అమ్మా తల్లీ నీకు ఏమైనా మానాబి మానాలు ఉంటే ఈ లాంటి వీడియోలు చెయ్య కు. ఎవ్వరికొ పుట్టిన బిడ్డను ఎత్తుకొని ముద్దాడినట్టలుగ చెప్పడము సిగ్గుచేటుగ అనిపించటములేదేమో. జర్నలిజం వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి కాని అవాస్తవాలను జర్నలిజం ప్రచారము చెయ్యడం సిగ్గుచేటుగ బావించవలిసిందేమో!...?