Тёмный

Magic Rice : వండకుండానే అన్నంగా మారే మ్యాజిక్ రైస్ ఇది. నీళ్లు పోస్తే చాలు అన్నం సిద్ధం | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 844 тыс.
50% 1

అసలుకే ఎసరు పెట్టిన మ్యాజిక్ రైస్ ఇది. అవును ఈ బియ్యంతో అన్నం వండాలంటే ఎసరు పెట్టక్కర్లేదు. కనీసం పొయ్యి కూడా వెలిగించక్కర్లేదు. జస్ట్ బియ్యంలో నీళ్లు పోస్తే చాలు..
#MagicRice #SuperRice #NoCookingRice
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 586   
@punnaramesh4433
@punnaramesh4433 3 года назад
మ్యాజిక్ రైస్.. సూపర్.. నేను మొదటి సారి చూశాను.. బియ్యం వండకూడనే.. అన్నం అవుతుంది.. ఇది మన జవాన్లకి చాలా అవసరం..👌👍🙏
@vasupsycho6753
@vasupsycho6753 Год назад
Appatlo edhey vallaki iche vallu broo
@narasimham5914
@narasimham5914 3 года назад
ఇలాంటి వాళ్ళని.. మన సమాజం ఎప్పుడు గుర్తించరు.... ఐదే పని ఏ అమెరికాలోని రష్యా లో నో.. చేస్తే.. గాని
@raghuvaruna6975
@raghuvaruna6975 3 года назад
Yes bro
@saiprathyusha5039
@saiprathyusha5039 3 года назад
Ilanti vallanu mana vallu interview cheyaru a bb vallanu chestharu
@MsVivek71
@MsVivek71 3 года назад
They often do far advanced things.
@jaganmohanraju4718
@jaganmohanraju4718 3 года назад
ఆర్మీ లో ఉన్న వాళ్ళు బాగా యూజ్ ఉంది గ్రేట్🙏🙏 జై జవాన్ జై కిసాన్👍❤️
@jaganmohanraju4718
@jaganmohanraju4718 3 года назад
@p. k perfect knowledge emo bro nijam bayataku vachedaaka dora evaro donga evaro manchi vaallu chedda vaallu oka party lo antu andaru untaaru but anthaa manche jaragaali
@jaihindshankar9571
@jaihindshankar9571 3 года назад
Thank u jagan i am. Army
@jaganmohanraju4718
@jaganmohanraju4718 3 года назад
@@jaihindshankar9571 na తమ్ముడు కూడా నా ప్రాణ స్నేహితుడు కూడా ఆర్మీ సార్ మీకు ఇవే మా వందనాలు
@dankathiest3097
@dankathiest3097 3 года назад
@p. k perfect knowledge 😂😂😂
@goodfoodisgoodmood5920
@goodfoodisgoodmood5920 3 года назад
Yes it's very useful 👌👌 Please support our channel 👇 Rishi & lucky talks
@rajasekhar5741
@rajasekhar5741 3 года назад
ఇక అన్నం వండడం రాదు అనేవారు ఉండరు. గ్యాస్‌ ఆదా కూడానూ.. ఫంక్షన్లకైతే బియ్యం, నీళ్లే విందు భోజనం.
@savithriadabala412
@savithriadabala412 3 года назад
మన తెలంగాణా రైతు అన్నకి ఇలాంటి ప్రయోగాలు చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా మంచి మంచి నిర్ణయాలతో ముందుకి వెలతారని ఆసిస్రుంనాము👍👍
@Tom420
@Tom420 3 года назад
Ssss
@mshussain3563
@mshussain3563 3 года назад
Fake
@Xxx-cz5kg
@Xxx-cz5kg Год назад
@@mshussain3563 Nuvva
@rakeshballa9239
@rakeshballa9239 3 года назад
ఇటువంటి వారిని ప్రోత్సహించారు కానీ రాజకీయ నాయకులు చిన్నగా ఏదయినా చేస్తే ట్విట్టర్లు, పోస్టర్లు, టీవీ ల్లో మోగిపోద్ది..
@sunriver1036
@sunriver1036 3 года назад
దీనినే మనం "ఇంటర్నెట్ ఎఫెక్ట్" అని పిలుస్తాము. నాతో సహా చాలా మంది, చాలా మంది భారతీయులు, ఇతర దేశాలు, కొన్నిసార్లు ఇంటర్నెట్‌కు ఎక్కువగా బానిసలవుతారు, ఇది ఖచ్చితంగా మంచిది కాదు. కొందరు అర్థం చేసుకోలేనందున నేను అనువదించాను ... (translated). నేను నా మాతృభాష అయిన తెలుగు మాట్లాడతాను, కాని వ్యాకరణ తప్పిదాలు జరగకుండా అనువదించాను.
@lakshminagarajg3190
@lakshminagarajg3190 3 года назад
చాలా సంతోషంగా అనిపించింది. రైతులు కష్టపడి పంట పండిస్తున్నరు. శ్రమకు తగ్గ ఫలితం, ఆదాయం కూడా ఉంటే బాగుంటుంది
@Tom420
@Tom420 3 года назад
Ssss
@rajulammakalisetti8263
@rajulammakalisetti8263 Год назад
Mee phone number kavali
@sritejavadlakonda4684
@sritejavadlakonda4684 3 года назад
Farmer has a convincing voice. BBC can hire him for voiceover in Telugu.
@Vemuri.Pavankumar007
@Vemuri.Pavankumar007 3 года назад
well said
@daffodilempire
@daffodilempire 3 года назад
@Garden Flower: Edho humorous ga friendly comment cheyseyru bossu, dhanike antha serious ithe Ela?
@sunriver1036
@sunriver1036 3 года назад
@Garden Flower Adi nijanga videos cheyyadam lo voice laaga undamani cheppale. Adi compliment laaga ante. Tanem cheppaalanukunde ante, "tana voice baagundani, enta calm inka smooth gaa undante, videos cheyyadam lo voice actor laaga avachu. Anta baagundi". Ardham chesko.....
@malathikaramala6840
@malathikaramala6840 3 года назад
దేశీ వంగడం, సేంద్రియ పద్ధతి, ఇంకేంకావాలి ఏ రోగాలు రావు. నమ్మకమైన మంచి అలవాట్లు అలవరుచుకుందాం.
@MANAM66RaamS
@MANAM66RaamS 3 года назад
ఆహారం ఉడకపెట్టే పద్ధతి లేకుండా ఉండటం వల్ల మనిషికి అవసరమైన పోషకాలు అన్ని ఉడకబెట్టే పద్దతిలో కోల్పోకుండా మనిషికి అందుతాయి. కాని ఇక్కడ మరొక భయానాక విషయం కూడా ఉన్నది. ఈ విధానపు బియ్యానికి క్రిమిసంహారపు, రసాయనిక ఎరువులు వాడిన పరిస్థితిల్లో అవి మనిషిపైన తీవ్ర ప్రభావం చూపుతాయి. కారణం ఉడకబెట్టే క్రమంలో రసాయనిక ప్రభావాలు ఆహారం కోల్పోతుంది. కాని ఇక్కడ రైస్ ని నానబెట్టే పద్దతిలో కోల్పోదు. సంప్రదాయ పద్దతిలో ఈ రకం పండిస్తే మేలే.... కాని ముందు ముందు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలు వాడితే మానవ మనుగడపైన తీవ్ర పరిణామాలుంటాయి.🙏🙏🙏
@sureshgoriparthi8189
@sureshgoriparthi8189 3 года назад
Sendriya vidhanam ante, yelanti krimisamharaka mandulu challakunda pandistharu brother, so don't bother about that.
@lakshminarayanapuvvada9048
@lakshminarayanapuvvada9048 Год назад
😊😊
@srinivasmurthy3248
@srinivasmurthy3248 3 года назад
120 రకాల వరి రకాల విత్తనాలు.🤔. బహుశా మన శాస్త్రవేత్తల దగ్గర కూడా ఉండవేమో.🙏🙏
@sandeepreddyvatti2106
@sandeepreddyvatti2106 3 года назад
Yes
@mhsrao9338
@mhsrao9338 3 года назад
శాస్త్రవేత్తలు జీతాలు తీసుకోవటానికి. ఇలాంటి వారిని గబ్బు పట్టించటానికి మాత్రమే పనికి వస్తారు.ఇలాంటి రైతులు చాలామంది ఉన్నారు.
@divyalj22
@divyalj22 3 года назад
Yes
@srilekha6519
@srilekha6519 3 года назад
@@mhsrao9338 yes
@HorrorNightsTelugu
@HorrorNightsTelugu 3 года назад
ఎప్పటికీ రైతన్న గొప్పవాడే..ఈ విషయం మన గవర్నమెంట్ కి తెలిస్తే రైతన్న దగ్గరనుంచి తక్కువ రేటు కొన్ని మనకి ఎక్కువ రేటు అమ్ముతారు.. ఇది మన భారతదేశ దౌర్భాగ్యం.. All the best anna✊ jai kisaan
@jessipaulturaka5400
@jessipaulturaka5400 3 года назад
Hat's off his presence... Amazing...జై జవాన్ జై కిసాన్🙏🏽🙏🏽🙏🏽
@srinu_k_vlogs
@srinu_k_vlogs 3 года назад
కాని ఇలాంటి ఉపయోగ పడే విషయలు జనాల దాక రావు..... 💯💯💯
@HeySadEye
@HeySadEye 3 года назад
Endhukantaru??
@Tom420
@Tom420 3 года назад
Ssss
@srinu_k_vlogs
@srinu_k_vlogs 3 года назад
@@HeySadEye Enduko niku telusu kada bro... 😁
@bobby6224
@bobby6224 3 года назад
Ranivvaru ee brokers gallu
@vijayaraju7054
@vijayaraju7054 3 года назад
Avunu
@ejobncareer
@ejobncareer Год назад
మీరు దేశ అన్నదాతలకు మార్గదర్శి. దేశం మొత్తం ప్రకృతి వ్యవసాయం చేయాలి అన్న వాళ్ళు like చేయండి.
@buddiesonwheels7256
@buddiesonwheels7256 3 года назад
Our government need to focus on people like this need encouragement for them
@achi4116
@achi4116 3 года назад
Varsham padithe vodlu motham direct annam aithada?😅
@raajajagan
@raajajagan 3 года назад
Appudu husk vuntadhi kabatti avvadhu
@Venkateshvenkatesh-ns1gy
@Venkateshvenkatesh-ns1gy 3 года назад
😅😅😅😅
@mohammedmubeenpasha2034
@mohammedmubeenpasha2034 3 года назад
Husk 2layers protection vuntadi raa
@tam24482
@tam24482 3 года назад
Good question
@sureshbabu2585
@sureshbabu2585 3 года назад
Vadlu ki biyyaniki difference theliyada? Devudaaaaaaaaaaa.
@jaihind2839
@jaihind2839 3 года назад
Subhan Allah bohot khub 👌👏🤗
@ammucandy4169
@ammucandy4169 3 года назад
So nice of u Sir. God be with you🌹
@pitepoiujll
@pitepoiujll 3 года назад
When pizza,,burger are dizested ...why not this magic Rice ...it also digest easly😃😃
@vijayalakshmivijayalakshmi4330
@vijayalakshmivijayalakshmi4330 3 года назад
Yes 1000% correct
@RAVISINGH-hq8eu
@RAVISINGH-hq8eu 3 года назад
@@vijayalakshmivijayalakshmi4330 May be he means more study needs to be done in our population which eats cooked rice
@saikumarkonalam3136
@saikumarkonalam3136 3 года назад
భలే అడిగారు సార్
@lekshaavanii1822
@lekshaavanii1822 3 года назад
Yes
@vasujarani870
@vasujarani870 3 года назад
Well said... This is India where ☝goodness will never reaches high... And it will take revolution to happen
@sunitatappa424
@sunitatappa424 3 года назад
Very useful for all Great Indian Farmers.. Jai Hind.
@kattaashok4887
@kattaashok4887 Год назад
నీ ప్రయత్నం చాలా మంది రైతులకు ఆదర్శం కావాలి.
@babithadoke1635
@babithadoke1635 3 года назад
Please encourage such creativity. This should be recognized.
@mhsrao9338
@mhsrao9338 3 года назад
అన్నా గ్రామీణ సైంటిస్ట్ అంటే నీవే నీలాంటి వారు మన దేశానికి ఇంకా చాలా మంది అవసరం.ఈ విషయం ప్రజలు తెలుసుకొని పాటించేలా ప్రభుత్వాలు చేయాల్సి ఉన్నది.
@mshussain3563
@mshussain3563 3 года назад
ఇది ఫేక్
@mvanikumari1264
@mvanikumari1264 3 года назад
Very very beautiful to know about the rice variety.hats of to the farmer.thank you very much for sharing.
@Mr.1
@Mr.1 3 года назад
Well this proud Indian farmer is rewriting history by his creative methods in developing this kind of rice
@Abhiram-ff1qj
@Abhiram-ff1qj 3 года назад
We will digest maggi and fast food , but we can't digest healthy food naturally 😱😱
@ravirehan1025
@ravirehan1025 3 года назад
Sir meeru great meru chepina bhasha chala fantastic ga undi we proud of u sir
@parameshgoud1403
@parameshgoud1403 3 года назад
E comments tho Comedy endhuku chestaru Ra yedavallara.. Encourage cheyandi Ra .. veelaithe viral cheyandi
@mohammedmubeenpasha2034
@mohammedmubeenpasha2034 3 года назад
Prem Gel sulliga nuvvu comedy chestunnava ikkada, velli mee Akka toh comedy chesko raa nuvvu ledantey mee Akka ki na deggara pampu
@sandeepvonguru1053
@sandeepvonguru1053 3 года назад
@@narikallinone1147 superb prathiodu hero avithdamaney haha
@hasinbasha1002
@hasinbasha1002 3 года назад
Anna you are great...ilaanti spurthi niche rytulu mana ku ento avasaram...veellanu prabhutvam protsahinchali...Jai Jawan Jai Kisan...🙏🙏🙏
@nutalapatisandhya5857
@nutalapatisandhya5857 Год назад
Adbhtham brother👏👏👏. Inka try cheyyandi. God bless you🙌
@ramurocky188
@ramurocky188 Год назад
E rice ఆర్మీ vallaki chala baguntundi 🙏✌🙏💯💯💯💯💯💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@theembodimentofunselfishne590
@theembodimentofunselfishne590 3 года назад
2 minutes maggi🙄 ki echina importance e magic rice ki evaka povadam sad.. great farmers🙏🇮🇳 govt should encourage🇮🇳
@wallpapergallery5098
@wallpapergallery5098 3 года назад
Nuvvu raithuvu kadu bro sastravekthavi great job
@lawanyabalaji3035
@lawanyabalaji3035 3 года назад
Super anna But magic rice ani peru pettadhanna Telugu peru pettandi
@DurgaJesus
@DurgaJesus 3 года назад
మాయా బియ్యం
@mohammedmubeenpasha2034
@mohammedmubeenpasha2034 3 года назад
Maya bazar lo mayamaina Akka maadi Maya biyyam konandi
@pydis
@pydis Год назад
Hat's off his presence............ Miracle, amazing👍
@tulasikrishna5371
@tulasikrishna5371 3 года назад
Hats off to this farmer. 🙏🙏
@prasadinfoTV
@prasadinfoTV 3 года назад
నువ్వు ఎంత చెప్పు..మేము సొల్లు అంటాం.. అదే అమెరికా వాడు..జపాన్ వాడు..ఇది కాపీ కొట్టి..పేటెంట్ తీసుకొని..బ్యాగ్ ఒక 10$ అమ్మితే ఎగేసుకుంటు కొనుక్కుంటాం..
@jhansisriakki1596
@jhansisriakki1596 3 года назад
Exactly
@RaniRani-fh7rz
@RaniRani-fh7rz 3 года назад
Yes u r right
@vijaychandar198
@vijaychandar198 3 года назад
Antegaaa
@idduboyinaramu2414
@idduboyinaramu2414 3 года назад
వాస్తవం👌
@BenjaminTripleh
@BenjaminTripleh Год назад
Anthe nantaava 🤣🤣🤣🤣 సోల్లే
@gouthamvicky5319
@gouthamvicky5319 3 года назад
This will help for economically weaker sections and poor people. Why can't kcr call this former?
@umadevipothagani
@umadevipothagani 3 года назад
He is busy making call list for AP Farmers. Let's hope he will find some time to call this great farmer too.
@mohammedmubeenpasha2034
@mohammedmubeenpasha2034 3 года назад
For army also, they fought for use in siyachin glacier
@madhug2616
@madhug2616 3 года назад
Your really super brother
@udaypatel878
@udaypatel878 3 года назад
No one cares like this person ( my dad also does organic farming)
@prameelamoturi1966
@prameelamoturi1966 Год назад
Congrats 👌👌👌👏👏👏nenu rithubiddanu prastutam maa nanagaru leru...
@hellocartoons1735
@hellocartoons1735 3 года назад
Gr8 brother
@stardust7561
@stardust7561 Год назад
TS is doing wonders in farming 👏👏
@mokinapallisampath
@mokinapallisampath 3 года назад
Best of luck anna
@Anilkumar-zg4ht
@Anilkumar-zg4ht Год назад
All the best anna manchi work chesthunnav
@pavankumar0071
@pavankumar0071 3 года назад
Hatsaff sri ram, ila youth ki full inspiration istunnaru ... superb
@Nkirankumar077
@Nkirankumar077 3 года назад
చాలా బాగుంది కానీ........పంట చేలో ఉన్నప్పుడు వర్షం వస్తే ఇంకా పొలం అంతం అన్నం గా మారిపోతుంది😅
@sunriver1036
@sunriver1036 3 года назад
😱నేను ఈ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు. నిజమీ
@sanbhav22
@sanbhav22 3 года назад
Hahaha
@ranjithbachagari735
@ranjithbachagari735 3 года назад
నిజమే మరి ఎలా
@veerannaveeranna9831
@veerannaveeranna9831 3 года назад
Biyam ga unnapudu andu ....vaddlu ga unnapudu kadu
@narendrareddyeetta8827
@narendrareddyeetta8827 Год назад
@@veerannaveeranna9831 correct bro
@babinibabi2614
@babinibabi2614 3 года назад
Ayya meeru nijamga mahatmulu. Pracheena vari vagadalanu kapaduthunnaru
@ramaraoambati2085
@ramaraoambati2085 3 года назад
Great 👌 ilanti technology update avali .jai javan jai kisan👍👍🌾🌾🌾
@ananthamavuri7657
@ananthamavuri7657 Год назад
Hats of to the formar
@Anjaliallinone4713
@Anjaliallinone4713 3 года назад
Super andi grate person 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghavachary2116
@raghavachary2116 3 года назад
Rytanna meeku vandanam 🙏🙏🙏🙏🙏.....
@P2Tmedia
@P2Tmedia 3 года назад
I LISTENED IT MORE THAN 10YEARS BEFORE NOW I AM SEEING 3:34 nenu దూరదర్శన్ లో చూసినపుడు మన తెలుగు సైంటిస్ట్ అప్పట్లో తినవచ్చు అన్నారు ఎంటో
@poludevika9747
@poludevika9747 3 года назад
Super sir, great job sir
@radhakrishnaboppana7614
@radhakrishnaboppana7614 Год назад
Chalaa. Bagundi 🙏
@velagalakshminagasaisrikal4090
@velagalakshminagasaisrikal4090 3 года назад
The talent of a farmer👏
@kirankumariesharam7401
@kirankumariesharam7401 3 года назад
Super invention. Deeni production penchali. Ee raitu ni govt recognize cheyyali. Manam+ government ee biyyam encourage cheyali. Andariki deenipi educate cheyyali
@brahmadevarakamala8745
@brahmadevarakamala8745 Год назад
A tha mandhi aena petavachu super 👌 bojanam ready chukodadam entha ezzena
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 3 года назад
Really interesting.. appreciative person 🙏🙏🙏🙏
@ravimudhiraj1559
@ravimudhiraj1559 3 года назад
Ilanti vatiki prabuthvam encourage cheyali ✊
@chinnyanju222
@chinnyanju222 3 года назад
వేడి నీళ్ళు వాడితే అన్నం వేడీ గా ఉంటుంది
@rajubhupathi9000
@rajubhupathi9000 3 года назад
Great meru
@SailajaSadineniNS
@SailajaSadineniNS 3 года назад
Yup
@KAKI9977
@KAKI9977 3 года назад
అప్పుడు అది గెంజి అయిపోతుంది
@whiterose5083
@whiterose5083 3 года назад
good Idea... inka thondarga cook aithadi
@bswarankumar7277
@bswarankumar7277 3 года назад
I heard it is useful for sugar patients aswell
@kanakalavenkatalakshmi2352
@kanakalavenkatalakshmi2352 3 года назад
Super 👏👏
@kumarimuppana1920
@kumarimuppana1920 Год назад
Aadhina boiel chise thinadam best camecals vesi pemnchutharu biyyam thinise veedi neellu thagethy saripothumndi ga.
@yoganandhsesha7672
@yoganandhsesha7672 2 года назад
Speed ga digest ayithe manaki akali malli Speed ga vesthundi, kani veetivalla we won't eat frequently and sugar control lo vuntundi
@gsowmya5576
@gsowmya5576 3 года назад
Awesome idea Farmer is King ❤️
@rameshreddysettipalli6996
@rameshreddysettipalli6996 3 года назад
Super mama amazing I am proud to say become a farmer 🏇🏇🏇🐿️🐀🐢🐢🐤🐓🦃🐦🐃🦄🐺🦌🐄🦐🐒🐊🐳🦑🐙🦈🐝🐝🐛🦋🦎🍊🍏🍑🍑🍒🍆🍍🌵🌲🌴🌵🍂🍀🥀🌼🌥️🌾🌿🌼☀️🌼☁️🌨️🌨️
@goskulayellaiah5287
@goskulayellaiah5287 Год назад
హలో మీ పంట విధానము చాలా బాగున్నది అన్నయ్య కానీ మీ ఫోన్ నెంబరు ఒకసారి ఇందులో పెట్టండి మీ అడ్రస్ ఎక్కడుందో మాకు తెలుస్తలేదు ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి అంటుర్రు కానీ ఎవరిని అడిగిన చెప్పలేదు,,🌼🌼
@mbmadduleti7684
@mbmadduleti7684 3 года назад
Chaala baagundi 👍🙏
@lucky54saint
@lucky54saint 3 года назад
I purchased during my visit to Assam. It is called Komal-sol. Native of north-east.
@whiterose5083
@whiterose5083 3 года назад
mee comment enti Andi? bagunnaya rice.
@lucky54saint
@lucky54saint 3 года назад
@@whiterose5083 not yet tried for taste. Will try.
@harikrishnaramala4063
@harikrishnaramala4063 3 года назад
Sir i need seeds🙏
@Aashrithteluguchannel
@Aashrithteluguchannel 3 года назад
Meeru super sir.. ilanti rice nu introduce chestunnanduku thank u soo much..
@mohanramireddi6114
@mohanramireddi6114 3 года назад
Aadharsa Raithu award ivvacchu ithaniki
@saianu8090
@saianu8090 3 года назад
Congrats Sir, i am Looking for U R Magic Rice. Thq. Happy Sankranti.
@brightfuture2866
@brightfuture2866 Год назад
Govt should intiati this innovative cutivationa
@ramireddy336
@ramireddy336 3 года назад
నాకూ కావాలి ఎక్కడ ఉంటాయి ఏ Shop లో ఉంటాయి ఫోన్ No please
@ruthunayanavlogs5896
@ruthunayanavlogs5896 Год назад
Very great
@lavakushabalaraju1081
@lavakushabalaraju1081 3 года назад
పంట చేతి కి వస్తుంది అన్న టైం వర్షం వస్తే పొలం మొత్తం అన్నమే
@pusamyaswanth4825
@pusamyaswanth4825 3 года назад
E vishayam lo jagratha ga undali
@sureshbabu2585
@sureshbabu2585 3 года назад
Vadlu ki biyyaniki difference theliyada? Devudaaaaaaaaaaa.
@lavakushabalaraju1081
@lavakushabalaraju1081 3 года назад
@@sureshbabu2585 రైతుతో పాటు కడపజిల్లా వెళ్ళి పండించి తీసుకు రా అక్కడే వర్షలు అంతగా పడవు
@tej7282
@tej7282 3 года назад
In near future: Super rice(chuste chalu kadupu nindipotundi) In future: Bumper rice(aalochana vaste chalu kadupu nindipotundi) 😂😂
@rowdyrocks2544
@rowdyrocks2544 3 года назад
Great
@ak_96_21
@ak_96_21 Год назад
Aadhikarulu cheyaalsina pani raithu chesthunadu
@prasannayadla7205
@prasannayadla7205 3 года назад
Hats up anna👌👌👌👌👌👌👏👏👏👏👏👏
@brightfuture2866
@brightfuture2866 Год назад
Use full. ....
@rajramisetty178
@rajramisetty178 3 года назад
Great work, JAI Kishan.
@sreekrishnaification
@sreekrishnaification 3 года назад
Very very very great hats off to you
@satheeshp4937
@satheeshp4937 3 года назад
సూపర్ అన్న 👍🎉🎉🎊
@srihariraobattineni1552
@srihariraobattineni1552 Год назад
Very good
@raghuram7983
@raghuram7983 3 года назад
Superrr!!!
@user-pq2yn4rk4z
@user-pq2yn4rk4z 3 года назад
చాలా మంచి పని చేస్తున్నారు.
@AkhilRoy7
@AkhilRoy7 3 года назад
Very Good Invention
@rameshvtm2660
@rameshvtm2660 Год назад
Naku oka doubt sir. Vadlu or panta chelu varsam lo one day thadisthey yemi avthayi. Konchem chepandi. Panta antha rice avthunda sir.
@oftchannel8007
@oftchannel8007 3 года назад
Miru em chesthunnavu sir enka arugutha Leda Ani... Raithu antha kastapadi... Deshiya vangadalu pandiathunte.... Arugutha aragada annakadane unnavu enka...
@usharaniaddepally1480
@usharaniaddepally1480 Год назад
Great🙏🏼🙏🏼
@infojpd5504
@infojpd5504 Год назад
Respect
@srikanth7730
@srikanth7730 3 года назад
Adhe Americans or Britain's or other countries Cheste goppaga chestam..
@satyanarayanaguda2958
@satyanarayanaguda2958 Год назад
1. Did any one use this rice in Telangana or AP 2. IS this rice available for purchase 3. Where to purchase from? From farmer or Market 4. What is the name of this rice in Market
@jknaidu1901
@jknaidu1901 7 месяцев назад
Cost
@iamanusha581
@iamanusha581 3 года назад
Super raithu Anna jayaho Anna jayaho.
@basha9518
@basha9518 3 года назад
Hatsoff to u sir...
@smailysurya2121
@smailysurya2121 3 года назад
Sare idea💡bhagundi okha vela varshalu padite apudu polam antha vaste avutunda antha anam avutunda clear me any one 🤔🤔
@siddhu4991
@siddhu4991 3 года назад
ఒకవేళ వర్షం పడితే పొలమంతా అన్నం అయిపోతుందేమో 🤔🤔🤔 చూస్తుంటే కొన్ని రోజులకి కడుపు నిండిపోయే రైస్ కనిపెడతారు ఏమో🤯🤯🤯
@kiruu536
@kiruu536 3 года назад
😅
@chaibajji
@chaibajji 3 года назад
Paina pottu untadhi ga bro
@siddhu4991
@siddhu4991 3 года назад
@@chaibajji ఆ పొట్టు పై ఇంకొక 40 నిమిషాలు వర్షం పడితే చల్ల చల్ల టి అన్నం రెడీ 👍
@mohammedjavedali8244
@mohammedjavedali8244 3 года назад
@@siddhu4991 😁😁
@meghanavinnkota3110
@meghanavinnkota3110 3 года назад
😀
@annabalarangaiah9585
@annabalarangaiah9585 Год назад
TQ BBC news🎉
@kalyan6600
@kalyan6600 3 года назад
Hands off , Great farmer
Далее
Первый день школы Катя vs Макс
19:37
Fixing Plastic with Staples
00:18
Просмотров 1,2 млн
Первый день школы Катя vs Макс
19:37