Тёмный

దిగిరమ్మయా! ప్రభూ! దిగిరమ్మయా! | Digi Rammayaa Prabhu Digi Rammayaa | Ranjith Ophir Songs 

Ophir Ministries
Подписаться 50 тыс.
Просмотров 47 тыс.
50% 1

క్రైస్తవులపై జరుగుతున్న దాడులను చూసి పగిలిన హృదయంతో రోదిస్తూ "దిగి రమ్మయా దేవా.. దుష్టులను శిక్షించి ఈ దేశాన్ని బాగుచేయా దిగి రమ్మయా..." అంటూ రంజిత్ ఓఫీర్ గారు రాసి పాడిన నూతన ప్రార్థన గీతం!! దేవుడు ఈ దేశాన్ని దర్శించి, బాగుచేయాలంటే అంటే ప్రతి క్రైస్తవుడు నేర్చుకొని పాడాల్సిన అద్భుతమైన పరిశుద్ధాత్మ ప్రార్ధన గీతం!!
#యాత్రికుడి పద ధ్వనులు- 83వ పాట
2 సెప్టెంబర్, 2023
రచన, స్వరకల్పన, గానం:
అపొ. డా॥ AS రంజిత్ ఓఫీర్ గారు
దిగిరమ్మయా! ప్రభూ! దిగిరమ్మయా!
ప్రతికారము చేయ దిగిరమ్మయా!
భూలోక న్యాయాధిపతి- వీవయా!
న్యాయంబు సేయగ - దిగిరమ్మయా!
గర్విష్టులెందాక హర్షింతురు?
నిర్దేవులెన్నాళ్ళుత్సహింతురు?
గర్వాంధులను దునుమ - దిగిరమ్మయా!
దీనులను కాపాడ- దిగిరమ్మయా!
|| దిగిరమ్మయా ||
యాకోబు దేవుడు కనలేడని
భ్రమపడుచు ఇల సర్పసంతానము
నీ స్వాస్థ్యమును మిగుల - బాధించిరి
రోషాగ్నితో నిండి దిగిరమ్మయా!
||దిగిరమ్మయ్యా||
దుర్మార్గ పరిపాలనను ధరణిపై
ఏరీతి నీవు స-హించేవయ్యా?
అన్యాయమగు - చట్టముల జేసెడి
పాలకుల దండింప - దిగిరమ్మయా!
||దిగిరమ్మయా||
నిర్దోషులను దోషులని యందురు
సజ్జనులకే మరణ - ము విధింతురు
ఏలికలే సత్యమును ద్వేషించగా
నా కోట నా ఆశ్రయము యేసేగా!
||దిగిరమ్మయా||
యేసయ్యా రాకడకు సిద్దపాటుగా ఈ తరంలో ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన, పాడాల్సిన.. ప్రార్థన గీతం!!
#ophirministries #ranjithophirqna #Live
#ranjithophirspiritualwarfaremessages
#ranjithophirmessages
#ranjithophirqna
#ranjithophiranswers
#Online #Live #ophirministries
ప్రతీ అప్డేట్ కోసం మా అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లో తప్పకుండా జాయిన్ అవ్వగలరు
Please join our telegram channel for all updates:
t.me/ophirmini...
అపొ డా ఓఫిర్ గారు వివిధ అంశాలపై చేసిన ప్రసంగాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ప్లే లిస్ట్స్ విభాగాన్ని దర్శించగలరు
అపొ డా ఓఫిర్ గారు ఈ అంశంపై చేసిన ఇతర ప్రసంగాల కోసం ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయగలరు:
• ప్రార్థన - సాతాను...
అపో డా ఓఫీర్ గారు జవాబులిచ్చిన ప్రశ్నల కోసం యీ క్రింది లింక్ ని క్లిక్/టచ్ చేయండి:
Please click/touch the following link to view the Q&A videos by Dr A S Ranjeet Ophir:
bit.ly/QnA-Pla...
అపో డా ఓఫీర్ గారు వ్రాసిన పుస్తకాలను (హార్డ్ కాపీస్) కొనుక్కోవడం కోసం సహో లక్ష్మణ్ (9908773008) ని లేదా సహో చంద్రశేఖర్ (9652325857) ని సంప్రదించండి.
Please contact Bro Laxman (9908773008) or Bro Chandrasekhar (9652325857) to purchase the hard-copies of the books written by Apostle Dr A S Ranjeet Ophir.
అపో డా ఓఫీర్ గారు వ్రాసిన పుస్తకాల హార్డ్ కాపీస్ అమేజాన్ లో కొనుక్కోడానికి క్రింది లింక్ క్లిక్/టచ్ చేయగలరు:
Purchase hard copies of the books written by Apostle Dr A S Ranjeet Ophir in Amazon at:
tiny.one/tepbk
అపో డా ఓఫీర్ గారు వ్రాసిన పుస్తకాల కిండిల్ ఎడిషన్ (ఈ-బుక్) కొనుక్కోడానికి క్రింది లింక్ క్లిక్/టచ్ చేయగలరు:
Purchase Kindle Edition (e-book) of the books written by Apostle Dr A S Ranjeet Ophir at:
tiny.one/tekeb
మమ్మల్ని సంప్రందించాలనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయగలరు:
If you want to get in touch with us, please reach us at:
+91-9859295979
Follow Us (ఫాలో అవ్వండి):
🔷 Telegram t.me/ophirmini...
🔷 RU-vid tiny.one/omytb
🔷 Facebook tiny.one/omfbk
🔷 Twitter tiny.one/omtwr
🔷 Instagram tiny.one/omigm
🔷 Android tiny.one/omgps
Books Section (పుస్తక విభాగం):
🔶 Printed Books: tiny.one/tepbk
🔶 Kindle eBooks: tiny.one/tekeb
Feel free to reach us at (వాట్సాప్లో సంప్రదించండి):
🔷 WhatsApp wa.me/91985929...
దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక!!
God Bless You Abundantly!!

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 138   
@kukkamallaswarna587
@kukkamallaswarna587 11 месяцев назад
Ayya garu mee avedhana mee bharam naku ardham indhi prabhuva digi ra
@gsankar9452
@gsankar9452 11 месяцев назад
Devu ni key mahima kalugunu gaka
@ramanchaanandam2306
@ramanchaanandam2306 7 месяцев назад
Praise the Lord ayyagaaru 🙏🙏🙏
@chokkulapraveenkumar9498
@chokkulapraveenkumar9498 Год назад
సర్వోన్నతుని మహిమ కరంగా ఉంది అయ్యగారికి వందనాలు
@ravidavid65
@ravidavid65 Год назад
అద్భుతంగా ఉంది అయ్యగారు ఇంత అద్భుతమైన గీతం మాకు అనుగ్రహించినoదుకు కవిశ్వరులైన అపో. A.s రంజిత్ ఓఫిర్ గారికి మా కృతజ్ఞతలు హృదయ పూర్వక వందనాలు. 🙏
@tallapallynarsimulu317
@tallapallynarsimulu317 Год назад
Su.........per ayyagaaru dhevunike mahima kalugunugaaka.......amen
@shalomhouseofworship-ghatk8600
అద్భుతం... పోస్టుల్లో....99% "అరిగిపోయిన అనుదిన వాగ్దానాల" వీడియోలు, ప్రసంగాలు, పాటలు ఒక్క స్క్రోల్ స్ట్రోక్ తో తీసి పారేస్తా... కానీ ఈ పోస్ట్ దగ్గర " సెలా " అనిపించి ఆగాను. ఇది ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం లో బలిపీఠం క్రింది ఆత్మల ప్రార్థన లా అనిపిస్తుంది. ఇది ఈరోజు మన దేశ ప్రజల్లో ఒకరై, శ్రమల్లో ఉన్న విశ్వాసి చేసే ప్రార్థన లా ఉంటుంది ఈ పాట. అంతే కానీ, ఇళ్ళల్లో, పళ్ళ కింద వేడి పకోడీ వేసి నములుకుంటూ ఉండే వాళ్ళ అక్కర తెలియని ప్రార్థన కాదు. Sorry ... It's not a Emotion or Pramotion of this song but it's for a Motivation and Inspiration 🙏
@eswariyadla1964
@eswariyadla1964 Год назад
పరిశుద్ధాత్మ దేవుని కలం నుంచి వెలువడిన అద్భుతమైన పరిశుద్ధాత్మఅగ్ని మా నాన్నగారు నోటి నుంచి ఆలపించబడింది ❤❤❤❤
@Estherrani777
@Estherrani777 9 месяцев назад
😊
@rkprasad7469
@rkprasad7469 4 месяца назад
Praise the lord ayyagaru
@Bunny-Agape
@Bunny-Agape Год назад
మీ కార్యాలు చేయ దిగిరండి ప్రభువా🙌🙌🙌🙌🙌
@Hemanand9629
@Hemanand9629 Год назад
ఆమేన్
@emmanuelmanchala2902
@emmanuelmanchala2902 Год назад
దేవాది దేవుడు దిగి రావాలి ఆయన పిల్లల కోసం దిగిరావాలి ఈ పాటకు అంత శక్తి ఉంది దేవుని స్తుతి దాన్
@sunitha3869
@sunitha3869 Год назад
Anyayamagu chattamula chesedi palakula dandipma digirammaya amen amen amen hallelujah 👏👌👏👌👏💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@anushavanapalli4929
@anushavanapalli4929 Год назад
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻😢😢😢😢😢
@nirmaladevirkp9188
@nirmaladevirkp9188 Год назад
పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చే పాట క్రీస్తు విరోధుల కు ప్రతీకారం జరిగించే పాట పరిశుద్ధాత్మ దేవునికి ఓఫీర్ అయ్యగారికి నా వందనాలు 🙏🙌🔥
@sreeniwaasnaik8818
@sreeniwaasnaik8818 Год назад
Praise the Lord daddy Anusha srinivas Nayak hallelujah hallelujah 🔥🔥👏👏👏❤❤❤❤
@krishnareddy-y3q
@krishnareddy-y3q Год назад
పరిశుద్ధాత్ముని చేతిలో ఆయుధం మాఅన్నయ్య ప్రియమైన నాయకుడు ఉత్తమ వ్యక్తిత్వం గల అగ్రగామిగా వెలుగుతూ వెలిగిస్తున్న దైవజనుడు ఈ పాటలో ఎంతో బలమున్నది యెహోవా దేవుని బలమున్నది పరిశుద్ధాత్మ స్వరమున్నది సంఘమునకు ఆశ్రయమైనది ఇంకా ఎలా వర్ణించిన తక్కువే అంత గొప్ప దేవుడు అంత గొప్ప దైవజనుడు హల్లెలూయా పరమ తండ్రికి స్తోత్రం🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@jairkp8553
@jairkp8553 Год назад
🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐💐💐💐💐
@Raju_Rocks_
@Raju_Rocks_ 2 месяца назад
dhigiramayya prabhu 😍💗 🙏
@krupakrupa2367
@krupakrupa2367 Год назад
ఇది నాకోసమే అన్నట్లు పరిశుద్ధాత్మ తండ్రి మా నాన్న మనసుకు అందించినట్లుంది 🥺😢
@VijayaNimmagadda-qg2gc
@VijayaNimmagadda-qg2gc Год назад
Thappakunda epata pillalamdharu paduthu undaga Devudu dhigi vastadu Amen
@baddipallyshekar5659
@baddipallyshekar5659 Год назад
దేవా దిగిరమ్మయ్య 🙏🙏🙏🙏
@dharmashekar972
@dharmashekar972 Год назад
Deva dhigi rammyya ni pragalanu adhukonayana
@RrRr-bj7pb
@RrRr-bj7pb 10 месяцев назад
Paata andaru padagalaru kaani raga yukthmuga ardavamthamu ga padagala krupanu ma nannaku devudu ichadu devuniki mahima kalugunu gaaka
@RJRajesh-bs7zb
@RJRajesh-bs7zb Год назад
Devuniki Mahima....
@sireesh7
@sireesh7 Год назад
Prathikaramu cheya Digirammayya🔥🔥🔥🙌🙌🙌
@PavanKumar-coc
@PavanKumar-coc Год назад
Praticaramu cheya digirammaya 🙏🙏😭😭
@gvvvnsrinu7749
@gvvvnsrinu7749 Год назад
Hallelujah Hallelujah Hallelujah
@follower_of_Jesus101
@follower_of_Jesus101 Год назад
ప్రతికారము ఛేయు యెహోవా (యేసయ్య) దిగిరమ్మయ 🙏🙏🙏
@SureshKumar-vn1we
@SureshKumar-vn1we Год назад
Amen, praise The Lord 🙏
@majunumadhu1396
@majunumadhu1396 Год назад
Praise The Lord AyyaGaru🙏🙏🙏💕💕💕❤❤❤
@KANCHIMOUNIKA-wc6dp
@KANCHIMOUNIKA-wc6dp 2 месяца назад
Hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌
@maaddhupalamakula3248
@maaddhupalamakula3248 Год назад
Amen Hallelujha 🙏🙏✝️✝️✝️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@dharmashekar972
@dharmashekar972 Год назад
Deva ni paadalaku vandanalaya dhigi rammyya ,annayamunu nashimppa cheyumaya
@gaddamvijaykumar1010
@gaddamvijaykumar1010 Год назад
పల్లవి: దిగిరమ్మయా! ప్రభూ! దిగిరమ్మయా! ప్రతికారము చేయ దిగిరమ్మయా! అను ప: భూలోక న్యాయాధిపతి- వీవయా! న్యాయంబు సేయగ - దిగిరమ్మయా! చ: 1 గర్విష్టులెందాక హర్షింతురు? నిర్దేవులెన్నాళ్ళుత్సహింతురు? గర్వాంధులను దునుమ దిగిరమ్మయా ! దీనులను కాపాడ దిగిరమ్మయా! ॥ దిగిరమ్మయా॥ చ:2 యాకోబు దేవుడు - కనలేడని భ్రమపడుచు ఇల- సర్పసంతానము నీ స్వాస్థ్యమును మిగుల - బాధించిరి రోషాగ్నితో నిండి దిగిరమ్మయా! ||॥ దిగిరమ్మయా|| చ:3 దుర్మార్గ పరిపాలనను ధరణిపై ఏరీతి నీవు స-హించేవయ్యా? అన్యాయమగు - చట్టముల జేసెడి పాలకుల దండింప - దిగిరమ్మయా! ॥ దిగిరమ్మయా చ: 4 నిర్దోషులను దోషులని యందురు సజ్జనులకే మరణ - ము విధింతురు ఏలికలే సత్యమును ద్వేషించగా నా కోట నా ఆశ్రయము యేసేగా! దిగిరమ్మయా!
@albert...6989
@albert...6989 Год назад
Devuniki sthothram
@Agape_Paul
@Agape_Paul Год назад
@Agape_Paul
@Agape_Paul 11 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤
@danielrajambati6678
@danielrajambati6678 10 месяцев назад
దేవునికి మహిమ 🎉🎉🎉
@harshithavasamsetti2125
@harshithavasamsetti2125 6 месяцев назад
Qa❤2eeaà
@stephenmadari3822
@stephenmadari3822 9 месяцев назад
Praise the Lord Ayyagaru 🙏wonderful & heart touching song. Glory to God.
@JesusGospel-kc5yr
@JesusGospel-kc5yr Год назад
అద్భుతమైన పాట ❤❤❤❤ అయ్యగారి నోట
@umamaheshbabu-tj1lp
@umamaheshbabu-tj1lp Год назад
Praise the Lord hallaluya glory to God🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@pradeepada5605
@pradeepada5605 Год назад
Glory to God ✝️🙏 Ayyagaru
@follower_of_Jesus101
@follower_of_Jesus101 11 месяцев назад
దేవునికి స్తోత్రం కలుగును గాక 🙏
@suneelevangelistofficial6381
Hallelujah
@Aruna-wm1xk
@Aruna-wm1xk 9 месяцев назад
Praise the lord Daddy 🙏
@Elizabethqueen-m9z
@Elizabethqueen-m9z Год назад
Hallelujah🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@Lakshmiparvathichekka-pn7gc
Pranam pothundi ayyagaru e pata hallelujah ❤❤❤❤ I love 💕💕💕💕
@sangadimadhu5752
@sangadimadhu5752 Год назад
Praise the lord ayyagaru🙏🙏🙏💞💞💞
@geesalaeasther3505
@geesalaeasther3505 Год назад
Praise the lord 🙏🙏🙏 Nanna Garu 🙏❤️❤️🙏
@sangeetharathod3241
@sangeetharathod3241 Год назад
Hallelujah 🙏🙌🙏
@ravinderravinder8882
@ravinderravinder8882 11 месяцев назад
Praise the lord Thathaya garu 🙏🙏
@rajuvemulavalasa2196
@rajuvemulavalasa2196 Год назад
Praise the lord sir 🙏
@yesuaradhadi4802
@yesuaradhadi4802 21 день назад
🙏🙏🙏🙏👏👏
@Hemanand9629
@Hemanand9629 Год назад
దేవా... దిగిరమ్ము
@narojumahendar5174
@narojumahendar5174 5 месяцев назад
Praise the lord 🙏🙏🙏 Ayyagaru wonderful and tearful song
@Elizabethqueen-m9z
@Elizabethqueen-m9z Год назад
Praise the lord daddy
@andrajubalakrishna1462
@andrajubalakrishna1462 Год назад
Praise the lord ayyagaru 🙏.
@p.vijheyap3547
@p.vijheyap3547 Год назад
🙏✝️🙏
@Southswaraagteam
@Southswaraagteam Год назад
Noel jothi anna super playing
@boini.pavani3639
@boini.pavani3639 Год назад
Digiraaaa devaaaaa🥺😭🙏
@user-sy2dd4et2i
@user-sy2dd4et2i Год назад
Super అయ్యగారు love you dady♥️♥️♥️♥️♥️
@chiranjeevigujjala5901
@chiranjeevigujjala5901 8 месяцев назад
Praise the lord dady 🙏🙏🙏👏👏
@BeulahGara
@BeulahGara Год назад
Powerful song✨✨
@kondasreenu3948
@kondasreenu3948 Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏
@andrews1237
@andrews1237 Год назад
Wonderful song amen.
@srirangapuramvannurswamy2081
Praise the lord Ayya
@SpurgeonGospelTv
@SpurgeonGospelTv Год назад
Come down o lord come down
@omegaswaramophirministries5497
❤❤❤
@naveennarra3732
@naveennarra3732 Год назад
Praise the lord అయ్యగారు 🙏
@anushavuggina539
@anushavuggina539 Год назад
❤❤🙌🙌🙏🙏🙏
@dakeajaybabu3114
@dakeajaybabu3114 11 месяцев назад
అయ్యగారు ఏ పాట పాడిన అద్భుతం గా ఉంటాది. 🙏🙏🙏అయ్యగారు
@JesusGospel-kc5yr
@JesusGospel-kc5yr Год назад
అద్భుతమైన ఆదరన గీతం
@vijaykothapalli2986
@vijaykothapalli2986 Год назад
Content oriented song sir
@bhogisettileela3679
@bhogisettileela3679 11 месяцев назад
దేవునికే మహిమ excellent song
@p.vijheyap3547
@p.vijheyap3547 Год назад
Fabulous song & fentastic lyrics Ayyagaru🙏✝️ Glory to God almighty🙌
@kesavarapuRambabu
@kesavarapuRambabu 6 месяцев назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 భూలోక న్యాయాధిపతి దిగి రమ్మయ్య దిగి రమ్మయ్య దిగి రమ్మయ్య
@anilkumarbezawada9521
@anilkumarbezawada9521 Год назад
Super song అయ్యగారు
@nagendra9214
@nagendra9214 Год назад
Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏 Excellent lyrics 🎉🎉
@Raju_Rocks_
@Raju_Rocks_ Год назад
Praise the lord Ayyagaru 🙏 ❤
@dhereakbekkamm
@dhereakbekkamm Год назад
🔥🔥🔥🔥
@user-vy5hk3jf4q
@user-vy5hk3jf4q Год назад
GOD BLESS YOU... Mr. AKSHAY KUMAR
@Lakshmiparvathichekka-pn7gc
Prise the lord ayyagaru
@divyamahima9829
@divyamahima9829 9 месяцев назад
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏
@krupakrupa511
@krupakrupa511 9 месяцев назад
దిగి రమ్మయ్య ప్రభు రమ్మయ్య ప్రతీకారము చేయ దిగిరమ్మయ్య(2) భూలోక న్యాయాది పతి నీవయ్య న్యాయంభు చేయగా దిగి రమ్మయ్య (2) చరణం 1: గర్విస్టూలెందాక హర్షింతురు నిర్ధేవులెన్నల్లు శాహింతురు (2) గర్వందులను దునుమ దిగిరమ్మయ్య దీనులను కాపాడ దిగిరమ్మయ్య(2) (దిగిరమ్మయ్య) చరణం 2: యాకోబు దేవుడు కనలేదని బ్రమపడుచు ఇల సర్పసంతానము(2) నీ స్వాస్థ్యమును మిగుల బాధించిరి రోషాగ్నితో నిండి దిగిరమ్మయ్య(2) చరణం 3: దుర్మార్గ పరిపాలనను దరణిపై ఏ రీతి నీవు సహించావయ్య(2) అన్యాయ మగు చట్టముల జేసెడి పాలకుల దండింప దిగి రమ్మయ్య (2) చరణం 4: నిర్దోషులను దోషులని యందురు సజ్జను లకె మరణము విధింతురు(2) ఏలికలే సత్యమును ధ్వేషించగా నా కోట నా ఆశ్రయము యేసేగా (2)
@RrRr-bj7pb
@RrRr-bj7pb 11 месяцев назад
Devuniki mahima kalugunu gaaka excellent song
@jesusrealgod5555
@jesusrealgod5555 Год назад
గ్లోరీ టూ గాడ్
@swamyarts1701
@swamyarts1701 Год назад
Super song Super music
@ruthvidyavathi8048
@ruthvidyavathi8048 6 месяцев назад
Praise the Lord Jesus Christ Amen
@krupakrupa2367
@krupakrupa2367 Год назад
Thank you నాన్న గారు
@jpchristianchannel555
@jpchristianchannel555 Год назад
Praise the lord ayagarandi
@vijayasatya5362
@vijayasatya5362 Год назад
🙏🙏🙏🙏🙏🙏👏👏👏🙌🙌🙌🙏🙏🙏
@izacaras1465
@izacaras1465 Год назад
PRAISE THE LORD ANNAYYA 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@emmanuelmanchala2902
@emmanuelmanchala2902 Год назад
🙏🙏🙏🎵🎵🤝🙏🙏🙏🙏🙏
@anandhbabu3938
@anandhbabu3938 Год назад
E song yokka udhesam prardhana parulau ayina prathivani hrudhamlo lo prathidwoninchunu gaakaa
@vijaybabuvagmare4427
@vijaybabuvagmare4427 Год назад
Halleluiah 🙌🙌🙌 Amen
@user-bc4jf9cv8x
@user-bc4jf9cv8x Год назад
Excellent song nannagaru
@RrRr-bj7pb
@RrRr-bj7pb 10 месяцев назад
👌👌👌🙏🙏🙏🙇🙇🙇👌👌👌
@shakinapnmts4740
@shakinapnmts4740 Год назад
Heart touching lyrics.... Can't stop crying 🥺♥️🛐✝️
@ruthvidyavathi8048
@ruthvidyavathi8048 5 месяцев назад
Amen Glory to God
@holychurchtuni4073
@holychurchtuni4073 Год назад
Ayyagaru praise the lord excellent song🎉❤
@suneelevangelistofficial6381
Excellent arkestra team 🎉🎉
@kseemonu4554
@kseemonu4554 Год назад
🙌🏻🙌🏻🙌🏻👏👏💞💞💞💞💞💞💞💐💐💐💐
@appalammasetti-mf7hl
@appalammasetti-mf7hl Год назад
Praise the Lord ayyagaru 🎉
@swarajagongati2719
@swarajagongati2719 Год назад
పల్లవి : దిగిరమ్మయా ! ప్రభూ ! దిగిరమ్మయా ! ప్రతికారము చేయ దిగిరమ్మయా ! అను ప : భూలోక న్యాయాధిపతి- వీవయా ! న్యాయంబు సేయగ - దిగిరమ్మయా ! చ : 1 గర్విష్ఠులెందాక హర్షింతురు ? నిర్దేవులెన్నాళ్ళుత్సహింతురు ? గర్వాంధులను దునుమ - దిగిరమ్మయా ! దీనులను కాపాడ - దిగిరమ్మయా ! || దిగిరమ్మయా ॥ చ : 2 యాకోబు దేవుడు - కనలేడని భ్రమపడుచు ఇల - సర్పసంతానము నీ స్వాస్థ్యమును మిగుల - బాధించిరి రోషాగ్నితో నిండి - దిగిరమ్మయా ! || దిగిరమ్మయా ॥ చ : 3 దుర్మార్గ పరిపాలనను ధరణిపై ఏరీతి నీవు స - హించేవయ్యా ? అన్యాయమగు - చట్టముల జేసెడి పాలకుల దండింప - దిగిరమ్మయా ! || దిగిరమ్మయా ॥ చ : 4 నిర్దోషులను దోషులని యందురు సజ్జనులకే మరణ - ము విధింతురు ఏలికలే సత్యమును ద్వేషించగా నా కోట నా ఆశ్రయము యేసేగా ! దిగిరమ్మయా || దిగిరమ్మయా ॥
@gvvvnsrinu7749
@gvvvnsrinu7749 Год назад
Amen Amen Amen
Далее
To mahh too🫰🍅 #abirzkitchen #tomato
01:00
Просмотров 3,4 млн
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45
To mahh too🫰🍅 #abirzkitchen #tomato
01:00
Просмотров 3,4 млн