Тёмный

ఆవు దూడ ప్రదక్షిణ చిలకల విన్యాసాలు రామ భక్తురాలు గౌరీశ్వరి గారు శ్రీమతి కాళీపట్నం ఉమ ఇంటర్వ్యూ 

Bhavatarangini Bhavishya
Подписаться 4,7 тыс.
Просмотров 203 тыс.
50% 1

#bhavatarangini #bhavishya
Director - Bhavatarngini Bhavishya
Anchor - K Uma
Temple Address:
మచిలీపట్నానికి సుమారు రు 7 కిలోమీటర్లు దూరంలో మంగినపూడి బీచ్ వెళ్లే రోడ్డులో గోపు వారి పాలెం అనే గ్రామం మెయిన్ రోడ్డు మీద

Опубликовано:

 

29 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 324   
@bhaskark2911
@bhaskark2911 Год назад
మంచి సద్భక్తురాలితో సత్సంగం చేసినందులకు మీకు ధన్యవాదములు.బామ్మ గారి కళ్ళు గమనించండి .కాంతి తో వెలుగుతున్నాయి.
@kusumakumari5121
@kusumakumari5121 2 года назад
గౌరీశ్వరి గారు - వేదాంత knowledge అద్భుతం - శ్రీమతి కాళీపట్నం ఉమ గారు గొప్ప భక్తురాలు గౌరీశ్వరి గారిని - చక్కగా interview చేసారు. Jai sri ram
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
ధన్యవాదములండీ
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
ఎంత మంచి మంచి విషయాలు మాకు యూట్యూబ్ ద్వారా చూపించినందుకు చాలా ధన్యవాదాలు
@Bhavatarangini
@Bhavatarangini Год назад
వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు అండి
@jakkanibhoopathi6788
@jakkanibhoopathi6788 Год назад
జైశ్రీరామ్ బామ్మ గారికి శతకోటి వందనాలు 🍀🌺🍀🌺🍀 వేములవాడ 🎉🔥🍀🌺🌺🍀🍀
@bhagavathulasatyavathi4649
@bhagavathulasatyavathi4649 Год назад
అమ్మా! నమస్కారాలు మీజీవితం, మీ భక్తి శ్రద్ధలు ఈ వయసులో మీ పద్య ధారణ ఒకటేమిటీ అన్ని మాకు స్ఫూర్తిదాయకం
@kommarajusriramarao7499
@kommarajusriramarao7499 2 года назад
రామ భక్తురాలు 🙏 అమ్మా మీ జీవితం చరితార్దం 🙏🙏🙏
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏🙏
@sanjeevrao6072
@sanjeevrao6072 Год назад
@@Bhavatarangini aa o
@krishnavgopalgorugantu5313
@krishnavgopalgorugantu5313 2 года назад
ఆవిడ జీవితం ధన్యమే. ఈ వీడియో చూసిన మనం పుణ్యాత్ములము. శ్రీ రామా 🙏♥️
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు అండి
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
ఈ వయసులో మీరు పద్యాలన్నీ గుర్తుపెట్టుకొని చాలా చక్కగా చెప్తున్నారు మీ మనవళ్లు మనవరాలు ఏ కాలం పిల్లలకు
@thungathurtivasantha2152
@thungathurtivasantha2152 2 года назад
ధండాలమ్మా.. కలియుగ "శబరి"అమ్మా మీరు.... అందుకే మీకు ఆ భగవంతుని కృపాకటాషలు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూన్నాను
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 2 года назад
అమ్మా !! చాలా సంతోషం. అంతా రామమయం. అనిపించింది. శబరి బామ్మగారికి, పాదాభివందనం. అద్భుతంగా, ఉంది. ఆలయం, తోట, పూలు, చిలుకలు, ఒకటేమిటి అన్ని రామినికొరకె. అన్నట్టుగా. . ఎంతో ప్రశాంత వాతావరణం. ఇంత గొప్ప వీడియో అందించి. మమ్మల్ని కూడా చరితార్ధులను, చేసేరు. మైధిలి గారికి, కూడా అభినందనలు...
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు అమ్మ ఆ సీతారాముల అనుగ్రహం మీకు లభించాలని కోరుకుంటున్నాం
@mythilischannel9962
@mythilischannel9962 2 года назад
మైధిలి గారు సహస్రకోటి ధన్యవాదాలు మీకు.రామ రామ యన్న రామచిలుక ధాన్యము.రామ ప్రేమ చూరగొన్న రామ చిలుక ధాన్యము.అలాగే మీ అమ్మగారికి నా అనేక ధన్య వాదాలు అండి.మీరు ఇద్దరు మాకు భక్తి మార్గానికి జీవితానికి ఆదర్శం.
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
ఈ వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు అండి
@venkatratnamkommoju4041
@venkatratnamkommoju4041 2 года назад
😊😊😊😊😊pp088 I
@anasuyareddy8104
@anasuyareddy8104 Год назад
ఇలాంటి భక్తులకోసం ఆ భగవంతుడు దిగివచ్చి కోవెలలో ఉంటున్నారు. నిజ భక్తి ఉన్నచోటే ఆయన నివాసం. అమ్మ గారు పడుతున్న పద్యాలు తన హృదయంలోని దృఢ భక్తి భావనలను తెలియ పరుస్తున్నాయి.వారికి పాదాభి వందనాలు.
@gssinvest9099
@gssinvest9099 Год назад
మీ vedio చాలా బాగుంది. బామ్మ గారి పద్యములు చాలా అర్థం చేసుకోవచ్చు.
@Bhavatarangini
@Bhavatarangini Год назад
వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు అండి
@lakshminivasaevents
@lakshminivasaevents Год назад
ఉమా గార్కి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మీ ఇరువురి కీ నమస్కారములు
@g.venkatamallikarjuna9518
@g.venkatamallikarjuna9518 2 года назад
చాలా..... అద్బుతంగా.... ఉంది🙏🙏🙏🙏అమ్మ....గారి...ఆశ్రమం👌👍🙏
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ విలువైన అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు
@venkateswararaosavaram8096
@venkateswararaosavaram8096 2 года назад
Very excellent episode.
@vedantamrajayamlakshmi9772
@vedantamrajayamlakshmi9772 2 года назад
మైధిలి గారు కళ చాలా అద్భుతం ఉంది
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు అండి
@umaphanivemparala3040
@umaphanivemparala3040 2 года назад
నమస్కారం అమ్మ 🙇‍♀️🙏 గౌరీశ్వరీ గారు & మైతిలి గారు మీ వీడియో చూసాము రియల్లీ మీరు మీ అమ్మగారు చాలా చాలా గ్రేట్ సాహిత్యం పధ్యాలు. కోకొల్లలు చెపుత్త్తునారు ఆసీతా రామ లక్ష్మణ హనుమత్ సమేత ఆ గుడి ని దర్శిద్దామని వుంది భామ్మగారి ఆశీర్వాదం తీసుకోవాలి జైశ్రీ రామ జై సీతామాతా జై రామ తనయ లక్మణ జై రామభక్త హనుమంతా 🙇‍♀️🙏🙇‍♀️🙏🙇‍♀️🙏🙇‍♀️🙏
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మ సీతారాముల అనుగ్రహం మీకు లభించాలని కోరుకుంటున్నాం
@kusumakumari5121
@kusumakumari5121 2 года назад
marvellous GOD worship ART - maithili - claps to her
@lalithaparameshwari3754
@lalithaparameshwari3754 2 года назад
A very good experience with the people who are handiling and gouriswari the devoty of Rama.
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏 ధన్యవాదములు అండి
@sardardakshadri9510
@sardardakshadri9510 2 года назад
It's really good and spiritual place
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
అవునండీ థాంక్యూ
@balajibattu6801
@balajibattu6801 2 года назад
అద్భుతం🙏🙏🙏💐
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
థాంక్స్ అండి
@murthyjyothula7143
@murthyjyothula7143 Год назад
Sri pothireddy narasimha rao garu was a great devotional person who was built a beautiful temple for not only lord Sree Ram but also devotee s to worship for the entire world.
@sukanyay5737
@sukanyay5737 Год назад
It is so wonderful to know about these people. At this old age, normally people start to unlearn things. But this old lady is reciting poems one after another. She speaks only in poems! This place is also so serene. You shared a very nice feel!!
@Bhavatarangini
@Bhavatarangini Год назад
Namaskar madam Thank you. dhanyvadmulu
@pnagalakshmi1224
@pnagalakshmi1224 Год назад
Amma meeku sahastrakoti pranamamulu..mammalni DEEVINCHANDI TALLI🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Bhavatarangini
@Bhavatarangini Год назад
మీ అందరికీ శుభాశీస్సులు మీరంతా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ రాములవారిని ప్రార్థిస్తున్నాను. గౌరీశ్వరి అమ్మ
@prasanthi1233
@prasanthi1233 Год назад
Sri rama Jaya rama Jaya Jaya rama
@sawrupareddy3814
@sawrupareddy3814 2 года назад
అమ్మా మీకు పాదాభివందనాలు
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
గౌరీశ్వర అమ్మగారు మీకు శుభాశీస్సులు తెలిపారు
@kusumakumari5121
@kusumakumari5121 26 дней назад
మైథిలి గారి కళా వస్తువులు చాలా బాగున్నవి - ఆవు దూడ పేరు సీతమ్మ & కోవెల ఆవరణలో ఉన్న ప్రకృతి రమణీయత maintainence - waw, - శబరి మామ్మగారు, & మైథిలి గారు - ధన్యజీవులు ;
@renukarowdyrayal8739
@renukarowdyrayal8739 Год назад
Bamma super 👌🙏
@murthynamballa6486
@murthynamballa6486 Месяц назад
Amma meeku padhabhi Vandana lu jai shree ram
@umapress7560
@umapress7560 2 года назад
Chala Bagundi Mydhili Amma ki Na Namaskaram chapu 🙏🙏
@laxmibaineerudu7562
@laxmibaineerudu7562 2 года назад
Z, )
@kambhampatibrothers
@kambhampatibrothers 2 года назад
చాలా సంతోషం అమ్మా , ధన్యోస్మి
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏
@indirajammalamadaka3474
@indirajammalamadaka3474 2 года назад
మహానుభావురాలు........అపర శబరిమాత.............పుణ్యాత్మురాలు ని చూసే భాగ్యం నాకు కల్గినది..........హిందూ కాలేజీ ఎదురుగా ఉన్న. హనుమ. దేవాలయం లో దర్శనభాగ్యం కల్గినది.......
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏🙏
@harichandana2858
@harichandana2858 2 года назад
Ivale Mee video chusanu ramayya gomatha naa prapacham .ramaiah anugrahiste twaralo mimmalni kalusukuntanu Jai sriram. Chandravathi
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏 ధన్యవాదములు అండి
@murthyjyothula7143
@murthyjyothula7143 Год назад
Amma you are very proud of our sanathana dharmam as well as our society. I want your blessings.
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 2 года назад
🙏Jai Sri Ram🙏Chaala manchi video choosemu amma! Amma gaariki Namaskaaramulu🙏
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
అమ్మగారు మీకు శుభాశీస్సులు తెలియజేశారు
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 2 года назад
🙏🙏🙏🙏🙏
@vemuribharatti541
@vemuribharatti541 Год назад
Great great.................
@Bhavatarangini
@Bhavatarangini Год назад
థాంక్స్ అండి
@mallemvijayaramamekala4404
@mallemvijayaramamekala4404 2 года назад
Great and great 🙏
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏
@seethadevi9548
@seethadevi9548 2 года назад
Very beautiful very happy to see and enjoy
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
ఈ వీడియో చూసి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు అండి
@vemuribharatti541
@vemuribharatti541 Год назад
ఈ వీడియో చూడడం నా అదృష్టం
@Bhavatarangini
@Bhavatarangini Год назад
ధన్యవాదములు అండి
@raaviramesh8168
@raaviramesh8168 2 года назад
Exceptional Devotional Experience. This is temple where godly personalities appears.
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు అండి ఛానల్ సబ్ స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు తీసే ప్రయత్నం చేస్తున్నాం అందుకు మీ వంటి వారి సూచనలు ప్రోత్సాహం అవసరం
@rangaprabha8183
@rangaprabha8183 Год назад
@@Bhavatarangini 🙏🌹🌹kanmarugavuthunna.... genaration 🙏
@narsimhachary2037
@narsimhachary2037 Год назад
@@Bhavatarangini over
@ramakrishna7949
@ramakrishna7949 2 года назад
Jai Sri ram 🙏🙏🙏🙏🙏
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏
@Ravikumar-cl4hf
@Ravikumar-cl4hf Год назад
Ajji super
@rallapallisarada1887
@rallapallisarada1887 2 года назад
Very nice 🙏🙏
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
ధన్యవాదాలండీ
@nvraghavaiah4029
@nvraghavaiah4029 2 года назад
What a nice place and devoted family to rama
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
ఈ వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు
@a.manorama2152
@a.manorama2152 2 года назад
అమ్మ మీరు కలియుగ శభరి అమ్మ జై ఁశీరాం🙏🙏🙏🙏🙏
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ అభిప్రాయము తెలిపినందుకు ధన్యవాదములు అండి
@rvschandrasekharvarma571
@rvschandrasekharvarma571 Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌
@dilipdeshmukh6562
@dilipdeshmukh6562 2 года назад
Chala manchidi జై శ్రీ రమ్
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏
@jayaramaraju963
@jayaramaraju963 2 года назад
Jaisrimannarayana Jai.Sri Ram
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 2 года назад
SRI RAMA JAYAM 🙏🙏🌹🌹
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏
@pilliganesh5565
@pilliganesh5565 3 месяца назад
Jai sri rama
@Sudhahandlooms922
@Sudhahandlooms922 6 месяцев назад
Sabari mamma❤❤
@sujanasreejammalamadakavem8319
@sujanasreejammalamadakavem8319 2 года назад
👌 very nice
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
థాంక్యూ
@laxmitayaru726
@laxmitayaru726 Год назад
Jai sreeram
@sangeethagaddam7534
@sangeethagaddam7534 2 года назад
Sri rama 🙏🙏🙏🙏
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
ధన్యవాదములు అండి
@vidyasagarboddapati8957
@vidyasagarboddapati8957 2 года назад
మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా అద్భుతం గా సాగాలని ఆ రామ చంద్రుని వేడుకుంటూ జై sairam
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏
@bsubashini3389
@bsubashini3389 2 года назад
Excellent performance superb service
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ అభిప్రాయము తెలిపినందుకు ధన్యవాదములు అండి ఛానల్ సబ్ స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇందుకు మీ వంటి వారి సూచనలు ప్రోత్సాహం అవసరం
@nagasaritha4716
@nagasaritha4716 2 года назад
🙏🙏🙏
@jhansibezawada7370
@jhansibezawada7370 Год назад
Sri Maha Lakshmi Narayanabyam namaha. Sri Rama purushottamaya namaha .seta koti vandanalu tandri.
@PrasadPrasad-bg7bn
@PrasadPrasad-bg7bn 2 года назад
Jai sri raam Jai seethaaraam Jai hanumaan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏
@bommarajuramakotaiah5745
@bommarajuramakotaiah5745 2 года назад
Superb presentation , place every thing is excellent
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
ధన్యవాదములండీ
@pmuralidharrao682
@pmuralidharrao682 2 года назад
చాలా బాగున్నది. మన గుడి.
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏🙏
@badrinathsharmapalepu6046
@badrinathsharmapalepu6046 2 года назад
భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారం నరసింహ దురిత దూరం, ఈ మకుటము అమ్మ పాడిన పద్యములకు,ఇది శ్రీ ధర్మపురి నరసింహ శతకము
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏
@sripadmajakoneru8888
@sripadmajakoneru8888 2 года назад
🙏🙏🙏🙏🙏👌👌👌💐chala manchi video jaya jaya sai ram om indulo prati తల్లి ki 🐦🐦🦜🦜🌼🥀🌹prati vishayam ki 🙏🙏💐
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములండీ శుభాశీస్సులు
@vredimi3207
@vredimi3207 2 года назад
chala manchi vidiyo chala andamagaundi
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు
@bramarambaparepalli2239
@bramarambaparepalli2239 2 года назад
Super vedio..
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
ధన్యవాదములు అండి
@kvrpotluri9512
@kvrpotluri9512 2 года назад
Jai Shri Ram. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
@kusumadasam6805
@kusumadasam6805 2 года назад
🙏🙏
@pantulakameswararao4238
@pantulakameswararao4238 2 года назад
Mahatmuralu padutunnappudu...anandamto kanulanundi neeru chimmindi..vaariki padaabhivandanamulu
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ అమూల్యమైన అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు అండి మీ స్పందనకు నమస్కారములు ఆ శ్రీరామచంద్రుడు మీకు అన్నిటా శుభములు కలిగించాలని కోరుకుంటున్నాం
@shirishajukanti754
@shirishajukanti754 2 года назад
manchi video chesi maku chupiharu Tq so much andi
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
ఈ వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు అండి
@anuradhavankamamidi3344
@anuradhavankamamidi3344 2 года назад
V good mydhill garu
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏
@durgareddy8366
@durgareddy8366 Год назад
Super amma
@meenalingala6912
@meenalingala6912 2 года назад
Adhbutham. Paadabhivandanalu ammagaru. Nice interview
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు అండి
@suryakumaridasika303
@suryakumaridasika303 2 года назад
Chala bagundi 🙏🙏🙏🙏🙏
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
ఈ వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు అండి
@shreeramd.t8387
@shreeramd.t8387 2 года назад
ఓం శ్రీ సీతారామచంద్ర ప్రభువే నమ: ఓం శ్రీరామ భక్తాయ నమ: మాత పితృభ్యో నమ: శ్రీ గురుభ్యో నమ: శ్రీ మాత్రే నమ: ఆహా విల్లందరి పై స్వామిఅమ్మ వార్ల అనుగ్రహం పరి పూర్ణంగ వుంది. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏🙏
@satyanarayanamurthy3894
@satyanarayanamurthy3894 2 года назад
@@Bhavatarangini chala manchi video chusamu.
@sandhyavattikuti2941
@sandhyavattikuti2941 2 года назад
Sre rama jaya rama jaya jaya rama 🙏🙏🙏🙏🙏
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏 ధన్యవాదములండీ
@tukaramkatkam1517
@tukaramkatkam1517 2 года назад
అమ్మ మీకు శతకోటి వందనములు
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
శుభాశీస్సులు
@rameshram-gc4sm
@rameshram-gc4sm Год назад
Jai sreeram l🙏
@vamseekrishna9034
@vamseekrishna9034 Год назад
బామ్మ చక్కగా పద్యాలు పాడుతున్నది. చక్కగా పనులు చేసుకుంటూ కూడా వెనకటి అలా నామం చెప్పుకునేవారు.ఇప్పుడు టీవీలు వచ్చాక అందరూ మర్చిపోయారు
@laxmitayaru726
@laxmitayaru726 Год назад
Jaisrimsnarayan
@Bhavatarangini
@Bhavatarangini Год назад
ధన్యవాదములు అండి
@kattanageswararao384
@kattanageswararao384 2 года назад
Amma meku padabhi vandanalu.
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
శుభాశీస్సులు
@vvvssarma471
@vvvssarma471 2 года назад
So wonderful mammagaru
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు శర్మ గారు
@jyothialla2430
@jyothialla2430 2 года назад
Jai sri ram
@vegullamadhavi963
@vegullamadhavi963 2 года назад
Jai Sriram
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏
@sravanthikonda1195
@sravanthikonda1195 2 года назад
Jai srimannarayana 🙏🙏🙏💐💐💐
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
శుభాశీస్సులు
@eswaraprasad3489
@eswaraprasad3489 Год назад
Amma ki 🙏🙏🙏
@srilakshmi2747
@srilakshmi2747 2 года назад
మంచి ఇంటర్వూ
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
థాంక్స్ అండి
@nagkrishna8311
@nagkrishna8311 2 года назад
I watch twice without out skipping very pleasant sourrpundings
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు అండి
@nagkrishna8311
@nagkrishna8311 2 года назад
Meeru fb lo kuda post cheyadamdi
@nagkrishna8311
@nagkrishna8311 2 года назад
Instagram also
@poojalaananthrajsharma1302
@poojalaananthrajsharma1302 2 года назад
Super
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
థాంక్యూ శర్మ గారు
@yellagoudp581
@yellagoudp581 2 года назад
ఆహా ఏమి అద్భుతమైన అమ్మవారు. మాకు మీ ఆశీస్సులు ఇవ్వండి అమ్మగారు.. అటు వైపు వస్తే దర్శించుకుంటా ము.
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు అమ్మ గారు మీకు శుభాశీస్సులు అందజేయమని చెప్పారు
@sahithjoshi2139
@sahithjoshi2139 2 года назад
Thank you uma garu... antha manchi sabari ni maku chupinchinanduku
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
🙏🙏
@prasunadevimajeti5378
@prasunadevimajeti5378 2 года назад
Wow
@kumarswamykatkuri1364
@kumarswamykatkuri1364 2 года назад
ఉమా గారు చాలా వరకు విడియో జంప్ మరియు స్పీడ్ అవుతుంది
@lakshmikanthammachagari6896
@lakshmikanthammachagari6896 2 года назад
Namaste ammagaru chala Baga chepparamma
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
వీడియో చూసి మీ అమూల్యమైన అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదములండీ
@guglavathgangaram3078
@guglavathgangaram3078 Год назад
అమ్మ బంగరు తల్లి నివు ఇంక ఉండాలి ఇలాంటీ మంచి వీషాయలు ముడులకు పంచలీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Bhavatarangini
@Bhavatarangini Год назад
శుభాశీస్సులు
@subramaniamm8569
@subramaniamm8569 Год назад
పూర్వ జన్మ అనుబంధం. మలి వయస్సు భగవత్ సన్నిధిలో గడపడం ధాన్యం.
@Bhavatarangini
@Bhavatarangini Год назад
మీకు శుభాశీస్సులు
@padmavathigunnu6206
@padmavathigunnu6206 Год назад
Jai shree ram
@Nirmalamangam
@Nirmalamangam 2 года назад
Chala bagundi me channel.ammamma garu entha baga chepparu.me fan ipoyanu ma
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
ధన్యవాదాలండీ మీలాంటి వారి ప్రోత్సాహంతో మరిన్ని మంచి కార్యక్రమాలు మీ ముందు ఉంచటానికి మరింత కృషి చేస్తాం
@saradakotamraju4904
@saradakotamraju4904 2 года назад
Chala baundi video.
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
ఈ వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదములు
@pemmarajugopalakrishna3344
@pemmarajugopalakrishna3344 2 года назад
Shabari ammagariki Namaskaramulu. Jai Sri Ram
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
,🙏🙏 శుభాశీస్సులు
Далее
Epic Reactions 😂
00:33
Просмотров 2,7 млн