Тёмный

ఇంత తక్కువ ధర కిట్ మీకు దొరుకుతుంది!పూజా విధానం కూడా చాలా ఈజీ! 

Govinda seva
Подписаться 143 тыс.
Просмотров 59 тыс.
50% 1

శ్రావణమాసం వరలక్మి వ్రతం పూజా విధానం, కావాల్సిన వస్తువులు పద్ధతి వివరిస్తూ ఈ వీడియో🚩

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 351   
@Govindaseva
@Govindaseva 28 дней назад
దయచేసి ఇది చాలా ముఖ్యమైన వీడియో గమనించగలరు🙏 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UrNaxVVcmeo.htmlsi=UsigMLvYvZKRXgsm
@gullasanjana2319
@gullasanjana2319 28 дней назад
చాల థాంక్స్ అమ్మ నాకూ ఎప్పుడూ నుంచి వరలక్ష్మి వ్రతము చేయాలని కోరిక కానీ you tuba లో videos చూసి చాల బాధగా అనిపిస్తుంది ఎందుకూ అంటే మేము చాల పేద వాలం వాలు చాల రకాల వస్తువుల కొని చేస్తారు . అవి అన్నీ కావాలి eamo మేము కొనలేము అని చేయలేదు మీరు చెప్పిన తర్వాత చేయాలని అనిపిస్తుంది మీరు చెప్పిన విధంగా చేస్తాము అమ్మ
@SS-zq3yt
@SS-zq3yt 28 дней назад
Amma ... Mehandipur temple Ani you tube lo chusanu chala bhavam vestundi ... Daani gurinchi nijanijalu cheppandi. Please Amma please.🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@learnwithsanvikashots181
@learnwithsanvikashots181 27 дней назад
Akka periods lo unnapudu thambulam ki vellavacha please reply chepandi
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 27 дней назад
జై శ్రీ రామ్ 🌹🙏shubhamafyahanam తల్లి 🌹🙏తల్లి మనవడు పుట్టాడు బాబు కి ధ అక్షరం తో పేరు వచ్చింది మీరు చక్కటి పేరు చూడండి తల్లి మేము ముద్దుగా కన్నయ్య కిట్టు అని పిలుస్తున్నాం మేము వ్రతం చెయ్యం కానీ దేవుని మందిరంలోని దీపం పెట్టుకుని. ఫలహారాలు పువ్వులు పల్లుపెట్టుక్ని పూజ చేసుకుంటాం గాజులు పసుపు కుంకుమలతో తోరణాలతో ఇల్లుని అలకర్ణించుకుంటం తల్లి మీరు చెప్పినవిధముగానే వున్నదనిలో ఆడంబరాలకు పోము తల్లి ఎన్ని రోజులకు మిలాంటివరు పేదలకు అందుబాటులో కి వచ్చి వాళ్లకు వున్న బయలాను అనుమానాలను చక్కగా తీర్చుతున్నారు మీకు ధన్యవాదాలు తల్లి 🙏🌹
@GouthamiBobbili-d8h
@GouthamiBobbili-d8h 27 дней назад
🙏 Akkaya garu mee videos chusinapatinundi naaku Puja patla chala manchi avagaahana kaligindi nenu meku chala runa padi vuntanu jevithanthamu mee videolu chusinapatinundi nene Kadu chala mandi adavallallo kuda maarpu vachindani nenu anuku ntunanu inka chala mandilo maarpu ravali aa paramathmani korukuntunanu naku meetho oksari matladalani undi meeku mail alapetalo theliyadam ledu plz Akayagaru oksari cheppandi dayachesi plz
@manisree1861
@manisree1861 28 дней назад
తల్లి సత్యభామ నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి కలకాల పచ్చగా ఉండాలని ఎంత మంచి తల్లివి ఇంత మంచి తల్లివి నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి మేము పరమ పేదవాళ్లకు
@naaistam6659
@naaistam6659 28 дней назад
మా లాంటి మధ్య తరగతి సామాన్యులు కి దారి చూపించి మేము కూడా హంగులు ఆర్బాటాలు చూసి బాధపడకుండా మాకు ఉన్నంతలో ఎలా చేసుకోవాలో నేర్పే ఆ లక్ష్మి దేవి మీ రూపం లో కనబడుతుంది ❤❤🙏🙏
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 28 дней назад
ఒకసారి మీ మాటలు వింటుంటే నిజంగా ఏడుపుతో అందుకు వస్తుంది అక్క నాకునిజంగా ఈ గువ్వలు మువ్వలు రూపాయి కాయిన్స్ డబ్బులు రూపు పెట్టాలే అని అపోహలో అజ్ఞానంలో ఉండిపోయారుపూజ చేసేటప్పుడు ఎన్ని పెట్టట్లేదని ఒకప్పుడు ఆలోచించేదాన్నిఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు నిజంగా శరణాగతి చేస్తే ఆయనే చూసుకుంటాడు అని అర్థం అయిందిరాత్రి ఇంకొక వీడియోలో కర్మ కూడా ఆయనే చూసుకుంటాడు అని నాకు అర్థం అయిందిఏ జన్మలో ఏం చేశానో ఏమో గానికారం అయితే అనుభవిస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడాఎప్పుడైతే గోవిందుడు నా జీవితంలోకి వచ్చాడు అన్ని అద్భుతాలేచాలు అంతకన్నా నాకు ఏది వద్దుశ్రావణమాసం సందర్భంగా నారాయణి లక్ష్మీదేవినిఉన్నంతలో పూజిస్తానుచాలా తేలికగా మనసు ప్రశాంతంగా కూర్చొనిమీరు ఎంతగా అందరికీ విజ్ఞానం కలిగిస్తున్నారు మీరును ఎప్పటికీ తీర్చుకోలేను నేనైతే❤❤❤❤
@asr220
@asr220 28 дней назад
వేలకు వేల రూపాయల డెకరేషన్ సామానులు అమ్మేస్తున్నారు, యూట్యూబ్ ఆంటీల మహిమ, 108 వెండి పువ్వులంట మూడువేల రూపాయలంట, ఏమిటీ ఖర్మ, అలా కృత్రిమంగా డెకరేషన్ చేసి ఫోటోలు తీసి స్టేటస్ లో పెడితే పూజ పూర్తయినట్లు, సాంప్రదాయం గోవిందా హతోస్మి 😢😢
@lavanya0911
@lavanya0911 28 дней назад
మీరే అమ్మవారిగా నిల్చోని చెప్తునట్టు వుంది..చాలా చక్కగా చెప్పారు..శరణాగతి చేయడమే అసలు పూజ
@rajeeshwariattili3652
@rajeeshwariattili3652 28 дней назад
మీరు చెప్పిన మాటలన్నీ నామనసులో మాటలు సమయం,డబ్బు వున్నవాళ్ళు కొందరు ఛేసే వెర్రితలల సాంప్రదాయాలు గొప్పలకోసం చేసేవారివల్ల ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేకుండా పోతుంది ఏ పూజ వస్తున్న భక్తి కంటే భయం వేస్తుంది నిజంగా 😮
@divyadeep4574
@divyadeep4574 28 дней назад
ఒక్కసారి కలశం పెట్టి పూజ చేశాను అక్క... ఇంటికి వచ్చిన వారు... కలశం కుడి వైపు ఉండాలి యెడమ వైపు ఉండాలి.. ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్తున్నారు... నాకు బయం అనిపించింది... మీ ఛానల్ చూసిన అప్పటి నుండి నాకు అర్దం అయింది... వ్రతం రోజున పూజ చేసుకుంటాను... వాయనం లో కూడా అక్క... అరటి పండు తొడిమ మన వైపు అని... వాయనం తీసుకునే వారి వైపు ఉంటే లక్ష్మి పోతుంది అని అనేవారు.... అందుకే... మేము గుడికి వెళ్ళేటపుడు...అక్కడ ఉన్న యచకులకు ఇస్తున్నాం పండ్లు..... అవసరం ఉన్న వారికి... వస్త్రం... అన్నం... దానం చేయడం a పండగల అర్ద్ధం అని నేను తెలుసుకున్న అక్క..... మీ ద్వారా.... 🙏🙏
@user-zy1ti4xz1d
@user-zy1ti4xz1d 28 дней назад
Avunandi unnavallaki iche badhulu leni vallaku isthene punyam asalu leni vallaku chesedhe dhanam anabadutundi
@asr220
@asr220 28 дней назад
శుభం, ఏ గొడవా లేని పని, మంచి పని 🙏🙏
@Anupama-z5k
@Anupama-z5k 27 дней назад
Manam manchiga vundi manchi panulu cheste daniki terugu em ledandi edhi ekkada Ela pettina em kadhu ivvanni manam kalpinchukuni Ave . Pujalu cheste duvudni chetukolem manchi manasu . Sahayam chesy gunam papamu cheyyani jeevitham vunte chalu adhi mana janmaniki sardhakam banana etu pettalu plates ekkada pettali ivvanni nammakandi devudni nammi pujinchandi ayane anni karyalu sudhimpa chesthadu madyalo evare rayabaram avasaram ledhu
@rajaraaz9239
@rajaraaz9239 27 дней назад
Babboy..avnani babu..pasupu dagara modaledataru.. okka chetto rayoddu..kumkuma aa velito pettoddu...eppudellipotarura babu veellu anpistundi...
@amshalasumalatha3222
@amshalasumalatha3222 27 дней назад
Jai shree Ram 🙏🙏
@dhanalakshmimarra-wq7iw
@dhanalakshmimarra-wq7iw 28 дней назад
ఎంత బాగా చెప్పారు తల్లి నువు బం గారం తల్లి
@chsivayya7062
@chsivayya7062 28 дней назад
అక్క గోవిందాయనమః ఎంత బాగా చెప్పారు youtube లో వేరే వాళ్ళు చెప్పిన విధంగా ఏదైనా పండగ వస్తుంది అంటేనే భయమేస్తుంది హంగులు ఆర్భాటాలతో అవసరం లేని వస్తువులు కూడా తెచ్చి పూజ చేసుకోమని చెప్తా రు మీరు చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది ‌‌ ధన్యవాదాలు అక్క కృష్ణార్పణం
@peddirenuka5546
@peddirenuka5546 28 дней назад
అమ్మా మీ వీడియోస్ చాల వరకు మాలాంటి మధ్యతరగతి వాళ్ళకు ఎంతగానో అవగాహన కలిగిస్తున్నాయి అమ్మా ,అవును అమ్మ మీరు అన్నట్లు గా మాకు ఉన్న బంగారం ఎవరికి లేదు అన్నట్లు గా అసలు అమ్మ వారు కూడా వేసుకుంటుందో లేదో మేము గాంక వేస్తున్నము బంగారము అని తెగ ప్రదర్శిస్తూ వుంటారుఅమ్మా,, భగవంతుడికి పూజ అనేది భక్తి,శ్రద్దలె తప్ప హంగులు,ఆర్భాటాలు కాదు అని చాల చక్కగా వివరించారు అమ్మ, ఇది కదా మా సత్య అమ్మ ❤🥰అంటే ధన్యవాదాలు తల్లి🙏🙏🙏
@guggubellamkonda9937
@guggubellamkonda9937 28 дней назад
సూపర్ సత్యభామ గారు … చాలా బాగా చెప్పారు. మా బుర్రలకు ఉన్న బూజు దులిపి, కరెక్ట్ గా పూజా చేసుకునే పద్దతి చెప్పారు … మీ లాంటి వారు లేకపోతే , మేము అజ్ఞానం లో ఉండి , అసలు భక్తి తెలుసుకోకుండ , ఏవేవో చేసేవాళ్లం. మీకు కోటి వందనాలు
@JayachandraSomireddygari
@JayachandraSomireddygari 28 дней назад
కానలేని కన్నులకు కనిపించదండి….కలత ఎరుగని సతుల కరుణించునండి……ఆ తల్లిని భక్తితో ఆరాధించడం మానేసి గొప్పల కోసం మాత్రమే ఇప్పుడు పూజలు చేస్తున్నారు……అక్క నేను బెంగళూరు లో ఉన్నాను అసలు రెండు నెలల ముందు నుండి తలలు, మొండాలు,డెకోరేషన్లు రోడ్లపై రాశులు పోసి అమ్ముతున్నారు…..అవన్నీ చూసి నాకు నవ్వొస్తోంది.అమ్మవార్ని సంతోష పెట్టాలి అనుకుంటూనే ఆమే ఆగ్రహానికి కారణమయ్యే పనులే చేస్తున్నారు.నమో నారాయణాయ🙏
@suryakumari2421
@suryakumari2421 28 дней назад
S
@vjothievudari5524
@vjothievudari5524 27 дней назад
S
@Abhai759
@Abhai759 28 дней назад
ఏదైనా చెప్పాలంటే నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా సత్యభామ గారు తర్వాత నండూరి హేమామాలిని గారు చాలా బాగా చెబుతారు ఇలాంటి వాళ్ళు స్త్రీ మూర్తులు ఇంకా రావాలని ఆశిస్తున్నాను ఏదైనా చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది వీళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాను వీళ్ళ వీడియో చూసి నాకు ఎంతో జ్ఞానం వచ్చింది మన సాధన ధర్మం గురించి ఎంతో తెలుసుకున్నాను
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 26 дней назад
ఇలాంటి విడియో యూట్యూబ్ చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయలేదు..సత్య భామ గారికి అనేకానేక ధన్యవాదాలు.🙏🙏🙏🌹🌹🙏
@Chiru169
@Chiru169 28 дней назад
సత్యభామ అక్క మీ మాటలు వింటే నాకు చాలా సంతోషంగా ఉంది మేము ఒక ఊరి నుండి వేరే ఊరికి పనులు చేసుకోవడానికి వెళ్తాము ఇక్కడ తమలపాకులు అరటి పండ్లు అవి ఏమీ దొరకవు ఎలా పూజ చేసుకోవాలని బాధపడేదాన్ని మీ మాటలు విన్నాక నాకు బాధ పోయింది ఉన్న వాటితోనే పూజ చేసుకుంటాను
@Renuworld9987
@Renuworld9987 27 дней назад
మీరు చెప్పిన విధంగా నేను గత ఇదు సంవత్సరాలు గా అమ్మవారి వ్రతం చేసుకుంటున్నాను.నేను ఉన్నంతలో భర్త పిల్లలతో చాలా ఆనందంగా నా జీవితం గడిచిపోతుంది.దయచేసి అందరికీ చెపుతున్నాను వెర్రి అపోహలు మాని అందరూ కల్మషం లేని మనసుతో అమ్మ ని ఆరాధించుకోండి.సత్యభామ గారు మీకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి చాలా సందేహాల నుండి నన్ను బయటికి తీసుకువచ్చారు.మొదట్లో నేను simple ga వ్రతము చేస్తే చాలా మంది నన్ను కామెంట్ చేశారు మా పక్కన వాళ్ళు అపుడు నాకు కొంత badaga ఉండేది కానీ మీ videoes చూసాక నాకు చాలా ధైర్యంగా ఉంది.నా లాంటి వాళ్ళ కోసం మీరు ఇలాగే సపోర్ట్ ఇస్తారు అని కోరుకుంటున్నాను🙏🙏🙏
@harileelagandyala7933
@harileelagandyala7933 28 дней назад
మేము ఏమి కొనుక్కోము అమ్మ రోజు పూజకు ఉపయోగించే వస్తువులు వాడ తాము.. కేవలం కొబ్బరికాయ పూవులు పళ్ళు తమలపాకులు కొంటాము. జాకెట్ ముక్కలు తాంబూలం Kకొరకు అంతే అమ్మ,
@devershettyrajeshwari
@devershettyrajeshwari 28 дней назад
జైశ్రీరామ్ శ్రీమాత్రే నమః ఇంత బాగా చెప్పావమ్మా నిజంగా వరలక్ష్మి వ్రతం అంటే ఇంత ఆడంబరము అసలు పసి బొట్టు పెడితే వాళ్ళ ఆడంబరాలు చూసి గొప్పగా ఎవరు చేయలేరు అన్నట్టుగా ఫేసులు పెడతారు మీరు చెప్పింది చాలా బాగుందండి లేదంటే మేము బాగా చేసుకో లేదేమో అని ఇప్పుడు చాలా మీరు చెప్పింది బాగా ఉంది ఇప్పుడు ఆ ఫీల్ ఏం లేదు
@littlesister3071
@littlesister3071 28 дней назад
మీరు చెబుతుంటే హాయిగా ఉంది. సంతోషంగా పూజా చేసుకోవాలనిపిస్తుంది 🙏🙏
@vijayalaxmikadarla8873
@vijayalaxmikadarla8873 27 дней назад
🙏 మీరు నిజంగా మా లాంటి వారికి ధైర్య లక్ష్మిలాంటి వారు
@NeehantabhiramEmmadi
@NeehantabhiramEmmadi 28 дней назад
అమ్మ మీకు నా ధన్యవాదాలు.. నేను ఇపుడు వ్రతంచేసుకోలేదు.. ఎలా అని వీడియోస్ చూసాను కొంతమంది చెప్పినవ నేను చేయలేను నాకు వీలుకాదు.. నాకు చిన్న పిల్లలు ఉన్నారు. కానీ మీ వీడియో చూసిన నాకుచాలా సంతోషం కలిగింది.. సంతోషంగా వ్రతపూజా చేసుకుంటాను..🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhavaninallam733
@bhavaninallam733 28 дней назад
వినాయచవితి మండపల్లో కూడా ఇ డబ్బులు దండలు వేస్తున్నారు అండీ పిల్లలను తీసుకువెల్దామంటే భయం వేస్తుంది 🙏🙏🙏
@swarnareddy9390
@swarnareddy9390 28 дней назад
Nenu mee videos anni chustanu. Naku istamaina panduga Vara Lakshmi vratam. Nenu chala baga alankarinchi 12 rakala prasadalu chesi 10.30 lopala pooja muginchi court ki velledanni. Nenu advocate. Kani emadya mokali noppi to pani cheyaleka potunnanu. Naku 56 years. Chala badha padutunnanu pooja sariga cheyyalononani. Mee vedio chusaka vupasamanam kaligindi. Tq somuch
@blingamurty7988
@blingamurty7988 28 дней назад
నిజంగా చాలా సంతోషం గా ఉందన్న అమ్మ ఈ వీడియో చూసి ❤❤❤
@durga7683
@durga7683 28 дней назад
సత్య భామ గారు మన పాలిట దేవత. జై శ్రీ రామ్ 🙏🙏🙏
@satyagowriballa7913
@satyagowriballa7913 28 дней назад
జనాలకి భక్తి కన్నా ప్రచారం పిచ్చి పెరిగింది...అతి సర్వత్ర వర్జయేత్
@vasavig4194
@vasavig4194 28 дней назад
Madam meru cheppedi poor valla kosame kaadu .nalaga chinnapillalu vundi cheyyaleni valla kosam kuda😍🙏
@anunagreddy854
@anunagreddy854 28 дней назад
Same andi naku 2 kids chinna pillalu Baga cheparu simple ga
@JaiHind-qr7di
@JaiHind-qr7di 28 дней назад
పద్మా ననే పద్మ వూరు పద్మాక్షి పద్మ సంభవి శ్రీ మహా లక్ష్మి దేవియే నమః 🙏🙏🙏🪷🪷🪷
@tulasipadmaja6307
@tulasipadmaja6307 28 дней назад
బాగా వివరించారు అమ్మ ధన్యవాదాలు 🙏🙏🙏
@meenakumari9969
@meenakumari9969 27 дней назад
చాలా ధ్యాంక్సు అమ్మా వుండే వాస్తవాలు చెప్పారు చాలా ధన్యవాదాలు నీ లాగ పది మంది వున్నారంటె రాష్ట్రం ఎంత బాగుపడుతుంది ప్రజలను చాలా మోసం చేయటం భయభ్రాంతులకు గురి అవడం జరుగుతుంది
@Mrnickelodeon-xd5rx
@Mrnickelodeon-xd5rx 28 дней назад
Me videos baguntundi andi...meru daily chese poojallu video pettandi...garlic onions lekunda vantallu pettandi...inko channel pettandi dhanu kosam
@kaarumurivenkatasrinivas232
@kaarumurivenkatasrinivas232 27 дней назад
అహం బ్రహ్మోస్మి, భాస్కర కిల్లి మరియు గోవింద సేవ ద్వారా వచ్ఛే వీడియో లను ఈ మధ్య కాలం నుండి చూస్తున్నాను . చాలా బాగున్నాయి.సనాతన ధర్మం 60 శాతం ఎడారి మతాల వలన 40 శాతం లౌకిక ప్రవచన కారుల వలన నాశన అవుతుంది. ముఖ్యం గా లౌకిక ప్రవచన కారుల గురించి చక్కగా విశ్లేషణ చేస్తూ హిందువులను జాగృతం చేస్తున్నందుకు ధన్యవాదములు. ప్రవచన కారులు గరికపాటి గారు, చాగంటి కోటేశ్వర రావు గారు ,నండూరి శ్రీనివాస్ మరియు ఇతర ప్రవచన కారుల పాత వీడియో లలో సనాతన ధర్మం చెబుతున్నట్లు పైకి కనిపిస్తుంది. గోవిందా సేవ , అహం బ్రహ్మోస్మి, భాస్కర్ కిల్లి గారు ఈ ప్రవచన కారులు గరికపాటి గారు, చాగంటి కోటేశ్వర రావు గారు ,నండూరి శ్రీనివాస్ మరియు ఇతర ప్రవచన కారుల ప్రవచనాలను విశ్లేషిస్తూ హిందూ సమాజాన్ని జాగృతం చేస్తున్నందుకు ధన్యవాదములు . ఈ ప్రవచన కారులు సనాతన ధర్మం గొప్ప తనం ను చెప్పకుండా సాయి బాబా గురించి ప్రవచనాలు చేస్తూ ఇస్లాం మతం యొక్క గొప్పతనం మరియు వేదాల లో సాయి ఉన్నాడని ఒకరు, రాముడు దేవుడు కాడు ,సాయిబాబా నే దేవుడు అని శ్రీ కృష్ణుని సంతానము పనికి మాలిన వారని , పవిత్రమైన గంగ యమునా నదులు బాబా పాదములు తాకటానికి తహతహ లాడుతున్నాయని చెప్పేవారొకరు, రాముడు మాంసం తిన్నాడని మతి స్థిమితం లేని వారిని అవదూతలగా భావించే వారొకరు. వీరి ప్రవచనముల వలన హిందూ సమాజానికి ఉపయోగమేమి ఉందొ సనాతన హిందువులు గమనించాలి. వీరి వలన హిందువుల లో ఐక్యత దెబ్బ తింటుంది త్వరితం గా కోరికలు తీరుతాయంటూ క్షుద్ర పూజలు అంటూ మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తున్నరు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్నా హత్య కాండల గురించి ఎందుకు మాట్లాడరు . హిందువులలో చైతన్యం ఎందుకు తీసుకురారు. కేవలం కాలక్షేపం మాటలు చెబుతూ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు . ఈ ప్రవచన కారులు తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి హిందూ ధర్మానికి వక్ర భాష్యం చెబుతుంటారు . హిందూ సమాజం బాగు పడాలంటే ఈ ప్రవచన కారుల ను ప్రశ్నించండి. వీరు చెప్పే తప్పులను ఎత్తి చూపండి అప్పటికి గాని దారికి రారు. ముఖ్యం గా అహం బ్రహ్మోస్మి , భాస్కర కిల్లి మరియు గోవింద సేవ వారిని కోరేదేమనగా బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్నా హత్య కాండల గురించి ఈ ప్రవచన కారులు ఎందుకు మాట్లాడరు అన్న దాని మీద వీడియొ లో చేయండి . ఈ ప్రవచనకారులును ఎండగట్టి హిందువులలో ఐక్యత మరియు చైతన్యము తీసుకు రండి . జై శ్రీరామ్ జై హింద్, జై భారత్ మాత 🙏🙏🙏
@duddasathyamsathyam
@duddasathyamsathyam 25 дней назад
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ
@KorraHaritha2999
@KorraHaritha2999 28 дней назад
Miru maku dorikina styabhama garenandi ...miru vunte ma lanti madyatharagathi valu dhairyamga puja chesukuntaru kadhamma ....manassulo a laxminarayanudi roopanni thaluchukuntte chalu ...hare krishna 🙏🙏🙏
@devershettyrajeshwari
@devershettyrajeshwari 27 дней назад
జైశ్రీరామ్ నా బంగారు తల్లి నువ్వు చెప్పింది వింటుంటే మిడిల్ క్లాస్ మగవాళ్ళు చాలా సంతోషంగా ఉంటుంది అమ్మ ఖర్చు లేకుండా చక్కగా అందంగా ఆనందంగా పూజ చేసే విధంగా చెప్పారు మిడిల్ క్లాస్ మగవాళ్ళు అందరు మీకు థాంక్స్ చెబుతున్నారు
@shrii1857
@shrii1857 28 дней назад
Mee videos valla enno families lo mana Shanti vachindi, ladies life easy chesaru , thanks a lot
@lavanyasimplekitchen
@lavanyasimplekitchen 28 дней назад
మొన్ననే ఒక స్వీట్ షాప్ ముందు చూసాను వరలక్ష్మీ వ్రతం స్పెషల్ ప్రసాదాలు అని బోర్డు పెట్టారు.తొమ్మిది రకాల ప్రసాదాలు లభించును అని.
@sabithasadineni291
@sabithasadineni291 28 дней назад
అంతవరకు కూడా వచ్చిందా
@EernijyoshnaJyoshna
@EernijyoshnaJyoshna 26 дней назад
పరమేశ్వర 🤦
@vasanthadama8913
@vasanthadama8913 25 дней назад
Chaalaa baagaa vivarincharu amma. 🙏
@sumanellutla3294
@sumanellutla3294 26 дней назад
చాలా చక్కగా చెప్పారు❤
@Omdailyvlogs3
@Omdailyvlogs3 27 дней назад
చాలా చక్కగా చెప్పారు అమ్మ 🍁🌺 ఆరాట ఆడంబరాలు వద్దు అని చెప్పకనే చెప్పారు 🌺🍁ప్రశాంతంగా రోజువారీ పూజ లాగ చేసుకొని ఓ ఐదుగురికి వాయనం ఇస్తే చాలు అన్నట్టు చెప్పారు 🙏🍁🌺
@banuentertainments
@banuentertainments 27 дней назад
Chala baga cheppararu amma tq
@lakshmiprasannakarapa5268
@lakshmiprasannakarapa5268 28 дней назад
Puja ante mee matalu vinte Bhayam potuntdi
@gayatridevikasa9210
@gayatridevikasa9210 28 дней назад
Extraordinary truth amma....nijalu chala clear ga cheppavu thalli... wonderful....Jai shree Ram...Jai shree krishna..🙏🙏🙏🙏🙏
@poorna1237
@poorna1237 28 дней назад
చాల బాగ చేపారు తల్లి.😊😊 జై శ్రీ రామ.😊🙏🙏🙏
@Venkateshwara868
@Venkateshwara868 28 дней назад
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@ishitam1930
@ishitam1930 26 дней назад
Jai Shriman Narayan akka 🙏 🙏 🙏🙏
@rajeepranu1667
@rajeepranu1667 26 дней назад
Satyabama garu nenu prati year chala baga cheskunedanni kani ee year asalu talakindulu ipoyam yemi lekunda ipoindi maa paristiti. Ee sari meeru chepinatluga simple ga cheskuntunnanu. Thanqq andi
@AnithaKarri-eo8lx
@AnithaKarri-eo8lx 25 дней назад
Nee paadalaku sathakoti namaskaaralu andi
@sowjanya6739
@sowjanya6739 26 дней назад
Chalabagachaparu.
@divyagokul5575
@divyagokul5575 26 дней назад
Màaa bangaru thallivamma... Maa leni vaalla kutumbaalaki devathavi thalli 🙏☺️☺️☺️☺️☺️
@jonywalker-ik7bj
@jonywalker-ik7bj 28 дней назад
Sathyaki subodayam🙏❤. Chala manchi visayalu theliya jestunaru danyavadamulu🌹 🇮🇳.
@user-hg4wk5fj1y
@user-hg4wk5fj1y 26 дней назад
Chala baga chepparu nenu mamuluga pooja chesknta kani naku telisina vallu andaru chala hadavidi chestaru nenu kuda vallala cheyalemo anduke vallu baga cheskntnaremo ani chala bada padedanni me videos vahna aptnundi chala happy ga pooja cheskntnnanu chala thank you andi
@ArunaMadishetti-uu6wp
@ArunaMadishetti-uu6wp 26 дней назад
Ninnu chusthe chala santhosanga vundhe amma nenu kuda elane alochestha simplega 🎉
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 28 дней назад
Thank you so much amma 🙏🏼🚩 Krishnam vande jagadgurum 🙏🏼🚩
@LakshminarasammaMangapatnam
@LakshminarasammaMangapatnam 22 дня назад
Meru super medam
@pokanatijhansi7162
@pokanatijhansi7162 28 дней назад
అమ్మ సత్యభామ గారు మా ఇంట్లో దేవుడి గుడి గోడకి పైన ఉంటుంది నేను కింద కూర్చుని అష్టోత్తరాలు కట్ట చదువుకుంటాను దేవుడు సరిగ్గా కనిపించరు కుర్చీ వేసుకుని దేవుడికి ఎదురుకుండా పూజ చేయవచ్చా ఎందుకంటే దేవుడు నాకు సరిగ్గా కనిపించట్లేదు అని నేను ఎప్పుడూ కూడా కూర్చొని చేస్తాను నుంచుని చేద్దామంటే కాళ్లు లాగు తున్నాయి
@suryakumari2421
@suryakumari2421 28 дней назад
నేను కూర్చొని chestanu.కుర్చీలో.దేవుడు దయామయుడు
@cinematicworld2802
@cinematicworld2802 28 дней назад
Chair lo kurchoni cheyochu. Pedda age vachakaina kindha kurcholeka chair vesukuntamu kada. So bhakti saranagathi pradhanam. Ela kurchunamani kadu.
@ggboi4107
@ggboi4107 28 дней назад
No problem.
@KarnamRani
@KarnamRani 28 дней назад
Jai sriram Jai Bharat Jai Hindu 🙏
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j 26 дней назад
చాలా మంచి విషయం చెప్పావు తల్లి 🌹🌹🙏
@nagaranilakapaka1135
@nagaranilakapaka1135 26 дней назад
T thanks 🙏🙏🙏🙏
@ravisankar9122
@ravisankar9122 28 дней назад
Yup, even I told my wife to give saree to our maid who is always helpful to us.
@vanisree9071
@vanisree9071 27 дней назад
Love you love you love you amma love you love you so much amma
@Meena55708
@Meena55708 28 дней назад
చాలా బాగా చెప్పారు అక్క ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు.
@7Kondalavada
@7Kondalavada 27 дней назад
na manasu ippudu chala telikaga vundi satyabhama garu😊 e vedio chusina tarvatha🙏Jai SriRama....
@kakumanusreedevi7542
@kakumanusreedevi7542 26 дней назад
చాలా బాగా చెప్పారు అమ్మ❤
@mucharlabharathi94
@mucharlabharathi94 27 дней назад
జై శ్రీరామ్ సత్యభామ గారు
@pappururamanamma5108
@pappururamanamma5108 27 дней назад
చాలా చక్కగా తెలియజేసారు. ధన్యవాదములు
@sridevikatakam6802
@sridevikatakam6802 27 дней назад
Abba super Amma enta baga chepparamma nijanga vunna vallintiki velite dongallaga chustaru
@user-tl5dy6kq5v
@user-tl5dy6kq5v 28 дней назад
అమ్మ మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@chandrika3490
@chandrika3490 27 дней назад
🙏🙏🙏🙏🤗🤗🙌🙌🙌bangaaru thalli 👌 chaalaa బాగా చెప్పారు❤
@sujathareddy1537
@sujathareddy1537 26 дней назад
Tq amma mi Vala avi Evi tevali any tension poyindi, una dantlo ny sadukovachu ani telisindi, aa ammavari daya unty challu TANYAVADLU
@prasaddasarp114
@prasaddasarp114 28 дней назад
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 28 дней назад
మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!
@lalithmanohar249
@lalithmanohar249 28 дней назад
జై శ్రీరామ అన్నయ్య🙏
@prasaddasarp114
@prasaddasarp114 28 дней назад
@@prabhakarsastrysastry1445 పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏
@prasaddasarp114
@prasaddasarp114 28 дней назад
@@lalithmanohar249 జై శ్రీరామ్ 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 27 дней назад
జై శ్రీ రామ్ 🙏🌹shubhasayankalam annayyagaru🙏🌹
@ArunaMadishetti-uu6wp
@ArunaMadishetti-uu6wp 26 дней назад
Nv great amma
@Satyaanitha17
@Satyaanitha17 28 дней назад
Thank you so much Amma I love you amma
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 28 дней назад
హరేకృష్ణ 😊❤
@isridevitalks
@isridevitalks 28 дней назад
Nijam ga Ammavaru cheppinattlu undi Andi. E madya ekkada chusina fashion ekkuva, poojalu thakkuva... chala Baga chepparu.
@BalaChitturu-gp6lv
@BalaChitturu-gp6lv 28 дней назад
Me స్పీచ్ విన్నాక గవ్వలు గువ్వలు అన్ని తీసేసాను
@madhavireddy6678
@madhavireddy6678 28 дней назад
😂😂 anthena nenu kuda
@user-vb4lg2gp2b
@user-vb4lg2gp2b 28 дней назад
నేను కూడా
@brindachowdary2561
@brindachowdary2561 28 дней назад
😂😂
@amruthaprabha1972
@amruthaprabha1972 28 дней назад
Padabhivandanam amma enta Baga cheparu.
@Bharath-k3i
@Bharath-k3i 27 дней назад
మీరు చాలా బాగా చెప్పారు అమ్మా
@kumarichilla5339
@kumarichilla5339 28 дней назад
Burraku pattina buju dulepesaru ga...👌👌👌
@lakshmikirran7772
@lakshmikirran7772 27 дней назад
Amma meeru chala chakkaga chepparu ammaaaaa
@suryalatha2551
@suryalatha2551 28 дней назад
chalabaga chepparu satyabhama garu chala santoshamga anipistundi nijalu ardamayyela cheppinanduku dhanyavadalu
@ishitam1930
@ishitam1930 26 дней назад
Chala baga chepputaru meru 👏
@Krituraa
@Krituraa 28 дней назад
Last year nenu me first Vara Lakshmi Pooja appudu video chusanu. Chala ante chala nachi nenu alage simple ga Pooja cheskunna. Kangaru padaledu prashantham ga Pooja cheskunna..
@jayanthinagaraj4370
@jayanthinagaraj4370 28 дней назад
Chaala dryam vastondhi satya.. Tan q sis
@venucollections-lb2me
@venucollections-lb2me 27 дней назад
ధన్య వాదాలు sister
@kprashathi3277
@kprashathi3277 26 дней назад
Pachaga,pasupu kunkuna tho kalasham petti,dhoopa Deepa naivedyam tho simple ga chesukuni, 5 guru muthyaduvulaku thambulam ichi simple ga chesukuntanu, na manasuku hayiga untadhi.
@laxmirvk5115
@laxmirvk5115 27 дней назад
Supar amma antharu ki money vundali Katha 👌👌👌👌👌👌 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@janakikandula286
@janakikandula286 28 дней назад
అమ్మ,,, శుభోదయం.🙏🙏🙏
@srichandanasuthram
@srichandanasuthram 27 дней назад
Hare Rama Hare krishna
@natureoftheworld67
@natureoftheworld67 28 дней назад
Hare krishna Hare Rama 🙏 💐
@lalithalalitha6717
@lalithalalitha6717 28 дней назад
ధన్యవాదాలు సత్యభామ గారు🙏🏼🙏🏼💐
@vineelavlogs
@vineelavlogs 28 дней назад
చాలా బాగా చెప్పారండి,ధన్యవాదములు🙏
@freefireaccount9032
@freefireaccount9032 28 дней назад
పూజ సమయంలో మనం కూర్చుని ఆసనం ధావళి కంబలి ఇది మాత్రమే వేసుకొని పూజ చేయాలా సమాధానం చెప్పగలరు
@rohinisreevoleti470
@rohinisreevoleti470 28 дней назад
Chekka Peeta kuda ok.
@girigousikM
@girigousikM 28 дней назад
Vilainantha thondaraga a video pettandandi amma, anduku thagina vastuvulu memu erpatu chesukuntam. Endukante memu panjab lo untunnam ekkada evi untayo theliyu mundugane erpatu chesukovali 😊🙏
@srigowri5877
@srigowri5877 28 дней назад
Thank you sister🙏🙏
@RadhaMalladi-vu8dk
@RadhaMalladi-vu8dk 27 дней назад
చాలా బాగా చెప్పారు
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 27 дней назад
Chala baga cheparu andaru patinchali amma
@jakkulaj982
@jakkulaj982 28 дней назад
Chala tq❤ manchi vivarana icharu akka
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 27 дней назад
Chala chakkaga simple chepparu chala thanks 🙏🙏🙏
Далее
BeastMasters Hawk just had enough #ti13
00:30
Просмотров 256 тыс.
BeastMasters Hawk just had enough #ti13
00:30
Просмотров 256 тыс.