Тёмный

ఆ Show వల్లే ఇలా జరిగింది | Padutha Theeyaga | ParameshwaRao | Village Veerayya | Bharat Local 

Bharat Local
Подписаться 41 тыс.
Просмотров 190 тыс.
50% 1

#songs #singer #paduthatheeyaga #title #wiiner #bharatlocal
Bharat Local : Provide complete information about the Telugu Film Industry.Bharat Local is Leading Media web Channel Providing Exclusive updates of Entertainment. Exclusive Interviews,Bharat Local Telugu Movie updates, Teasers, Tollywood Celebrations, Telugu Film news, Movie press meet, Bollywood updates, Movie public talks,Political Public Talks, Movie reviews, Exclusive Photoshoot.
/ @bharatlocal5887
~-~~-~~~-~~-~
Please watch: "Janasena ప్రచారం jagan ని Imitate చేసిన Hyper Aadi | Ap Elections 2024 | TDP | BJP | Bharat Local"
• Janasena ప్రచారం jagan...
~-~~-~~~-~~-~

Опубликовано:

 

28 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 168   
@madathanapallisravan8989
@madathanapallisravan8989 10 месяцев назад
పరమేశ్వర్ నీ చాలా రోజులతరువాత చూసాను మనసుకి చాలా సంతోషం వేస్తుంది
@leelathirunahari3929
@leelathirunahari3929 10 месяцев назад
నూరేళ్లు చల్లగా ఉండాలి నాన్న 🌹💐
@jayalakshmi7508
@jayalakshmi7508 10 месяцев назад
నాయనా పరమేశు... నువ్వు నీ గానంతో మంచి గా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తు.. నేత్ర తెలుగు టీచర్ జయలక్ష్మి...
@maddalisrivenkateswararao5762
@maddalisrivenkateswararao5762 10 месяцев назад
లవ్ యూ పరమేష్ 💕 ఆశ, మోసం తెలియని బంగారు తండ్రికి, మృదు స్వభావికి నా ఆశీస్సులు 🙌 మంచి వీడియో అందించిన మీ ఛానల్ వారికి ధన్యవాదాలు !
@arunajyothi790
@arunajyothi790 10 месяцев назад
మీ ఇంటర్వ్యూ చేసిన విధానం బాగుంది ధన్యవాదాలు
@UshaRani-rq2si
@UshaRani-rq2si 10 месяцев назад
చిరంజీవి పరమేశ్వర్, బాలూ గారి అభిమానం చూరగొన్న వ్యక్తి. మంచి భవిష్యత్తు ఉంటుందని బాలూ గారు ఆశీర్వదించేవారు.అతని చేత స్వరాభిషేకం లో పాడించాలి.బాలూ గారికి గౌరవం ఇచ్చినట్టే అవుతుంది.దయచేసి ఈటీవి వారు ఈ విషయాన్ని గమనించగలరు.అలాగే వేరే అవకాశాలు కూడా ఇప్పించాలి...ఆల్ ద బెస్ట్ పరమేశ్వర్..ఆశీస్సులు బాబూ!💐🌿🙌🙌
@UshaRani-rq2si
@UshaRani-rq2si 10 месяцев назад
మంచి ప్రోగ్రాం చేశారు.ధన్యవాదాలు సర్..👏👏💐🌿🙏
@venkataraovillegelover
@venkataraovillegelover 9 месяцев назад
మంచి సందేశం
@ChantibabuThota
@ChantibabuThota 4 месяца назад
Parameswar manchi tale nted, ataniki sini fieldlo manchi avakasalu ivvali. Lekapote o manchi talentedni kolpotam.
@ratnamalas6329
@ratnamalas6329 10 месяцев назад
చిరంజీవి పరమేష్ కు శుభాశీసులు ❤ నీ గొంతు చాలా బాగుంటుంది ❤ ఘంటసాల మాస్టారి పాటలు వింటుంటే చాలా సంతోషం కలిగింది. భగవంతుని దయ వలన నీకు అంతా శుభం జరుగుతుంది. . ఎప్పుడూ పాటని మరువ కూడదు. . శతమానం భవతి 😊
@suryanarayanam4796
@suryanarayanam4796 10 месяцев назад
నాన్నా! పరమేశు నీవు ఇంకా ఇంకా గొప్పగా ఎదగాలని, ఆ భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ....... నీకు నా ఆశీర్వాదాలు తో.........🙌🙌🙌🙌
@chittibabuyarlagadda3353
@chittibabuyarlagadda3353 10 месяцев назад
Paramesh మీరు అద్భుతమైన గాయకులు
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 11 месяцев назад
పరమేశ్! శుభాశీస్సులు. నీలోని సంగీత సరస్వతి,విద్యా సరస్వతీతో లక్ష్మీ కటాక్షము కలిగి జీవితములో అన్నివిధాలా స్థిరపడేలా చేయాలని నీవు ఆనందంగా ఉండాలి అని మా ఆకాంక్ష.
@sailakumarimeesaraganda5577
@sailakumarimeesaraganda5577 10 месяцев назад
ఈ టీవీ వారు స్వరాభిషేకం లాంటి కార్యక్రమంలో పరమేష్ బాబు తో పాడిస్తే బాగుంటుంది🎉
@dhanarajut5401
@dhanarajut5401 10 месяцев назад
దేవుని దయ మీకు ఉంటుంది
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 11 месяцев назад
పరమేశ్ నీకు శుభాశీస్సులు. విజయనగర వైభవానికి దిక్సూచి అనే ఒక పెద్ద పుస్తకంలో నీ గురించి ఫోటోతో పాటు నీ వివరాలు నిక్షిప్తం చేయబడ్డాయి. చరిత్రలో నీ కోసం ఒక పేజి కేటాయింపు జరిగింది. అరచేతితో సూర్యుడిని అడ్డుపెట్టలేరు. మీకు మంచిరోజులు వస్తాయి. విజయోస్తు. శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం
@nageswararaokamarsu8185
@nageswararaokamarsu8185 10 месяцев назад
పరమేష్ కు సినీ ప్రముకులు అవకాశం కల్పించి , ఆదుకొవాలనికోరుకుంటున్నాను
@krishnathiriveedhi9838
@krishnathiriveedhi9838 10 месяцев назад
పరమేష్ నువ్వు పాడిన కలగంటి కలగంటి పాటంటే చాలా ఇష్టం.నీకు మంచి ఫాన్స్
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 10 месяцев назад
Mugic డైరెక్టర్లు పరమేశ్ గారి లాంటి వారికి అవకాశాలు ఇవ్వాలని మా ఆశ
@arunajyothi790
@arunajyothi790 10 месяцев назад
పరమేష్ మీ ప్రయాణం ఇలా గే కొనసాగాలని మనసావాచకోరుతూవున్న❤🎉🎉🎉
@padmavathimadduri4088
@padmavathimadduri4088 11 месяцев назад
పరమేష్ సదా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు కలగాలని కోరుకుంటున్నాము
@prasadmolleti1318
@prasadmolleti1318 9 месяцев назад
చాలా కాలం తరువాత పరమేష్ ని చూడటం చాలా హ్యాపీగా వుంది. చక్కని మాట తీరు స్పష్టమయిన వుచ్చా రణ దేవుడిచ్చిన వరాలు పరమేష్ కి. ఈ అబ్బాయిని చిత్రపరిశ్రమ ఆద రించాలి ఆదుకోవాలి. బాలుగారిచ్చిన అశీసులు వృధాపోకూడదు 🙏
@ramayya1954
@ramayya1954 5 месяцев назад
ఏమయ్యా డా అని‌ అనుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం కలిగింది.
@nadakuditinageswararao3574
@nadakuditinageswararao3574 10 месяцев назад
పరమేష్ గారు, ఏదయినా, ఉద్యోగం లో చేరితే బాగుండును. భగవంతుడు మిమ్మల్ని బాగుగా చూస్తాడు.
@arunajyothi790
@arunajyothi790 10 месяцев назад
మీ భాష యాస బాగుంది సంతోషం
@arunajyothi790
@arunajyothi790 10 месяцев назад
పరమేశ్వరుడు గురించి తెలుసుకోవటంచాలసంతోషం
@mudapakaeswaramma5245
@mudapakaeswaramma5245 10 месяцев назад
అన్నా పరమేశ్ గురించి చాలా బాగా చెప్పారు
@laxminarayanaeligeti9458
@laxminarayanaeligeti9458 9 месяцев назад
వావ్ ఎంత మధురంగా పాడారు బాబు గోడ బ్లేస్ యూ
@srinivas6363
@srinivas6363 10 месяцев назад
మంచి గంభీరమైన గళం ఉంది ఈ చిరంజీవికి..ఎందుకనోకొంతమందికి టాలెంట్ వున్నా తగిన గుర్తింపు దొరకదు..ఈ చిరంజీవికి సర్వదా శుభాకాంక్షలు❤
@gudimettlaramarao9488
@gudimettlaramarao9488 10 месяцев назад
Para mesh..Goddess sree lalitha may pour her merciful blessings upon you forever!👌
@krishnakumari618
@krishnakumari618 11 месяцев назад
God bless you paramesh
@puramvijayaramarao9843
@puramvijayaramarao9843 9 месяцев назад
సూపర్ పరమేశ్వరరావు
@vaikuntamganapuram6585
@vaikuntamganapuram6585 10 месяцев назад
TQ andi parmesh manchi.singar maku.vari gatram chalaestam🙏
@user-qc3sj4of7b
@user-qc3sj4of7b 11 месяцев назад
Very good interview and superb performance to paramesh God bless you
@siddheshnair6602
@siddheshnair6602 10 месяцев назад
Chira kaalam vardillu naanna, shubhassillu thandri, chiranjeevi 🌹😊👌👍❤️🤗🤗🌹
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 11 месяцев назад
Anchor very nice. 😊
@user-bm7rl2ye8j
@user-bm7rl2ye8j 10 месяцев назад
Your voice is near to keeravani's voice. God bless you
@madhupadmasola9400
@madhupadmasola9400 10 месяцев назад
జన్మ అంటే ఇలా వుండాలి.పరమేశ్ లాగ.
@indiravaranasi3389
@indiravaranasi3389 22 дня назад
నువ్వు సినిమాల్లో పాడాలి నాన్న. నీకు గుర్తింపు రావాలి. ఆ దిశ గా కృషి చెయ్యి బాబూ. జై శ్రీమన్నారాయణ. God bless you తండ్రి
@avasaralavasanthi6446
@avasaralavasanthi6446 11 месяцев назад
God bless you babu
@sirishanutulapati4990
@sirishanutulapati4990 10 месяцев назад
God bless you paramesh❤
@SurarapuManmadharao-kn5qk
@SurarapuManmadharao-kn5qk 10 месяцев назад
God bless you ps
@krishnamohan2600
@krishnamohan2600 11 месяцев назад
Excellent
@gunturnaganandini1310
@gunturnaganandini1310 10 месяцев назад
God bless you Pramesh😇😇
@nagalakshmisripada
@nagalakshmisripada 10 месяцев назад
Excellent interview
@nchinnareddy
@nchinnareddy 11 месяцев назад
Great person !!!
@patnaikbalivada7153
@patnaikbalivada7153 10 месяцев назад
I wish Mr Paramesh to achieve more and more laurels and success👍🌻💐
@ramanujamatmakury7418
@ramanujamatmakury7418 10 месяцев назад
May God bless paramesh
@subhadraag9505
@subhadraag9505 10 месяцев назад
Excellent singer God bless you
@navinkumarbeesu2325
@navinkumarbeesu2325 10 месяцев назад
Your voice is excellent, god bless you
@msnmurty1752
@msnmurty1752 3 месяца назад
చాలా సంతోషం, మరలా పరమేశ్వర ని చూడాలని అనుకుంటున్నా ,ఇలా తీరింది, సినిమా అవకాశాల గూర్చి అడగవలసింది .
@rameshbusetty
@rameshbusetty 6 месяцев назад
మీకు ఆదేవుడు ఆశీసులు ఎల్లవేళలా వుండాలని కోరుచున్నాను.
@sukhaveniyeturi4693
@sukhaveniyeturi4693 10 месяцев назад
❤chalabagaundhi
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 8 месяцев назад
All the best parameswar GOD BLESS YOU
@glaxminarayana7620
@glaxminarayana7620 3 месяца назад
పరమేశ్వర ఈ పరమేష్ కళ్ళు ప్రసాదించు తండ్రి శంకర 🙏🙏🙏🙏🙏
@manjudhar143
@manjudhar143 10 месяцев назад
చిరంజీవి పరమేశ్వర పాడుతా తీయగా కార్యక్రమం లు అన్ని చూసాను.. మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆశ పడ్డాను.. God bless u..వ్యాఖ్యత సరిగ్గా ఇంటర్వ్యూ చేస్తే బాగున్ను.. వెటకారం గా ఉంది.. ఎంత మనం ఉత్తరాంద్ర అయితే మాత్రం....
@vijayaduvvuru94
@vijayaduvvuru94 11 месяцев назад
Exlent singing bro
@breddychennakesavulu7030
@breddychennakesavulu7030 11 месяцев назад
Super maramesh
@saraswathisrinu6845
@saraswathisrinu6845 10 месяцев назад
Super👌🙏
@NarendraNarendra-os1ci
@NarendraNarendra-os1ci 4 месяца назад
Super bro hatsup Jai sriram
@nizampuramramesh4325
@nizampuramramesh4325 3 месяца назад
ఈ అబ్బాయి నేత్రం తోపాటు గాత్రం కూడా చాల గొప్పగా ఉంది
@subbaraju533
@subbaraju533 10 месяцев назад
Paramesh. Godblasyou
@Venkat-ij4km
@Venkat-ij4km 4 месяца назад
I wish you a very beautiful future paramesh
@KavyacgKala
@KavyacgKala 10 месяцев назад
Anchor garu me language super Andi.. paramesh garu all the best 🎉🎉 good life
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 8 месяцев назад
God gift you. Chy. Parameswar, God bless you.
@Dr.V.VenkatRamayya
@Dr.V.VenkatRamayya 4 месяца назад
Excellent Great talent God bless you always
@Shreenath.G
@Shreenath.G Месяц назад
I heard 'chigurakula uyallalo' from this boy. It was mind blowing...l mostly listen to this song...
@VenkataLakshmi-rz3ns
@VenkataLakshmi-rz3ns 10 месяцев назад
God bless you parameswar
@chandrashekerraoduddukuri9342
@chandrashekerraoduddukuri9342 День назад
We all request the elders in film industry to help artists like Parameswari by giving chances in their field. This not only promotes talent, but also helps them financially self sufficient 🙏
@murkri8723
@murkri8723 10 месяцев назад
Nice to see Parameshwara again after 2013. He speaks good Telugu as opposed to the interviewer!!
@sastrych1129
@sastrych1129 3 месяца назад
Very very good singer in the world parameshwara I am your heartiest fan past 14years my name Sastry
@eswararaobandi1741
@eswararaobandi1741 3 месяца назад
అభివృద్ధి చెందాలని కోరుచున్నాను
@gsnravi5210
@gsnravi5210 3 месяца назад
ఈ టీవీ వారు అంత మంచి అవకాశం ఇచ్చి ఇప్పుడు అతన్ని అలా వదిలేయకుండా అతనికి మంచి అవకాశాలు ఇవ్వాలి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కేవలం అందమైన వాళ్లకు మాత్రమే కాకుండా ఇంత మంచి మనసు ఇంకా మంచి టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు ఇవ్వాలి. ఇంటర్వ్యూ చేసిన వారికీ కూడా ధన్యవాదాలు ఇది మంచి ఇంటర్వ్యూ, మిగతా చానెల్స్ వారు కూడా చెత్త ఇంటర్వ్యూ లు మానేసి ఇలా టాలెంట్ ఉన్నవాళ్ళ ఇంటర్వ్యూ లు చెయ్యండి.
@pdamarnath3942
@pdamarnath3942 10 месяцев назад
God bless you dear.
@seethamahalakshmi5107
@seethamahalakshmi5107 Месяц назад
నాన్నా,పరమేశ్ "చిగురాకుల ఊయలలో"పాడింది,విని...నా మనసు పులకించి, తెలీకుండా నే...కన్నీళ్లు ప్రవాహమై పోయాయి! తండ్రీ..అది ఆనందమో,దుఃఖమో చెప్పలేను!"నవ్వినా, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి"ఇదీ, అంతే అనుకో!నీ కంఠంలోని మాధుర్యం తేనెలు కురిపిస్తుంది! హృదయాన్ని కదిలిస్తుంది!నీ భవిష్యత్తుకు ౘక్కనిబాటలువేసి,నీ బ్రతుకు బంగారం చేయమని నా తల్లి శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ని మనసారా ప్రార్థిస్తాను నాన్నా!!
@KishoreKumar-wj7vy
@KishoreKumar-wj7vy 10 месяцев назад
God be with you
@suryapadmasurabhi8949
@suryapadmasurabhi8949 9 месяцев назад
Interview chesi, athanni velugu loki thechina meeku dhanyavaadalu. God bless U naanna. Marintha veluguloki raavaalani aa demuni praarthisthaa
@madhavipakalapati9185
@madhavipakalapati9185 11 месяцев назад
PARAMES ADDRES POST CHAYANDE GOD BLESS HIM
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 2 месяца назад
మన విజియానగరంలో ఎంతో మంది సహాయం చేసే పెద్ద మనసు గలవారు ఉన్నారు సరైన సమయంలో దారిలో వారి సాయం పొందాలి😅😅😅
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 10 месяцев назад
ఆయన ఎందుకు వెలుగులోనికి రాలేకపోయారుఅనే విషయం కంటే కూడాఆయన లోకి వెలుగు వచ్చింది అన్న విషయంగురించి తెలుసుకోవడమే చాలా చాలా చాలా బాగుంది అ💋🐽🇲🇰🐽💋ని💟🕉️🛐💟✴️❇️🌟🇮🇳🐽🧙🏻‍♂️🐽💟🕉️🛐
@eswararaobandi1741
@eswararaobandi1741 3 месяца назад
పరమేష్ గారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్య ఇస్తూ
@coolguypravara
@coolguypravara 10 месяцев назад
ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి అని ఆ భగవంతుడి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను పరమేశ్వర్ 🙂
@appalabhakthulaayyanna7008
@appalabhakthulaayyanna7008 8 дней назад
I wish u all the best
@sureshsingerneduri6972
@sureshsingerneduri6972 10 месяцев назад
Good singing hatsup bro
@pmkclassical1971
@pmkclassical1971 11 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pesalasatyanandham1195
@pesalasatyanandham1195 10 месяцев назад
Jai srimanarayana
@satya12389
@satya12389 11 месяцев назад
E panikimalina cinima yedavalu patalu Rani hero lagho padinchakapothe ilantivallani encourage cheyyochu kada...naku Baga gurthu..Koti garu entha emotional ipoyaro..kalaganti kalaganti pata padinappudu...andake..malli gurthu pettukoru...mahanubavulu...TV show lallo show cheyadame ....
@siamims4841
@siamims4841 10 месяцев назад
Koti himself has no movies.. what can he do...
@mohankumarvishnubhatla7420
@mohankumarvishnubhatla7420 2 месяца назад
సూపర్
@patibanda123
@patibanda123 3 месяца назад
Keepit up paramesh
@veeraswamygoudthulla963
@veeraswamygoudthulla963 3 месяца назад
Super bro 👍🏻🎉
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 11 месяцев назад
Gold boy in blind.
@atchutamffggatchutam5566
@atchutamffggatchutam5566 10 месяцев назад
🙏🙏🙏 super sir.
@sandhyathriveni8433
@sandhyathriveni8433 10 месяцев назад
❤❤
@neerajaundru690
@neerajaundru690 10 месяцев назад
Super
@ladivenky6660
@ladivenky6660 4 месяца назад
Parameswar super singer 👍👍👍🙏
@nimmakamadhavarao
@nimmakamadhavarao 3 месяца назад
Godbles.you.paramesu
@lathakumari8901
@lathakumari8901 3 месяца назад
Super❤
@jasinthasangam2965
@jasinthasangam2965 3 месяца назад
Hats off pamaeswar
@jyothiponnaganti3287
@jyothiponnaganti3287 10 месяцев назад
God bless you
@narasingaraomedepalli7361
@narasingaraomedepalli7361 10 месяцев назад
Chitanjeeva chiranjeeva parameshaa.neti Sangeeta darsakulu avakaasalu iyyali
@swaroopareddy167
@swaroopareddy167 3 месяца назад
Gathram chala bagundhi..ghantasala gonthuka lagundhi
@ravichandras9431
@ravichandras9431 5 месяцев назад
నేను పరమేశ్వరన్ నీ ఫ్యాన్.. చాలా రోజులు తర్వాత చుస్త్న్నను
@srinivasaprasad755
@srinivasaprasad755 3 месяца назад
అన్నీ ఉన్నా ఏదో నిర్లిప్తత నిరాశలతో బాధపడేవారు నిన్ను చూచి ప్రభావితులవ్వాలని ఆశిస్తాను కపటం లేని నీ గళం గుణం నిన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లావని మా కోరిక
Далее
Journey of  Paramesh EP 12
9:58
Просмотров 1,5 млн
Amazing Singing Performance In Vijaya Geethika | ETV
8:01
Journey of  Paramesh EP 27
8:50
Просмотров 3,4 млн
Padutha Theeyaga - 1st July 2013
1:00:18
Просмотров 1,1 млн
Paadutateeyaga on 24th December 2012 Part 1
15:14
Просмотров 112 тыс.
Journey of  Paramesh EP 4
7:59
Просмотров 324 тыс.