ఈ వీడియోలో మామిడి తోట పెట్టాలనుకునే రైతులకు పూర్తి సమాచారం ఇచ్చాను.
గమనిక : వీడియోలలో చెప్పే అభిప్రాయాలు నా వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
31 июл 2023