Тёмный

ఆయిల్ పామ్ పెంచితే ఎంత ఖర్చు? ఎంత లాభం? ప్రభుత్వ ప్రోత్సాహం ఎంత? | Oil Palm Cultivation | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 465 тыс.
50% 1

ఆయిల్ పామ్ (పామాయిల్) సాగులో పాటించాల్సిన జాగ్రత్తలు, పెంపకం ఖర్చు, దిగుబడి సహా అనేక వివరాలను హార్టికల్చర్ అధికారి అనంత రెడ్డి గారు ఈ వీడియోలో వివరించారు. పూర్తి వీడియో చేస్తే ఆయిల్ పామ్ సాగు పై సమగ్ర అవగాహన కలుగుతుంది. సాగు చేస్తున్న రైతులను ప్రత్యక్షంగా కలిసి కష్ట నష్టాలు తెలుసుకుంటే ఇంకా లోతైన సమాచారం తెలుస్తుంది.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఆయిల్ పామ్ పెంచితే ఎంత ఖర్చు ఎంత లాభం ప్రభుత్వ ప్రోత్సాహం ఎంత Oil Palm Cultivation రైతు బడి
#RythuBadi #రైతుబడి #OilPalm #పామాయిల్

Опубликовано:

 

13 фев 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 211   
@hanumandlaravindrareddy968
@hanumandlaravindrareddy968 3 года назад
మా మనుసు లో ఏముందో వాటినే అడుగుతారు రాజేందర్ గారు.. మాకు స్వయంగా ఆ ప్రశ్న అడగాలని ఉంటుంది.. ఖచ్చితంగా అదే అడుగుతారు.. గ్రేట్ anchoring 🤝👌
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you sir
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 3 года назад
Yes u are right brother
@kondalaraonadepu8938
@kondalaraonadepu8938 3 года назад
Jai jagan
@balakrishnareddykottam4897
@balakrishnareddykottam4897 3 года назад
Yes
@shivannagoud4471
@shivannagoud4471 3 года назад
nijam
@RamYadav-tj5qw
@RamYadav-tj5qw 3 года назад
నమస్తే అధికారి గారు, విలేకరి గారు... ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ కి ధర భారీగా ఉన్నది అని, దేశ ద్రవ్యోల్బణం పెరుగుతుంది అని పామ్ ఆయిల్ ధర పెరుగుతుంది రైతులతో బాగానే ప్రోత్సహిస్తున్నారు ,, ఐదు సంవత్సరాల తర్వాత ధర భారీగా పడి పోతే ఏమి చేయాలి, కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం పామ్ ఆయిల్ ని అగ్రిమెంట్ ఎందుకు చేసుకోవడం లేదు..... ఈ పంట పూర్తిస్థాయిలో రావడానికి ఆరు సంవత్సరాలు పడుతుంది ఆ తర్వాత ధర పడిపోతే ఏమి చేయాలి.... రైతుల క్షేమమే ముఖ్యమైతే కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం దీనిని అగ్రిమెంట్ ఎందుకు చేసుకోవడం లేదు
@gajaravenidevaraj4437
@gajaravenidevaraj4437 3 года назад
good question government ni minimum MSP rate fix cheyali ani adgandi
@chintuchallary2902
@chintuchallary2902 Год назад
Wt ever we Telling it's wright
@rajumamindla4720
@rajumamindla4720 3 года назад
Rajender gaaru Nice interview 👌
@ranjithkumardakuri524
@ranjithkumardakuri524 3 года назад
It’s really nice to see your videos brother, manchi knowledge gain cheskochu manchi questions adugu thunder😀
@prashanthkumar939
@prashanthkumar939 2 года назад
One of the finest answers and questionare i have seen !! So much Informative 👍
@prashanthijodumunthala8830
@prashanthijodumunthala8830 2 года назад
Tq so much HO sir and brother I am preparing for agriculture filed officer interview your videosare so much helpful to me brother God bless u
@nithyamedishetty-dk2bd
@nithyamedishetty-dk2bd Год назад
Super ga teleyachasharu
@rameshchowdaryk2948
@rameshchowdaryk2948 2 года назад
Excellent Q&A .. really impressed with the way of answering all the questions...
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you!
@mesramnagesh3916
@mesramnagesh3916 3 года назад
Super gaa chepparu sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@rameshyadav3269
@rameshyadav3269 3 года назад
Hello brother supper all doubt clear but Minimum anni akaralu nundi veyyochu cheppagalara.
@mark9549
@mark9549 2 года назад
పామ్ ఆయిల్ వాట్స్ అప్ గ్రూప్ లో కింద ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి : chat.whatsapp.com/DjO6fY90xYNGWIOMClTgsC
@pawaranilkumar5588
@pawaranilkumar5588 2 года назад
Good information sir
@Haneefpshaikvbbxd
@Haneefpshaikvbbxd 3 года назад
Good information brother thank you
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome bro
@mallarapulaxmanreddy880
@mallarapulaxmanreddy880 2 года назад
chala bagundhi rajendhar anna Anantha reddy gaaru mimmalni kaluvali sir
@mark9549
@mark9549 2 года назад
పామ్ ఆయిల్ వాట్స్ అప్ గ్రూప్ లో కింద ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి : chat.whatsapp.com/DjO6fY90xYNGWIOMClTgsC
@kalamandamurali570
@kalamandamurali570 Год назад
Nice video thanks sir
@ramakrishnaraonaidu9660
@ramakrishnaraonaidu9660 3 года назад
చాలా బాగా చెప్పారండి మంచి వివరంగా చెప్పారు హార్టికల్చర్ ఆఫీసర్ గారు మీకు ధన్యవాదాలు అండి
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@mark9549
@mark9549 2 года назад
పామ్ ఆయిల్ వాట్స్ అప్ గ్రూప్ లో కింద ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి : chat.whatsapp.com/DjO6fY90xYNGWIOMClTgsC
@saradas5802
@saradas5802 3 года назад
Oneof the best useful interview
@ashokumarmurram2352
@ashokumarmurram2352 2 года назад
Chaala baaga explain chesthunnaru sir thank you
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you
@mark9549
@mark9549 2 года назад
పామ్ ఆయిల్ వాట్స్ అప్ గ్రూప్ లో కింద ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి : chat.whatsapp.com/DjO6fY90xYNGWIOMClTgsC
@rajkumarthotte2446
@rajkumarthotte2446 3 года назад
Anna indulo jeevalanu leda naatu kollanu penchukovacha please reply
@putlurubayapareddy4218
@putlurubayapareddy4218 3 года назад
ధన్యవాదాలు మిత్రమా! మంచి కంటెంట్ ఇచ్చారు. బాగా హార్డ్ వర్క్ చేశారు. అయితే ఆయిల్ ఫాం సాగులో కష్టనష్టాలు కూడా ఎక్కువే అని చదివాను. వాటిని కూడా టచ్ చేయాల్సింది. ఇదొక్కటి తప్ప అన్నీ సమగ్రంగా ఉన్నాయి. అయినా మంచి కంటెంట్ ఇచ్చారు. మరోసారి ధన్యవాదాలు 👍
@saidarao.y5394
@saidarao.y5394 3 года назад
కష్ట నష్టాలుఏమి వుండవు నేను 20 ఎకరాలు 13 years నుంచి చేస్తున్నాను మెయిన్ గెలలు కోసె మనిషి ముఖ్యం
@ailaiahkalva2801
@ailaiahkalva2801 3 года назад
@@saidarao.y5394 అన్న గారు మీతో మాటలాడాలి మి ఫోన్ నెంబర్ పెట్టడి
@Lingesh_44
@Lingesh_44 2 года назад
@@saidarao.y5394 చిలుక లోతో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా ?
@mark9549
@mark9549 2 года назад
పామ్ ఆయిల్ వాట్స్ అప్ గ్రూప్ లో కింద ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి : chat.whatsapp.com/DjO6fY90xYNGWIOMClTgsC
@sivanyarragudi
@sivanyarragudi 3 года назад
Great
@sumanthbadri1662
@sumanthbadri1662 2 года назад
Keep going anna🙏🙏
@reddysbrahma
@reddysbrahma 2 года назад
One of the finest anchor in the Telugu states, spot-on questions. Thanks for making these videos.
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you
@balakrishnareddykottam4897
@balakrishnareddykottam4897 3 года назад
Nice one sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@pk3350
@pk3350 2 года назад
Well educated farmer
@krishnak4890
@krishnak4890 Год назад
good information anna
@munish6619
@munish6619 3 года назад
Good continue
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you sir
@husenappabijaram6043
@husenappabijaram6043 3 года назад
Please sir srigandam mokkala cost chepandi sir
@brahmakumaryadagiri17
@brahmakumaryadagiri17 Год назад
Om shanti very good work
@shankaryadav824
@shankaryadav824 3 года назад
Good 🙏🙏🙏
@somacharyboddupalli1648
@somacharyboddupalli1648 3 года назад
Hai good morning Sir 🙏
@bharathvasa3010
@bharathvasa3010 3 года назад
good info.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks!
@yugandharreddy8104
@yugandharreddy8104 3 года назад
Keep it up 👍
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@petanisawitchanel
@petanisawitchanel 2 года назад
very good very useful greetings from Indonesia
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks and welcome
@sawitpayarimba89
@sawitpayarimba89 7 месяцев назад
Good luck father
@kandeamarnath9665
@kandeamarnath9665 3 года назад
Good GOING
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@mohanborkut398
@mohanborkut398 2 года назад
Nalla regadi nelalo vesukovacha anna
@husenappabijaram6043
@husenappabijaram6043 3 года назад
Sir anchering chala bagundhi sir maadhi Karnataka sir please sreegandam mokkala cost cheppandi please
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@abdulraheem-eg1sr
@abdulraheem-eg1sr 3 года назад
Nice video s sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks and welcome
@RafiRafi-sv1up
@RafiRafi-sv1up 3 года назад
Anna roja flowers or gulabe flowers gurunche chapagalara
@hanumanthreddy5296
@hanumanthreddy5296 Год назад
Awesome Rajendar garu, you are so professional and sincere towards work . and lot of useful info in your videos. keep it up.
@RythuBadi
@RythuBadi Год назад
Thank you so much 🙂
@guravaiahkalangi8697
@guravaiahkalangi8697 10 месяцев назад
Thank you sir.
@vudutharaju4946
@vudutharaju4946 3 года назад
Nenu malaysia lo palm oil cultivetion lo work cheshanu sir chala baguntundi chettu pettina 4years nunchi 40 years varaku crof vasthundi
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you for the information
@rockstarchampion5831
@rockstarchampion5831 3 года назад
Kudurithe interview cheyandi please
@mark9549
@mark9549 2 года назад
పామ్ ఆయిల్ వాట్స్ అప్ గ్రూప్ లో కింద ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి : chat.whatsapp.com/DjO6fY90xYNGWIOMClTgsC
@rameshyadav3269
@rameshyadav3269 3 года назад
Hello brother E mokka a month lo pettukovali
@forachangee3310
@forachangee3310 3 года назад
Tq brother
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome bro
@okberdi.pontianak2387
@okberdi.pontianak2387 2 года назад
Mantap
@rameshk3337
@rameshk3337 2 года назад
Ananthapur ki daggarlo yekkada dorukuthaiy broo
@naveen1178
@naveen1178 3 года назад
వెస్టుగోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ దెందులూరు మండలం జోగాన్నపాలెం village రండి సార్
@RythuBadi
@RythuBadi 3 года назад
Sure
@rampallyshiva
@rampallyshiva 3 года назад
Sir kotha pantalu pandistham sare daniki marketing gurinchi cheppandi
@mark9549
@mark9549 2 года назад
పామ్ ఆయిల్ వాట్స్ అప్ గ్రూప్ లో కింద ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి : chat.whatsapp.com/DjO6fY90xYNGWIOMClTgsC
@krishnak4890
@krishnak4890 Год назад
anna oka dought oka chettuku oka gela pantaki ravadaniki enni rojulu paduthundi
@durgamsuresh179
@durgamsuresh179 3 года назад
superb nenu chese work ede malesiya lo...
@haribabujarbala739
@haribabujarbala739 3 года назад
Avuna Bro... Entha istharu bhayya.. Salary..
@durgamsuresh179
@durgamsuresh179 3 года назад
@@haribabujarbala739 25+
@vc.chinnachennareddy9000
@vc.chinnachennareddy9000 2 года назад
Sir medhi ananthpur we want to cultivate plants where will we go
@srikanthsiraveni7533
@srikanthsiraveni7533 2 года назад
Sir village mandal dist ki cheppandi velli chusi vastham
@boddubhaskar8780
@boddubhaskar8780 3 года назад
Kajjura thota gurunchi cheppandi sir
@kindgirl3894
@kindgirl3894 3 года назад
Thanks sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome sir
@harishanupa5452
@harishanupa5452 2 года назад
Super expensive
@VenkatBhumana
@VenkatBhumana 3 года назад
Namaste kaka. Nenu vachesa.. first view... First comment
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@chanduvolgs2058
@chanduvolgs2058 3 года назад
Good information brother
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks brother
@yaswanthsompalli7517
@yaswanthsompalli7517 2 года назад
Arati panta veyavacha 1r2 yars
@varunaakash260
@varunaakash260 3 года назад
Orissa lo veyyochaa I am from orissa Bargarh district
@sadghjkkgg
@sadghjkkgg 2 года назад
Savatsaraaniki yenni sarllu pantta vasttundi
@durgaprasadpalli6946
@durgaprasadpalli6946 3 года назад
సార్ నేల పామాయిల్ తోట వేయడానికి అనుకూలంగా ఉందో లేదో ఇన్స్పెక్షన్ చేయడానికి ఎవరైనా ఉన్నారా
@RythuBadi
@RythuBadi 3 года назад
తెలియదు సార్
@vuyyalanareshnaresh6952
@vuyyalanareshnaresh6952 3 года назад
Nice rajendar anna
@rajkumarthotte2446
@rajkumarthotte2446 3 года назад
Warangal lo a company andhubaatulo vundho cheppandi
@gajaravenidevaraj4437
@gajaravenidevaraj4437 3 года назад
yes
@harivandanapu3561
@harivandanapu3561 3 года назад
Oil Pam is good but now plantation get fell down due to deseges
@jakkulajakkulashivaiah119
@jakkulajakkulashivaiah119 2 года назад
Sir ninu pytali anukutuna na polamu chvutu polamu 2 akarasu my TS mahabubunagar taluka kolapuru village kodravo pally please please please please please please reply sir
@aenugupeddireddy1362
@aenugupeddireddy1362 3 года назад
Great job bro👍
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much 😀
@venkatarao4156
@venkatarao4156 3 года назад
@@RythuBadi very goodinformation
@mallikarjun1904
@mallikarjun1904 6 месяцев назад
Sir Maa field lo ee palm tree Vedam anukutunam kani aa field Savudu Bhumi undhi mare Veyavacha please reply me 🥺
@basivireddymekapothu5012
@basivireddymekapothu5012 3 года назад
Anna nice ❤️
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks bro
@srinivasaraoparvataneni8423
@srinivasaraoparvataneni8423 3 года назад
palm oil veyalanukuney varu westgodavaridistrict eluru vacchi chusi raitu anubavam telusukondi veeru cheppinanta adayam vundadu rate international market meda adarapadivuntundi water chala ekkuva kavali telamgana lo aswaraopet lo factory vundi andhralo pedavegi lovundi mariyu vijayawada eluru madyalo ampapuram lovundi kvp rchamdrarao gari swagramam krishnadistrict hanumanjunction nujivedu westgodavari district eluru , dwarakatirumala, nallajarla , jangareddygudem, kammam district border varaku vunna belt palm oil sagucheystunnaru 20 years datina taruvata gelakota konchem chala ebbandaina pani deni gurinchi NTR garu chetito mokkavesina tota pedavegi lo vundi vari abiprayam tisukuntey bavuntundi prabutvam vari matanammi mosa povvaddu meeru swayamga pedavegi velli chusi dessison tisukondi
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you sir మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ వీడియోలో కూడా హాార్టికల్చర్ ఆఫీసర్ గారు ఎక్కువ నీళ్లు అవసరం అని చెప్పారు. ధరలు అంతర్జాతీయ మార్కెట్ల మీద ఆధారపడి ఉంటాయని కూడా చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా.. రైతులు స్వయంగా ఇతర రైతులను కలిసి విషయం తెలుసుకోవాలి. అనుభవాలు అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
@blnbln5532
@blnbln5532 2 года назад
Hii anna i am farmer naku oil faming gurinchi mimalini adagavacha
@VinodKumar-ie4ms
@VinodKumar-ie4ms 3 года назад
anantapur ,Rayadurgamlo set authunda anna
@EXChristianRamRam
@EXChristianRamRam 3 года назад
Set avutundi kaani water ఎక్కువ కావాలి
@lokesreddy2384
@lokesreddy2384 3 года назад
Ananthapur tadipatri area lo set avutunda anna
@EXChristianRamRam
@EXChristianRamRam 3 года назад
అవుతుంది , కాకపోతే నీరు ఎక్కువగా అవసరం.
@funnypoorvika1626
@funnypoorvika1626 3 года назад
Manali tadipatri lo neellu ekkada vunnai
@EXChristianRamRam
@EXChristianRamRam 3 года назад
@@funnypoorvika1626 ఐతే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ తో సలహా లు తీసుకొని ముందడుగు వేయండి
@gurramkondusurendra2138
@gurramkondusurendra2138 3 года назад
Only costel region lo matrame adika digubadi vasthundi mana rayalaseema lo radu
@hemanthbadam7229
@hemanthbadam7229 2 года назад
Sir palm oil plantation best or taku tree plantation best konchum chappinde
@kotagiridileep
@kotagiridileep 2 года назад
Right now Palm oil within 5 years income will generate. If you go for teak it is more time consuming and more risk factors are there in it while selling
@KrishnaYadav-fd2rw
@KrishnaYadav-fd2rw 2 года назад
1yekaraku 1 year ki yeni tanulu vastundi🙏🙏🙏
@jaranagaraju5325
@jaranagaraju5325 3 года назад
Present cost. 1 tannu ....18000.telaganna.badradri kothagudem dammapet mandal aparao peta factory lo
@panthangimallesham9915
@panthangimallesham9915 2 года назад
Mokkalu ekkada vuntai
@muvvadinesh
@muvvadinesh 2 года назад
@@panthangimallesham9915 daggaralo horticulture office ki velli adhar and vallu adigana docs ichesesi mokkalu book chesukondi with dd
@kottabhaskar990
@kottabhaskar990 2 года назад
@@muvvadinesh p
@muvvadinesh
@muvvadinesh 2 года назад
@@kottabhaskar990 ???
@KrishnaYadav-fd2rw
@KrishnaYadav-fd2rw 2 года назад
Monthly ki tannu vastunda leda year
@sangameshwer2315
@sangameshwer2315 Год назад
How many months of this crop
@ogetireddappa4628
@ogetireddappa4628 3 года назад
Can we grow in Kadapa district? If so where to sell? Where is nearest market?
@RythuBadi
@RythuBadi 3 года назад
మీకు దగ్గర్లోని హార్టికల్చర్ ఆఫీసర్ ను అడిగి చూడండి.
@mark9549
@mark9549 2 года назад
పామ్ ఆయిల్ వాట్స్ అప్ గ్రూప్ లో కింద ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి : chat.whatsapp.com/DjO6fY90xYNGWIOMClTgsC
@ankathrajashekar9154
@ankathrajashekar9154 3 года назад
Oka gela entha weight vuntundi sir
@spicygaming8779
@spicygaming8779 2 года назад
Emo bro 20 nundi 30kglu ani edo video lo chusanu
@sandeepladae258
@sandeepladae258 3 года назад
వరంగల్ లో ఈడి వేవావాచ
@venkateshrao7038
@venkateshrao7038 3 года назад
Veyavachu
@reddy2sarayu
@reddy2sarayu 3 года назад
jadcherla dagar lo oil company unda...??
@RythuBadi
@RythuBadi 3 года назад
No idea
@nareshnaresh383
@nareshnaresh383 3 года назад
I am from Mahabubnagar
@mokshithyadandla470
@mokshithyadandla470 3 года назад
Maa area lo kothulu problem chala undi, emanna problem avtunda e cultivation cheste
@m2chaitu
@m2chaitu 3 года назад
No problem with monkeys.
@gajaravenidevaraj4437
@gajaravenidevaraj4437 3 года назад
no
@gajaravenidevaraj4437
@gajaravenidevaraj4437 3 года назад
kothulu pandulu edhuru galula dwra elanti problem undadu
@letscookhomefood2050
@letscookhomefood2050 Год назад
plantation chese mundu alochinchandi peddaga rate ledu
@spicygaming8779
@spicygaming8779 2 года назад
Bro 8 tons lu cheptunnaru kada leda 10 tonnulu yeakaraniki adi 6 months aa leda yearly na?
@mark9549
@mark9549 2 года назад
పామ్ ఆయిల్ వాట్స్ అప్ గ్రూప్ లో కింద ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి : chat.whatsapp.com/DjO6fY90xYNGWIOMClTgsC
@srikanthsiraveni7533
@srikanthsiraveni7533 2 года назад
Full Address cheppandi sir edhi
@telugubreakingnews1273
@telugubreakingnews1273 3 года назад
మొక్కకు,మొక్కకు మధ్య దూరం 8.5 మీటర్లు పెట్టాము.దిగుబడి లో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా?
@kotagiridileep
@kotagiridileep 2 года назад
ideal you should have 54 to 57 trees per Acre
@sheshapparaichur9686
@sheshapparaichur9686 3 года назад
మాది Narayanpet జిల్లా ఏ company ఉంది
@gajaravenidevaraj4437
@gajaravenidevaraj4437 3 года назад
oil fed gvt chusthundhe
@nareshnaresh383
@nareshnaresh383 3 года назад
Naakkuda Narayanpet dist lo land undi sheshappa garu meeru try chestey naku telupagalaru🙏🙏
@bannyk9147
@bannyk9147 Год назад
240గజాలు జగలో ఆయిల్ ఫామ్ పెట్టవచ్చా
@ismartliferajchannel4940
@ismartliferajchannel4940 2 года назад
Yes brother oil Plantation is good Iam work in malaysia 12 year old
@ramesh8886
@ramesh8886 2 года назад
yearly one time crop or two times crop comes?
@srianjanijgl5916
@srianjanijgl5916 2 года назад
oka mokka nunchi okasari 10kgs lekkana, monthly 2 times ki 20kgs, acre ki 50 mokkala nunchi 1 ton, 12 months ki avarage 8 nunchi 13 tons varaki, year podavuna paadi adhayam laga vuntadhi
@varshini4518
@varshini4518 2 года назад
@@srianjanijgl5916 సార్‌ మాకు లీస్ కి పామాయిల్ తోటలు కావాలి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి
@satyamreddypeddy9568
@satyamreddypeddy9568 2 года назад
Kothula bedadha vundha
@sagarreddy9524
@sagarreddy9524 2 года назад
Brother....there is no support from Andhra govt. Pls do video on this
@venkatarajeshgiduthuri6749
@venkatarajeshgiduthuri6749 2 года назад
Waste decomposer use cheyavachcha.
@srianjanijgl5916
@srianjanijgl5916 2 года назад
Jeevamrurham is best, no W.D.C
@nrbabu7335
@nrbabu7335 2 года назад
Few questions: In case, when the company supplies one year saplings , if the plant don’t have the said specification, do the farmer have the right to reject such saplings of one year old?? You say from 9 years onwards, farmer may get 10 tons per years or one lakh per acre…per anam and the expenditure from the farmer comes to 30,000/-per acre per anam is much less as on this date, finally, if anyone takes up this oil palm, what the farmer gets is, I can’t say zero but negligible amount and farmer is working as a daily wage labourer to the company.. There are many other expenditures crops up time to time.. And the farmer had to thoroughly understand the water requirement of the plant.. If you let less crop, immediately the company says “ you have not provided enough water, hance the yield had come down, These subsidies only goes to the company only.. If the company is geniun, let the company bear the total expenditure and tell the farmer that we give this much amount to you per annam… Soo don’t carried away by such talks and caliculate everything on paper and decide.. I am sure with refference to the above talk, the cent benifier is the company and the farmer is their daily wage woker… and the produce nobody buys except the company and there is no other way to the farmer to sell the company only and get what ever the company gives.. thinkover respected farmers. ,
@kotagiridileep
@kotagiridileep 2 года назад
Company is the Boss. You do not have private nurseries to get the desired saplings. Either you have to wait for good saplings or take the given saplings. No other choice for Farmer. There is heavy demand and queue for saplings.
@sandhyasanju188
@sandhyasanju188 3 года назад
Ma daddy kuda vesaru 5 acres la
@RythuBadi
@RythuBadi 3 года назад
OK Thank you
@sekharreddy1254
@sekharreddy1254 3 года назад
Hi madam maku koncham help chayandi madam Mee daddy number evandi memu oil plam gurinchi talusukovali
@vinayreddy6580
@vinayreddy6580 3 года назад
Kothulu vunna Daggara veyocha ivi
@saidarao.y5394
@saidarao.y5394 3 года назад
కోతులు పామాయిల్ తోటలను ఏమి చేయలేవు
@MPOOJA-yc6gi
@MPOOJA-yc6gi 3 года назад
Kotulu tintai anukunta,same doubt for me also. Once clarify anna
@saidarao.y5394
@saidarao.y5394 3 года назад
@@MPOOJA-yc6gi నేను 20 ఎకరాల్లో 13 years నుంచి పామాయిల్ చేస్తున్నాను విశాఖపట్నం జిల్లా .వి మాడుగుల లొ
@nareshnaresh383
@nareshnaresh383 3 года назад
@@saidarao.y5394 dayachesi mee contact number ivvagalaraaa 🙏🙏
@saidarao.y5394
@saidarao.y5394 3 года назад
@@nareshnaresh383 9000978916
@mujgi123tips
@mujgi123tips 3 года назад
Cell number plz ..మేము వేయాలనుకుంటున్నాం
@villagecomidy9829
@villagecomidy9829 3 года назад
9100023353 మనోహర్
@lakshmanaponnaganti5660
@lakshmanaponnaganti5660 3 года назад
nizam ga hcithasuddi unte oilpalm ni elevate cheyyandi sir mimmalni me 100 cr worth news channel ni kadu
@RythuBadi
@RythuBadi 3 года назад
Ok
@ramakrishnakare9037
@ramakrishnakare9037 3 года назад
Sur ypet
@sainathreddykota3792
@sainathreddykota3792 3 года назад
Karimnagar dagara lo factory unda
@RythuBadi
@RythuBadi 3 года назад
Ledu
@sainathreddykota3792
@sainathreddykota3792 3 года назад
@@RythuBadi near Karimnagar which district lo undi factory
@naveenpatel3086
@naveenpatel3086 2 года назад
Anatha reddy gari num pettandi sir
@thirupathithum5578
@thirupathithum5578 3 года назад
మాకు కావాలి
@thirupathithum5578
@thirupathithum5578 3 года назад
9666644564 మాకు kavali mukalu
@vemulapallibrahmajirao1401
@vemulapallibrahmajirao1401 3 года назад
ఏపంట వేసినా రైతులు ఎంతో కొంత నష్ట పోతున్నారు అలాగే ఈ పంటలో కూడా నష్ట పోయే అవకాశం ఉంది అంటారా ,ఆ నష్టం ఏవిధమైన నష్టం ,అది ఎక్కడ జరుగుతుందో కూడా మీ లాంటి అనుభవం ఉన్న రైతులు తెలియ చేస్తే అందరికి ఎంతో మేలు జరుగుతుంది.
Далее
Выпускаем трек? #iribaby
00:14
Просмотров 493 тыс.
Tips for raising Oil palm garden | ETV Telugu
7:14
Просмотров 74 тыс.