Тёмный

ఆపత్కాలమందు నీకెవ్వరూ రారు.! అన్ని సమయాలలో ఆదరించువాడు ఆయన మాత్రమే మౌనంగా దేవుని ఎదుట ఇలా కనిపెట్టు 

THANDRI SANNIDHI MINISTRIES
Подписаться 907 тыс.
Просмотров 13 тыс.
50% 1

DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
PLAY STORE LINK
play.google.co...
APPLE APP STORE LINK
apps.apple.com...
---------------------------------------------------------------------------------------------------------------------------------------- Join this channel to get access to perks:
/ @thandrisannidhiministrie
(THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
OUR ADDRESS :
THANDRI SANNIDHI NAGAR
CHILAKALURIPET
GUNTUR DIST
PIN CODE-522616
ANDHRA PRADESH
INDIA
OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
OUR BANK DETAILS :
THANDRI SANNIDHI
BANK OF BORODA
CURRENT A\C NO : 75380200000156
IFSC CODE : BARB0VJCHPE
ONLY GOOGLE PAY : 9666207090 8121207731
OUR SONGS ALSO AVAILABLE ON :
JIO SAAVAN,RESSO,
SPOTIFY, APPLE TUNES,
AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
FOLLOW US ON: FACEBOOK
INSTAGRAM
TWITTER
RU-vid
Subscribe To Our RU-vid Channel
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 86   
@ParvathiKoyyana-wi7lz
@ParvathiKoyyana-wi7lz День назад
మన తండ్రి యేసుక్రీస్తు నామం యుగా యుగములు కలుగునుగాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏
@ParvathiKoyyana-wi7lz
@ParvathiKoyyana-wi7lz День назад
ప్రైస్ ది లార్డ్ పెద్ద అన్నయ్యా 🙏🙏
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Salemam anna ni pradana valana ma daddy swasstaparuchunu
@bantupallisasikala6059
@bantupallisasikala6059 День назад
Praise the lord anna 🙏🙏🙏
@balajidosapati7770
@balajidosapati7770 День назад
Praise the lord 🙌🙏 sothram amen glory to God 🔥🔥🔥
@rameshrameshm9286
@rameshrameshm9286 День назад
Praise the lord annayya devunike mahima kalugunugaka amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@lalithakumari8406
@lalithakumari8406 День назад
Praise the lord pastor please pray for my grand daughter Susan MBBS seat in Andhra Pradesh please pray pastor
@GummaAswini
@GummaAswini День назад
Vandhanalu ayagaru ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏
@DhanababuDhanababu
@DhanababuDhanababu День назад
దేవునికి మహిమ ❤‍🩹🙇‍♂️🙏
@hanitupakula
@hanitupakula День назад
Vandhnlu pastor garu
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Deva ni adbhutam eppude jaragali ma daddy vishayamlo miracle jariginchavu ayya tannanu muttu ayya
@lavanyagurindapalli12345
@lavanyagurindapalli12345 День назад
Praise the lord Shalem Annayya 🙏🙏🙏🙏🙏 hallelujah ✋👏👏👏👏👏👏
@AnjalideviKolli-fu9ns
@AnjalideviKolli-fu9ns 20 часов назад
స్తోత్రం 👏🏻🛐 ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకా వందనాలు 🙏🏼💐 దైవాశీస్సులు
@vigibodu3716
@vigibodu3716 21 час назад
Amen Amen Amen Thandri Deva 🙏❤❤
@Raju-f3k6v
@Raju-f3k6v 6 часов назад
Devuniki mahema kalugunu gaka amen 🙏 Praise the Lord ayyagaru 🙏
@SiriGudapalli-un6vq
@SiriGudapalli-un6vq День назад
Ma husband name Venkatesh church ki papaylaga prayer chyandi shalemannayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭 price the god helluya helluya helluya helluya helluya
@Subrahmanyam3336
@Subrahmanyam3336 День назад
దేవునికి మహిమ 🙏🙏🙏
@shyamLatha66
@shyamLatha66 День назад
Praise the lord 🙏🏻 Annayya
@shyamLatha66
@shyamLatha66 День назад
Amen 🙏🏻
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Vandanalu yessaya 😊
@vijaykumar-iu9pn
@vijaykumar-iu9pn 21 час назад
Praise the lord 🙏 I LOVE JESUS 🙏
@venkatbonthu4845
@venkatbonthu4845 День назад
హల్లెలూయా
@anilbkala9474
@anilbkala9474 23 часа назад
మా ఆత్మీయమైన అన్నయ్య గారికి హృదయపూర్వక మైన వందనాలు 🙏🙏🙏❤️❤️✝️✝️❤️❤️🛐🛐❤️❤️✝️👏❤️❤️👏👏✝️✝️🙏🙏
@sunithayarapothina8725
@sunithayarapothina8725 День назад
Praise the lord brother ma appulu thiralani prayer cheyyandi brother
@JayasreePasalajayasree
@JayasreePasalajayasree День назад
Vandhanalu ayagaru naku 5 months pregnant anna naku machi arogyam evandi tandri
@ch.roseswarnakumariroseswa5119
Praise the lord Pastor garu 🙏Please pray for My Son's CH.Akhil Chand NEET PG Counseling lo devuni chitthamaithe Clinical PG seat vachelaguna devuni sakshiga nilabadelaguna & CH.Yashwanth Chand Group II Mains exam koraku prayer cheyyandi please 🙏
@NeelamSingh-i4h
@NeelamSingh-i4h День назад
Praise the lord 🙏🙏🙏👍🙏👍🙏👍🙏
@SandeepD-yy6sz
@SandeepD-yy6sz День назад
🙏🙏
@gullavijaykumar2956
@gullavijaykumar2956 19 часов назад
Amen love you Jesus 🙏 Annaya 🙏🙌🙌🙌🤝🛐🛐🛐🙋🙋🙋🙋😭😭😭
@vimaladevi2551
@vimaladevi2551 21 час назад
Praise the lord shslemraju brotjer gariki ma yesaake stulu stotralu haleluya amen brota amayi keerthi arogyam kosam. pryer chandi brotherma abbayi anoopkumarki job ravalni prayerplzzzzzzzzzzzzzzzz❤❤❤❤❤❤her m
@ChinnaPrabha-i8s
@ChinnaPrabha-i8s День назад
వందనాలు అయ్యా గారు మాది అల్లూరి జిల్లా నా పేరు చిన్నబాబు నాకు వేణుపూస సర్జరీ అయ్యింది నేను త్వరగా కోలుకోవాలని ప్రేయర్ చేయండి అయ్యా అలాగే మా కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Deva thondaraga ma daddy ni recovery cheyu ayya
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Enduku deva ma daddy kallu teravvat ledu ni adbhutam jaragali
@roseleaneduri9911
@roseleaneduri9911 14 часов назад
Praise the lord brother
@shantishanti2950
@shantishanti2950 18 часов назад
వందనాలు అన్నయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤
@shyamLatha66
@shyamLatha66 День назад
అన్నా నాకు చనిపోవాలనివుంది మా ఆయనకు నేను అంటే ఇష్టం లేదు పెళ్లయి నాలుగేళ్లు అవుతుంది నాలుగేళ్లుగా గొడవలు అవుతుంది వాళ్లు అన్యులు నేనుదేవుడిని నమ్ముకున్న వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కలు ముగ్గురు ఒక చెల్లి వాళ్లకు నేనంటే ఇష్టం లేదు నేను ఈయనను రెండో పెళ్లి చేసుకున్న చేసుకున్నప్పుడు నేను క్రిస్టియన్ అని చెప్పాను ఇంకా రక్షణ తీసుకోలేదు నేను ఆ దేవునికి ప్రార్థన చేస్తాను నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను అందుకే ఆయన ఒప్పుకున్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు వాళ్ళ అక్క వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోలేదు నేను పెళ్లి చేసుకోవడం వాళ్ళకు ఇష్టం లేదు నేనే చేసుకుంటాను అని చెప్పారు కానీ నాకు ముందు పెళ్లయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పాను పర్వాలేదు నేను చేసుకుంటాను అని చెప్పారు నా గతం మొత్తం చెప్పాను తర్వాత ఒక నెల మేము కలిసే ఉన్నాము కానీ శారీరకంగా కాదు ఓకే రూమ్ లో ఉన్నాము పెళ్లయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాము అప్పుడు అందరూ సంతోషంగానే లోనికి పిలిచారు అప్పుడు మా ఆయన నీవల్ల నాకు 7000 నష్టం అయిందని చెప్పారు రెండోసారి పోయినప్పుడు చాలా పెద్ద గొడవలు జరిగింది నేను అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళాను కానీ మా ఇంటికి వెళ్ళలేదు ఆయన మీద ఉన్న ఇష్టంతో బస్టాండ్ లోనే తిరిగి ఇంటికి వచ్చేసాను వాళ్ళ పెద్ద అక్క బావ ఈమె ఎక్కడికో పోయి వచ్చింది వాళ్ళ ఊరికి పోలేదు చెప్పింది వాళ్ళ చెల్లెలు భర్త గుంటూరులో లాడ్జిలో ఉండ వచ్చిందని చెప్పారు చాలా బాధేసింది అన్నయ్య అప్పుడే నేను చనిపోవాలని 15 స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్న ఒక రోజంతా మత్తులో ఉన్న తర్వాత స్పృహ వచ్చింది అప్పుడు నేను చాలా బాధ పడడం నేను చనిపోవాలనుకున్న కానీ ఎందుకు నన్ను బతికించిన దేవుడా అని చాలా నేర్చుకున్నా నా చిన్నప్పటి స్నేహితురాలు దేవుడికి నువ్వు ఇష్టం నీ వల్ల ఏదో కార్యం కావాలని నిన్ను బతికించాడు దేవుడు కోసం బతుకు అని చెప్పింది తర్వాత ఒక అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి ఉంచుకున్నాడు అప్పుడు చిన్న గొడవ అయింది నేను అలిగి చిలకలూరిపేట తండ్రి సన్నిధి కొచ్చి రక్షణ తీసుకున్న అప్పుడు ఫోన్ చేస్తే ఆమె ఇంట్లో ఉంటే నేను రాను అని చెప్పాను అప్పుడు ఆమెను పంపించేశాడు అప్పట్నుంచి గొడవలు నడుస్తూనే ఉంది అప్పట్నుంచి గొడవలు నడుస్తూనే ఉంది ఇప్పటివరకు చాలాసార్లు ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టారు మా ఫ్రెండ్ నాకు ఒక్కటే చెప్పింది ఏమన్నా చెయ్ నేను మౌనంగా ఉండు అని చెప్పింది కానీ అన్నయ్య ఈరోజు కావాలనే గొడవ పెట్టుకున్నారు ఆయన మారాలని ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నాను ఈరోజు ఆరవ మంగళవారం 10:00 కాడ ఆయన కోసం వంట చేస్తూ మీ వాక్యాలు వింటూ ఉన్నాను అందులో భార్యాభర్తల గురించి చెబుతూ ఉన్నారు పెళ్లయిన కొత్తలో భర్తకి నాలుగు రకాలు వంటలు పెడతారు కొన్ని రోజులు గడిచిన తరువాత పచ్చడి పెడతారు అంటూ ఉన్న వాక్యం వచ్చింది నేను అప్పుడే పచ్చడి వేసుకుని తింటున్నారు నీ గురించే అన్న చెప్పిందే అన్న అంతే ఇంట్లో బీభత్సంగా గొడవ అయింది చేసిన అన్నం కింద పడేశాడు కూర కింద పడేశాడు వాటర్ పడేసాడు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపో మన్నారు నువ్వంటే ఇష్టం లేదు చర్చ్ కి వెళ్లే వాళ్ళు మంచి వాళ్ళు కారు అని నిందలు వేస్తున్నాడు వాళ్ళ అమ్మ అక్కలకు చెల్లికి నేను అంటే ఇష్టం లేదు ఏనుగు కూడా నేనంటే ఇష్టం లేదు నేను ఒంటరిగా బతకాలనుకున్నాను ఆన్నయ్య నేను బరితెగించి పెళ్లి చేసుకున్న అంటున్నారు అందుకే ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నయ్య నేనంటే నాకిష్టం లేదు విడిపోవాలని ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు అన్నయ్య నాకు ఏదైనా హెల్ప్ చేయండి అన్నయ్య అంటే డబ్బులు కాదు నేను దగ్గర నుంచి నన్ను విడిపోవాలా లేదా కలిసి బతకాలి అర్థం కాని అయోమయంలో ఉన్నాను నాకు సలహా ఇవ్వండి అయ్యా ప్లీజ్ అన్నయ్య
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Ma daddy ni consseloni tesukorava deva ma eyes nu pondina gayamula valane karyam cheyu deva ma daddy vishayamlo
@garnepudiravikumar
@garnepudiravikumar 13 часов назад
Maku Anni samasyale arogyam koraku appulu ardika ebbandulu and study koraku prayer cheyyandii annayya
@nirmalajyothi9246
@nirmalajyothi9246 12 часов назад
Yes brother, I gained HIS BLESSINGS , MERCY in the past, gained in the present and will gain in the future .
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Ma kosam kalavari silualo maranichina devudavu nuvu tappakunda ma daddy vishayamlo adbhutam jaragali eppude
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Ni jivamu poiyu ma daddy ki
@Princess_Glory0716
@Princess_Glory0716 17 часов назад
అన్న నా హస్బెండ్ చాలా పేద స్థాయిలో నుంచి పని చేసుకుంటూ చదువుకుని అక్క పెళ్ళికి అయిన అప్పు తీర్చి,తమ్ముడిని చదివించి, జాబ్ వదిలి బిజినెస్ చేసి గొప్ప స్థాయికి వచ్చి కరోనా వలన టోటల్ లాస్ ఇప్పుడు కూడా బిజినెస్ చేస్తూనే ఉన్నారు కానీ అప్పు చాలా ఉంది అన్న, అప్పుల వాళ్ళు బాగా తిడుతూ శాపనార్థాలు పెట్టినా దేవుని మాట బట్టి బ్రతికి ఉన్నాము.దేవుడు తప్ప మా జీవితాన్ని మార్చే వారే లేరు అన్న🙏🙏🙏
@GandhamprasadPrasad
@GandhamprasadPrasad День назад
Sandepam Parvathi ke kadupulo unna samasyalu teseynde plezz
@SaranyaEsther8626Godsgift
@SaranyaEsther8626Godsgift 21 час назад
Praise the lord annayya... 🙏❤️ మళ్ళీ నా హస్బెండ్ కి కీడు ఎదో జరుగుతున్నట్లు సెన్స్ అవుతుంది అన్న... అతను చావకూడదు బ్రతికి మారుమనస్సు పోంది దేవుని సాక్షి కావాలి అన్న... అది కావాలి నాకు అతని చావు కాదు.... ప్లీజ్ ప్రేయర్ చెయ్యండి అన్నయ్య 🙏.... శ్రమ వెనుక శ్రమ నావల్ల కావట్లేదు నాకు శక్తి లేదు అన్నయ్య.... ప్రేయర్ చెయ్యండి ప్లీజ్
@VinodNalaturi-lm4eo
@VinodNalaturi-lm4eo 21 час назад
Praise, the lord, anna naku feeds prabulam Anna me, prayer chayand plage anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Erojuku 1week aithundi enti deva emi ardham kavatledu
@bujjibabu7002
@bujjibabu7002 22 часа назад
🙏🏻
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Niku maku emi kavali niku Anni telusu ayya ma daddy vishayamlo adbhutam cheyava ayya
@NazeerShaik-dj7gs
@NazeerShaik-dj7gs День назад
Praise the Lord anna chala problems vunnai anna na husband money ivvakunda appulo kuruku poi vunnam anna ninna station ki vellamu naku ne sannidi thoduga vunchu prabhuva
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Deva emi ardham kavatledu ayya eppude muttu ayya ma daddy ni
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Bp sugar fevar control kavalaiah tanabody treatmentku tattukonutaku sahayam cheyu deva ma daddy ni muttu
@roseleaneduri9911
@roseleaneduri9911 14 часов назад
E message chusinavaru andariki share cheyyandi plz
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Enduku deva ma daddy ni swastaparachalani anipistaleda muttava ma daddy ni
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Enka enirojulu deva ma daddy tho matladu ayya eppude
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Eppude ma daddy kallu terupinchu
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Ma daddy ni chanipoyena bratikinchavu kani kallu teravali eppude adbhutam jaragali
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Kidney problem lonss liver normal ravali body sakarinchali deva nuvu pondina gayamula valane karyam cheyu
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Salemam anna ma daddy ni bratikinchu nuvu vakyamu chepputndaga eppude adbhutam jaragali eppude
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Deva enti eppudu kallu terichedi enduku ayya ma daddy shuohaloniki ravatledu
@dalinaidu4685
@dalinaidu4685 День назад
మా అప్పులు బాధ తో మనశాంతి లేదు ప్రేయర్ చేయండి ప్లీజ్
@yehovanaadwajamucharithapr4536
Same prblms but devuduni mida baram vesi upavasa prardanalu chesa annaya vakyam dwara chala sarlu matladaru 10 lacs varaku appu clear
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Ma daddy brine ni ni gayapadina hastamu tho muttu
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Nuvu pondini gayamulavalene eppude muttu ayya ma daddy ni
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Ni hastamu tho kadugu ma daddy ni
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Ni rakadathio ma daddy ni muttu
@RatnamRat
@RatnamRat 22 часа назад
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏❤️❤️❤️❤️
@NaperlaBabu-o3e
@NaperlaBabu-o3e 22 часа назад
Prayr.caanay.magurenc
@Jesusjesus-t3q
@Jesusjesus-t3q День назад
Praise the lord Anna 🙏🙏🙏🙌🙏
@JyothiJyothi-n8h
@JyothiJyothi-n8h 20 часов назад
🙏🙏🙏🙏
@swathiManda-pz2pd
@swathiManda-pz2pd Час назад
Praise the lord anna 🙏🙏🙏
@srinivashsavara261
@srinivashsavara261 День назад
🙏🙏🙏🙏
@radhanethala8109
@radhanethala8109 День назад
Anna vandhanalu
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Ma daddy Peru petti piluvu ayya eppude miracle jariginchavu ayya
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Deva nenu adigundalla echavu nenu ohinchanidi Naku echavu ade ma daddy vishayamlo adbhutam eppudu
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Duty vishayamlo nenu oppesvvadilesukini untevnaku goshamal ki duty echavu ayya
@keshapagaswathi7820
@keshapagaswathi7820 День назад
Nenu ohinchani karyamu cheyu ma daddy vishayamlo
Далее
Pas B Jermiah messages / Emmanuel ministries hyderabad
1:36:29