Тёмный

ఆ హోటల్ లోనే *** | Venu Swamy Victim Reveals SHOCKING Facts On Fake Astrology | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 123 тыс.
50% 1

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 170   
@raghuvignesh2722
@raghuvignesh2722 2 месяца назад
ఫస్ట్ 15 లక్షలు ఇచ్చి పూజ చేయించుకున్నా వాణ్ణి మెట్టుతో కొట్టాలి. 😅
@vishnupradeep1285
@vishnupradeep1285 2 месяца назад
First public kottaru next Venu kottadu.
@thunderstudents2443
@thunderstudents2443 2 месяца назад
15 lakhs aa 10 Mandi pillalni chadivinchachhu
@varalakshmid9840
@varalakshmid9840 Месяц назад
😂
@srisrikanth6704
@srisrikanth6704 2 месяца назад
మోసం చేయటమే కాదు మోస పోవటం కూడా తప్పే
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti 2 месяца назад
నిజమే మీరు చెప్పింది నిజం సార్.
@badampappu1
@badampappu1 2 месяца назад
True
@jairaj300381
@jairaj300381 2 месяца назад
సార్ మన దేశంలో మాత్రమే ఇలాంటివి ఎక్కువ పక్కన వారికి 10 రూపాయలు దానం చెయ్యరు కానీ ఇలాంటి పనికి మాలిన వారికి లక్షలు ఇస్తారు వీరికి ఇచ్చే డబ్బులు ఫండ్ ఇస్తే మన దరిద్రం పోతుంది
@ganapathivarma9635
@ganapathivarma9635 2 месяца назад
Yes
@rajasekharkanakapodi115
@rajasekharkanakapodi115 2 месяца назад
Correct sir....AP,Telgana..chala pichi undi sir ejathakalu
@user-lt9fl8xf8j
@user-lt9fl8xf8j 2 месяца назад
Vere మతాల్లో కూడా ఉన్నాయి. Faith healing, తొక్క తోటకూర ఉన్నాయి
@gaddammallesh5178
@gaddammallesh5178 2 месяца назад
Super comment bro
@tscreations9962
@tscreations9962 2 месяца назад
సార్ మధ్యలో విడిచి పెడతారా ఈ సమస్యను చాలామంది నష్టపోయారు కనుక ఈ విషయం మీరు మధ్యలో విడిచి పెట్టకండి ఇంకెవరు మోసపోకుండా చూడండి మూర్తి గారు అంటే ఏంటో నిరూపించండి
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 2 месяца назад
ప్రపంచంలో ఏ పనీపాట చేయకున్నా ఏదో ఒక పూజ ఏదో ఒక వ్రతం ఏదో ఒక మాల ఏదో ఒక దీక్ష ఏదో ఒక రాయి రప్ప పెట్టుకుంటే కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనే దురాశ పరులైన వాళ్ళు మన హిందువులలోనే ఉంటారు కదా..! ఆ దేవుణ్ణి నమ్మితే , ప్రార్థనలు చేస్తే రోగాలు మటుమాయం అవుతాయి అని మతాలు మరేవాళ్ళు కూడా మనలోనే ఉంటారు 😥😥😥
@ramasubramanyam4633
@ramasubramanyam4633 2 месяца назад
శ్రీ మూర్తి గారు వేణు స్వామి వైఫ్ చాలా బిల్డప్ ఇచ్చింది గా...
@Vishwambhara
@Vishwambhara 2 месяца назад
అది ఎంతమందిని ముంచి లేపిందో!?
@rajasekharkanakapodi115
@rajasekharkanakapodi115 2 месяца назад
@@Vishwambhara avida buildup..mamulaga undadu sir ...matalu.. maintenance..1client 10,000 fees..janalini anukovali
@pentirambabu7875
@pentirambabu7875 2 месяца назад
లంచం తీసుకోడమె నేరం కాదు ఇవ్వడం కూడా నేరమే ఇదే పదం బాధితులకు వర్తిస్తుంది మోసం చేయడమే తప్పుకాదు అత్యాశతో మోసపోవడమూ తప్పే
@jahnavi7811
@jahnavi7811 2 месяца назад
మూర్తి గారు వీడి మీద కేసు ఫైల్ చేయాలి
@ravina-village-vlogs9490
@ravina-village-vlogs9490 2 месяца назад
ఎందుకండీ ఈయన ఒక్కడే పూజలు చేసి దోచుకున్నాడు అంటారు.ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.ఈయన ఫేమస్ కనుక ఇలా చెప్తున్నారు.ఫేమస్ కానీ వాళ్ళు చాలా మంది ఇలానే దోచుకుంటున్నారు.మనం నమ్మడం చాలా తప్పు.పూజలకు లక్షలు ఇస్తారు.అదే లక్షలు పేదోడికి పెడతారా. లక్షలు పెట్టేటోడు కష్టపడి సంపాదించిన వాడు కాదు.ఎవడు ఇలా లక్షలు పెట్టడు.దోచుకున్న వాడే పోతే పోనీ నాకు మంచి జరిగితే చాలు అంకుంటారు.
@srinivaaskumar4290
@srinivaaskumar4290 2 месяца назад
ఇప్పుడైనా మనుషులను నమ్మడం మానేసి దేవుడి మీద నమ్మకం పెట్టండి బాగుపడతారు
@prabhakartelikicherla6637
@prabhakartelikicherla6637 2 месяца назад
Marvellous excellent go ahead murty garu
@cherukuriramakrishna5926
@cherukuriramakrishna5926 2 месяца назад
మూర్తన్న సూపర్ అన్న మీరు
@adinarayana7711
@adinarayana7711 2 месяца назад
ఇలాంటి యాగము కానీ యజ్ఞము కానీ లేవు. చేసినా ప్రయోజనం లేదు అలా ఐతే ప్రతి ఒక్కరూ చేస్తే అందరూ గెలవాలి గెలవరు
@Andhra899
@Andhra899 2 месяца назад
ఒకాయన అంటున్నాడు వేణు హిందూ కనుక ఆయనను ఏమి చెయ్యవద్దు అని మతం.కార్డు తీయడం స్టార్ట్ చేసాడు వేణు తన మనుషుల చేత కామెంట్లు మొదలు.పెట్టాడు
@SrinuGolakoti-nu2ux
@SrinuGolakoti-nu2ux 2 месяца назад
మూర్తి గారు గ్రేట్ అండి
@thrishaktibharadwj1434
@thrishaktibharadwj1434 2 месяца назад
ముందు 15లక్ష లు ఇచ్చిన వాడిని ఇన్కమ్ టాక్స్ వాళ్ళు విచారించాలి
@ramakrishna85096
@ramakrishna85096 2 месяца назад
వాడు పెళ్ళానికి చే సుకుంటున్నాడు యోని పూజ
@saradasuresh8716
@saradasuresh8716 2 месяца назад
Superrrrrrrrrrrr🎉🎉🎉🎉🎉🎉🎉
@kasturivenkataramana4988
@kasturivenkataramana4988 2 месяца назад
You are true
@sangeeethavlogs
@sangeeethavlogs 2 месяца назад
Super bro
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 2 месяца назад
మూర్తి గారు: వెంటనే అష్ట్రాలజీ చెప్పడం బహిష్కరణ దేశంలో చేయాలి సర్. ప్రజలు చాలా కోపముగా, కడుపు మంటతో ఉన్నారు సర్. ఎప్పుడు జరుగుందో anxiety wait చేస్తున్నారు సర్
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 месяца назад
వేణుస్వామి గాడి పాపం పండింది. ఎప్పుడో ఓ సారి ప్రతిదుర్మార్గుడి పాపం పండక మానదు. అలాంటి వాడు ఇంత కాలం చేసిన దుర్మార్గాలను బట్టి వాన్ని తన్ని తరుమక మానరు ప్రజలు. ఇది అందరియెడల జరిగితీరుతుంది. ఎందుకంటే "దేవుడు న్యాయవంతుడు".
@RENCI1569
@RENCI1569 2 месяца назад
వాడిని వేణు అని పిలవండి, స్వామి అని హిందువుల పరువు తీయొద్దు.
@mastan5836
@mastan5836 2 месяца назад
సూపర్
@niranjankumarv6230
@niranjankumarv6230 2 месяца назад
Murthi garu always peoples men
@SairamSrisailam-jk3ir
@SairamSrisailam-jk3ir 2 месяца назад
Nuvu chala great anna ❤❤❤❤❤
@Rambabumane-d1k
@Rambabumane-d1k 2 месяца назад
పరాంకుశానికి, అంకుశం దింపారు. మూర్తి గారు
@anjeneyashista
@anjeneyashista 2 месяца назад
He is talking the truth
@akishoracharyulu.5292
@akishoracharyulu.5292 2 месяца назад
Kolkata ammayiki chala dharunam jarigindhi adi cover cheyandi
@govardhengangaraju7393
@govardhengangaraju7393 2 месяца назад
దౌర్భాగ్యం ఇండియా లో ఇన్ని
@ranigangavarapu9207
@ranigangavarapu9207 2 месяца назад
అన్ని కోట్ల సంపద అంతా పూజలు పేరిట సంపాదనే. 😔
@gychary9315
@gychary9315 2 месяца назад
నిజం కానివి,యదార్థం లేనివీ,కల్పిత పూజలు చేసుకుంటూ,ప్రజలు అమాయకులూ అని విచ్చలవిడిగా డబ్బులు దొబ్బొచ్చూ అనే మోసగాళ్ళు నెంబర్ వన్ నేరస్థులు...అలాగే...అతని లాంటి వాళ్ళతో అలాంటి పూజలు చేయించుకునే చదువుకున్నా తెలివీ,జ్ఞానం లేని మూర్ఖులు,స్వార్థ భ్రష్ఠులూ నంబర్ 2 నేరస్థులు.. వీళ్లదీ, వాళ్లదీ స్వార్థమే..ఈ రెండు రకాల మనుషులూ సమాజానికి,ప్రజలకు చీడ పురుగులె.
@ravikothalanka9934
@ravikothalanka9934 2 месяца назад
Mr. Murthigaru leave that person and political corruption This is to much
@GracefulTalesPluto
@GracefulTalesPluto 2 месяца назад
వేణు స్వామికి ఆ అత్యాస బొజ్జ పెంచింది మీరేనయ్యా
@lakshmiganapathionlinestore
@lakshmiganapathionlinestore 2 месяца назад
Pastor oil gurinchi cheppu telagana andhra lo vundhi
@user-nm8be3ee8i
@user-nm8be3ee8i 2 месяца назад
He is deceptive. The rituals caused a 2 lakh loss with no benefit. Follow-up visits led to false assurances. Recently, he suggested a 3.5 lakh ritual, which was just a repeat of the previous one.
@gandreti
@gandreti 2 месяца назад
Easy money
@prashanthgoud3464
@prashanthgoud3464 2 месяца назад
డబ్బు చెడ్డది ఎంత సంపాదిస్తే అంత మనశ్శాంతి దూరమవుతుంది అన్నిటికంటే ఐశ్వర్యవంతుడు సుఖం సంతోష నిద్ర ఈ ఉంటే ఏ పూజలు అవసరం లేదు
@thrishaktibharadwj1434
@thrishaktibharadwj1434 2 месяца назад
మోసపోయాము, అనేపదమే పచ్చి అబద్దం
@dokkamoulali2741
@dokkamoulali2741 2 месяца назад
Murthi gaaru ,venu swamiki jyothishyam theliyadu. Alaagani miru jyothishya sasthram ledu anadam mee naasthikathvam anipisthundi.
@laxmilaxmi4557
@laxmilaxmi4557 2 месяца назад
చెడు ఆలోచనలు, చెడన భావనలు చెడుసంపాదన, చేస్వేడికి నియము నిష్టలు పాటించకపోవడం ఎక్కడ సార్ అమ్మ ఇలాంటి వాటికి పలకదు సార్ స్వచ్చమైన ఆలోచనలు పరిశుద్ధమయిన మనసు మంచి చేయాలనేనిస్వార్థ భావన ఉంటే పరిస్తాయోమో నెగ్గడం నెగ్గకపోడం ఇక్కడ వాళ్ళప్రునర్తన లేకారణం
@chikkammurthy124
@chikkammurthy124 2 месяца назад
Sir... మీరు వేణుగారిని ఒక్కరినే టార్గెట్ చెయ్యకండి (హిదువు కనుక) Oil రాసుకుంటే disease ఎలా తగ్గుతున్నాయి పొట్టిగా ఉన్నారు... ప్రద్దన చేస్తే ఎలా పొడవుగా ఎలా అవుతున్నారు. నడవలేనివారు ఎలా నడుస్తున్నారు ఇవీ కూడా చెప్పండి న్యూస్ లో
@ilaganesh
@ilaganesh 2 месяца назад
Pastor 50 isty yekkuva bro christian lo 15 lakh petti yagam cheyyaru bro christian lo Iam Ila ganesh btech in mechanical engineering and diploma in industrial safety Caste Hindu yadav But using sc madiga for reservation Convert christian 60 years back
@sksumd
@sksumd 2 месяца назад
ammo vere matalni yemmanna ante champestarani telusu ee badkow ki
@Srikanth-wb2ne
@Srikanth-wb2ne 2 месяца назад
Neynu 3000 itchi moosa poyaanu sir,6 years back
@rajut4735
@rajut4735 2 месяца назад
రాజశ్యామల యాగం చేస్తే మినిస్టర్ అయ్యే నమ్మకం ఉంటే వేణు స్వామి మినిస్టర్ అయ్యే వాడు... 15 లక్ష లకు నీకు ఎందుకు చేస్తాడయూ...... పూజ చేసి మినిస్టర్ అయితే బాపనోళ్ళు అందరూ మినిస్టర్ లు... ఎవారికి దురాశ... ఎవరికి వేణు స్వామి కా చేయుంచు కున్న వాడికఆ
@chandrasgoli5236
@chandrasgoli5236 2 месяца назад
Baagaa BLACK MONEY unna vaade veedini nammutaadu
@sbadesaheb8400
@sbadesaheb8400 2 месяца назад
Vanipellani pandukobedutadu
@RENCI1569
@RENCI1569 2 месяца назад
మూర్తి గారు మీరు కేసు పెట్టండి, ఆ ఎదవ చేసే పనులు మీద.
@MannemIndira-u9i
@MannemIndira-u9i 2 месяца назад
ముందు ఇలాంటి నమ్మడం మానేయండి ఒకటి పట్టుకుంటే టీవీ ఛానల్ ఇంకా అయ్యే పట్టుకుంటాయి
@chrajkumarchrajkumar4579
@chrajkumarchrajkumar4579 2 месяца назад
మూర్తి గారు వేణు గానీ నం నాకు ఇవ్వండి sir
@pawani.kramadhatipawani.kr1767
@pawani.kramadhatipawani.kr1767 2 месяца назад
Elanti vallu mana chuttu chala Mandi unnaru..prajalu pichi vallu..even ladies kuda matha ani food em tinanu ani janalaku cheppi entho dochukoni sukapadtunnaru
@sathiyanarayanal7946
@sathiyanarayanal7946 2 месяца назад
15 లక్షలు ఇచ్చి ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ కి పెడితే గెలిచేవాడు ఈ స్వామి వచ్చి ఓట్లు వేస్తా డా గెలవడానికి
@saikrupa8651
@saikrupa8651 2 месяца назад
True poojaki 15 lkh tiskuntdu mamlni kuda adgadu
@paparaoravuri
@paparaoravuri 2 месяца назад
వేణు స్వామి బ్లఫ్ మాస్టర్ 🤣🤣🤣🤣
@SeshuRaju-hi4xk
@SeshuRaju-hi4xk 2 месяца назад
మూరు 5కోట్లు అడిగారా లేదా
@syam90909
@syam90909 2 месяца назад
ACB ekkada
@dailogkottu279
@dailogkottu279 2 месяца назад
Are they uneducated?
@Maya.1988
@Maya.1988 2 месяца назад
veedi pujalu reverse ayyi maa telugu states nayakulu moggesukupoyaru Lekapothey gelicheyvalley😢😢😢
@lollasarvani449
@lollasarvani449 2 месяца назад
Enni matalu enduku sir dhyryam unte nalugu tanni jail lo veyyandi lekapote Mari evvariki jatakalu cheppakunda cheyyandi
@srinivasulugk4209
@srinivasulugk4209 2 месяца назад
Opp ppl ni matldanivanndi
@Sudhdyd
@Sudhdyd 2 месяца назад
Arrest him immediately first of all
@nadimintisudha5953
@nadimintisudha5953 2 месяца назад
Sir venu swamy oka fake astrology we agree with that but venu swamy chesina panulluki jyothishyam ledhu ani chepakandi... Ellanti fake gallu jyothishyam nee business chesukuntunaru real astrologers meeda affect paduthundi....
@fathersons579
@fathersons579 2 месяца назад
Devudlu dabbuki longipothara... Lol😂😂😂
@chadrashekar2097
@chadrashekar2097 2 месяца назад
15 lakhs... Bar konnademo...
@appannameena4654
@appannameena4654 2 месяца назад
మూర్తి గారు మా దృష్టిలో మీరు ఇప్పుడు హీరో అయ్యారు ఈ విషయాన్ని మధ్యలో ఆపొద్దు వాళ్లని రోడ్డు మీదికి లాగాలి లాగితే అప్పుడు మంచిగుంటది
@grandhishivadecor1981
@grandhishivadecor1981 2 месяца назад
Pastor gurunchi adagaru anti mari
@NamastePebbair
@NamastePebbair 2 месяца назад
మరి 5 కోట్లు ఎట్లా అడిగారు మూర్తి అన్నారు
@Bharatkumar-fx3ov
@Bharatkumar-fx3ov 2 месяца назад
Murty garu just 👌👌👌
@ravikothalanka9934
@ravikothalanka9934 2 месяца назад
How many people cheated people vijaymalya many pepolecheated poor person ask every person just see one person. Your ask cherstion person. Love jiadhi. Only bharma is cheated people
@PrashanthBandi-ev6kk
@PrashanthBandi-ev6kk 2 месяца назад
Puja kosam 15 lakhs enti sir meedhe mistake
@polammamangapathi6184
@polammamangapathi6184 2 месяца назад
Vallanimanam.guddiganamminantakalam.veellaniemicheyalemsir
@vanik4813
@vanik4813 2 месяца назад
Moorthy gaaru, ilanti vallani namme Vallu unnappudu evaru emi chestaru. Eeroju venu swamy repu inkokadu
@sitaramasharma101
@sitaramasharma101 2 месяца назад
స్వామి.కి. బ్యా డ్.టైమ్. గ్రహా లు. రివర్స్. గే ర్. వేసాయ్
@anandbonthu4632
@anandbonthu4632 2 месяца назад
Ippudu rendu peeki vasulu cheyyochu kadha
@praveenkaveti2387
@praveenkaveti2387 2 месяца назад
Income tax ride cheyali
@saikrupa8651
@saikrupa8651 2 месяца назад
Mari arrest cheykunda inkem chestunru debates petti em labam
@mallikarjunaraopulipati7512
@mallikarjunaraopulipati7512 2 месяца назад
Sankaracharyulu varu cheppinde correct ante yetla. Jyotishyam kuda mana hindumatamlode. Sankarulu cheppindi madhwa charyulu khandicharu.rudraymala tantram kulaarna tantram vamaacharam gurinche cheppuchunnavi.venuswami gurinchi matladandi.abhyantaramledu.
@Chandramouli-tw8hf
@Chandramouli-tw8hf 2 месяца назад
ఒరేయి గే మూర్తిగా
@lavanyalakshman555
@lavanyalakshman555 2 месяца назад
Vallaki uttina vachai kavuna vellaki ichasaru adaggana edo mosapoyinattu enduku badapadatam
@k.gowrisankarpillai5432
@k.gowrisankarpillai5432 2 месяца назад
EVM గురించి డిబేట్ చేస్తే బావుంటుంది. ప్రజెంట్ EVM ల ఇష్యూ బయటకు రాకుండా, వేణుస్వామి ఇష్యూ తీసుకొస్తున్నారు.
@b4bindu546
@b4bindu546 2 месяца назад
appudu lv bag lu emkarma vati amma baglu kuda konkuntaru Anni lakhs tiskoni poojalu entandi chepinchukunnavallaki buddi ledu kabbatti ilanti swamulu vachi bakaralani chesthunaru
@chukkaprasad4465
@chukkaprasad4465 2 месяца назад
Bro eage christins ni muslims ni expose chyu chudam
@skschandra1
@skschandra1 2 месяца назад
May be i should give you example of Cheoro who learnt astrology, palmistry in India and for 30-40 years his predictions in the West went viral. How did it happen ? There is science behind it Just that we don't know it well. Vedas unnavi only 4 kadu. We had several other Vedas which were burnt during several wars and oppressions, take overs during last 1000s of years especially during Muslim rulers. So Jyothishyam is very much there. Only difference is about the good doctor and bad doctor both have studied MBBS but not always their medications work the same way. I am just a common man who has done engineering and have followed Astrology for last 25 years. You can definitely tell several things about a person the moment you see their horoscope. We can tell if he is a good or bad person. Also you can mostly tell their past easily. Yet the future prediction is difficult which i agree. But the reality is that you still can find out a lot of things using astrology. So you can't simply say it is fake, illusion etc just because some idiot is talking like this.
@srilakshmi7346
@srilakshmi7346 2 месяца назад
ఆస్ట్రాలజీ అనేది కచ్చితంగా ఉన్నదండి. కానీ 100% కరెక్ట్ గా ప్రీ ప్రేడిక్షన్ చేసే ఆస్ట్రాలజర్ మాత్రం ఈ రోజుల్లో లేరు.
@molugurisureshmolugurisure7327
@molugurisureshmolugurisure7327 2 месяца назад
Valla gurinchi meku enduku murthi ne Pani nuvu chusuko vachevalladi thappu chesevalladi thappu ok
@TheKameswari
@TheKameswari 2 месяца назад
Vadi future vadu chusukuni undadu
@pidugurameshkumar8977
@pidugurameshkumar8977 2 месяца назад
Ivanni cash chesukune techniques.
@anilbabu7361
@anilbabu7361 2 месяца назад
Anna meru perfect hindu anna memalani chusi kontha mandi hindu lu siggu thechu kovali anna.
@UmalakshmiMangam
@UmalakshmiMangam 2 месяца назад
Mundu police station lo pettandi,karma eppudaina anubavinchalsinde
@akishoracharyulu.5292
@akishoracharyulu.5292 2 месяца назад
Miku e news tappa inkem leva
@rickym2355
@rickym2355 2 месяца назад
Fake Swamy eppudu Mandhu, Mamsam, Sambogham elantive matladtadu vadu. Kalipurshudu agent ankunta andhuke gold kuda eppudu medalo veskuntadu. Mosa poyina vallu legal action teskovali apuude budhi vastundi
@ravikothalanka9934
@ravikothalanka9934 2 месяца назад
First of all don't discus west fellow we need world information
@satyanarayanasannisetty4553
@satyanarayanasannisetty4553 2 месяца назад
Vedhavallara pujalu chesthe MLA avaru prajelaku manchi chesthe avutharu epudura baghupadatharu
@mastan5836
@mastan5836 2 месяца назад
థూ.. మీ వల్ల సమాజానికి ఎం లాభం రా?
@phanibhushan2726
@phanibhushan2726 2 месяца назад
Baapanodi meedha paddaara mali 😂
@AnushaGopidesi-e7w
@AnushaGopidesi-e7w 2 месяца назад
Pichhi janaalu ippatikaina maarandi
@sksumd
@sksumd 2 месяца назад
orey Moorthy , neeku televani vishayala meda enduku vagutunnav bey?
@RamDeergasi
@RamDeergasi 2 месяца назад
Rip tv 5
@desirajuvijayalakshmi8945
@desirajuvijayalakshmi8945 2 месяца назад
Pujalu correct ga niyama nistaluto cheste phalitam khachitam ga vuntundi ante chedu chestu vunte manchijaragadu. Kani hyd lo patabasti gurinchi matladu bharat lo vunna mata gharsanalu matladu
@Raju_chengelli6000
@Raju_chengelli6000 2 месяца назад
Why are you believing this fake pooja 😊
@Dpu143
@Dpu143 2 месяца назад
manchivari joliki vellakudadhu venu😂 prabhas ni enni annav ra nee papam baaga pandinattundhi
@ashajyothibunga7373
@ashajyothibunga7373 2 месяца назад
Veenakka ippudu chai videolu .mee pathi gari bagothalu chui
Далее