ధన్యవాదములు సార్ ఇలాంటి రైతన్నలకి ప్రజలకి ఆరోగ్య కరమైన పంటలు ని అందిస్తూ, భూమాతని కాపాడుతూ, భావి తరాలకి చక్కని స్వచ్ఛమైన నేల తల్లిని అందిస్తున్నారు భగవంతుడు సంతోషిస్తాడు 🙏మీకు మరింత మందిని ఆర్గానిక్ వ్యవసాయానికి మల్లించగలిగే శక్తి ని దేవుడు మీకు ఇవ్వాలని ప్రార్ధన చేస్తున్న
వీరాంజనేయులు గారు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చెయ్యాలి congratulations💐, చిన్న సన్నకారు రైతులకు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను, మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని
Dear Maganti Veeranjaneyulu, Garu, Congratulations for your lime lightening this great program and Sri Nadendla Bramaiah Garu, Congratulations for your Sincere Hard work in Practically proving the organic farming is also More Profitable. Your both efforts are recordable in Farming History.
Nagananeyalu garu vangalo vadavacha Bramhayya gari organic method. Panichesthaya vangasagulo. Last video lo kuda adiganu. E vesavilo next month veyyali