Тёмный
No video :(

ఆశ్చర్యకరుడా! అతిబలవంతుడా! Aacharyakarudaa Athibalavanthuda! | Ranjith Ophir's Song 

YADHARTHA VADHI TV
Подписаться 109 тыс.
Просмотров 90 тыс.
50% 1

ఈ తరం ప్రవక్త, అపొ. రంజిత్ ఓఫీర్ గారి 64వ జన్మదినం సంధర్భముగా రిలీజ్ చేసిన పాట!
తేది. 5-4-2023
రచన, స్వరకల్పన, గానం : అపొ. AS రంజిత్ ఓఫీర్ గారు
యాత్రికుడి పదధ్వనులు నూతన గీతం పాట - 81
పల్లవి: ఆశ్చర్యకరుడా! అతి బలవంతుడా!
నాకు చాలిన దేవుడా!
అ.ప: రాజులందరినేలు మహరాజువు!
శక్తులన్నిటిపైన సామ్రాట్టువు! ||2|| || ఆశ్చర్యకరుడా! ||
1. శత్రువు చేతిలో అస్త్రములన్నిటిన్
భస్మము చేసిన బలశూరుడా!
నా వైరులను ని - రాయుధులనుగా
ఊరేగించిన - రణధీరుడా! ||2|| || రాజులందరినేలు ||
2. చోరుల చేతిలో - చిక్కిన నను
ప్రియమార పిలిచితివి దీనావనా!
కోల్పోయిన నా - సర్వము మరల
నాకొసగిన చిర - మహిమాధనా! ||2|| || రాజులందరినేలు ||
3. మంత్రపు శక్తుల బంధములన్నిటిన్
త్రెంచిన విశ్వపు వీరాసనా!
పగతుఱ మాన్పగ - పసివారల స్తుతి
బ్రహ్మాస్త్రముచేసిన దైవమా! ||2|| || రాజులందరినేలు ||
Ophir Song :- • రంజిత్ ఓఫీరు గారి సుమధ...
Yadartha Vaadhi Tv
9000083219

Опубликовано:

 

22 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 132   
@YVTvYadarthaVaadhiTv
@YVTvYadarthaVaadhiTv Год назад
ఈ తరం ప్రవక్త, అపొ. రంజిత్ ఓఫీర్ గారి 64వ జన్మదినం సంధర్భముగా రిలీజ్ చేసిన పాట! తేది. 5-4-2023 రచన, స్వరకల్పన, గానం : అపొ. AS రంజిత్ ఓఫీర్ గారు *యాత్రికుడి పదధ్వనులు నూతన గీతం* పాట - 81 పల్లవి: ఆశ్చర్యకరుడా! అతి బలవంతుడా! నాకు చాలిన దేవుడా! అ.ప: రాజులందరినేలు మహరాజువు! శక్తులన్నిటిపైన సామ్రాట్టువు! ||2|| || ఆశ్చర్యకరుడా! || 1. శత్రువు చేతిలో అస్త్రములన్నిటిన్ భస్మము చేసిన బలశూరుడా! నా వైరులను నిరాయుధులనుగా ఊరేగించిన - రణధీరుడా! ||2|| || రాజులందరినేలు || 2. చోరుల చేతిలో - చిక్కిన నను ప్రియమార పిలిచితివి దీనావనా! కోల్పోయిన నా - సర్వము మరల నాకొసగిన చిర - మహిమాధనా! ||2|| || రాజులందరినేలు || 3. మంత్రపు శక్తుల బంధములన్నిటిన్ త్రెంచిన విశ్వపు వీరాసనా! పగతుఱ మాన్పగ - పసివారల స్తుతి బ్రహ్మాస్త్రముచేసిన దైవమా! ||2|| || రాజులందరినేలు || Ophir Song :- ru-vid.com/group/PLU79vgVw3ZVLHKgnucDxLcu_sFg-DZsZ8 Yadartha Vaadhi Tv 9000083219
@paulministriesnadikudi1757
@paulministriesnadikudi1757 Год назад
దినావనా అనగా అర్థం???
@paulministriesnadikudi1757
@paulministriesnadikudi1757 Год назад
వీరాసనా అనగా అర్థం???
@Rocking-Rachana
@Rocking-Rachana Год назад
🎉
@peddimsettiraju928
@peddimsettiraju928 Год назад
​@@paulministriesnadikudi1757 ³
@Sarah-tf9mf
@Sarah-tf9mf Год назад
@swarajagongati2719
@swarajagongati2719 11 месяцев назад
పల్లవి : ఆశ్చర్యకరుడా ! అతి బలవంతుడా ! నాకు చాలిన దేవుడా ! అ.ప : రాజులందరినేలు మహరాజువు ! శక్తులన్నిటిపైన సామ్రాట్టువు ! || ఆశ్చర్యకరుడా|| 1 . శత్రువు చేతిలో అస్త్రములన్నిటిన్ భస్మము చేసిన బలశూరుడా ! ॥2 ॥ నా వైరులను నిరాయుధులనుగా ఊరేగించిన రణధీరుడా ! ॥2 ॥ ॥రాజులందరినేలు || 2 .చోరుల చేతిలో - చిక్కిన నను ప్రియమార పిలిచితివి దీనావనా ! ॥2 ॥ కోల్పోయిన నా సర్వము మరల - నాకొసగిన చిర మహిమాధనా ! ॥2 ॥ ॥రాజులందరినేలు || 3 . మంత్రపు శక్తుల బంధములన్నిటిన్ తెంచిన విశ్వపు వీరాసనా ! ॥2 ॥ పగతుఱ మాన్పగ పసివారల స్తుతి బ్రహ్మాస్త్రముచేసిన దైవమా ! ॥2 ॥ ॥రాజులందరినేలు ||
@ranijoyJoy-l8i
@ranijoyJoy-l8i 9 дней назад
praise the Lord
@yesukreesthukrupanidiminis4013
ఆశ్చర్యకరుడా అతి పరిశుద్ధుడా రాజులందరినీ లు మహారాజు శత్రువుల అందరిపై సామ్రాట్ అద్భుతమైన పాట రాసి పాడిన ఓ ఫీరి అయ్య గారికి వందనాలు దేవునికి మహిమ కలుగునుగాక ఆమె న్ 👏✝️🕊️🙌👍
@sathibabuvaradhi58
@sathibabuvaradhi58 Год назад
🙏🙏🙏🙏
@sathibabuvaradhi58
@sathibabuvaradhi58 Год назад
🙏🙏🙏🙏🙏
@pryosaf4223
@pryosaf4223 Год назад
అద్భుతమైన పాట అయ్య గారికి వందనాలు
@pryosaf4223
@pryosaf4223 Год назад
శత్రువులన్నీటి పైన సామ్రాట్🙏
@sathibabuvaradhi58
@sathibabuvaradhi58 Год назад
🙏🙏🙏🙏
@georgegwc
@georgegwc 2 месяца назад
అద్భుతమైన గానం గాత్రం సంగీతం, సాహిత్యంలో మీకు తిరుగులేదు సార్, గాడ్ బ్లెస్స్ యూ విత్ గుడ్ హెల్త్ nd లాంగ్ లివ్ 👍
@paulministriesnadikudi1757
@paulministriesnadikudi1757 Год назад
రాజులందరిని ఏలు మహారాజు శక్తులన్నిటినీ పైన సామ్రాట్ వు yes Yes yes yes yes yes yes అయ్యగారు వందనాలు 👏👏👏👏👏👏👏
@prasadgamparai7004
@prasadgamparai7004 Год назад
అన్నగారు మీకు జహార్లు ఈతరం పౌలు మీరే మీకు రెండు రాష్ట్రాలు లో సాటి లేరు
@jyothiaalla4464
@jyothiaalla4464 2 месяца назад
Entha adbutha padajalam devunike mahima 🎉🎉🎉
@SwamySwamy-yp4li
@SwamySwamy-yp4li Год назад
మాటలతో చెప్పలేం 🙏🙏🙏🙏🙏పాట చాలా బాగుంది అయ్యగారు 🙏🙏🙏❤️❤️❤️
@jagadeshmylipilli360
@jagadeshmylipilli360 Год назад
అయ్యగారు వందనాలు. పాట చాలా బాగుంది బాగపాడారు. దేవునికే మహిమ
@apostleteaminternational2017
అద్భుతమైన పాట పాడిన దైవసేవకులకు వందనములు
@Anandam1985
@Anandam1985 Год назад
Athyathbutha Abhishiktha geetham. Praise the lord Ayyagaru.
@roddaanand9645
@roddaanand9645 3 месяца назад
Pastor Garu meeru Chala baga padaru inka ituvantivi padalani korukuntu praise the Lord ❤❤
@kattekolajyothi2770
@kattekolajyothi2770 Год назад
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@polamarasettinagaratnam5911
Wonderful exhalant song 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️✝️✝️✝️🌹🌹🌹🌹🌹🌹
@josephrajutelluri
@josephrajutelluri 5 месяцев назад
Amazing song
@udaybejavada2088
@udaybejavada2088 Год назад
❤❤మహరాజు...సమ్రాట్...నాకు చాలిన దేవుడు..
@ruthvidyavathi8048
@ruthvidyavathi8048 5 месяцев назад
Hallelujah Amen Amen Amen
@ungutooriramesh3893
@ungutooriramesh3893 Год назад
దేవునికి స్తోత్రం కలుగును గాక
@sreeniwaasnaik8818
@sreeniwaasnaik8818 Год назад
Praise the Lord 🙏🙏🙏🙏 daddy Anusha srinivas Naik 🙌🙌🙌🙌👌👌👌👌👌👌💐💐👏👏👏👏
@sourinathankrishnan247
@sourinathankrishnan247 Год назад
ITUVANTI PAATALU AYYAGAARIKE SAADHYAM
@santoshieeti
@santoshieeti 2 месяца назад
Chala adbuthamuga undi dady e pata
@udaybejavada2088
@udaybejavada2088 Год назад
మంచి పాట రాయించిన పరిశుద్ద ఆత్మ దేవునికి మహిమ...
@manipaulmanipaul9006
@manipaulmanipaul9006 Год назад
దేవునికే మహిమ 🙏 Praise the lord ayyagaaru
@peddimsettiraju928
@peddimsettiraju928 Год назад
8:36 8:36
@vijaybilla1665
@vijaybilla1665 Месяц назад
❤❤❤❤❤❤
@user-jw9wi2yl7j
@user-jw9wi2yl7j 4 месяца назад
🎉🎉🎉🎉
@dhereakbekkamm5904
@dhereakbekkamm5904 Год назад
Worderful and holy spirit filled powerful song 🙌🙌🙌🙌 All Satan works have failed hallelujah amen
@Dreamequaltolife
@Dreamequaltolife 2 месяца назад
❤👏👏👏
@navyamyakala3241
@navyamyakala3241 Год назад
Wonder full song❤❤❤
@sharvikkk3060
@sharvikkk3060 10 месяцев назад
Praise the Lord daddy❤❤❤❤❤
@mr.manwhole6656
@mr.manwhole6656 6 месяцев назад
🌹🌹🌹💐💐💐🙏🙏🙏
@benjimenofficial
@benjimenofficial Год назад
Hallelujah to JESUS anointed, Powerful Song 🙌🙏🙌
@sumalathaseepelly6815
@sumalathaseepelly6815 Год назад
Dhevunike mahima ganatha kalugunu gaka 🙏💐💐
@bharathiagape4644
@bharathiagape4644 Год назад
wonderful song nanna 👌👌🙏🙏🙇🙇🙇🙇 Glory to God
@gracelvoice2184
@gracelvoice2184 Год назад
Super super singinging ayyagaru
@veereshprem6266
@veereshprem6266 Год назад
Glory to Jesus
@polamarasettinagaratnam5911
Prise the lord ayyagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️✝️✝️✝️✝️❤️❤️❤️❤️❤️😍😍😍
@bhagyarajboddu6590
@bhagyarajboddu6590 Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajaratnamgajja6286
@rajaratnamgajja6286 Год назад
సార్ పాట చాలా బాగుంది ఏ రాగములోవున్నదోతెలియజేయండిప్లీజ్
@kattajediidyaa7781
@kattajediidyaa7781 Год назад
Natabhairavi Ragam brother Asawari in Hindustani classical music
@lifechangingmessages9551
@lifechangingmessages9551 Год назад
Hallelujah 🙌🙌
@chiranjeevigujjala5901
@chiranjeevigujjala5901 5 месяцев назад
🙏🙏🙏
@BeulahGara
@BeulahGara 9 месяцев назад
👌🏽👌🏽👌🏽👌🏽💐💐💐💐
@padmaraoagape3009
@padmaraoagape3009 Год назад
Praise the lord ayyagaru 🙏🙏🙏
@pshureshh6487
@pshureshh6487 Год назад
♥️♥️♥️♥️superb song... వందనాలు అయ్యగారు... Thank you god
@kondamudideepak2529
@kondamudideepak2529 Год назад
Excellent song nanna garu
@angelstella3894
@angelstella3894 Год назад
Tanq Jesus for wonderful song...tanq ayyagaru
@madhupatels2583
@madhupatels2583 Год назад
Anna.. ni ganamu prema Amrutham.. vollu pulakaristhundi pata vintunte.. very thank to Jesus for given to us Ophir (legend)garu
@RED2310ful
@RED2310ful Год назад
❤❤ truly annointed song✝️
@dsrswamy363
@dsrswamy363 Год назад
Many times I heard yet it is so sweet to hear again .. Thank you so much Ranjith anna for such awesome song.👍👏👏👏
@bollaramanuradha3245
@bollaramanuradha3245 Год назад
Praise the Lord ayyagaru 🙏🙏👏👏👌👌
@umamaheshbabu-tj1lp
@umamaheshbabu-tj1lp Год назад
Super power full song 🔥🔥🔥
@vijayasatya5362
@vijayasatya5362 Год назад
🙏🙏🙏🙏👏👏👏🙏🙏
@srinivasbonthu849
@srinivasbonthu849 Год назад
👋❤🎂💐
@5in297
@5in297 11 месяцев назад
Thank you Ayagaru, Super Song, Pata Neraverali
@devanandamagapayomigudem9984
అద్భుత అభిషిక్త గీతం అయ్యగారి అద్భుత గానము..
@holypassionministriesindia2597
Song Super Ayyagaru
@gracereformedinternational7459
AMAZING SONG ANNA
@naveenv8484
@naveenv8484 Год назад
👌👌👌 Song
@Hema_Amruth
@Hema_Amruth Год назад
Excellent song I have goosebumps!!!!
@Narasayya1234-ij5kr
@Narasayya1234-ij5kr Год назад
Praise the lord Daddy
@bhogisettileela3679
@bhogisettileela3679 10 месяцев назад
Thank u lord praise the lord nannagaru
@sumalathaseepelly6815
@sumalathaseepelly6815 Год назад
Praise the lord dady 🙏💖💖
@ganeshpathri1645
@ganeshpathri1645 Год назад
❤️❤️❤️🌹👍👌🙏
@rameshthondapu860
@rameshthondapu860 Год назад
Exlent song ..praise the lord
@bjcbelieversinjesuschrist9122
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@gangadharsse8083
@gangadharsse8083 Год назад
Praise the lord paster garu Super song now' day's working with through Jesus Christ of ananting song because you are anointed man of God ok super Wandraful power full song good lirics lifted faith full song paster garu jesus christ with you praise the lord 🙏
@anilkumarbezawada9521
@anilkumarbezawada9521 11 месяцев назад
Super song అయ్యగారు చాలా మంచి అర్థం ఉన్న పాట ఎవరు
@SwamySwamy-yp4li
@SwamySwamy-yp4li Год назад
Praise the loard Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤
@vijayalaxmanasturi3704
@vijayalaxmanasturi3704 Год назад
Wonderful song Orphir sir Glory to MAHARAJUKI SAMRATTUKI ♧♧♧♧♧ AMEN!!!
@Solomon.Y_Music
@Solomon.Y_Music Год назад
Super song
@jesuschristagapeministries3010
Very power full song
@TRB578
@TRB578 Год назад
Praise the lord..sangeetham tagga geetam super ..ilanti geetalu marenno rasi padalani prabhuvu ku mahima ravalani korukonttunna ...🙏 God bless you
@katiramarao221
@katiramarao221 Год назад
super song ayyagaru....🥰
@madalasimhachalam9602
@madalasimhachalam9602 Год назад
అన్నా నాకు చిన్న సందేహం,,, వెలగల వస్త్రము తోనైను బంగారు నగలతో నైనను ఉంగరాలు వంటివి అలంకరించుకుని ఉండడం వాక్యనుసారమా అన్న, ఇక్కడున్న కొంతమంది సేవకులకు అలానే ఉన్నారు,,
@bropauldaniel3397
@bropauldaniel3397 Год назад
సింహాచలం గారు దేవుని వాక్యానికి కాంతి సంవత్సర దూరం లో ఉన్నావు నీకు అర్థం కాలేదు ఓపిక పట్టండి !
@madalasimhachalam9602
@madalasimhachalam9602 Год назад
@@bropauldaniel3397 sir అర్థం కాలేదు,,
@madalasimhachalam9602
@madalasimhachalam9602 Год назад
@@bropauldaniel3397 sir అర్థం కాలేదు,,
@SRK_B
@SRK_B Год назад
ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి.... ఎలాంటి ఆభరణాలు ధరించాలి... అనే విషయములో కొందరు.... రాంగ్ రూట్లో sahavasulanu నడిపించడం వల్ల.... సేవకుడు అంటే కేవలము తెల్లని అంగి వేసుకుని వుండాలి అనే భ్రమ లోకి జనాలను నదిపించేసరు.... అసలు బట్టలకు... దేవిని భజనకు... ఆత్మ కి అలంకరణకు... కొన్ని నియమాలు పెట్టీ కొంత మంది సేవకులు వాళ్ళు అనుకున్న కొన్ని నియమాలను క్రైస్తవ నియమాలు గా చెప్పారు....నీవు... మనం ఎలాంటి బట్టలు వేసుకున్న ఎలాంటి ఆభరణాలు పెట్టుకున్న తప్పులేదు.... ఇండియా కి వెలుపల తెల్లని ఆంగి వేసుకుని బోధించే విధానం kanabadane కనబడదు... అలా అని వారి ప్రార్థన దేవునికి అంగీకారం ఖాధా.... నీవు ఏ స్థితి లో ఏ వేశ ధారణలో వున్నా... దేవునతో అత్మ సంభందాన్ని కలిగి వుంటే చాలు.... ఇక పొతే... పాట చక్కగా వుంది ఓపిర్ అన్న.... దేవునికే మహిమ ఘనత ప్రభావం 🎉. We always like your సాంగ్స్...
@sudheer_m7781
@sudheer_m7781 Год назад
​​@@SRK_B brahmastram enti brother song lo undi teliyatledu cheptara..brahmastamu ane word Bible lo unda assalu
@sweetypathak6363
@sweetypathak6363 Год назад
Wonderful song🎉🎉🎉🎉❤❤❤
@pasupuletiudavidu1821
@pasupuletiudavidu1821 Год назад
Hi
@uyyalasrinu9547
@uyyalasrinu9547 Год назад
Vamdnalu .hanaha
@jesuschristagapeministries3010
❤❤❤❤
@dasarichiranjeevi9430
@dasarichiranjeevi9430 Год назад
please ophir gari songs lyrics with tracks petandi
@5in297
@5in297 11 месяцев назад
Images Add cheyalside, Movies Laga, Devuni Shaktini uhichalemu, Videos Dwara Ma viswasame pergide, Boui Pd sudrao Ayagaru Video Songs Bagutai,
@errollaanil6839
@errollaanil6839 Год назад
1:15
@gjeevarathnamgjeevarathnam2800
సార్ వందనాలు 🙏🙏 పాట చాలా బాగా పాడినారు కానీ బ్రహ్మాస్త్రం భాగలేదు...
@user-wg6yf3oy3f
@user-wg6yf3oy3f Год назад
Adi nee sankuchithamaina manassu brother.
@sudheer_m7781
@sudheer_m7781 Год назад
​​@@user-wg6yf3oy3f jeevaratnam bro adigina question correct e ga bro brahmastram ane word Bible lo unda adi cheppandi..brahmastram ane word bagaledu
@pshureshh6487
@pshureshh6487 Год назад
​@@sudheer_m7781బ్రహ్మాండం అనే మాట దానియేలు గ్రంధం లో ఉంది... బహ్మ అంతే పెద్ద అని, అస్త్రం అంటే ఆయుధం అని.. బ్రహ్మస్త్రం అంటే పెద్ద ఆయుధం అని అర్ధం bro... ముందే ఆ పదం బాగోలేదు అనకూడదు... దాని మీనింగ్ అడగాలి...అది శిస్యుని మనస్సు తో..
@thomasperly9443
@thomasperly9443 Год назад
Aa dress enti raa joker
@kattasuhhasinni4792
@kattasuhhasinni4792 Год назад
Nekenduku raa broker
@thomasperly9443
@thomasperly9443 Год назад
@@kattasuhhasinni4792gooba pagiliddhe neeku mooskoni undu
@manoharp.j4285
@manoharp.j4285 Год назад
@@thomasperly9443 Abba.....mundhu nuvvu sariggaa maatlaadu......sevakulanu gowravinchu.....lekapothey కుక్క చావు చాస్థావు జాగ్రత్త
@pshureshh6487
@pshureshh6487 Год назад
ముందు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందొ చూసుకో... తర్వాత ఇతరులని విమర్శిద్దువు...
@mokaeswararao7362
@mokaeswararao7362 Год назад
🙏🙏🙏
Далее
ОБЗОР ПОДАРКОВ 🎁 | WICSUR #shorts
00:55
💀СЛОМАЛ Айфон за 5 СЕКУНД😱
00:26