Тёмный

ఇక్కడి ప్రజలు కావాల్సినవన్నీ సొంతంగా సమకూర్చుకుంటారు.. పంటలకు రసాయన ఎరువులు వాడరు.. | BBCTelugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 81 тыс.
50% 1

అజర్‌బైజాన్‌లో భాగమైన నఖ్చివాన్ ప్రాంత ప్రజలు స్వయం సమృద్ధి దిశగా చాలా కాలం క్రితమే అడుగులు వేశారు. పొరుగు దేశాల మీద ఆధార పడకుండా తమ ఆహారం తామే పండించుకోవడం, తమ ఉత్పత్తులను తామే తయారు చేసుకోవడం మొదలు పెట్టారు. క్రమంగా ఈ ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్యం మీద ఆధారపడకుండా నిలదొక్కుకుంది.
#Nakhchivan #SelfReliance #Azerbaijan #Armenia
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 58   
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 года назад
చిన్న దేశమే అయినా ఎవ్వరి మీదా ఆధారపడకుండా వారి సొంత ఉత్పత్తుల మీద బ్రతుకుతుంది అలాంటిది మనది దేశం మాత్రమే కాదు ఉపఖండం అలాంటప్పుడు చైనా ఇంకా ఇతరదేశాల మీద మనం ఆధారపడకుండా ఇంకా బాగా బ్రతకగలం శుభ్రత పాటించడం అనేది ప్రతి ఎదుగుదలకు ఫస్ట్ స్టెప్
@shree4098
@shree4098 4 года назад
Meeru chesina last video naku chala nachimdhi New video eppudu chestaru U should get more views and subscribers One more thing is I loved your mutton chukka and u gave reply for my comment also Plz make more videos on non veg
@naveenmadanu8071
@naveenmadanu8071 4 года назад
Nee aasha yeppatiki neraveradu ala naraverali ani korukunte nuv ee Desam lo puttakunda undavalisindi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 года назад
@@shree4098 Thankyou so much Shree☺️ Thappakunda upload chestanu & naa old videos chuste andulo non-veg recipes kooda untayi😊 Have a great day shree 💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 года назад
@@naveenmadanu8071 😊
@MrRavikiranElijahNRI
@MrRavikiranElijahNRI 4 года назад
In India panikirani 4 Rallaku Hindu temple kadthe chalu Neatness & Development gurunchi adagaru.👨‍⚖️✍🏻🇮🇱🇮🇳🇦🇪
@murthyk6944
@murthyk6944 4 года назад
అసలు మన దేశంలో వృత్తి వ్యవస్థ అలాగే ఏర్పాటు అయింది. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మేదర, రజక, మంగళ, శిల్పకళ,నేత, ఇలా ఎన్నో రకాల వృత్తులు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఆధార పడుతూ వేరే వూరు వారితో పనే ఉండేది కాదు. ఎప్పుడు అయితే పారిశ్రామిక విప్లవం వచ్చిందో అప్పుడే ఈ వ్యవస్థ నాశనం అయింది. అదే గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం.
@Pappu0403
@Pappu0403 4 года назад
ఆ దేశం లో లాగా మనం కూడా వుంటే ఎంతో బాగుంటుంది అంటూ ఉంటాం గానీ.. తప్పుచేసే వాళ్ళ మీద భారీగా జరిమానా(ఫైన్)లు వేస్తామూ అంటే మాత్రం ..రాక్షస పరిపాలన అంటాము., అలా తప్పు చేసే వాళ్ళను సమర్దిస్తూ పోతే మరి కంట్రోల్ చెయ్యడం ఎలా,,.. ఆ దేశంలో వారంలో ఒక రోజు ఫ్రీగా పని చేయకపోతే ఉద్యోగంలో నుండి తీసివేస్తారంట..అంత కటినంగా ఉండబట్టే అలా సాధ్యమైంది,.. మరి మనం అలా ఒప్పుకో గలమా....
@santoshkphb
@santoshkphb 4 года назад
Nice info. Keep going BBC All the best 👍
@BBCNewsTelugu
@BBCNewsTelugu 4 года назад
ధన్యవాదాలు. వీడియోను షేర్ చేస్తే మరింత మందికి ఈ సమాచారం చేరుతుంది.
@jesusismybanner9790
@jesusismybanner9790 4 года назад
Shure
@ntrvenkat1723
@ntrvenkat1723 4 года назад
@@BBCNewsTelugu Mamu cheyamu antii India channel 🤣
@srikanthaddepalli6111
@srikanthaddepalli6111 4 года назад
Meeku oka region launguage lo channel open cheyyalsina dharidhram vasthundhani anukoledhu.
@bhanuprakash5492
@bhanuprakash5492 4 года назад
మన దేశం కూడా ఆలగా యిపుడు వస్తుందో దేవుడా
@hemanthsivakumar1116
@hemanthsivakumar1116 4 года назад
Great information on Nakchiwan (Azerbaijan) province.
@prasannagonavath3518
@prasannagonavath3518 4 года назад
The best channel for ever
@srinuakula8645
@srinuakula8645 3 года назад
ఒకపుడు మన భరత్ కూడా అంతకన్నా గొప్పగా ఉండేది ఆలా ఉండబట్టే విదేశీ దండయాత్రలు ముస్లిం బ్రిటిష్ వాళ్లు ఇక్కడి సోమ్ముని దోచుకేల్లారు 🙏
@commonmanthinking967
@commonmanthinking967 4 года назад
India lo kuda government employees tho work cheyistey baguntundi
@indrasena1595
@indrasena1595 4 года назад
I am thankful to BBC
@rajeshinterpretations
@rajeshinterpretations 4 года назад
Good content 👍
@Maa_palleturi_andalu
@Maa_palleturi_andalu 4 года назад
Most informational and very useful channel ❤️❤️❤️❤️
@naveenmadanu8071
@naveenmadanu8071 4 года назад
Nenu armeniya lo pudithe yentha bagundedo.
@ivrgabbar2456
@ivrgabbar2456 4 года назад
Great......
@dileepdayadeevena3082
@dileepdayadeevena3082 4 года назад
Wonderful
@harishramprasadv299
@harishramprasadv299 3 года назад
Great country. We should be also become like this nation.
@IBCSTTelugu
@IBCSTTelugu 4 года назад
Good Information..... BBC
@srikarss3338
@srikarss3338 4 года назад
Good Documentary
@khan.cot08
@khan.cot08 4 года назад
The best channel.. Trustable
@veerenderkaut9804
@veerenderkaut9804 4 года назад
Good
@nareshkumar-zn6nq
@nareshkumar-zn6nq 4 года назад
Wow BBC 👏👏
@zahid97666
@zahid97666 4 года назад
Great information. Indeed delighted. Keep going.
@santhutaddi2449
@santhutaddi2449 4 года назад
Appsc Group 1. News kuda cover cheyandi. Thanking you
@maheshfilmin
@maheshfilmin 4 года назад
Great
@srikarss3338
@srikarss3338 4 года назад
Good documentary
@Groups118
@Groups118 4 года назад
సమిష్టి భాద్యత
@ifthekarmohd9241
@ifthekarmohd9241 4 года назад
Good
@vishnu6398
@vishnu6398 4 года назад
CBN Janmabhoomi concept ikkadi dena...
@puttajrlswamy1074
@puttajrlswamy1074 4 года назад
👍
@satyayandrapu6533
@satyayandrapu6533 4 года назад
Good news
@nagamkarthik4872
@nagamkarthik4872 4 года назад
Please say about Ukraine
@ramprasadsj1455
@ramprasadsj1455 4 года назад
1:47 map chuste, nakchivan is a landlocked country laga anipistundhi. Mari caspiansea erra ti parvatalu ee prantam aakarshanalu antaru enti🙄🙄🙄🙄
@ilovenature6163
@ilovenature6163 4 года назад
Land forms change avuthay bro... 2000 years before kada
@optionsregularincomefamily692
@optionsregularincomefamily692 4 года назад
Tothapari 🌸🌸🌸🌸
@pavankumarpavan8720
@pavankumarpavan8720 4 года назад
🌍🙏
@venuprathapvibes8422
@venuprathapvibes8422 3 года назад
Bro, mana country ni hate cheyadhu mana political parties vote bank and bujjagimpu politics stop chese varaku tappadu
@SREENIVAS-n5m
@SREENIVAS-n5m 4 года назад
😊💝👍💐🙏
@veerakumahrz
@veerakumahrz 3 года назад
Goppa county,,ila mana India ite bagundu,,
@syedmoon9538
@syedmoon9538 4 года назад
Now going Indian their... Creating New story.... and create New history.... kishan Dev 😂
@gveerendrakumar2330
@gveerendrakumar2330 4 года назад
Veellaki Corona raleda...??
@HameedGreenWishes
@HameedGreenWishes 4 года назад
Who disliked this video probably they don't have a brain
Далее
КОГДА НАКРОШИЛ НА ПОЛ #shorts
00:19
Просмотров 684 тыс.
🦊🔥
00:16
Просмотров 584 тыс.
Провал со стеклянным хлебом…
00:41
BBC Interview with Jiddu Krishnamurthi
4:30
Просмотров 765 тыс.