గురు శిష్యులు అయినంత మాత్రాన ఎన్డీఏ కూటమిలో ఉన్న సిబిఎన్.. ఇండి కూటమికి చెందిన ఆరార్ ను ఎలా పిలుస్తాడు? అయినప్పటికీ మర్యాద కోసం పిలవొచ్చు.. కానీ అదే సమయంలో కూటముల్లో కుంపటి రాజేయడం ఎందుకని మానుకుని ఉండవచ్చు.. పిలవనంత మాత్రాన గురు శిష్య బంధు గాఢమైనదే.. నా అంచనా ప్రకారం ఇది ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండటానికి ఇద్దరిమధ్యా ముచువల్ అండర్ స్టాండింగ్ తోనే జరిగి ఉండవచ్చు..
AP state welfare more important than invitation..AP is dependent on central funds but not tg funds ..so who's important here?? Why CBN wants to take unnecessary risk by inviting him?
కేసీఆర్, కేటీఆర్, & హరీష్ రావు కి మంచి జరుగుతుంది పిలిస్తే, కృష్ణ, godvari జలాలు మళ్ళీ తెర మీదకు వస్తాయి అయిన మాకు ఎందుకు పక్క రాష్ట్ర రాజకీయాల మాకు రాజధాని & రాష్ట్ర వృద్ధి అవసరం తెలంగాణ తెలుగు వేరు మా తెలుగు వేరు కేసీఆర్ ప్రకారం
To avoid problems to Revantha Reddy in Telanagan, he was told and not to come. Already invitaion went but backside written that need wishes but not presence for well-being of both of us. 🤣😆🤣
NDA Team knows that Telangana CM is such loose talk guy, he may talk rubbish and childish. So it is better not to invite such cheaters and loose talkers.
12 th last chance for AP special status, vizaq steel plant privatisation?😮రేపు ఆఖరి అవకాశం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆంధ్ర, మరియు విశాఖ ఉక్కు కర్మాగారం కు?😮