బెట్టింగ్ ఆప్స్ కి ప్రమోట్ చేసి జనాలని మోసం చేయకండి అన్న ప్లీజ్ మీకు వచ్చే 4పైసల్ కోసం మేము మిమ్మల్ని నమ్మి ఆడుతే మోసపోతున్నం కాదు మోసాగించినట్టు అన్న ప్లీజ్ అన్న 🙏
Monna ma inti pakkana pilagadu uresukunnadu 3lakhs betting pothe dhevudi daya valla andharu door pagalagotti kapadinaru😢 betting apps evaru promot cheyakandi plzzzz
ధూమ్ దాం ఛానల్ మిత్రులకు ముందుగా సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షలు, చిన్న విన్నపం దయచేసి బెట్టింగ్ app గురించి చెప్పి సామాన్య ప్రజలకు wrong msg ఇవ్వకండి దయచేసి, మంచి మంచి వీడియో లు తీయండి చాలు
రాజు బ్రదర్ మీకు మంచి పేరు వుంది మీరు ఈ బేటింగ్ యాప్ ప్రమోటు చేయడం కరక్ట్ కాదు మీకు ఈ బేట్టింగ్ యాప్ లా వలన మీకు ఎంతో కొంత డబులువస్తున్న ఇ కానీ చాలా ఫ్యామిలీలు రోడ్డున పాడారు ప్లీజ్ రాజు ప్రమోటు ఆఫ్ చేయు