శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ వారికి నా హ్రధయపూర్వక శతకోటి నమస్కారములు. మీరు యూట్యూబ్లో చక్కని ప్రవఛనాలను ప్రసారం చేయిస్తున్నారు. ఈ ప్రవచనాలు సమస్తజనులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి కావున మీరు ఈ ప్రవఛనాలను ఆపకుండా శాశ్వతంగా ప్రచారం ఛేయాలని ఆ అమ్మవారిని కోరుచున్నాను. మీ కొరిగింజ సత్యనారాయణ ఛంఫాపేట్ హైదరాబాద్..... 🙏🙏🙏👏👏👏🌹🌺
sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అడుగడుగునా.........దినదినం దేవుళ్ళు& పూజలు,, పండుగలు, వ్రతాలు, దీక్షలు, యాత్రలు.........ఉండగా కూడా మనుషుల్లో పాప భీతి, దైవ భీతి లేకపోగా పైగా నేరాలు ఘోరాలు పాపాలు దారుణాలు ...........జరుగుతున్నాయి నేటి రోజుల్లో! ఇక దేవుళ్ళను తీసి వేస్తే మనుషులు ఎలా మారుతారు అనేది మనం ఊహించడం కూడా సాధ్యపడదు!
చిలకూరు బాలాజి దేవస్తానం ప్రధాన పురోహితులు మిమ్ములను తమ బుజ స్కందాలపై ఎక్కించుకొని మిమ్ములని దేవాలయములోనికి తోడ్కొని వెళ్ళారంటే.. మీరు ఎంత మహ మాన్వితులో ప్రజలందరికీ తెలుసు స్వామీ. మీరు నడయాడిన ఈ భూమిపై మేము ఉన్నామంటే అది నిజ్జంగా మా అద్రుష్టమే కదా..
🙏🏻🙏🏻స్వామి జీ ఇంట్లో ఉన్నా దేవుళ్ళ ఫోటోస్ చాలా పాతవి అయినాయి మరియు కొన్ని చిరిగి పోయినాయి... నేనూ ఆ ఫొటోస్ అన్నీ తీసి అన్నీ కొత్తవి పెట్టాలి అన్నీ అనుకుంటున్న... అయితే దానికి ఎలాంటి నియమాలు పాటించాలి... పాత ఫోటోలను ఎక్కడ ఎలా ఉంచాలి ఎమ్ చేయాలి... దీని గురించి చెప్పండి స్వామి జీ 🙏🏻🙏🏻
Swamy, Pranaamaalu, mee Paada pamaalaju namaskaaralu, Swamy OK a , vishayam, rama Lalla pratishta jaruguthundi, kondaru temple shikharam tharvathe jarugaalini Ani opinion lo unnaru, swamy kindly mee valuable advce. Jai shree raam.
एक मातृ देवी , एक शाक्त तांत्रिक देवता हैं; उन्हें काम (इच्छा) का अवतार माना जाता है, उन्हें इच्छा की देवी माना जाता है। उनका निवास स्थान- कामाख्या मंदिर भारत के असम के कामरूप क्षेत्र में स्थित है।
పురాణాలలో రేణుకా దేవి చరిత్ర నిజ జీవిత చరిత్రనా ?? ఒగ్గు కథల, బైండ్ల కథల, బుర్ర కథల, జానపదుల రేణుకా దేవి చరిత్ర నిజ జీవిత చరిత్రనా ?? దయచేసి చెప్పండి స్వామీ🙏. పురాణాలలో రేణుకా దేవి చరిత్ర ఒగ్గు కథల, బైండ్ల కథల, బుర్ర కథల, జానపదుల రేణుకా దేవి చరిత్ర రెండు భిన్నoగా ఉన్నాయి స్వామి. ఏది నిజ జీవిత చరిత్ర అని చాలా మందికీ సందేహం ఉంది స్వామి. దయచేసి రేణుకా దేవి నిజ జీవిత చరిత్ర గురించి వీడియో చేయండి స్వామి 🙏.
అయ్యా నీవుకూడా మనిషి అనేది మర్చి పోవద్దు.ఈ భూమిలో నీకంటే గొప్ప సాధన తపస్సు చేసి చివరికి కాలగర్భంలో ఎందరో కలిసి పోయినారు. ప్రజలలో వచ్చినావు. ఇది కలియుగం ఏదో ఒక రోజు నిన్ను కాలం అనే కాల సర్పం కాటు వేయక.మానదు. మరుగున ఉండి మహేశ్వరుణ్ణి చేరుకునే మార్గం చూసుకో. స్వామి నీమంచి కోరి చెప్పుతున్నాను. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
Are pagal Ghumar ka gana Ghumar ke gane Balakrishna Ghumar Ka 1 ghante pahle Kundli Dilwale Ghoda wala Nunu Nunu narabali Chennai yah Duniya aap bol raha hai ki nahin entrepreneur Akshara Mukabala beta Mera School beta Manju Manju Mela Kalyan open live match call Rishika vedantu Pandit Vishnu mahanubhavulu kavulu Hindi songs Prem Ratan Dhan Payo Chhattisgarhi gana model nominal Vishal India model Telugu 56 ghante
అమ్మ వారి ఆయుధలకి అంత పవర్ ఉంటే, 1000, కోటి nuclear bomb లంత, మోడీ కి చెప్పి, ఈ మిలిటరీ ఖర్చు అంతా తీసేసి అమ్మవారిని వేడుకొని ప్రయోగించచ్చు కదా శత్రు దేశాల మీద ✌️👍