మేడం మీరు చెప్పేది చాలా బాగుంది చెయ్యచ్చు కానీ ఆల్రెడీ ఇప్పటికే మార్కెట్ లో చాలా మంది కొన్ని సంవత్సరాలు గా చేస్తున్నారు....నేను స్టార్ట్ చేసి ఆపేసాను ఎందుకంటే ఎవరి దగ్గరికైన వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఇలా చాలా మంది వస్తున్నారు.అని ఇలా ప్రతి దానికి చాలా చాలా కాంపిటేషన్ వుంది మేడం మీరు చెప్పినంత ఈజీగా రోజుకి 1000 రూపాయలు సంపాదించటం కష్టం మేడం
హాయ్ అక్క మీరు చెప్పే వర్క్ ఎవరూ ఇస్తారు.... మేము దీనికి ఎలా అప్లై చేయాలి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి....... కొంచెం డీటైల్స్ చెప్పండి ప్లీజ్ అక్క అలాగే ఈ మెసేజ్ చూసాక తప్పకుండా రిప్లై ఇవ్వండి అక్క... మాకు పని చాలా ముఖ్యం దయచేసి ఎలా కాంటాక్ట్ అవ్వాలో అవన్నీ ప్లీజ్ డిటైల్డ్ గా రిప్లై ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అక్క
ఓకే సిస్టర్ మెసేజ్ చేశారు కదా నాకు.నేను కూడా మెసేజ్ చేస్తాను ఓకే సిస్టర్ ఆ సారీ మీకు వద్దు అనుకుంటే రిటర్న్ పెట్టండి నేను అమౌంట్ పే చేస్తాను మీకు ఓకేనా అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇప్పిస్తాను ఓకేనా డోంట్ వర్రీ