Special Story on Kurma Gramam @ Srikakulam, Vedic Village Sri Kurma Gramam History. Kurma Gramam Documentary. #documentary #kurmagramam #kurmavillage #srikakulam #teluguone
ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు. కానీ మనం డబ్బు సంపాదించడమే ముఖ్యమని జీవిస్తున్నాం. చివరికి డబ్బుతో పాటు జబ్బులు సంపాదించి దేన్నీ అనుభవించకుండానే హరి అంటున్నాం. ఇప్పటికైనా శ్రీకూర్మం గ్రామం ప్రజల ప్రకృతి జీవన విధానం పాటిస్తే మంచిది. మనకి వేరే దారి లేదు.
అవును ప్రభూ మీరు చెప్పిన విషయం నూటికి వేయి సాతం నిజం నిజం నిజం ఎవరైతే భగవంతుడు కృష్ణ తత్వం ఆశ్రయించి బ్రతుకులు బంగారు బాటలో చేరవచ్చు లేకుండా ఈ భూమి ని నరకం చూస్తున్నారు వారి దయవల్ల కొత్త తరం కూడా వారి స్వార్థ ప్రయోజనాల కోసం బరితెగించిన వేషాలకు బలైపోతున్నారు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై శ్రీకృష్ణ
Electricity వాడవా ?? ఆ విషయం camera ముందు నుంచుని mic లో చెప్తున్నవా నాయనా ??? 😂😂😂 By the way bhagavat Gita printing press లో తయారవుతుంది. అది కూడా current వాడితేనే. Better మీరు print చేసిన bhagavat Gita వాడక పోవడం better.
వెనకటి కాలంలో ఎలా జీవనవిధానం ఉందో అలాగే మీరూ జీవనవిధానానిని అనుసరించుతునారు. ఏ టెన్షన్ లేకుండా ఈ జీవనవిధానం మనిషికి అవసరం. అక్కడికి ఎవరైనా వచ్చి ఉండిపోవచునా అండీ....? చాలా prasanthatha గా ఉంది ఆ పరిసరాలు. మంచి వీడియో అందించినందుకు మీకు ధన్యవాదాలు.
నాకు తెలిసినంత వరకు సనాతన ధర్మం ఆచరించడం అంటే సాంకేతికత కు దూరంగా ఉండడం కాదు...కదా...,దైవ జ్ఞానం ను ఆచరిస్తూ..దైవ చింతనతో దైవం నకు దగ్గరగా ఉండడం... 🙏అది బయట దొరకదు ...నీ లోపల వెదికితే దొరుకుతుంది.