నమస్తే అమ్మ 😍🙏💐 అవ్వా తాతలు అందరికీ నమస్తే 😍🙏 ఆ అవ్వ బాధపడుతూ వెళుతుంటే చూస్తున్న మాకు కూడా చాలా బాధనిపించింది తప్పకుండా ఆవిడ మీ ప్రేమను పొందడానికి తిరిగి మీ దగ్గరకు వస్తారు. జయ కూడా మంచి మనసున్న వ్యక్తి తనకి కూడా సేవ చేసే మంచి లక్షణం ఉంది. వీడియో చాలా బావుంది. అందరికీ ధన్యవాదములు 🙏
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మీ చెంతకు చేరడం అన్నది చాలా సంతోషం అలా చూసుకునే దానికి కూడా మనకు ఎంతో సహనంతో కూడిన పని కదమ్మా అమ్మ అని పిలుస్తున్నారు అంటే అమ్మలోని ప్రేమ మీరు పంచ గలుగుతున్నారు అంటే దేవుడు మీకు ఇచ్చిన వరం ప్రతి ఒక్కరిని బిడ్డ లాగా చూసుకుంటున్నారు చూడండి దానికి మీకు పాదాభివందనాలు అమ్మ ఇంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు ఎందుకంటే బయటి వాళ్లను మన బిడ్డలుగా చూసుకుంటున్నాను అంటే అది దేవుడిచ్చిన గొప్ప హృదయం ఇంతకంటే వర్ణించలేను ఎందుకంటే నా తల్లి నేను వర్ణిస్తే దిష్టి తగులుతుంది అమ్మ నా లాంటి అభిమానులు ఎంత ఉండొచ్చు కూతురు లాగా చూసుకుంటారు చూడండి మీరు చాలా ఇష్టం❤❤❤❤❤❤❤❤
Amma meeku namaste Amma meela care theesukunvallu ekkada vundaru anil babu mee babu ayithe Jaya mee 2nd koduku chala innocent facelone thelustundhi andari journey baba ayyindani anukuntunnamu Amma kalu jagratta ❤❤❤❤❤❤❤❤