అద్భుతంగా చేసారు! చూసినవాళ్ళు సులభంగా ఎంతో రుచికరంగా ఈ స్వీట్ తలచిన క్షణం చేసుకోవచ్చు! ఇల్లు దాటే పనిలేదు...ఇంకొకరి సహాయం అవసరం లేదు... కష్టం అనేది లేకుండా ఇష్టంగా ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకోవచ్చు
Super😊"చూసాం! చెయ్యాలి అనుకున్నాం..చేసాం...ఇక ఆలోచించే సమయం లేదు.. అందరికీ ఈ స్వీట్ తినిపించాలి " అని గొప్పగా ఈ స్వీట్ గురించి చేసినవాళ్ళు అందరికీ గొప్పగా చెప్పుకుంటారు....ఇరుగు-పొరుగు-వారు ఇరుకు సందుల్లో ఉంటున్నా,ఈ స్వీట్ గురించి తెలుసుకుంటారు... వెంటనే ఈ స్వీట్ చేసుకుంటారు😊
Avnu. Paiga baking lo salt vesinattu milk lo salt veyyakoodadu kooda antaru. Recipie nijamga chala baagundi. Kani honey and salt+ baking soda in milk is not good for health.
It is basbousa recipe. We bake it like cake. She modified Basbousa sweet for pan. No need to use honey and don't heat honest. Add sugar or sugar syrup..