Lyrics ఆశ్చర్యకరుడే ఆశర్యపోయాడే నీలోన విశ్వాసం చూచి ఆశర్యకరుడే ఆశర్యపోయాడే ఈ చిన్ని బాలలన్ చూచి *నీవు-నీవు,నేను-నేను, అందరము కలసి-ఆ యేసు చెంతకు పోదాం *Small-small,Big-big, Gulley-gulley,Hilly-hilly యేసులో ఆనందించేదం (2) పరుగెడం-పరుగెడదం, విశ్వాసంతో పరిగెడదం. నిలబడదాం-నిలబడదాం, యేసయ్యతో నిలబడదాం. 1చ: కానాను స్త్రీ యొక్క విశ్వాసం-చూచి ఆశ్చర్యపోయాడే, ఆ చిన్ని కుమార్తెను విడుదల చేసిన-ఆ గొప్ప యేసయ్యా(2) 2చ: శతాధిపతి యొక్క విశ్వాసం చూచి ఆశ్చర్యపోయాడే, ఆ గొప్ప దేవుడు ఆ గడియాలోనే-దాసుని స్వస్థపరిచెను(2) "పరుగెడదాం"