ప్రభువైన యేసు నామములో యూత్ చిల్డ్రన్ మినిస్ట్రీ వారికి నా శుభాభివందనాలు అలాగే జాన్ వెస్లీ అన్న గారికి ప్రత్యేకంగా వందనాలు చాలా బాగుంది పిల్లలను ఆనందింప చేయడానికి అలాగే ప్రభువు వైపు పిల్లలు నడిపించడానికి ఎంతో ప్రోత్సాహకరమైన పాటలు రిలీజ్ చేస్తున్నటువంటి డైరెక్టర్ ఎడిటింగ్ మ్యూజిక్ అందరికీ ప్రత్యేకమైన నా వందనాలు మిస్ట్రీ అందరికీ బహుగా దేవుడు దీవించాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను