universe by Donald canon 2 నీ సహజ స్థితిలో ఉండు by రమణ మహర్షి. 3 జీవాత్మ ప్రపంచ నియమాలు 4 Divine romance by paramhansa yogananda తెలుగులో దివ్య ప్రణయం. 5 Chit Shakthi Vilasam by swamy Muktananda
ఇక్కడ మీరు నాకు ఇంకో సత్యం చెప్పాలి మేడం, సినిమాలో మాదిరి ఈ ఆత్మలు కానీ దెయ్యాలు కానీ బయపెట్టడం కానీ చంపడం కానీ చేస్తాయా, అసలు అవి వాటి శరీరాల్ని వదిలి శరీరం వున్నా వాళ్ళ జోలికి రావడం ఇది కూడా మీరు చెప్పినట్లు డిజైన్ చేసుకొనే శరీరాలు వున్నవారు ఈ జన్మ తీసుకున్నారా
నమస్తే మేడం, నిన్న క్లాసు బాగానే చెప్పారు. కానీ నాది ఒక చిన్న విన్నపం, అంటే నేను మీకు చెప్పే వాడిని కాను కానీ నిన్న క్లాసు చూసాక నాకు కొంచెం ఇబ్బంది అన్పించింది, ఎందుకంటే ఇంతవరకు నేను ధ్యానం చేసేటప్పుడు నేను మాత్రమే వున్నాను అనుకుని చేసేవాడిని కానీ మీరు నిన్న చెప్పిన తరవాత చుట్టూ దెయ్యాలు, తాగుబోతుల ఆత్మలు వున్నాయి అనుకోవడం వల్ల నిన్న నాకు ధ్యానం అసలు కుదరక చానా ఇబ్బంది పడ్డాను. నేను చేసే ఉద్యోగం కూడా వైన్ షాప్ కావడం వల్ల, కాబట్టి మేడం దయచేసి ఇంకొక సారి చుట్టూ ఆత్మలు ఉన్నాయని చెప్పొదండి, ప్లీజ్ మేడం
చాలా బాగా చెప్పారు... మీరు ఇక్కడ ఒక విషయం ... గమనించాలి... నేను.. ఇక్కడ వాస్తవం తెలియ చేసాను.. మిలో ఉన్న భయాలన జయంచిన తరువాత ధ్యానం చేయండి.. నేను ..సత్యం ని.. తెలియ జేసాను.. దానిని తీసుకోడం.. తీసుకోకపోవడం మీ ఇష్టం