#Raitunestham #Terracegarden
గుంటూరు నగరం కొత్తపేటకు చెందిన లక్ష్మీ పద్మావతి - డా. శ్రీనివాస రావు దంపతులు... తమ 7 అంతస్తుల బిల్డింగ్ పై అన్ని ఆహార పంటలతో చక్కని టెర్రస్ గార్డెన్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఆకు కూరలు, కూరగాయలు, పూలు, పండ్లు, ఔషధ మొక్కలను పూర్తి సేంద్రియంగా పండిస్తున్నారు. ఖాళీ సమయాల్లో మొక్కల మధ్య సేదతీరుతు మంచి మానసిక ఆరోగ్యాన్ని పొందుతున్నారు. నగరాల్లో స్వచ్ఛమైన గాలి కరువైందని.. ఇంటిపై చిన్న మొక్కలతో ఏ తోట ఏర్పాటు చేసుకుంటే.. కావాల్సినంత ఆక్సిజన్ అందుతుందని.. ఊపిరితిత్తుల నిపుణులైన డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Terrace Gardener Lakshmi Padmavathi
Kanumuri hospital terrace garden
Terrace Garden
Terrace Gardener
Terrace Gardens
Roof Garden
Kitchen Garden
Balcony Garden
Home Crops
Terrace Gardeners
Organic Terrace Gardeners
Low cost terrace garden models
Terrace Garden Models
Hyderabad Terrace Gardens
Vijayawada terrace gardens
Guntur Terrace Garden
Rythunestham Terrace Garden
Rythunestham Videos
Raitunestham Videos
Rythunestham in telugu latest
23 июл 2021