Тёмный

ఆరోగ్యదాయని ఎద్దు గానుగ నూనె|Bull driven oil|mallesh adla| 

Mallesh Adla
Подписаться 220 тыс.
Просмотров 18 тыс.
50% 1

ఆరోగ్యదాయని ఎద్దు గానుగ నూనె|Bull driven oil|mallesh adla|
#edduganuganune #bulldrivenoil #malleshadla
జక్లపల్లి గ్రామం, గండీడ్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన, శ్రీనివాస్ రెడ్డి గారు, వారి మిత్రుడు బసవరాజు గారితో కలిసి మొదట ఒక యూనిట్ తో ఎద్దు గానుగ నూనెను ప్రారంభించారు,ఇప్పుడు 8 గానుగలు ఉన్నాయి. ఒకప్పుడు ఉపాధ్యాయులుగా ఈ ఇద్దరు మిత్రులు ఇప్పుడు 18 ఉపాధి కల్పిసున్నారు. భవిష్యత్ లో 10 గానుగల వరకు పెంచాలి అనే ఆలోచన ఉందంన్నారు.
పూర్తి సమాచారం కోసం వీడియో చివరి వరకు చూడండి.
#srinivasreddy #ఎద్దుగానుగ #ఆరోగ్యదాయనిఎద్దుగానుగనూనె
మొబైల్ నెంబర్ :-9398427007
93466 94156
లొకేషన్ :-g.co/kgs/bR3mSK
విజ్ఞప్తి:-
--------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
●Channel link:- / malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న లు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం
కాము.
other videos links:-
-----------------------------
50 ఏళ్లుగా చేస్తున్న|old man suggestions for dairy farm|mallesh adla| • 50 ఏళ్లుగా చేస్తున్న|o...
మేక పాలు మంచివి |sheep and goat farm|mallesh adla| • మేక పాలు మంచివి |sheep...
3 ఎకరాల భూమి కొన్న|hf cow dairy farm|mallesh adla| • 3 ఎకరాల భూమి కొన్న|hf ...
గిర్ ఆవు 16 లీటర్ల పాలు|gir cow|dairy farm|mallesh adla| • గిర్ ఆవు 16 లీటర్ల పాల...
దేశి ఆవులతో డైరీ ఫార్మ్ |deshi cows dairy farm|mallesh adla| • దేశి ఆవులతో డైరీ ఫార్మ...
నాటు మేకలతో మంచి ఆదాయం|local goat farming|mallesh adla| • నాటు మేకలతో మంచి ఆదాయం...
ఒకటే ఎద్దుతో గానుగ నూనె తయారీ|Ganuga oil|mallesh adla| • ఎద్దు గానుగ నూనె తయారీ...
నాటు గేదెల పెంపకం|local buffaloes dairy farm|mallesh adla| • నాటు గేదెల పెంపకం|loca...
కొర్రమీను చేపల పెంపకం|korrameenu fish farming|mallesh adla| • కొర్రమీను చేపల పెంపకం|...
20 వేలు మిగులుతుంది|sathyam dairy farm telugu|mallesh adla| • 20 వేలు మిగులుతుంది|sa...
6 ఎకరాలలో సాగు|dragon fruit farm in telugu|mallesh adla| • 6 ఎకరాలలో సాగు|dragon ...

Опубликовано:

 

10 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@surenderssr6186
@surenderssr6186 Год назад
దాదాపుగా కనుమరుగవుతున్న పద్దతి పూర్వం మన తాతలు, ముత్తాతలు ఈ ఎద్దు గానుగా నూనె తయారు చేసేవారు ఈ మిత్రులకు ఇలాంటి ఆలోచన వచ్చినందుకు వారిని అభినందించాలి కల్తీలేని శ్వచమైన మంచి నూనెను ప్రజలకు అందిస్తూ గానుగ నూనె పరిశ్రమలో పది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు
@hariharan9691
@hariharan9691 Год назад
My son is a Student of Srinivas Reddy Sir in Universal Central School. Sir is Very benevolent person to our Society.All the best Sir.🙏
@somagopisoma3120
@somagopisoma3120 Год назад
🙏రామలక్ష్మణులు 🙏బస్వరాజ్ 🙏శ్రీనివాస్ రెడ్డి 🙏
@bobbyrblbobbyrbl
@bobbyrblbobbyrbl 6 месяцев назад
అయ్యా మీకు పాదాభి వందనాలు మూగ జీవలను కాపాడతున్నారు really గ్రేట్ మీరు ఆ మూగ జీవలకు దేవుళ్ళు 🙏🙏🙏🙏❤️❤️❤️
@somagopisoma3120
@somagopisoma3120 Год назад
ప్రపంచవ్యాప్తంగా మీ వ్యాపారం అభివృద్ధి కావాలని ఆశిస్తున్నాను
@DeshamKosam
@DeshamKosam Год назад
Health is wealth, good sir
@BullDriveGaani
@BullDriveGaani Год назад
శ్రీనివాస్ అన్న బసవరాజు అన్న గారు మా గురువులు
@keshavaraob5041
@keshavaraob5041 Год назад
Very informative... inspiring
@arogyadayanioils4868
@arogyadayanioils4868 Год назад
Thanks to all
@shasidharreddychowlapally2134
Well explained srinu....
@syedmoin.sbnf.agricultur9335
Good. Sir. Tq
@deepgrishma
@deepgrishma Год назад
Methodical information helps inspires our youngsters in villages Villages need gain supremacy in supply chain that makes villages prosper .Thank you Teacher.
@MrMurali2285
@MrMurali2285 Год назад
Superrr tq bro
@maheshrealesitats5737
@maheshrealesitats5737 Год назад
very very Useful information
@user-mx7bo3rt2l
@user-mx7bo3rt2l Месяц назад
Good
@mgroup1648
@mgroup1648 Год назад
Good information 👍
@sivam7509
@sivam7509 Год назад
Super an
@ayubblogs8373
@ayubblogs8373 Год назад
Super Anna
@jaimudraj6199
@jaimudraj6199 Год назад
👌👌👌
@gupthatsp8017
@gupthatsp8017 Год назад
Modhi gaaru gaanugala pai dhrusti petti, Ila new ga establish chesukune vaariki subsidy ivaalani korukuntham. Aptanirby bharat lo oil production ni kooda add cheyalani korukundham
@vamsinandamuri694
@vamsinandamuri694 11 месяцев назад
@mdkhaleel9950
@mdkhaleel9950 Год назад
Hi Malesh Anna
@kothalapallyvigneshchary5658
Mallesh anna e adlu avulu ki panikirava testikal 0 chasaru kada
@rajubonala6518
@rajubonala6518 7 месяцев назад
Rates petadi
@mdkhaleel9950
@mdkhaleel9950 Год назад
Hi
@murugan.s2000
@murugan.s2000 Год назад
Bro what is eddu ganuga please replay in English
@rajashekarbasam
@rajashekarbasam 7 месяцев назад
Cold pressed oil Making process with Organic way Not using any Machine and chemicals
Далее