Тёмный

అసహ్యమైన పాటలు పాడించాడు | Singer S. Janaki Interview Highlights  

Sakshi TV FlashBack
Подписаться 270 тыс.
Просмотров 689 тыс.
50% 1

Singer S. Janaki Interview Highlights | Sakshi TV FlashBack ​
#SingerSJanaki #JanakiSongs #SakshiTvFlashBack

Развлечения

Опубликовано:

 

16 май 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 466   
@bhanumathiganta9642
@bhanumathiganta9642 Год назад
నాకు మీ పాటలు అన్ని ఇష్టం మరి ముఖ్యంగా మనసా తుళ్ళి పడకే అతడికి నువ్వు నచ్చా ఓ లేదో .....❤
@Rudrasiva8899
@Rudrasiva8899 9 месяцев назад
వేన్నో లో గోదారి అందం🌹 మీ గొంతు మాకే సొంతం అవార్డు రివార్డులు దేశానికీ అందం శ్రీ మాత్రేనమః 🙏
@gravinderredy
@gravinderredy Год назад
అద్భుతమైన గాయని జానకి గారు.. వారు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@bandarusureshbabu8324
@bandarusureshbabu8324 Год назад
అమ్మా...నేను మీ వీరాభిమానిని. నీ లీల పాడేద దేవా...పాట మీరు తప్ప ఇంకెవరూ అంత గొప్పగా పాడలేరు. మీ గొంతులో అమృతం ఉన్నట్టు ఉంటుంది. మీకు మీరే సాటి.
@dumpalanarasimhulu5561
@dumpalanarasimhulu5561 Год назад
S జానకమ్మ గారు పాటలంటే ప్రాణం లేచి వస్తుంది.మహను భావురాలు,ఆమె ధన్య జీవి.
@chinthanagabhushana4631
@chinthanagabhushana4631 Год назад
జానకమ్మ గారు ఏ కులం వారు కొంచెం చెప్తారా
@kvraghavareddy2846
@kvraghavareddy2846 11 месяцев назад
​@@chinthanagabhushana4631దయచేసి కుల ప్రస్తావన తేవద్దు. ఒక గాయనిగా చూడండి. ఒక తల్లిలా చూడండి.
@bobbilisathisamadaanasamra5063
@bobbilisathisamadaanasamra5063 13 дней назад
అయితే చచ్చిపో
@meenakumari4212
@meenakumari4212 Год назад
అమ్మ ఏది పాడిన మధురం... 🙏🌹🌹
@sagabalithathaiah4256
@sagabalithathaiah4256 Год назад
అమ్మా మీ పాటలు విననివారుండారు మీకు శతకోటి వందనాలు అమ్మా
@venkatasatyanarayananalam6617
Yes. S .జానకి గారి పాటలకు మైమరచిపోని వారుండరు. తేనె పలుకులు ...గొంతులో ఆ శ్రావ్యత అనితర సాధ్యం. Melody songs Queen.
@artchintada158
@artchintada158 Год назад
అమ్మ మీకు శతకోటి వందనములు.. మీ పాటకు అన౦తకోటి వందనాలు... ఇంతకంటే మాదగ్గర మీకు అభినందనలు చెప్పగల భాష తెలియలేదు.. క్షమి౦చు తల్లి.. 🙏
@durgavk9574
@durgavk9574 Год назад
జానకమ్మ పాట అంటే జానకమ్మ పాటే. వారి గొంతు వేరే ఎవరికీ రాదు.❤
@gangikailash5476
@gangikailash5476 Год назад
అవును భూతు పాటల సాహిత్యం కూడా చాలా బాగా పాడతారు బాలుతో కలిపి
@kaipa9982
@kaipa9982 Год назад
జానకమ్మ గారి స్వరానికి తిరుగులేదు.కానీ..ఆమెకు ఎంతో తియ్యని కంఠము ఇచ్చిన దేవుడు,..ఆమెకు ఆయాసం,కూడా ఇచ్చిన సరే, వేలాది పాటలు పాడిన కూడా ,ఆమెను బాధపెట్టిన,ఆయాసం బయటపడలేదు.! సర్వకాల సర్వావస్తలందు ఆమె కంఠం తియ్యదనం ఈశ్వర కటాక్షం!!
@RR6KSR
@RR6KSR 5 месяцев назад
మీరు చల్లగా ఉండాలి.. ఎప్పుడు అయినా మీకు ఇళయరాజా గారికి పాదాభివందనం చేసే అవకాశం కోసం ఎదురుచూస్తూ వున్నాను 🙏🙏🙏మీ పాట బాలు గారి పాట ఇళయరాజా గారి పాట విననిదే నిద్ర పట్టదు నాకు అమ్మ🙏🙏🙏
@Rudrasiva8899
@Rudrasiva8899 9 месяцев назад
జానకి స్వరమ్, ఆ నవ్వు, చిన్ని పిల్లలు గొంతు, శాస్త్రీయ స్వరాలు మాకు ఇష్టం అభిమానం🙏🙏 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@ramanujasurisreeperumbudur32
@ramanujasurisreeperumbudur32 11 месяцев назад
అమ్మ జానకి గారు మీ పాటలు వింటూ ఉంటే కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా ఉంటుందమ్మా చివరి క్షణం వరకు మీరు పాడుతూ ఉండాలమ్మా మీరు మాకు దేవుడు ఇచ్చిన వరప్రసాదిని కలకాలం చల్లగా ఉండాలి
@funclub1046
@funclub1046 11 месяцев назад
8:35
@balaswamy3839
@balaswamy3839 Год назад
అమ్మగారు,మీ పాటలు అంటే నాకు చాలా చాలా ఇష్టం.మీరు ఇంకా ఎన్నో పాటలు పాడాలి మా కోసం
@racha2665
@racha2665 Год назад
సంగీత సామ్రాజ్ఞి మీరు! మీకుండే కష్టాలు ఎవరికి తెలుస్తాయి? ఎంత చక్కగా పాడుతారు! సంగీతం లో సరస్వతి మీరు! నమో నమః!
@sridharkarthik64
@sridharkarthik64 12 дней назад
Janaki Garu. Great singer with greatest heart. 🌻🌻🌻🌻🌻🌻
@DkDk-ek9wm
@DkDk-ek9wm Год назад
Dont cry amma 😢😢😢❤❤ జానకమ్మ.. భారత రత్న అవార్డు కీ అర్హత ఉన్న singers లొ లత జీ, జానకమ్మ, రఫీ sir ❤❤❤
@Ganesh-ju3zy
@Ganesh-ju3zy 9 месяцев назад
What Janakamma said at 6:48 Pls expain in eng
@akkisettivvsatyanarayana6822
@akkisettivvsatyanarayana6822 5 месяцев назад
​@@Ganesh-ju3zyi am singing for my fans still..
@jyothiputti4970
@jyothiputti4970 11 месяцев назад
అమ్మా ❤😂... మీ మంచి మనసుకు జోహార్లు..👏👏👏👏
@konekumar5260
@konekumar5260 Год назад
AMMA you are real legend. You are great trend. No one can beats you. You are in our hearts. Welcome talli.
@prameelahp4256
@prameelahp4256 Год назад
ಅಮ್ಮ ನೀವು ಕನ್ನಡದಲ್ಲಿ ತುಂಬಾ ಹಾಡುಗಳನ್ನು ಹಾಡಿದ್ದೀರಿ, ನಮ್ಮ ಏಳು ಕೋಟಿ ಜನರ ಮನದಲ್ಲಿ ಸದಾ ನೀವು ಇದ್ದೀರಿ,❤❤❤❤ ಸಿನಿಮಾರಂಗ ಇರುವವರೆಗೂ ನಿಮ್ಮ ಹಾಡುಗಳು ನಮ್ಮ ಹೃದಯಗಳಲ್ಲಿ ಶಾಶ್ವತವಾಗಿರುತ್ತದೆ ಅಮ್ಮಾ, ಇದಕ್ಕಿಂತ ಬೇರೆ ಅವಾರ್ಡ್ ಏನಿದೆ ಅಮ್ಮ, ತನು ನಿನ್ನದು, ಈ ಮನ ನಿನ್ನದು ಅಮ್ಮಾ.ಕನ್ನಡದವರನ್ನು ಕ್ಷಮಿಸಿ ಅಮ್ಮ.
@sujathak296
@sujathak296 11 месяцев назад
ఎందుకు సార్....
@Wildwinner485
@Wildwinner485 6 месяцев назад
ఆకాశ దాగే యారో👌👌👌👌 మాలాశ్రీ, రవిచంద్రన్ రామాచారి
@humungous09
@humungous09 9 месяцев назад
ఎంత భోళా మనిషి, ఎంత మంచి అమ్మ.. మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి.
@jyothirmayeekilambi1339
@jyothirmayeekilambi1339 Год назад
అద్భుతమైన కార్యక్రమం అందించిన సాక్షి ఛానల్ వారికి , స్వప్న గారికి కృతజ్ఞతలు.
@Kattar_Hindu1986
@Kattar_Hindu1986 Год назад
Sadaa mee swaraaniki baanisa….. Janakamma. Proud to be born during your era 🙏🙏🙇‍♂️🙇‍♂️
@dinakarjanga6710
@dinakarjanga6710 Год назад
" Atu amalapuram......." and complete contrast "samaja varagamana...." what a versatality madam.....simply hats off.....
@jyothirmayeekilambi1339
@jyothirmayeekilambi1339 Год назад
S.జానకి గారంటే మా కుటుంబానికి అతి సన్నిహితులు. జానకిగారూ నేనెవరో ఇప్పుడు మీరు గుర్తుపడతారా ! మద్రాసులో మన అనుబంధం, ఆత్మీయత గుర్తుకు వచ్చాయి. నేను ఆనాటి మీ ఆడిటర్ V.G.K. Chari గారి అమ్మాయి జ్యోతిని. నాన్న గారు శ్రీవేంకటేశ్వర స్వామి మీద రచించిన పాటలు మీరు మూడు పాటలు ‌పాడారు. ఒకటి పి.బి. శ్రీనివాస్ గారితో కలిసి పాడిన తిరుమల నిత్యసేవల గురించి జయవేంకటేశా జయతిరుమలేశా, వేంచేయవయ్యశ్రీ వేంకటాచలపతీ, పద్మావతీ అమ్మవారి మీద జననీ తిరువేంకటనాధ ప్రియే తిరుచానూరు నివాసినీ‌...నీ పాదములె నమ్మితమ్మ. ఈ పాటలేవైనా గుర్తు ఉంటే ఇప్పుడు మీ కంఠంలో వినాలని ఉంది. నా కూతురు పుట్టినప్పుడు మీరు ఉయ్యాల పాట పాడారు. Unforgettable golden days. Hope vijayalakshmi and her family are fine.
@mandavasrikanth7442
@mandavasrikanth7442 Год назад
S kabuki garantay making prasamgalapadu
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 Год назад
ధన్యులు
@m.revanth6454
@m.revanth6454 Год назад
జానకమ్మ పాడిన ఆ 3 పాటలు మీదగ్గర ఉన్నాయా అండి
@motinm
@motinm Год назад
Namaste Andi.. naa Peru Mohan.. gurthu Pattaraa😊
@raninivas2335
@raninivas2335 Год назад
Ganak.garubrathekey.vnnara
@bhanumathiganta9642
@bhanumathiganta9642 Год назад
నేను కూడా మీకు పెద్ద అభిమానిని ఐ లవ్ యూ అమ్మా ❤❤❤❤❤❤🙏🌹🙏🌹🙏❤️❤️❤️
@bhavani4913
@bhavani4913 11 месяцев назад
అమ్మ శతకోటి వందనాలు మీ స్వరం తో మాకు సేవ జన్మలకి మరిచిపోలేము మీ పాదాలకి వందనాలు.
@mohammedshakilaparvin3609
@mohammedshakilaparvin3609 Год назад
My favourite singer janakamma❤️❤️❤️❤️
@gangasandeep5757
@gangasandeep5757 Год назад
ಹೌದು ಅಮ್ಮ ನೀವು ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಎಷ್ಟು ಹುಚ್ಚು ಅಂದ್ರೆ ಅಷ್ಟು ಹುಚ್ಚು ನಿಮ್ಮ ಹಾಡುಗಳು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಎಷ್ಟೇ ನೋವಿದ್ರು ಮರ್ತ್ಹೋಗುತ್ತೆ 🤗🤗🤗🙏🏻🙏🏻
@kalidassai5608
@kalidassai5608 Год назад
దైవబలం సినిమా లో జానకి గారు & PB శ్రీనివాస్ గార్ల 2 అద్భుతమైన duets ఉన్నాయి - 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
@madalaapparao4180
@madalaapparao4180 11 месяцев назад
జానకమ్మ గారు మీ voice ఒక అమోగం జుంటు తేనెల ఉంటాది అందుకు మీ voice ante నాకు చాలా ఇష్టం
@user-wi2uw6qz6i
@user-wi2uw6qz6i 6 месяцев назад
మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని ఆ దేవుడు నీ కోరుకుంటున్న అమ్మ
@panasareddy6886
@panasareddy6886 Год назад
నిజమైన భారత రత్నలు ఘంటసాల జానకి,సుశీల, బాలు గారలు......సాటిలేని గాయిక శిరోమణి జానకి గారు.
@chinthanagabhushana4631
@chinthanagabhushana4631 Год назад
జానకమ్మ గారు ఏ కులము వారు కొంచెం చెప్తారా
@artisanayurveda
@artisanayurveda 11 месяцев назад
@@chinthanagabhushana4631 All three are Brahmins.
@immadisettyvlpsanthi1503
@immadisettyvlpsanthi1503 11 месяцев назад
అమ్మా.. ఎంత free గా ఎంత ease తో చెప్పారు లైఫ్ లోని కష్టం (ఆరోగ్యం బాగొకపోయినా పాడవలసి రావటం), సంతోషం (ప్రేమ వివాహం), embarassment (అలాంటి పాటలు ఎలా పాడవు అనేటువంటి మాటలు), బాధ (partiality face అవ్వటం).. కానీ అభిమానుల గురించి చెప్పేటప్పుడు మాత్రం ఆర్డ్రం అయిపోయారు.. ❤❤❤❤❤❤
@WsC-ix9qk
@WsC-ix9qk 11 месяцев назад
❤❤S janaki amma dictionary off music world
@kavithapatel1027
@kavithapatel1027 Год назад
అద్భుతమైన గాయని జానకి గారు...
@TrollsKing2.0
@TrollsKing2.0 Год назад
వద్దంటే వినడే పోకిరి 🙏అమ్మ🙏🙏🙏
@HareepriyawM-vl7gc
@HareepriyawM-vl7gc Год назад
Amma, I am a mad fan of your voice. I believe strongly that you are a blessed soul. I cried when you cried. I feel so connected to you Amma.
@sricharan7829
@sricharan7829 Год назад
Easily she made me cry, Assalu Ilaiyaraaja songs lo female version best vi Anni Janaki'amma ki aa tharvatha Swarnalatha and Shreya Goshal ke unnaai She's just got voice mixed with honey totally
@sharadasharada8322
@sharadasharada8322 Год назад
S.janaki is my favourite female singer
@SaradaDhulipala-pb9id
@SaradaDhulipala-pb9id Год назад
Janaki amma meeku dhanyavaadalu 🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@narasimhaludnarasimhalu1565
Evergreen legendary singer janaki Amma forever మీ పాట లేకుండా ఒక్క రోజు కూడా గడవదు
@ranikatta1727
@ranikatta1727 Год назад
Amma janaki garu 🌻🙏🌻❤
@bhaskarpeddireddy3952
@bhaskarpeddireddy3952 Год назад
మేడం...మీరు భక్తి పాటలు పాడితే వినేతపుడు మేము స్వర్గంలో విహరించినట్లు ఉంటుంది....💐💐💐💐💐
@princesssamaanvitha555
@princesssamaanvitha555 Год назад
అమ్మ మీరు పాటలు అన్న పదానికి వన్నె తెచ్చిన మహనీయులు అధిపతులు.
@Umapathy1964
@Umapathy1964 Год назад
Janaki Amma is the only singer in the entire music world who can sing like Latha ji. May God give you good health and peace. Respect and good wishes from Chennai
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Год назад
YOU ARE Wrong..P.Suseelamma is THE BEST SENGER,BEST VOICE than peela gonthu latha and s.janakamma..
@artisanayurveda
@artisanayurveda 11 месяцев назад
@@chadaramjaganmohanrao3393 LOL 🤣
@sav3nad
@sav3nad 6 месяцев назад
What??????????
@jayasreerajdarkhanpet2611
@jayasreerajdarkhanpet2611 Год назад
That work ethic is amazing❤🎉
@kaspakavitha1648
@kaspakavitha1648 Год назад
జానకమ్మ 💞💞💞🙏
@ganapathisantoshkumar2925
@ganapathisantoshkumar2925 Год назад
Janaki Amma Voice forever 😍😍😍
@NeerajKumar-iu9gd
@NeerajKumar-iu9gd Год назад
Really great Janaki Amma garu❤👏🙏
@veerendranathalthi7082
@veerendranathalthi7082 9 месяцев назад
Great singer, Janaki Amma you have always longlife.we are keep in prayer about your health.
@damodarsai8797
@damodarsai8797 11 месяцев назад
True,I am one of your Fan Janaki amma🙏
@jagannadhveluvarti
@jagannadhveluvarti Год назад
YES, REALLY CORRECT.
@prabhakarnarayanareddy9592
@prabhakarnarayanareddy9592 9 месяцев назад
Amma, u r the greatest singer of all times. I am the biggest fan of yours. I am from blore and always listen to your old Kannada songs.
@mallepulaa
@mallepulaa Год назад
శంకరా బరణం....సమాజవరగమన.. ఎన్ని సార్లు విన్నానో నేను అస్సలు
@varanasylalitha444
@varanasylalitha444 Год назад
u r a great legend amma...love u soo much ❤❤❤❤❤
@mallikharjunarochintamanen9087
@mallikharjunarochintamanen9087 11 месяцев назад
జానకమ్మను ఒక దేవతమూర్తి గానే భావిస్తాము. గొప్పసింగర్. అన్నిటి కంటె గొప్ప మానవతా మూర్తి. ఆమెను చూడటం, తలచుకోవటం అదృష్టం. ఆమె ఒక మహాతల్లి.
@gvmusics0713
@gvmusics0713 3 месяца назад
అమ్మ మీరు నిజమైన కళాకారులు గాయనీ మణులు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@moulabasha9464
@moulabasha9464 4 месяца назад
Love amma Mee pata వింటుంటే అన్ని మరిచిపోవచ్చు....అంతా బాగుటుంది.
@rajasrianantavenkata198
@rajasrianantavenkata198 5 месяцев назад
Great amma meeru satakoti vandanaalu🙏🙏🙏🙏
@kaipa9982
@kaipa9982 Год назад
అమ్మా జానకమ్మ..మీకు పద్మశ్రీ లు,పద్మభూషణ్,విభూషణ రాలేదనే బాధ ఎందుకు, అయిదు భాషల శ్రోతల కోటి హృదయాల ల్లో శాశ్విత స్థానాన్ని పొందారు..అదేమాకు చాలు!. వేరే అవార్డులు వెంటపడలేదు, అవి...మనవెంట పరిగెత్తి రావాలి!
@dineshkumar5595
@dineshkumar5595 Год назад
Padma award istanannapudu aavida refuse chesaru....Recognition LATE aipoindi ani
@vidyavathithotalu6679
@vidyavathithotalu6679 Год назад
Wonderful voice and amazing lady 🙏🥰🙏
@GGovardhan99
@GGovardhan99 7 месяцев назад
అమ్మ మీ దర్శనం నాకు లభిస్తే మీకు పాదాభివందనం చేయాలని వుంది..మీ వీరాభిమాని నేను..దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్నీ ప్రసాదించాలని కోరుతున్నాం..🙏🙏🙏🙏🙏
@pallatimanohar4489
@pallatimanohar4489 Год назад
మాతృ సమానులైన మీకు పాదాభివందనం ఏ పాటైనా ఎలాంటి పాటైనా పాడగలరూ.
@ygcg8696
@ygcg8696 Год назад
S Janaki is an ultimate play back singer blessed with melodious voice and versatile singing capabilities ! She has said her most difficult song was from a Kannada movie by name Hemavathi. The song is .. Shiva Shiva ennadha naalige yeke ! She did this song while suffering from Asthma ! Amazing talent and commitment ! Please watch on RU-vid and hear the song to know the challenge she has faced ! Mind blowing ! She did Bhaava-Gayanaabhinaya required for play back singing and that too standing still ! 😍🙏
@udayarajuluambooru1439
@udayarajuluambooru1439 Год назад
Bplo
@shamsundar1245
@shamsundar1245 11 месяцев назад
S janaki is the only one versatile female play back Legend singer in the entire universe...with her voice.. We cannot even compare her to others.. Kannada film flourished bcos of Janakiyamma.. Even she has sung more songs in Malayalam films other than Telugu & tamil.. and other Indian languages.... Iam an adorant fan of janaki since my childhood... My only ambition is that i want to have her blessings before i die... I want to have the goddess saraswathi divine blessing..
@hemanth7119
@hemanth7119 11 месяцев назад
మనందరి అమ్మ యస్.జానకి గారు ఆలపించిన గీతాలను ఎప్పటికి మరచిపోలేము.
@suryanarayanamurtyyellajos9590
Janaki Amma is simply Marvelous singer A very rare Gem
@Sanatana800
@Sanatana800 Год назад
అమ్మ ప్రేమ మీలో అనుక్షణం కనిపిస్తుంది ❤
@sujathak296
@sujathak296 11 месяцев назад
అక్షర సత్యం అండి
@karrinarasimha5055
@karrinarasimha5055 24 дня назад
బంగారుతల్లి ❤️❤️❤️❤️❤️
@knageswararao9374
@knageswararao9374 Год назад
You are a great great singer Smt.S.జానకమ్మ !🎉🎉🎉
@prasadyelleti5265
@prasadyelleti5265 Год назад
అమ్మా మీరు నిండు నూరేల్లు ఆయురారోగ్యాలతో ఉండాలమ్మ జానకమ్మా
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 9 месяцев назад
S janaki Amma Indian lover girl
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 9 месяцев назад
S janaki Amma my heart ❤️💜
@chandanayeruvaka2204
@chandanayeruvaka2204 11 месяцев назад
Anthapuram - Suridu Puvva was song, where I am became very much attached to her voice. Long Live Janakamma garu. Naa Aayishu kuda posukoni :). You deserve for that
@raja41469
@raja41469 5 месяцев назад
అమ్మా నాకు మీపాటంటే ప్రాణం. మీరు ఇలాగే పాడుతూనే ఉండాలి❤
@prabhakarkmv4135
@prabhakarkmv4135 10 месяцев назад
"Pagale vennela..." song was so famous in local archestra programnes in my school days !
@gsk747
@gsk747 7 месяцев назад
సాక్షీ tv channel లో ఇలాంటి ఒక్కటే మాత్రమే నీతి నిజాయితీ గా శిపిస్తారు, but political గా ఈ tv Asaakshi tv గా షుపిస్తారు 😢😢
@truedream1934
@truedream1934 Год назад
Ma Amma 🕉️🌼🙏🌼🕉️
@narasammakv7071
@narasammakv7071 5 месяцев назад
అమ్మా జానకమ్మ గారు వెయ్యి సంవత్సరములు జీవించాలమ్మ మీరు సహాజ చావుకు చెల్లు చీటి. నేను మీ ఫ్యాన్ ని కామిశెట్టి వెంకట నరసమ్మ (కన్నాంబ)
@SonOf-od3wo
@SonOf-od3wo Год назад
Spb.చాలా సాయం చేశారు
@siddusiddu6359
@siddusiddu6359 Год назад
Im also ur biggest fan .
@Jai_vajradehi
@Jai_vajradehi 8 месяцев назад
Amma talli saraswati Maatha putri saraswati devi swarupini niku na shatakoti vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srishtiphanikumar1649
@srishtiphanikumar1649 4 месяца назад
Janakamma Garu legend of legend of legends🙏
@munnavilak1375
@munnavilak1375 11 месяцев назад
యస్. జానకమ్మ పి.సుశీలమ్మ. చిత్ర వీరిరువురి పాటలు అజరమం
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Год назад
S Janaki garu meedi unique voice.
@hemmanurgopinath4802
@hemmanurgopinath4802 Год назад
Amma meeru evegree singer
@malleshwariitharaju3550
@malleshwariitharaju3550 6 месяцев назад
🙏🙏🙏 అమ్మ మీ ముందు ఒక్క పాట పాడే అవకాశం వస్తే నా జన్మ ధన్యం . నా కన్న తల్లి పై నుండి దీవిస్తుంది.🙏🙏🙏🙏😭😭😭😭😭
@prabhakarkmv4135
@prabhakarkmv4135 10 месяцев назад
బాబోయ్! 🎉జానకి గారు terrific! 🎉❤
@malapatirajyalakshmi8248
@malapatirajyalakshmi8248 Год назад
Balu kanna great voice legend ammagaru
@RamuRamu-bn8wo
@RamuRamu-bn8wo Год назад
Love you amma❤❤❤
@satyanarayanayeligeti3479
@satyanarayanayeligeti3479 Год назад
Janakamma meeku padabi vandanalu
@ambadaskethavath9739
@ambadaskethavath9739 29 дней назад
Super maa
@rajugummadirajugummadi1730
@rajugummadirajugummadi1730 Год назад
My favourite
@Wildwinner485
@Wildwinner485 6 месяцев назад
చిరంజీవి, సిల్క్ స్మిత గుండా సినిమా లో ఓ గుండెలు తీసిన బంటు ఆ పాటలో జానకమ్మ ఎక్సప్రెషన్స్ నాబుతో న భవిష్యత్
@Hypocritial
@Hypocritial 6 месяцев назад
Koti Koti 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 for Janakiamma
@nookrajlucky9400
@nookrajlucky9400 6 месяцев назад
ఎస్ జానకమ్మ ❤❤❤❤❤❤❤
@sobhayadav4047
@sobhayadav4047 Год назад
Iam also your fan mam❤
@yuvakumar7963
@yuvakumar7963 10 месяцев назад
ಭಾಷೆಗೆ ಮಿಗಿಲಾದ ಭಾವವೇ ಹಾಡು. ಕಂದ ಆಲಿಸೋ, ತಾಯಿ ಹಾಡೋ ಲಾಲಿ ಹಾಡಿಗೆ ಯಾವ ಭಾಷೆ? ನಿಮ್ಮ ಲಾಲಿ ಹಾಡು ಕೇಳಿ ಬೆಳೆದ ನಮಗೆ ನೀವೆಂದಿಗೂ ಪ್ರೀತಿಯ ಅಮ್ಮ🙏💕🌹💕🙏💕
@jagdishv3951
@jagdishv3951 Год назад
Amma You deserve Bharat Ratna ❤
@lakshmiravipati2356
@lakshmiravipati2356 11 месяцев назад
Sweet voices meeru enka enka padali.
Далее
это самое вкусное блюдо
00:12
Просмотров 1,9 млн