సిద్దాపురంలో వడ్డే కులానికి చెందిన వారు మెజారిటీగా ఉన్నారు.కొందరు స్వాతంత్య్ర సమరా యోధుల కుటుంబాల వాళ్ళు,వాళ్ళ పొలాలు కొన్న ఇతరులు కూడా ఉన్నారు.విలేజ్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా రమణారెడ్డి ఫాదర్ గ్రామ రెడ్డిగా వెళ్ళాడు.ఆయనతో పాటు ఆయన సమీప బంధువులు చేరడంతో ఒక వీధి రెడ్ల కుటుంబాలున్నాయి.ఎస్సిలు ఉన్నారు.
lost steam.. subba reddi gaaru just narrating like news.. there is no emotion and detailing around the incidents.. veedu vaadini champaadu vaadu veedini champaadu..