😋నోరూరించే "ఆలూ మషాలా రోల్స్ "! 😊 ఎవరైనా మంచి క్షణాలు అంటూ డైరీలు రాసుకుంటే అందులో ఇలాంటి గొప్ప రుచులు తిన్న అనుభూతులు కూడా ఉంటాయి... ఇలాంటి రుచికరమైన "ఆలూ మషాలా రోల్స్ " చేసుకోవడం ఒక గొప్ప మంచి ఆలోచన! .....రుచికరమైనవి,ఉత్సాహం పెంచేవి అయితే ఇంకా గొప్పగా అనిపిస్తుంది
నేను ఈ video చూసి same ఇలాగే try chesa కాకపోతే గోధుమ పిండి లో ధన్యాల పొడి, మసాలా వేసాను మొత్తం టేస్ట్ మారిపోయింది. అందుకే వీడియో లోయేలా చేశారో చేశారో అలాగే చేయాలి.
Nenu try chesanu Ashwini garu but stuffing oil loki vachindi nenu last lo podi pindi veykunda ottanu rolls anduku antaru plzz reply but taste bagundhi koni matram stuffing ala oil lo vachesindi 😢
🌑"చిరునవ్వుల జల్లులు తెచ్చి చిరకాలం గుర్తు ఉండే "ఆలూ మషాలా రోల్స్"!..వీటి రుచిని ఇష్టపడినవాళ్ళు,చూడగానే ఒక్కసారిగా ఆనందంతో చిరునవ్వు చిందిస్తారు! 🌑ఇలా ఇష్టపడి చేసుకుంటే ఈ స్నాక్స్ కళ్ళముందు మరింత అందగా కనపడతాయి! పొగిడితే పోయేదేముంది, మరన్ని మంచి రుచులకోసం ఎదురుచూడవచ్చు...🌑"ఈర్ష్య"పడేవాళ్ళను ఏడవనిద్దాం అంటూ బయటకు చెప్పకుండానే మన స్వేచ్ఛను ప్రకటించుకోవచ్చు!😊
@@saraswati2710 : : 🙄మీకు ఏం అర్థమయ్యిందో? 🤔వాటాలు?? (😊 మా ఫ్రండ్స్,బంధువులు ఈ కామెంట్స్ చదువుతారు కాబట్టి కొన్ని సందర్భాలలో వాళ్ళను ఉత్సాహపరచడానికి కామెంట్స్ లో కొన్ని మంచి మాటలు చెపుతాం.🥰.)