Тёмный

ఇంతకీ నాకు దృష్టి తగలకుండా ఏం చేస్తాను❤️ 

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 97 тыс.
50% 1

మనం మరచిపోతున్న సదాచారం గుర్తు చేస్తూ ఈ వీడియో మీకోసం🚩

Опубликовано:

 

4 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 390   
@Govindaseva
@Govindaseva 6 месяцев назад
ru-vid.comyeUkYam6VQY?si=ihWNv4ZPceQ886hY
@bhavanidevi1653
@bhavanidevi1653 6 месяцев назад
Periods 3rd day ninchi Bhagavad Gita chadavacha
@lak7827
@lak7827 6 месяцев назад
​@@bhavanidevi1653NO 5TH DAY AFTER HAIRWASH
@bhavanidevi1653
@bhavanidevi1653 6 месяцев назад
Tqu fr information
@supriyavemanaboina6895
@supriyavemanaboina6895 5 месяцев назад
Amma metho matladalli amma
@vanikonijeti895
@vanikonijeti895 6 месяцев назад
అమ్మకు శుభోదయం, అమ్మ భోజనం చేసేటప్పుడు నియమాలు వివరించండి పూర్వ కాలం లో భోజనం ఎలా బుజించేవారు తెలియచేయండి 🙏🙏🙏
@shireeshach5394
@shireeshach5394 6 месяцев назад
అమ్మ సత్య...... ఏమి లేకుండా ప్రశాంతంగా ఉన్న ద్రుష్టి దోషం ఉంటుంది. .....
@jaitg9588
@jaitg9588 5 часов назад
అమ్మా నా భార్య మీద నా కుటుంబ సభ్యులు చాలా ద్రిష్టి పెట్టారు కానీ నా భార్య అస్సలు ఏవ్వరీని ఏమీ అనదు ఇంకా చాలా చాలా ద్రుష్టప్రయెగాలు చేసారంట నేను చాలామంది ని నమ్మీ ఏవేవో ఏవేవో పూజలు చేపించాను కాని నా భార్య ని సంతోషం చూడలనుకోవడం తప్పా ? పరిష్కారం తెలుపగలరు 🙏
@hemalathamodekurthy9507
@hemalathamodekurthy9507 6 месяцев назад
సోదరి సత్యభామ గారికి శుభోదయం...మీ మాటలు అక్షర సత్యాలు.
@dhanunjayb
@dhanunjayb 6 месяцев назад
నల్లపూసల ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించారు ధన్యవాదములు మేడం
@p.ramalakshmi3608
@p.ramalakshmi3608 6 месяцев назад
సత్యభామ గారు శుభోదయం నేను కూడా ధరిస్తాను మీరు చెప్పాక దాని పరమార్థం తెలిసింది జై శ్రీ రాధే కృష్ణ 🌹🙏🌹👌🙏🚩🙏
@designervenum5129
@designervenum5129 6 месяцев назад
Rebel సత్యభామ గారికి నమస్కారం 🙏. మీరు జాగృతపరుస్తున్న విధానం అభినందనీయం..🎉
@Praveen.612
@Praveen.612 6 месяцев назад
శుభోదయం అక్క మీరు ఒక్కొక్కళ్ళకి చు చుఇస్తున్నారు మీరు ఇలాగే ముందుకు వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని ఆడది అంటే ఆదిపరాశక్తి అని నిరూపిస్తున్నారు మీ వాదన గట్టిగా వినిపిస్తున్నారు మీ ఛానల్ ని ప్రతిరోజు ఫాలో అవుతున్నాను మీరు ఇదే పట్టుదలతో ముందుకు వెళ్ళండి మీలాంటి వాళ్లు 10 మందికి ఆదర్శం కావాలి థాంక్యూ సో మచ్ అక్క మై బెస్ట్ ఫ్రెండ్
@shireeshach5394
@shireeshach5394 6 месяцев назад
అమ్మ నల్ల బట్టలు వేసుకోవడం గురించి కూడా తెలియజేయండి అమ్మ
@ChallaSabitha
@ChallaSabitha 6 месяцев назад
Avunu amma
@j.ushaswani3557
@j.ushaswani3557 6 месяцев назад
మా నానమ్మ గారు కూడా ఎప్పుడు నామం పెట్టుకొన్నారు చాలా బాగుంటారు మా నానమ్మ గారు
@satyagowriballa7913
@satyagowriballa7913 6 месяцев назад
పట్టీలు పెట్టుకో వడం మానేసారు...ఒక కాలికి నల్లదారం కట్టుకోవడం ఫ్యాషన్ ఐపోయింది
@satyavani5925
@satyavani5925 6 месяцев назад
Idi nijamenandi. Anta fashion
@duddasathyamsathyam
@duddasathyamsathyam 6 месяцев назад
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం
@pavanialbums
@pavanialbums 6 месяцев назад
Thanku soo much అమ్మ 🙏🏻 చాలా రోజులు కింద నేను అడిగాను...నరదృష్టి కి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు 😢 ఇంకా మేం మంచిగా ....దేవుడిని నమ్ముకుని వుంటే ... మాకు తగులుతుందా? ఇంకా దేవుడు అడ్డుపడడా?
@viprasree3037
@viprasree3037 6 месяцев назад
నారాయణ ఇస్ బ్లాక్ మన పాపాలు తీసుకుంటాడు ఆందుకీ
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 6 месяцев назад
జై హింద్ జై శ్రీ రామ్ 🙏🌹
@p.ramalakshmi3608
@p.ramalakshmi3608 6 месяцев назад
అమ్మా ఏకాదశి స్టోరీ ఒక మహాత్ముని కథలు చెప్పండి జై శ్రీ రాధే కృష్ణ 🌹
@jaganmohanvandana430
@jaganmohanvandana430 6 месяцев назад
చాలా బాగా అర్ధమైన విధంగా వివరించారు మీరు చాలా మంది చెప్పారు కానీ ఇంత బాగా వివరించి చెప్పలేదు 👏
@sravanthipothnak6302
@sravanthipothnak6302 6 месяцев назад
Jai sri ram🙏🙏🙏🌹🌺
@poornachandrarao9375
@poornachandrarao9375 6 месяцев назад
good video. నా చిన్నతనంలో ఒకప్పుడు అందరూ తిరుపతి నుండి కాశీ దారమును చేతికి కట్టుకునేవారు ఇప్పుడు అది కూడా కట్టుకోవడం లేదు జైశ్రీరామ్
@Rupa_sri_chanel02
@Rupa_sri_chanel02 6 месяцев назад
సూపర్ గా చెప్పారు మేడం గారు మీరు చెప్పిందంతా పాటిస్తున్నాము
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 6 месяцев назад
నరుల దిష్టికి నల్లరప అయినా పగులుతోంది ధనం సంపాదించిన ఈంటిలో యజమని పైన శ్రీ మరియు పిల్లలు.చిన్నపిల్లలు నల్లని బొట్టు మోకంపైన పెడతారు ఆడవాలు నల్లపూజలు మెడలో బంగారం కాసు.కొన్ని బంగారు పు సాలు మెడలో వేస్తారు.కట్టుక మెడమీద కళ్లమీద చిన్న చుక్క ఆడవాలు వేస్తారు.
@gowrim6465
@gowrim6465 6 месяцев назад
సత్తి మామ అమ్మగారికి కోటి వందనాలు చాలా మంచి విషయం చెప్పారు అమ్మగారు నాకైతే చాలా చాలా నచ్చింది మీరు చెప్పింది అంతా నేను పాటిస్తాను నాకైతే చాలా ఇష్టం మీరు చెప్పేది మీ మాటలు అని నాకు చాలా ఇష్టం అలాగే ఇది చాలా మంచి విషయం చెప్పారు నేను కూడా నల్లపూసలు వేసుకుంటాను కానీ మా మేము కూడా నల్లపూసలు అనే మేము మంగళం వేసుకొని ఉన్నాము అది మా గుండె దాకా ఉంటుంది కానీ ఇప్పుడు మీరు చెప్పేది మా గొంతు వేసుకోవాలని చెప్పినారు మేము కూడా అక్కడే చేసుకుని చేసుకుంటాము చాలా మంచి విషయం చెప్పారు మీకు కోటి కోటి ధన్యవాదాలు అన్నగారు ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను అమ్మ❤❤❤❤
@anithavugga1214
@anithavugga1214 6 месяцев назад
Enni roju patenchaledu eppudu thappakunda patisthanu👍👌👌
@saradapothireddy3678
@saradapothireddy3678 6 месяцев назад
సత్యభామ గారుచాలా బాగా చెప్పారు మాకు ఎప్పుడు ఇలాగే అనిపిస్తుంది కుటుంబంలో కొద్దిగా బాగా ఉన్నా అనేసరికి ఏదో ఒక సమస్య మాకుటుంబం మీద నరదిష్టి ఎక్కువ అనుకునేవాళ్ళం నాకు నల్లపూసల పెద్దదిగా ఉంది పంక్షన్లకు వేసుకొంటాను డైలి వేసుకోను మీరు చెప్పారు కదా చిన్నది చేయించి వేసుకుంటాను👍👍👍👍👍
@mandhadisurendhar8238
@mandhadisurendhar8238 6 месяцев назад
Avunu amma ma Vallukuda adustunnaru nenu anubhavistunnanu amaa😭🙏🙏🙏
@TeluguGuru-md9jy
@TeluguGuru-md9jy 6 месяцев назад
Anni nijaalu vunnadi vunnattu chepthe janalaku nachadam ledu..👍👌👏
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 6 месяцев назад
చాలా ధ్యాంక్స్ అక్క మంచి మాట చేపారు నేను పాటిస్తా❤🌹🌹🌹🌹🌹
@rambalasaraswati870
@rambalasaraswati870 6 месяцев назад
Akka meru nenu bhadalo vunnapudu me vedios valla naku manasu antha positive ga aiepothundi..meru cheppe vishayalu nakosam kannayya chepthunnatte anipistundi..thank you so much akkayya garu
@durgak9122
@durgak9122 6 месяцев назад
మీరు చెప్పింది నిజమే అలాగే మనసులో అనుకుని పికి మాత్రం మనకు లేనిది ఎదిన వుంటే అడి లేదుగా అని కామెంట్స్ .అసూయకు పరాకాష్ట ఇది.అందరికీ అన్నీ వుండవు అనే సత్యం తెలియదు వీళ్ళకి
@rahulgodisela-xx5nu
@rahulgodisela-xx5nu 6 месяцев назад
Ok sister nenu vasukutanu naku chala estam
@nagaramani6973
@nagaramani6973 6 месяцев назад
❤మన పూర్వికుల ఆచారమే మనకు సదాచరం...
@Meena55708
@Meena55708 6 месяцев назад
చాలా బాగా చెప్పారు అక్క 🙏
@sudharanibachu9194
@sudharanibachu9194 6 месяцев назад
Avunu mam nijam chepparu
@gundusunny2857
@gundusunny2857 6 месяцев назад
చాలా సంతోషం అక్క నాకు విలువయిన సమాచారo ఇది. జై శ్రీరామ్ ❤.
@natureoftheworld67
@natureoftheworld67 6 месяцев назад
Hare krishna Hare Rama 🙏 💐
@vrmyenumulapalli
@vrmyenumulapalli 6 месяцев назад
Jai Shree Ram
@deevenamanda7549
@deevenamanda7549 6 месяцев назад
శుభోదయం మా చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు 🙏🙏
@gayatridevikasa9210
@gayatridevikasa9210 6 месяцев назад
Jai shree ram...Jai shree krishna 🙏🙏🙏🙏🙏
@keerthiramya12
@keerthiramya12 6 месяцев назад
Hare krishna❤
@VanivardhanGardenAndVlogs
@VanivardhanGardenAndVlogs 6 месяцев назад
మీరు చెప్పిన విదానం చాలా బావుంది మేడమ్ నల్లపూసలు గురించి మాకు తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు 🙏🏻
@narasimhavemula6591
@narasimhavemula6591 6 месяцев назад
వందేమాతరం 🙏
@GodIsEverPowerful
@GodIsEverPowerful 6 месяцев назад
అందుకే, నేను నల్లద్దాలు పెట్టుకుంటాను.
@tirumalayabaji8093
@tirumalayabaji8093 6 месяцев назад
అవునండీ చాలా బాగా చెప్పరు అండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satishmarala5666
@satishmarala5666 4 месяца назад
Chala Bhaga cheperu amma
@Suharsha_naani24
@Suharsha_naani24 6 месяцев назад
శుభోదయం అమ్మా.. నల్ల ధరం ఫ్యాషన్ అయిపోయింది
@satyaveni-rb9yk
@satyaveni-rb9yk 6 месяцев назад
Jaisrimannarayana 🙏🙏🙏🙏🙏
@triveni5414
@triveni5414 6 месяцев назад
Satyabhama gariki subhodayam🌹
@JaiHind-qr7di
@JaiHind-qr7di 6 месяцев назад
ఆడవాళ్లంటే ఎక్కువగా ఈ నల్ల దారం మా మగవాళ్ళ కాళ్ళకి చూస్తున్న. మా మగంగిలు ఒక్కక్కడు ఏదో రంభా రమ్యకృష్ణ లాగా ఫీల్ అవుతూ నల్లదారలు కట్టుకుంటున్నారు.😊
@madhurinalam3275
@madhurinalam3275 6 месяцев назад
😂
@battinaranirani3775
@battinaranirani3775 6 месяцев назад
😂😂😂😂
@sussu_krrish
@sussu_krrish 6 месяцев назад
Baga chepparandi.. nenu kuda vesukuntanu daily nallapoosa tenepoosa allukoni vesukuntuna😊
@smartlyhomemadeteluguchann1128
@smartlyhomemadeteluguchann1128 6 месяцев назад
Meeru cheppedi 100% nijam andi..na vishayam lo alane jarigindi avaro bayati vallu kadu ma thodi kodale ala na meeda adustadi appude eme bartha pillalu veellu antha antha santhoshanga unnaru ani..ala ani ame santhoshanga ledu ani kadu iyna kuda ..ala adichi adchi na meeda eppudu nenu anni samasyalatho naligipolvalo anni samasyallo kurukupoyam nenu na bartha..nenem cheyali pakkane vunde vallatho padedi ala evanni..
@smileyvilasagaram66
@smileyvilasagaram66 6 месяцев назад
Same problem andi
@lovalakshmip860
@lovalakshmip860 6 месяцев назад
అవునమ్మా ఇదే గోల నేను కూడా పడుతున్నా.తల్లి 🙏🙏🙏
@Chalapathi.marella
@Chalapathi.marella 6 месяцев назад
🙏Correct ga cheparu amma🙏
@user-sf2fu2wd4r
@user-sf2fu2wd4r 6 месяцев назад
Nuvvu super akka nijamga ninnu devudu naa kosame pampinchadu nuv cheppevi Anni kuda pachi nijalu akka ❤❤❤vallaki adhe Pani alantivi pattinchukokunda unde budhi naaku ivvamani korukuntanu prathi roju 🫂🫂
@konerusuresh7553
@konerusuresh7553 14 дней назад
Sister truth words.
@leelasri9654
@leelasri9654 6 месяцев назад
అమ్మ నమస్తే మంచి విషయాలు చెప్తే కొందరు వెదవలు కీ నీచులు కీ నచ్చదు కానీ మీ రు ఎప్పుడు ఇలా నే మా కోసం వీడియోలు చెయ్యండి
@user-sz7zj5dz5k
@user-sz7zj5dz5k 6 месяцев назад
చాలా బాగుంది మీ మాటలు...అర్తం చేసుకున్న వాళ్లు..పాటించాలి...👍🙏
@gowthamiramisetty7290
@gowthamiramisetty7290 3 месяца назад
Super akka garu. Follow authunnam. Thank you
@sujathachindam1692
@sujathachindam1692 6 месяцев назад
Om govindaya namaha
@aravindkasoju7972
@aravindkasoju7972 6 месяцев назад
Amma chala bagachepparu
@lakshmipaidi3375
@lakshmipaidi3375 6 месяцев назад
ఓం నమో నారాయణాయ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@ksaimahesh
@ksaimahesh 6 месяцев назад
మా మామగారికి ఏజ్ 82 నిన్న మా ఆడపడుచు దర్గా కి పోయి akkada ఎవరో ఫకీర్ దగ్గర బ్లాక్ తాడు తీసుకువచ్చి. లెఫ్ట్ leg కి కట్టింది. బ్రాస్ తో చేసిన తాబేలు బొమ్మ తీసుకువచ్చి మా మామగారు మంచం దిండు కింద పెట్టింది. ఆయనకి evi anni chosi భయం తో expression essunaru. నాకు ఏమో నవ్వు vasondi chosi ఎందుకు వదిన evi అని అడిగితే disthi పోతుంది అని చెప్పింది ఇంకోటి ఏమిటి ante మా అత్తగారు కి night konchem స్టొమక్ గ్యాస్ ప్రాబ్లెమ్ వచ్చింది ఆవిడా నొప్పి తో రామ నో కృష్ణ నో అనకుండా బాబా మంత్రం tega japisondi. రామ కృష్ణ అన్న మోక్షం gyanam కలుగుతుంది ఫకీర్ బాబా ని తలుచుకుంటే ఏమి వసుంది అని నాకు అనిపించింది. అందరికి అసలు ఏమైందో అర్ధం కాకా chasunnamu.😂 కొంత మందికి బాబా పిచ్చి ఇంకొంత మందికి దర్గా పిచ్చి రకరకాలుగా పిచ్చి mudrilipothondi baaboi అని నేను పట్టించుకోవడం మానేశా 😊
@avanthika555
@avanthika555 6 месяцев назад
Baba ni konni y nundi pujistunnaru ma intlo ma amma kuda tanu baba baba antadi bec nammakam manam peddavallani andulo enno y nundi unna bakti okeokesari baba phakeer ani oka program lo cheppagane easy ga mariporu time padatadi antey andi... Adi valla tappu kadu nenu baba ni pujinchenu atanu devudu ananu kani oka goppa person antey... Ala peddavalla ni vallaki natchinattlu vadilyeyali navvakudaniki anta emi ledu ani na abhiprayam...
@ksaimahesh
@ksaimahesh 6 месяцев назад
@@avanthika555 వాళ్ళని chosi నవ్వు రాలేదు అండి మనిషిro అమాయకుడు వున్నాడు మోసగాళ్లు వున్నారు అని నవ్వు వచ్చింది అంతే
@avanthika555
@avanthika555 6 месяцев назад
@@ksaimahesh ok
@movies-qq6mc
@movies-qq6mc 6 месяцев назад
🙏 Govinda🙏🌹
@Swethakishore100
@Swethakishore100 6 месяцев назад
Sathya bhama garu nenu mee videos anni chustanu chustunnanu meeru baga cheptunnaru, ma babu ki rendunnara samvatsaralu inka matalu ravatam ledu naku chala bayamga undi dayachesi pariskaram cheppagalaru. 🙏
@aswinigokarla347
@aswinigokarla347 6 месяцев назад
Correct ga chepparu amma
@mahunyathalinganola6958
@mahunyathalinganola6958 6 месяцев назад
Correct ga cheparu Amma miru
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 6 месяцев назад
Chalaa bagaa chepparu thalli nannu mukhamidhane antaru nikenti amma em తక్కువ అని చాలా ఘోష వుంది కానీ నేను ఎం పట్టించుకోను నలపుషల గురించి వివరణ బాగుంది 👌👌❤️❤️
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 6 месяцев назад
Miku kuda very good morning andi🌹
@swarnasundari5642
@swarnasundari5642 6 месяцев назад
శుభోదయం సత్య చెల్లెమ్మ
@vaniprasad287
@vaniprasad287 6 месяцев назад
చాలా బాగా చెప్పారు అమ్మ
@uttham7290
@uttham7290 6 месяцев назад
Jai Sri Krishna Govinda Govinda 🙏🌷🌿
@mekala9100
@mekala9100 6 месяцев назад
Thank you Satya garu
@ashrithapatel9070
@ashrithapatel9070 6 месяцев назад
Chala baaga chepparu satha bhama garu
@prasaddasarp114
@prasaddasarp114 6 месяцев назад
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@vyshnavi976
@vyshnavi976 6 месяцев назад
అన్నయ్య శుభోదయం 🎉🎉
@prasaddasarp114
@prasaddasarp114 6 месяцев назад
​@@vyshnavi976 శుభోదయం చెల్లెమ్మా 🌹🌹🙏 రాత్రి మీ వాయిస్ విన్నాను. నేను ఆ టైంలో బయట ఉన్నానమ్మా.. అందువల్ల LIVE లోకి వచ్చేందుకు వీలుకాలేదు. అయినా అందర్నీ ఒకసారి పలుకరించుదాం అని ట్రై చేస్తే Live లోకి కనెక్ట్ అవ్వలేదు..
@vyshnavi976
@vyshnavi976 6 месяцев назад
@@prasaddasarp114 అవునా నేను అనుకున్నాను మీరు వస్తే బావుండు అని... ఈ సారి వచ్చెయ్యండి
@prasaddasarp114
@prasaddasarp114 6 месяцев назад
@@vyshnavi976 అలాగే అమ్మా 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 6 месяцев назад
Good morning andi🌹🙏
@bak1355
@bak1355 6 месяцев назад
బాగా చెప్పారు..🙏
@karthikk4824
@karthikk4824 6 месяцев назад
శుభోదయం అక్క ❤❤❤మంచి విషయాలు ఎన్నో చెప్తున్నారు 🙏🙏
@user-ms3qq7un1b
@user-ms3qq7un1b 6 месяцев назад
🙏amma
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 6 месяцев назад
Jai shree Krishna 🙏🙏🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 6 месяцев назад
🌹 శుభోదయం 🌹
@nekkanti1173
@nekkanti1173 6 месяцев назад
Ardhamayyela cheppinandhuku dhanvyavaadhalu. Thappaka dharisthaanamma
@srujanasandhupatala5485
@srujanasandhupatala5485 6 месяцев назад
🌹🙏Jai sri krishna🙏💐 👌sister🙏
@krishnakrk
@krishnakrk 6 месяцев назад
Excellent valuable information
@Lathapundla
@Lathapundla 5 месяцев назад
hare krishna jai sriram 🙏🙏🙏
@sucharithamylaram8806
@sucharithamylaram8806 6 месяцев назад
Akka chala baga vivarincharu
@gangabhavani7215
@gangabhavani7215 6 месяцев назад
Nallapusalu goppathanam gurinchi chakkaga chepparu...
@satishmarala5666
@satishmarala5666 4 месяца назад
Thank you akka
@naniprasad9933
@naniprasad9933 6 месяцев назад
బాగా చెప్పారు అమ్మా!జై హిందూ,
@smile-he1cv
@smile-he1cv 6 месяцев назад
Super ga chepparu Guruvu garu
@yashodaarram6926
@yashodaarram6926 6 месяцев назад
మేము కూడా 2007లో ఇల్లు కొనుక్కున్నాను అందరూ ఇలానే దిష్టి పెట్టారు మా ఇల్లు స్థలాలు బంగారం అన్ని బిజినెస్ లో లాస్ వచ్చి పోయింది
@jyothivolgsjyothi8207
@jyothivolgsjyothi8207 6 месяцев назад
Elage Ani na husband job poindi chala narakam chustunam memu
@Dharmadvajam
@Dharmadvajam 6 месяцев назад
Nenu adigina video chesinanduku Chala thankyou madam🤗
@KRISHNAVENI-id2hs
@KRISHNAVENI-id2hs 6 месяцев назад
Thank you Amma chala baga chepparu nenu kuda Ilane patisthanu
@balabuvaneswarikoppisetti5860
@balabuvaneswarikoppisetti5860 6 месяцев назад
Chala Baga chepparu satygaaru mari pellikaani pillalu em vesukunte best teliyajeyagalaru.🙏🙏
@nallacheruvuaditi4893
@nallacheruvuaditi4893 6 месяцев назад
Mee nallapoosala vivarana chala bagundi.
@zf24d
@zf24d 6 месяцев назад
Jai shree krishna 👏
@harinarayana1383
@harinarayana1383 6 месяцев назад
This fashion is increasing. Black thread. Very funny. Thanks sister for eye opening video.
@srikala2685
@srikala2685 6 месяцев назад
Chala baga vevarecharu jai sriram🙏
@SivaKumar-yn7po
@SivaKumar-yn7po 4 месяца назад
Govindaseva
@JahnavioBcd
@JahnavioBcd 6 месяцев назад
Chala baga cheparu
@poornimavongari5067
@poornimavongari5067 6 месяцев назад
Chala Baga chepparu
@jyop6611
@jyop6611 6 месяцев назад
Thank h andi
@ashudonkeni
@ashudonkeni 6 месяцев назад
Correct gaa chepparu Amma 🙏🏼
Далее
Surxondaryoga biz chempionlarimiz bilan yetib keldik!
00:55
Surxondaryoga biz chempionlarimiz bilan yetib keldik!
00:55