Тёмный
No video :(

ఆవు ముఖం తో స్వయంభూ వెలసిన ఏకైక శివలింగం ||History Of Srimukalingam ||Sun8Tv|| 

Sun8 TV
Подписаться 106 тыс.
Просмотров 580 тыс.
50% 1

ఆవు ముఖం తో స్వయంభూ వెలసిన ఏకైక శివలింగం ||History Of Srimukalingam ||Sun8Tv||
Thank You For Watching................!

Опубликовано:

 

31 янв 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 342   
@nagarajusalapati9529
@nagarajusalapati9529 Год назад
ఈ క్షేత్ర చరిత్రను ప్రాముఖ్యతను బహు చక్కగా వివరించి చెప్పినటువంటి గురుదేవులకు నా పాదాభివందనాలు
@mullapudikoteswarrao5148
@mullapudikoteswarrao5148 Год назад
శ్రీ ముఖలింగేశ్వరుని దర్శనం భాగ్యం కలిగించడమే కాకూడా స్వామి చెప్పిన స్థల పురాణవిశేషాలు అధ్యాంతం అద్భుతం అభినందనీయం
@StarGirlz.1413
@StarGirlz.1413 Год назад
Om
@saraswathitekumoori6809
@saraswathitekumoori6809 Год назад
Ekkada
@rameshkumarpitla902
@rameshkumarpitla902 Год назад
అత్యంత అద్భుతమైన వివరాలు తెలిపిన గురువర్యులు గారికి శతకోటి నమస్కారాలు ఓం నమఃశివాయ 🙏🙏
@gayatrimodukuru6707
@gayatrimodukuru6707 Год назад
O
@Ms143N
@Ms143N Год назад
ఏపీలో అత్యంత అద్భుతమైన మరో దేవాలయం ...శ్రీ ముఖలింగం,శ్రీకాకుళం
@krishnaprasadmynampati634
@krishnaprasadmynampati634 Год назад
అత్యంత అధ్బుతం ఈ శివ క్షేత్రం ఓం నమో శ్రీ నమఃశ్శివాయ పాదాభివందనం పాహిమాం రక్షమాం
@vemururamarao6489
@vemururamarao6489 Год назад
ఎంతచక్కటి వివరణ. ఆ పరమేశ్వరుడు మీలో లీనమయి పలికించినాడు. జీవితములో ఇటువంటి పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించే భాగ్యము కలుగుతుందో లేదోకాని మీ ప్రవచనంవల్ల ఆ ఆలయ సందర్శన చేసుకున్నంత దివ్యమైన అనుభూతి కలిగినది. ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్భవ.
@user-tx6dt9sl1o
@user-tx6dt9sl1o Месяц назад
😊llq😊
@mylavarabhotlavbksatyanara9859
అత్యంత అద్భుతమైన వివరణ ఇచ్చారు గురువుగారు... నమస్కారాలు... ఓం నమశ్శివాయ....
@rajashekar3389
@rajashekar3389 Год назад
కట్టడాలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి అలంపూర్ జోగులాంబ దేవాలయాల అగుపిస్తున్నాయి అదే సమయంలో నిర్మించి ఉండవచ్చు చాళుక్యులు కాలంలో నిర్మించారు అని అనుకుంటాను చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు మంచి వీడియో నమొ శ‌్రీముఖలింగేశ‌్వారాయా నమః 🚩🙏
@k.kusumareddy957
@k.kusumareddy957 Год назад
అయ్యగారు ఆలయాన్ని గురించి చెప్పిన వివరాలు చాలా అద్భుతంగా ఉంది
@bparvathi9724
@bparvathi9724 Год назад
స్వామివారి కథ కాకుండా పూజారి చెప్పిన కథ కూడా చాలా బాగా ఉన్నది
@perurisrinivasarao3932
@perurisrinivasarao3932 Год назад
Hai sister ఈ పుణ్యక్షేత్రాన్ని నిజంగా చూస్తున్నట్టుగా చూపించారు.అద్భుతంగా ఉంది ధన్యవాదాలు .
@AnuRadha-uk5mc
@AnuRadha-uk5mc Год назад
Temple maintenance ki nidhulu sarigga vunte baguntundi.Intha manchi sculpture ni save chesukovali .Ee vishayamlo konchem badhaga feel ayyanu ..
@govindaswamy1299
@govindaswamy1299 Год назад
శ్రీదేవి గారు చాలా మంచి దర్శనభాగ్యం కల్పించారు శ్రీ ముఖలింగేశ్వర మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఇలాంటి దర్శన భాగ్యం అందరికీ కలిగించండి శ్రీదేవి గారు మీకు కృతజ్ఞతలు
@parvateesamsapparapu4995
@parvateesamsapparapu4995 Год назад
చాలా బాగా చెప్పారు అడ్రెస్ వేరే వాళ్లకు చెప్పకుండా
@tvramakrishna7790
@tvramakrishna7790 Год назад
@@parvateesamsapparapu4995 starting lo bord chupinchaaru kadhaa Andi dhanimidhane vundhi kadhaa adrass Sri mukhalingeswara swami dharsanam, Sri kaakulam ani vundhi kadhaa check chesukondi Malli vedio nu chudandi.🙏🙏🙏🙏🙏
@sunkararajyalaxmi8369
@sunkararajyalaxmi8369 Год назад
Adress cheppandi please
@sscreativefoods826
@sscreativefoods826 Год назад
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@rajivkudikalakudikala5312
@rajivkudikalakudikala5312 Год назад
అత్యంత అద్భుతంగా వివరించారు స్వామి
@umashankarreddyyoutubechan8917
@umashankarreddyyoutubechan8917 22 дня назад
చాలా గొప్పగా వివరించారు గురువుగారు ఓం నమః శివాయ 🙏🙏🙏🙏👏👏👏👏🙏🙏🙏
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Год назад
బ్రమ్మ గారు చాలాబాగా క్షేత్రం విషేషం వివరించారు స్వామి దర్శనం చేయించారు ధన్య వాదములు
@lakshmikantharao2863
@lakshmikantharao2863 Год назад
ఓ 0 నమః శివాయ హరహర మహాదేవ శంభో శంఖర ఈశ్వరా పరమేశ్వర భక్తవ శంఖర పాహిమాం పాహిమాం
@madhavia617
@madhavia617 8 месяцев назад
చాలా బాగా చెప్పారు స్వామి అధ్బుతం ఓం నమః శివాయ 🙏🙏🙏
@perapuvenkataramesh9479
@perapuvenkataramesh9479 Год назад
గోముఖ లింగేశ్వర స్వామి నమామి
@rangarao.seelamsetti6770
@rangarao.seelamsetti6770 Год назад
హర హర మహాదేవ ఓం నమశ్శివాయ హరిహొం
@satyaprasadsv3961
@satyaprasadsv3961 Год назад
ఈ క్షెత్రమును ఈ మధ్యనే సందర్శించినాము అద్భుతం తప్పక సందర్శించవలసిం క్షెత్రం శిల్ప కళ అద్భుతం.
@BalaKrishna-vh2dx
@BalaKrishna-vh2dx Год назад
Chala manchi vivarana eecharu swami...
@ravadashanmukheswararao1014
ఓం నమఃశివాయ....
@yerriswamykummara3986
@yerriswamykummara3986 Год назад
చాలా గొప్పగా చెప్పారు స్వామి గారు
@kumarakella4274
@kumarakella4274 Год назад
క్షేత్ర మహాత్మ్యము అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు🙏
@srilakshmisrinivas4067
@srilakshmisrinivas4067 Год назад
ఈ దేవాలయం అడ్రెస్స్ పెట్టండి
@lionwalaedits
@lionwalaedits Год назад
Rly station tilaru.(visakha exp, tirupati -puri exp) . Tilaru rly station nundi auto person 50rs
@hymareddy4740
@hymareddy4740 Год назад
meeku satha koti namaskaramulu guruvu gaaru meeru maa andhariki ardhamu ayyeala i swayambhu ga vealasina i gomukha aakaramu lo vunna i shivayya ni gurinchi vivaramu ga cheappi nandhuku swami
@narasimhamkota5678
@narasimhamkota5678 Год назад
చాలా బాగా చేస్తున్నావు శ్రీదేవి అలియాస్ రాణి
@undisrinivas5528
@undisrinivas5528 Год назад
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
@VijayaLakshmi-nn7yx
@VijayaLakshmi-nn7yx Год назад
Please see the walls of this temple This a marvlous one . Buty Ane padaaniki Nirvachanam . I have seen this temple twice very leasurely. In my view It is more beautiful than so called Thaj Mahal.
@sivamaheswari1590
@sivamaheswari1590 Год назад
@@VijayaLakshmi-nn7yx address please
@durgaraobalne2946
@durgaraobalne2946 Год назад
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@saiprasad2468
@saiprasad2468 Год назад
ఓం నమశ్శివాయ 🙏🙏🙏హర హర మహాదేవ 🙏🙏🙏
@karunanagaveni2488
@karunanagaveni2488 Год назад
. ఓం నమశ్శివాయ ఈ గుడి అడ్రస్ చెప్పండి ప్లీజ్
@user-nn7qb5rb9c
@user-nn7qb5rb9c Год назад
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ🌷🌷🙏🙏🌷🌷
@agfentry7216
@agfentry7216 Год назад
Mind blowing. I even can't express it. Must expose it the world. Not only india Thank🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divyamakireddy4578
@divyamakireddy4578 Год назад
Bagaa chepparu aiyya garu....ippati varaku theliyadhu purana gadha....e roju thelusukunami thank u swami
@lakshmichokkapu3528
@lakshmichokkapu3528 Год назад
Thank u sister.mukhalingeswaruni dharsanabhagyamkalpinchavu talli🙏🙏🙏
@pbharathibai2280
@pbharathibai2280 Год назад
✨ Superb... Guruvu Gaaru 💐🌿🌾👣👣👣👣👣🌾🌿💐✨👍🏻👌🏻👌🏻👌🏻🙏🏻✨
@alatiramulu8502
@alatiramulu8502 Год назад
ఎంత సేపు చూసినా ఎదో మంచి బొమ్మలు చేక్యరు అనుకుంటారు కాని మివివరన నాకు శివుడు చేబీతే వినకుండ పార్వతీ దేవి సిగ్గు పడినట్లు కనిపించింది
@kameshrao7208
@kameshrao7208 Год назад
Guruvugaru kshetra katha vivarana baaga chepparu. Dhanyosmi.
@sujathagumma4462
@sujathagumma4462 Год назад
Maharaj ki Jai Ho. Shivaya Parameswaraya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Nice presentation. Sri.Mukhalingeswaraya namo namo namo namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Saranam Saranam Saranam Saranam 🙏🙏🙏🙏.
@Narasimha.targetCgl2024.
@Narasimha.targetCgl2024. Год назад
Antha baga chekkaro a shilpalu and what an art this is idi kada mana ancients technology ...Jai sanathana bharathi...
@sbvpavankumarcheethirala2206
Chaala baaga chepparu chupincharu.. Excellent architecture 👌👌👌🙏🙏
@sarithagantyada8393
@sarithagantyada8393 Год назад
Memu lopaliki velli chusamu chala happy om namahshivaya🎊🙏🙏🙏
@55sravani
@55sravani Год назад
ఎక్కడ ఉంది అండి ఈ టెంపుల్
@akshara958
@akshara958 Год назад
Om namah Shivay 🙏🙏🙏🔱🔱🔱
@sreedevigrandhi3838
@sreedevigrandhi3838 Год назад
Swamulu Kathalu chala Baga chepparu
@ramaraochittavarjula4071
@ramaraochittavarjula4071 Год назад
Sri mukha lingeswaruni gurchi chakkaga vivarincharu video chakkaga teesaru recording kuda baagundi. Dhanyavaadalu.
@happykalpi3617
@happykalpi3617 Год назад
Wow adbutam thank u sridevigaru
@saradalakshmi53
@saradalakshmi53 Год назад
Chala baaga chepparandi.
@sudhakarpoola3649
@sudhakarpoola3649 Год назад
Hai sister! Your service is good for the poor people. This video also good. Iam from kuwait.
@sivagopinathyemineni8620
@sivagopinathyemineni8620 Год назад
Om namaha shivaya sambo siva Sankara Om namaha shivaya sambo siva Sankara Om namaha shivaya sambo siva Sankara Om namaha shivaya sambo siva Sankara
@rayudu5758
@rayudu5758 Год назад
Om Namo Sri Mukalingeshwaraya Devaya Namo Namaha
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 Год назад
అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ముఖలింగం,అరసవల్లి, సింహాచలం,శ్రీ కూర్మం వంటి మహా మహిమాన్వితమైన క్షేత్రాలు ఉత్తర ఆంధ్రలో ఉన్నా కానీ ఆ రెండు కులాల వారు ఇక్కడ లేక పోవడం అభివృద్ధి కి నోచుకోలేదు. దురదృష్టం కొద్దీ ఆ రెండు కులాల పరిపాలన ఈ ప్రాంతానికి అశనిపాతం ఐనది.
@sarojavanka2497
@sarojavanka2497 Год назад
Chakkaga chepparu gurji
@eeluseshadricollections7612
Finally miru velleru chala santosam ga vundi nenu miku message pettanu srimukhalingam srikakulam district vellandi ani tnq Sri devi gaaru Akkada modataga maatladinana pujari maa chinnanna & maa naanna gaaru bava gaaru chaala varuku ma relations pujaarulaga vunnaru
@babugoudkandhukoori14312
@babugoudkandhukoori14312 Год назад
Address cheppandi sir
@user-pt9ep9pm2f
@user-pt9ep9pm2f 2 дня назад
Purohitula varu cheppina vidhanam apoorvam variki padabhivandanam
@rajabbayimaddala6455
@rajabbayimaddala6455 Год назад
ధన్యవాదాలు అయ్యా మీకు ఇటువంటి శివ దర్శనం కలిగిచ్చారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర్ హర్ మహాదేవ్.
@addagallanagalakshmi4248
@addagallanagalakshmi4248 Год назад
Chala baga chepparandi,
@Sita_Mylavarapu
@Sita_Mylavarapu Год назад
Thalapúranam బాగా chepparú thànkyou
@srinivasp3646
@srinivasp3646 Год назад
Om namah shivaya har har mahadev shaobo shankara
@srideviveeru309
@srideviveeru309 Год назад
Bagachypparu swami 🙏🏻🙏
@sivaramprojectexperienceve9284
హర హర మహాదేవ. ఈ పుణ్య ష్టలానికి ఎలా వెళ్లాలో చెప్పవలసినది? అక్కడ ఉన్నది 🙏
@eeluseshadricollections7612
Srikakulam district Srimukhalingam village Srikakulam bus stop lo srimukhalingam poye buses prati gantaku vuntaayi temple edurugane bus aagutaayi
@nd.mohawndaas974
@nd.mohawndaas974 17 дней назад
Srikakulam district
@jhansirani6171
@jhansirani6171 Год назад
O shilpi meku shethakoti shethakoti danyavadamulu.danya jeevudavu ayya.
@triveni5910
@triveni5910 Год назад
ॐ नमः शिवाय ‌ 🙏🙏🌺🙏🌺
@varalakshmisivakoti1000
@varalakshmisivakoti1000 Год назад
Great
@lotus8639
@lotus8639 Год назад
Nenu resent ga darshanam chestunnanu..har har Mahadev 🙏
@sailathap5429
@sailathap5429 Год назад
ఎక్కడ ఉందండి ఈ దేవాలయం
@srinivasaraokanapaka1898
@srinivasaraokanapaka1898 Год назад
Very nice vedio thank you
@hanumantharaochandrapati6505
OM MUKHALINGESWARAYA NAMAHA
@Hemusai
@Hemusai Год назад
Guruvugaru 🙏🙏🙏🙏
@LovelyFamily..1906
@LovelyFamily..1906 Год назад
Chala chakkaga chepparu vivarincharu 🙏
@gayatridevi3484
@gayatridevi3484 Год назад
Chala manchiga chepparandi Shiva Darshanam kooda Bagane jarigindi vandanalandi
@pandusarnya7172
@pandusarnya7172 Год назад
💐ఓం నమః శివాయ💐
@sunithaboggur876
@sunithaboggur876 Год назад
Edi yekadundi temple mam chepandi
@eeluseshadricollections7612
Srikakulam district Srimukhalingam village Srikakulam bus stop lo srimukhalingam poye buses prati gantaku vuntaayi temple edurugane bus aagutaayi
@hymavathia280
@hymavathia280 Год назад
Chala chakaga cheparu
@madhukargoud3811
@madhukargoud3811 Год назад
Address కూడా చెప్పండి ప్లీజ్
@lionwalaedits
@lionwalaedits Год назад
Tilaru. Rly station nundi auto 50rs. Per person. Or Srikakulam bus stand to 30rs by bus 🙏
@SasiKumar-nk4db
@SasiKumar-nk4db Год назад
శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లా
@saradaamara2511
@saradaamara2511 Год назад
Srikakulam to శ్రీములింగం bus వుంటుంది.
@kattamuraseshagirirao1967
@kattamuraseshagirirao1967 Год назад
Om namsivaya meku padhabivadanam
@mallaiahthota3745
@mallaiahthota3745 Год назад
Chaala baagundi
@chandrababu235
@chandrababu235 Год назад
❤️❤️❤️❤️❤️❤️శ్రీ విష్ణురూపాయ అరుణాచలశివ 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞♥️♥️♥️♥️♥️♥️♥️♥️❤️❤️❤️🙏🙏
@RajeswariMallareddi-hb6pq
@RajeswariMallareddi-hb6pq 22 дня назад
Gurugarikina padaabhi vandanaalu
@SwathiSriramSwathiSriram
@SwathiSriramSwathiSriram Месяц назад
ఓం నమః శివాయ 🔱🙏
@Aaravsrinivas
@Aaravsrinivas Год назад
ఓం నమో శ్రీ ముఖ లింగేశ్వరాయ నమః 🙏🏼🙏🏼
@chandrarudraraju1
@chandrarudraraju1 Год назад
Swamy Yee temple yekkada undi. Place cheppagalagu🙏
@28618136340
@28618136340 Год назад
Jalumuru mandal of srikakulam district
@subrahmanyambandi21
@subrahmanyambandi21 Год назад
🙏🙏🙏🙏🌹🌹🌹 Dhanyulamu andi guruvu gasru. Chaalaa baagaa vivarimchinaaru🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@krishnakantheti4311
@krishnakantheti4311 Год назад
🚩🙏om namaha savayya🙏🚩
@rayudu5758
@rayudu5758 Год назад
Om Nama Shivaya Namaha
@sambamurthygoli6190
@sambamurthygoli6190 Год назад
Om namah shivaya.
@padmad2093
@padmad2093 Год назад
Bagundi temple
@vishnuvardhan6626
@vishnuvardhan6626 Год назад
Srikakulam busstand nunchi buses available ...akkadi slanglo mokkalingam antaru...om namasshivaya 🙏
@durgabhavanim1200
@durgabhavanim1200 Год назад
శ్రీ ముఖలింగం నేను చూశాను .చాలా బావుంటుంది. మరలాఇలాచూడటంనాఅదృషంటము.శ్రీ దేవి
@karunanagaveni2488
@karunanagaveni2488 Год назад
ఈ గుడి అడ్రస్ చెప్పండి దయచేసి
@prasannakadiyala5035
@prasannakadiyala5035 Год назад
Srikakulam nundi Auto matladukuni vellachandi
@eeluseshadricollections7612
Srikakulam district Srimukhalingam village Srikakulam bus stop lo srimukhalingam poye buses prati gantaku vuntaayi temple edurugane bus aagutaayi
@dvsnrajugiri
@dvsnrajugiri Год назад
Government is not caring about this temple...this is a very great temple .
@krishnasandeipgaddi1644
@krishnasandeipgaddi1644 Год назад
Om Om namah shivaya Om namah shivaya Om namah shivaya 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@starhunter8374
@starhunter8374 Год назад
Om namah shivaya Om namah shivaya
@maheshvademoni4406
@maheshvademoni4406 Год назад
Om namaha shivaya Hara Hara mahadheva shambhoo shankara 🙏🙏🙏🙏🙏
@chatigadulocal7005
@chatigadulocal7005 Год назад
Thq akka maa dist vachi, sri mukaligam chupichinadhuku
@Aswatthama_Asirgarha
@Aswatthama_Asirgarha Год назад
Ohm Namah Shivaya 🙏
@sunandanarayana8615
@sunandanarayana8615 Год назад
Om NAMAH SIVAYA OM NAMAH SIVAYA OM NAMAH SIVAYA
@d.narsingam5451
@d.narsingam5451 Год назад
Om namah shivaya. 🙏
@rayudu5758
@rayudu5758 Год назад
Om Namo Sri Mukalingeshwaraya devaya Namo Namaha
@narendargajula4982
@narendargajula4982 Год назад
Om mukalingeswarayanamha🙏🙏🙏🙏🙏
@tarigoppulalakshmanarao6282
Ome namahsivaya
@yasuh2519
@yasuh2519 Год назад
Om namah shivaya 🙏🙏🙏🙏
@royalkrishna9871
@royalkrishna9871 Год назад
Hi sridevi garu 👸🍫🍫🍫❤️💐💐💐
Далее
would you eat this? #shorts
00:39
Просмотров 370 тыс.