ఇండియా కప్పు గెలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాము అక్షర పటేల్‌కు బూమ్ రాకు పాండ్యా కు సూర్యాకు కెప్టెన్ రోహిత్ కి సభ్యులందరూ ఈ ఘనత దక్కుతుంది దక్కుతుంది ఈ 15సభ్యులు ఏ ఒక్కరిని తీసి పడేయాలి అందరూ వారి శక్తి కొలది ఆడారు కృషి చేశారు
ఒక ప్రక్క kohli దూకుడు గా ఆడుతున్నపుడు రోహిత్ ఆచితూచి ఆడితే బాగుండేది, ముగ్గురు spinners అవసరమా...paast బౌలర్ ఉంటే బాగుండేది, కప్పు మనకు అందించిన హీరోలు ఖచ్చితంగా kohli,bumra, axar,kuldeep, hardhik, suryakumaar అన్నిటికీ మించి గొప్ప batter గా ఉత్తమ నాయకుడిగా రోహిత్ జట్టును నడిపించే తీరు అమోఘం,వీళ్లందరు కు BIG SALUTE. jay bheem
వెంకటేష్ గారు మీ అంచనాలు తారు మారు చేస్తూ టీం ఇండియా T20 WORLD CUP WINNER 2024 🏆🏆🏆 మీరు ఇండియా టీం ప్రకటించి నప్పుడు మీరు వీడియో చేశారు ఈ టీం కప్ గెలవదు మాకు నమ్మకం లేదు దొర అని పెట్టారు
ఒక దశలో నాలుగు వికెట్లు పడిపోయాయి అప్పుడు విరాట్ కోహ్లీ బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ ఆడడం అందుకు అక్షయ పటేల్ కూడా సహకరించడం బూమ్రా బౌలింగ్ పాండ్యా బౌలింగ్ సూర్య కుమార్ యాదవ్ పట్టిన గ్యాస్ అత్యద్భుతం కానీ సూర్య కుమార్ యాదవ్ కొన్ని పరుగులు చేసి ఉంటే ఇండియా 200 అవుతుండే విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఇన్నింగ్స్ తో అందరి కలయికతో ఇండియా వరల్డ్ కప్ సాధించింది గ్రేట్ ఇండియా
RoKo 🥺🏆🥇💙 Jadeja also retires 💙🥇 Dravid 🥺💙🥹🏆 Boom, Hardik, Surya, Kuldeep, Pant, Arsh, Axar 🇮🇳 SA Lost but not disgraced 🇿🇦💚 and you said Nepal and Afg among new and old teams respectively. Forgot to add USA in New teams list.
ఈ World Cup చిరస్మానియమైన అధ్భుత విజయంతో 2023 ఫైనల్ మ్యాచ్ ఓడిపోయిన బాధ నాతో పాటు అందరికీ ఆ బాధ పూర్తిగా పోయి చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే ఈ World Cup చాలా స్పెషల్✊ జయహో భారత్✊ Congratulations💐 team INDIA✊ కోచ్ రాహుల్ ద్రావిడ్ సార్✊ ROKO✊
Tight slap for Mumbai indians owners & management for removing captaincy from greatest leader Hitman rohit sharma ... ilanti selfless leader ni ghoram ga avamanincharu anduke ee year last position lo MI undhi & rohit thana leadership lo india ki t20wc techadu... God's plan baby❤.. Kudos to Hitman rohit sharma ❤
Indian Cricket has improved after IPL tournaments along with Ranji Trophy. IPL gave chance to play with players of International standards. It improved general Competency of all players which helped in their winning ICC T20 World Cup
No no..go for kxip..bcz they have all resources..but execution fails..so need a one talented player and captain..once observe kxip history from begining..always having good team but not up to the results
Phasres Last 5 over s changed the game congratulations India its my opinion. All players play ed big role to get cup 😊😊 <a href="#" class="seekto" data-time="801">13:21</a>
అభిషేక్ శర్మ ప్రభ్ సిమ్రాన్ సంజూ శాంసన్ నితీష్ కుమార్ రెడ్డి రియన్ పారాగ్ రమన్ దీప్ సింగ్ వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణో శివం మావి ఖలీల్ అహ్మద్ మహ్మద్ సిరాజ్