Тёмный

ఆర్గానిక్ మామిడిలో అధిక దిగుబడి రావాలంటే | BHOOMIPUTHRA TELUGU 

భూమిపుత్ర తెలుగు
Подписаться 9 тыс.
Просмотров 11 тыс.
50% 1

𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
హై డెన్సిటీ విధానంలో.. ఆర్గానిక్ పద్దతిలో సాగు చేస్తున్న మామిడి తోటల్లో అధిక దిగుబడి తీయాలంటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో నకిరేకల్ ఉద్యానవన శాఖ అధికారి రావుల విద్యా సాగర్ ఈ వీడియోలో వివరించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో ఆర్గానిక్ పద్దతిలో సాగవుతున్న ఈ మామిడి తోట నకిరేకల్ మండలం, చందంపల్లి గ్రామ పరిధిలో ఉంది.
.
నేరుగా తోట దగ్గరే ఆర్గానిక్ మామిడి పండ్లు కొనుగోలు చేయాలంటే కింది ఫోన్ నెంబర్ లో సంప్రదించ వచ్చు.
మొబైల్ నెంబర్ : 9121004598
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #organicmango #highdensitymangofarming
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

Опубликовано:

 

16 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@ravikumargajjela3956
@ravikumargajjela3956 Месяц назад
Good explenation ho garu danyavadamulu 🎉🎉
@luckyabhijithreddy2555
@luckyabhijithreddy2555 3 месяца назад
Sir super 👌
@appalaraju5924
@appalaraju5924 2 месяца назад
Dr garu namaskaramulu meeru cheppinadi vinnanu baagunnavi. Letha kayakudaa gaddilo manga padittina kuda mudathalu vasthunnavi
@maheshmudhiraj6269
@maheshmudhiraj6269 12 дней назад
Sir thota ekkadaundi
@luckyabhijithreddy2555
@luckyabhijithreddy2555 3 месяца назад
Sir organic lo micro nutrients kuda vastavi earthworms bhumi lopalikelli nutrients nu techi verlaku estavi
@yedullaanjireddy1305
@yedullaanjireddy1305 3 месяца назад
Good explanation HO garu, congratulations.
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu 3 месяца назад
Thank you so much 🙂
@surendrasurendra6120
@surendrasurendra6120 3 месяца назад
Requesting you Sir please do papaya cultivation video
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu 3 месяца назад
OK, Thank You
@gouravenkateshp.e.t762
@gouravenkateshp.e.t762 3 месяца назад
Super bava chala baga cheparu miru 👌💐
@gouravenkateshp.e.t762
@gouravenkateshp.e.t762 3 месяца назад
Supar bava 👌garu
@VillageAgriculture
@VillageAgriculture 2 месяца назад
Brother mi number ivvagalara
@subrramaniam3389
@subrramaniam3389 2 месяца назад
తులసి రసము/ నలిపిన తులసి ఆకులు కూడా పల్లీగలను ఆకర్చింతాయి. ప్రయత్నించి చూడండి.
@RajuRaju-wk2ij
@RajuRaju-wk2ij Месяц назад
Anna mi number kavali anna
@MrChitte
@MrChitte 3 месяца назад
Sir, look handsome with beard, spectakils
Далее
ПОДВОДНЫЙ ГЕЙМИНГ #shorts
00:22
Просмотров 847 тыс.
Mango post harvest Pruning Full details
7:09
Просмотров 30 тыс.
ПОДВОДНЫЙ ГЕЙМИНГ #shorts
00:22
Просмотров 847 тыс.