సహజ, సేంద్రియ మిరప సాగులో బ్రహ్మయ్య పట్టు
ఎకరానికి 30 క్వింటాళ్లు సాధన లక్ష్యంగా ప్రయోగాలు
సేంద్రియ మిరప రైతులకోసం ఈఏడాది శిక్షణ ప్రారంభం
భూమిని సిద్ధం చేసే ప్రక్రియలో 4 రకాలుగా భూపోషణ
1. ఎకరానికి 30 కేజీల చొప్పున 3 జాతుల పచ్చిరొట్ట సాగు
2. ఎకరానికి 5-6 టన్నుల పశువుల ఎరువు వేయాలి
3. నేలలో సూక్ష్మ జీవుల సంఖ్య పెంచే బాక్టీరియా వాడాలి
4. స్థూల, సూక్ష్మ పోషకాలు అవసరంబట్టి ఇవ్వాలి
30 июл 2023