Too good bindu garu.nakaithe oka 10 Varieties dhaka bale nachayi... So very tempting ee plants anni.polam lo vese tappudu emem konnaro video tiyandi vilaithe
నమస్తే బిందు గారు.....చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ...వీడియో చాలా బాగుంది....ఓల్డ్ ఐస్ గోల్డ్ అన్న పద్దతిలో మనం బాక్ అవుతున్నాం.......ఈ మీన్ ఆర్గానిక్.....మీలాగే ప్రకృతి కి దగ్గరగా జీవించాలని నా ఆశ...నేను తినే ప్రతి పండు ఫలం నా ఆర్గానిక్ ఐ ఉండాలి అని నా కోరిక. Goat + Organic hens + fish pound and rabbits ni mi farm lo start cheyandi ....Little bit capacity tho. We all like you Madam.👏👌
Chaala thanks Bindu garu, hope to see more videos like this. Nursery owner chaala baaga matladutunnaru very respectable and gentlemen. I'll go visit this place soon.
Last few videos nunchi meeku comment cheddham anukuntunnam but cheyala. this is the right video for that we feel. Mee 15 mins videos 2 mins lo ayipothay so 30 mins is never a lengthy one. Thanks Bindu garu
I felt very happy visiting your nursery Kalpana garu... you all really made me feel very comfortable. Thank you so much for that... and pls say Hi to Jagan for me 🤗🙏
బిందు గారు మీ తరఫునుంచి ఏమైనా డిస్కౌంట్ అడగాల్సి ఉండండి మీరు మా లాంటి వాళ్ళు కొనుక్కోవాలంటే మాది ఆంధ్ర అండి ప్రకాశం డిస్ట్రిక్ట్ నర్సరీలో మొక్కలు ఐతే చాలా బాగున్నాయండి మా సైడ్ అయితే మాకు దొరక వండి ఇన్ని రకాల పండ్ల మొక్కలు అది గాక ఆ నర్సరీలో స్పెషల్గా బస్సు ద్వారా కూడా పంపిస్తా అన్నారు 🤗 నాకు చాలా సంతోషం వేసింది నేను కొన్ని మొక్కలు బల్క్ ద్వారా తీసుకోవాలని అనుకుంటున్నాను అందుకే రేట్లు కూడా అడుగుతున్నాను టోటల్గా వీడియో చాలా బాగుంది నర్సరీ ది😊
hii Bindu akka vlog chaala Hai ga prasantham ga vundi ni vlogs chuste manasu ki happy ga vuntundi enni plants thelustayo ni videos Valla super akka 🥰🥰🥰😘😘
Hi Bindu garu 🙏, manaku near very beautiful Narsary interduce chesaru tnq very much, mee vedioes chusthu untanu, meeru untunna place plz,, memu undedhi Neredmet
Bindu garu ma time waste avvakudadu ani pick chesi vedios Pedtunna annaru.. Nenu 2019 nundi mimmalni follow avtunna Meerente chala abhimanam naku God bless you abundantly
Excellent explanation by the owner and surprised to know somany verieties of fruiting plants which plant lovers to feel like visit the place and I am going to visit the place shortly